Though this blog has been started as 'problems of telugus', we have expanded into National problems of India, and the problems of the World, particularly Poverty, Inequalities of Income and Wealth. I support Atheism and Marxism which I call TOTAL TRUE SOCIALISM, but I do not wish to impose on others. If you do not like what I write, pl. write your comment here. If you like anything, pl. tell others.
Search This Blog typing in English or Telugu, and sometimes Hindi
Showing posts with label హిందూస్థానీ సంగీతం. Show all posts
Showing posts with label హిందూస్థానీ సంగీతం. Show all posts
కల్యాణి రాగం దక్షిణ భారత్ లో అత్యంత లోక ప్రియమైనది. ఉత్తర భారత్ లో కూడ అంతకన్నా తక్కువేమీ కాదు.
దీనిని ఎన్నిసార్లు, ఎన్ని రీతులలో విన్నా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.*
ఉత్తర భారత్ లో యమన్ ఆరోహీలో పంచమం వాడకం తక్కువ. అక్కడక్కడ మన దక్షిణ భారతీయ కర్నాటక సంగీతంలో కూడ దమగరి లేక మదనిస(తార స్థాయి) వంటి ప్రయోగాలు కనిపిస్తున్నాయి.
*(లైంగికానందం కూడ అంతే కదా. ఋజువు__ . కనుకనే మనకు ఒక సామెత వచ్చింది. తాతా, తాతా, పెళ్ళి చేసుకుంటావా అంటే, ఈ వయసులో నాకు పిల్లనెవరిస్తార్రా అంటాడు కానీ ఈవయసులో నాకు సెక్సు ఎందుకు అనడు.)
కల్యాణి మరియు కర్నాటక తోడి (క_తోడి) ఈ స్వరాల కోణం లోంచి చూస్తే పరస్పర విరుధ్ధ ప్రకృతులు కలిగినవి. కల్యాణిలో అన్నీ స్ట్రాంగ్ స్వరాలే. భైరవిలో అన్నీ కోమల స్వరాలే.
కల్యాణి లేక హిం_యమన్. c,d,e,f sharp, g,a,b,c'.
క_తోడి లేక హిం_భైరవి. c,c sharp, d#,f,g,g#,a#,c'.
నోట్సు . పాశ్చాత్య సంగీతంలో # గుర్తు షార్ప్ కి సంకేతం. ఏబీసీటుమిడీలో నేను గమనించింది షార్పు స్వరాలకు ముందు క్యారెట్ ^ తగిలిస్తేనే కానీ పనిచేయటం లేదు. ఉదా f# =^f.
కల్యాణి రాగం దేవతలకే కాక దేవదూతలకి కూడ ప్రియమైనది (వెంకయ్యనాయుడు గారి దేవదూతలకి కాక పోవచ్చు) అని కూడ మనం భావించవచ్చు.
392 उत्तर भारतीय राग गुजरी तोडी विलंबित गत, तीन ताल।
392, ఉత్తర భారతీయ రాగం గుజరీ తోడీ, విలంబిత లయ (తక్కువ వేగం), తీన్ తాల్ (ఆది తాళం)లో.
GujrI tODI is a tune from North India. It belongs to the family HindusthAni tODi.... ఇది హిందూస్థానీ తోడి కుటుంబానికి (థాట్) చెందినది.
In South Indian Music,,, it belongs to the family Subha PantuvarALi having No. 45 in the mElakarta System. దక్షిణ భారతీయ సంగీతంలో, అంటే కర్నాటక సంగీతంలో , ఇది శుభపంతువరాళి కుటుంబం (౪౫ మేళకర్త)కు చెందినది.
GujrI tODI is a tune of six notes, instead of the complete seven. గుజరీ తోడిలో సప్తస్వరాల బదులు ఆరు స్వరాలే ఉంటాయి. పంచమం వాడరు.
Hence it is called shADav rAAg in Indian Music System. భారతీయ సంగీత వ్యవస్థలో ఇలాంటి రాగాలను షాడవ రాగాలంటారు.
The note 'G' is omitted. In ascendence,,,, its notes are c, c sharp, d sharp, f sharp, g sharp, b. ఆరోహణ, కర్నాటక సంగీత స్వరాల పేర్లతో షడ్జం, శుధ్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుధ్ధ ధైవతం, కాకలీ నిషాదం.
In descendence,,,, its notes are c of the higher octave, b, g sharp, f sharp, d sharp, c sharp, c. Another improved zig-zag descendence is c of the higher octave, b, g sharp, f sharp, g sharp, f sharp, d sharp, c sharp, d sharp, c sharp,,,,, d sharp, c sharp, c. అవరోహమ తార షడ్జం, కాకలీ నిషాదం, శుధ్ధ ధైవతం, ప్రతి మధ్యమం, సాధారణ గాంధారం, శుధ్ధరిషభం, వక్ర రూపంలో ఉంటాయి.
In North India, Gujri tODI is intended to be sung during second prahar i.e. the between 9 and 11 a.m... ఉత్తర భారత దేశంలో, రాగాల గాయన సమయం విషయంలో కొంత పట్టింపు ఎక్కువ. దీనిని పగలు రెండవ ప్రహారం (రెండు ఝాముల వేళ) పాడటం రివాజు. మన దక్షిణ భారత దేశంలో శుభ పంతువరాళిని ఎప్పుడైనా పాడుకోవచ్చు.
The mood of GujrI tODI is melancholy, misery, mourning. గుజరీ తోడీ రసం కరుణ రసం, శోకం, దైన్యం వీటిని వ్యక్తం చేయటానికి బాగుంటుంది.
In Indian instruments like shehnai, GujrI tODI comes out well. షెహనాయ్ వంటి వాయిద్యాలలో శుభపంతువరాళి వలెనే, గుజరీ తోడి కూడ చాల సుందరంగా ఉంటుంది.
Resting of note sequences at d sharp, called nyAs, will add to the beauty of the tune. సాధారణ గాంధారం మీద న్యాసం చేయటం, అంటే ఆ స్వరం పై కొంత సమయం నిలిస్తే సుందరంగా ఉంటుంది.
ముఖ్యాంగాలు. Chief identifying elements of the tune, called pakaD in North Indian Music and mukhyAng in South Indian Music, are: c, c sharp, B of the lower octave, g sharp of the lower octave, c,,,, c sharp, d sharp, f sharp, g sharp, f sharp, g sharp, b, g sharp,,,, b, g sharp, f sharp, d sharp, c sharp,,,, d sharp, c sharp, c....
Today's special word ఈ రోజు ప్రత్యేక పదం आज का प्रत्येक शब्द
गुनगुना గునగునా gunagunA గోరువెచ్చదనం, ఉదాసీనత , मंदोष्ण, उदासीन
Meaning of this word, ఈ పదానికి అర్ధం , इस शब्द का अर्ध
गुनगुना గునగునా gunagunA = lukewarm. గోరువెచ్చని. ఔదాసీన్యం, ఉదాసీనత.
मंदोष्ण, उदासीन
Lukewarm can relate to the degree of heat and temperature, which is
neither too hot nor too cold. E.g. lukewarm water. గోరువెచ్చదనం, మరీ
వేడి కాదు, మరీ చల్లదనం కాదు. ఉదా: గోరువెచ్చని నీటి స్నానం. मंदोष्ण.
ज्याद उष्ण नहीं या ज्याद ढंडा नहीं। समशीतल। उदा: गुनगुना पानी से नहान
करना।
Second meaning of lukewarm is indifference and lack of interest. ల్యూక్ వామ్ లేక గున్ గునా యొక్క రెండవ అర్ధం ఉదాసీనత, నిర్లిప్తత, ఆసక్తి లేనట్లుగా ప్రవర్తించటం. ఉదా. ప్రజల ఆందోళనలకు పెట్టుబడిదారీ ప్రభుత్వాలు, ఉదాసీనంగా వ్యవహరించే అవకాశం ఉంది. गुनगुना के दूसरे अर्ध उदासीनता. निरासक्तता। निर -लक्षयता। उदा: गुनगुना पानी से नहान करना। उदा. पूंजीवादी पालक जन आंदोलनों को उदासीनता से देखते हैं।
Lukewarmness and Middle path are not same. ఉదాసీనత మరియు మధ్యమ మార్గం రెండూ ఒకటి కావు. उदासीनता और मध्यम मार्ग एक नहीं।
About the middle path, we shall discuss on some other day. మధ్యమ మార్గం గురించి మనం ఇంకొకసారి చర్చించుకుందాం. मध्यम मार्ग के बारे में हम आगे दिनों में भाषण करेंगे।
Today's Music Quiz ఈరోజు సంగీత క్విజ్ आज के संगीत खेल
Can you identify the rAga used in the above video-audio? Western notes have been shown on the screen, as clues for your help. This rAga is very popular and sweet, widely employed in devotional music.
పై నీడిపై ఆడియో లో వాడబడిన రాగాన్ని గుర్తుబట్ట గలరా. మీకు సహాయంగా ఈ ఆడియోను ఉత్పత్తి చేయటానినకి వాడబడిన పాశ్చాత్య స్వరాలను మీరు వీడియో తెరపై చూడ వచ్చు. ఈ రాగం చాల జనాదరణ పొందినది. మధురమైనది. భక్తి సంగీతంలో చాల ఎక్కువగా వాడ బడుతున్నది.
ऊपर दिया हुआ वीडीयो में विनियोगित हिंदूस्थानी और कर्नाटक संगीत राग को आप पहचान कर सकते । यह राग बहुत लोकप्रिय, मधुर है। भक्ती संगीत में प्रयोजन अधिकतर हो रहा है। इस राग मे उपयोग किया हुआ स्ररों के ए,बी,सी,डी को आप स्क्रीन पर देख सकते है।
If letters on screen to read, you will find the full screen -zoom button on the right side bottom of the video. వీడియో అక్షరాలు మరీ చిన్నవి గా కనిపిస్తే, పూర్తి తెరసైజుకి వెళ్ళటానికి జూమ్ బటన్ వీడియో కుడి వైపు క్రింద ఉన్నది. దానిని క్లిక చేస్తే మీకు పూర్తి తెర వస్తుంది. वीडियो में अक्षर आप को पढने के लिये बहुत छोटा दिखे तो, आप वीडियो के दक्षिण नीचे भाग में आप जूम बटन को देख सकते है। इस बटन को आप क्लिक करने से फुल स्क्रीन को जा सकते।
347 Melodious rAga suvarNAngi 47th mother tune, sample video & notation 347 మధురరాగం సువర్ణాంగి, 47వ మేళ కర్త, నమూనా వీడియో మరియు స్వరలిపి ३४७ करनाटक संगीत के मधुर राग सुवर्णांगी (४७ मेलकर्ता), सांपुल वीडियो और पाश्चात्य स्वर लिपि
Topics for discussion, చర్చనీయాంశాలు, चरचांश: 347, Carnatic Music, Hindusthani Music, Mother tune 47, కర్నాటక సంగీతం, హిందూస్థానీ సంగీతం, कर्नाटक संगीत, हिंदूस्थानी संगीत
Hindusthani Music (North Indian Music) does not have the Melodious Musical Tune Group (thAT) suvarNAngi, though it deserves to be a Mother tune. హిందూస్థానీ సంగీతంలో జనకరాగాలలో (థాట్ ల లో ) సువర్ణాంగి లేదు. దానికి జనకరాగానికి కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి. हिंदूस्थानी संगीत मे राग वर्तमान विद्यमान दस थाटों में सुवर्णांगी नहीं है। उस राग को एक जनक राग को रहने का सभी योग्यता हैँ।
Even in Carnatic Music, though SuvarNAngi is a mother tune, it is not popular. Classical Music itself does not have huge popularity. Then, where is the question of a rare tune like suvarNAngi getting public recognition? Besides, the problem with classical music is, to suck its succulance in true spirit and entirity, a person has to learn basics, and do some work. It is not suitable for lazy persons. కర్నాటక సంగీతంలో కూడ, సువర్ణాంగి 47వ మేళకర్త అయినప్పటికీ, పెద్దగా కృతులు గానీ జనాదరణ గానీ కనిపించటంలేదు. అసలు శాస్త్రీయ సంగీతానికే ఆదరణ తక్కువ. ఇంక ఒక మారుమూల రాగమైన సువర్ణాంగికి ఆదరణ ఎక్కడనుండి లభిస్తుంది. శాస్త్రీయ సంగీతం తో ప్రధాన సమస్య ఏమిటంటే, దానిని సరియయిన రీతిలో ఆస్వాదించాలంటే, దాని మూలాలను నేర్చుకొని కొంతైనా కృషి చేయాలి. ఇది బధ్ధకస్తులకు కుదరదు. कर्नाटक संगीत में भी, जनक राग ४७ मेळकर्ता होते भी, सुवर्णांगी में काफी संख्या में कृतियोँ को हम नहीं देख सकते। सुवर्णांगी को जनादरण भी हम नहीं देख सकते। यह राग सुवर्णआंगी के समस्या नहीं है, यह है समस्या शास्त्रीय संगीत की है। शास्त्रीय संगीत को पूर्ण स्थायी में आस्वादन करने के लिये श्रोता कूछ मौलिक सूत्रों को सीखना आवश्यक होता है। यह आलसी व्यक्तियों के उपयुक्त नहीँ है।
SuvarNAngi, is the second tune, in the six tune circle 'vasu cakra', of the second division ^f (pratimadhyam) rAgAs. సువర్ణాంగి, 72 మేళ కర్తలలో, రెండవ సెట్ అయిన ప్రతిమధ్యమరాగాల కూటమి లో, రెండవది అయిన వసుచక్రంలో ఐదవ రాగం గా ఉన్నది. सुवर्णांगी, दूसरे छ्त्तीस प्रतिमध्यम रागों के शृंखला मे, दूसरे चक्र वसु चक्र में पाँंचवी राग होती है।
Ascendent Notes of SuvarNAngi are c,c# (^c),d#(^d),f#(^f),g,a,b,c'. Descendent notes of SuvarNAngi are c',b,a,g, f# (^f),d# (^d),c#(^c),c. సువర్ణాంగి రాగ ఆరోహణం: స, శుధ్ధరిషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమం, ప, చతుశృతిధైవతం, కాకలీ నిషాదం, తారషడ్జం. సువర్ణాంగి అవరోహణం: తార షడ్జం, కాకలీ నిషాదం, చతుశృతి ధైవతం, ప, ప్రతిమధ్యమం, సాధారణ గాంధారం, శుధ్ధరిషభం, షడ్జం. सुवर्णांगी के आरोही (हिंदूस्थानी स्वर नामें): षड्ज, कोमल रिषभ, कोमल गंधार, तीव्र मध्यम, पंचम, शुध्ध धैवत, शुध्ध निषाद. तार षड्ज. अवरोही: तार षड्ज, शुध्ध निषाद, शुध्ध धैवत, पंचम, तीव्र मध्यम, कोमल गंधार, कोमल रिषभ, मध्य षड्ज.।
Here is the western notation for the audio-video of SuvarNAngi presented above. పైన అందించబడిన ఆడియో వీడియో ను జనరేట్ చేయటానికి అవసరమైన పాశ్చాత్య స్వర లిపిని, ఈ క్రింద ఇస్తున్నాను. ऊर्ध्व दिखाया आडियो--वीडियो जनरेट कर्ने के लिये उपयुक्त स्वरलिपी को मै नीचे दे रहा हुँ।
Is there a possibility that a chits scam similar to the Sarada Chits Scam which took place in Bengal & Orissa, breaks out in A.P. & Telangana? బెంగాల్ ఒరిస్సాలలో చోటు చేసుకున్న శారదా చిట్స్ వంటి కుంభకోణం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో బయటపడే అవకాశం ఉందా? बेंगाल और ऒडिसे मॆं टुटा हुआ शारदा चिट्स के जैसे घोटाले, आंध्र प्रदेश और तॆलंगाणा राज्यों में फटने के संभावना है क्या?
Answer from Donkey's voice. గాడిద వాణి నుండి వినిపించిన జవాబు . गधे के वाणी से सुना हुआ जवाब
It is possible that such scams similar to Sarada Chits Scam, might have taken place in Andhra Pradesh & Telangana States also, but the possibilities of their breaking out open, are remote. శారదా చిట్స్ వంటి స్కాములు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వంటి రాష్ట్రాలలో చోటు చేసుకోటం సాధ్యమే, కానీ అవి బయటకి వచ్చే అవకాశాలు తక్కువ. शारदा चिट्से के जैसे घोटाले, आंध्र प्रदेश और तॆलंगाणा राज्यों में जगह लेने का साध्यता तो है, लेकिन वे बाहर आने का या फटने का संभावना तो हम कम मानना पडता है।
Oh donkey, can you give reason for your prophesy? ఓ గాడిద గారూ, మీ జ్యోతిష్యానికి కారణం చెప్పగలరా? ओ गधे , आप अपने भविष्यवाणी के कारण दे सकते है?
Answer జవాబు जवाब Many scams might have taken place in IT Sector. But why did Satyam Computers Scam alone burst out? ఐటీ రంగంలో పలు స్కాములు చోటు చేసుకున్నాయి. కానీ సత్యం కంప్యూటర్స్ స్కాం మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది? ऐटी सॆक्टार में कई स्काम जगह लिया, फिर सत्यं कंप्यूटर्स स्काम सिर्फ एक, सिर्फ एक ही क्यों बाहर बर्स्ट हुआ?
Many film stars are forced to or voluntarily take part in prostitution. But why did Sveta Basu's case alone flash out? ఎందరో సినీతారలు స్వఛ్ఛందంగానో, బలవంతం మీదనో వ్యభిచారంలో పాల్గొనటం జరుగుతున్నప్పుడు, కేవలం శ్వేత బాసు కేసు మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది? कई सिनी अभिनेत्री स्वछ्छंद या बलातकरित या किसी प्रभावों से वेश्याकर्म में गिरती हैँ, फिर क्यों स्वेता बासु की केस ही क्यों बाहर आई ?
346 Tune Tilang in Hindusthani Music with a sample audio
346 హిందూస్థానీ శైలిలో రాగ్ తిలంగ్, ఒక శాంపుల్ ఆడియో తో.
३४६ हिंदूस्थानी शैली में राग तिलंग, एक शांपूल आडियो सहित।
Topics for discussion: 346, Hindusthani Music, Indian Music, హిందూస్థానీ సంగీతం, కర్నాటక సంగీతం,हिंदूस्थानी संगीत, कर्नाटक संगीत
Rag Tilang is a great North Indian tune. తిలంగ్ ఉత్తర భారతీయ సంగీతం (హిందూస్థానీ సంగీతంలో ఒక గొప్ప రాగం).
Rag Tilang is also popular in Carnatic Music. తిలంగ్ రాగం కర్నాటక సంగీతం లో కూడ బహుళ జనాదరణ పొందింది. करनाटक संगीत में भी तिलंग राग बहुत लोक प्रिय राग है।
In Rag Tilang, both a# (^a) and b are used, b in ascendence and ^a in descendence. తిలంగ్ రాగంలో, రెండు నిషాదాలను వాడతారు. కాకలీ నిషాదాన్ని ఆరోహణ లోనూ, కైశికీ నిషాదాన్ని అవరోహణలోనూ వాడటం కద్దు. राग तिलंग में दोनों निषाद को उपयोग करते हैं। आरोही मे शुध्ध निषाद, और अवरोहि में कोमल निषाद उपयोग करना प्रचलन परिपाटी दिख रहा है।
In Hindusthani Music, we can treat it as belonging to Bilaval thought, in spite of using ^a in descendence. అవరోహి లో కైశికీ నిషాదాన్ని వాడినప్పటికీ, హిందూస్థానీ సంగీతంలో తిలంగ్ ను బిలావల్ థాట్ కు చెందినట్లు గా మనం సంభావించ వచ్చు. अवरोही में कोमल निषाद विनियोग के बावजूद भी, हि तिलंग को, आरोहि में शुध्ध निषाद अधिक विनियोग करने के कारण से, बिलावल को थाट ही मानना,मूझे उचित दिख रहा है। Many experts classify it under Khamaj thAT. పలువురు నిపుణులు దీనిని ఖమాజ్ థాట్ లో వర్గీకరిస్తున్నారు. कई पंडिट तिलांग राग को खमाज थाट मान रहे है।
In Carnatic Music, we can classify Tilang, under ShankarabharaNam, 29th Mother tune (mElakarta). కర్నాటక సంగీతంలో తిలంగ్ ను మనం, 29 వ మేళకర్త ధీరశంకరాభరణ జన్య రాగం క్రింద వర్గీకరించు కోవచ్చేమో. कर्नाटक संगीत में, हम तिलंग को , २९ मेल कर्ता, धीर शंकराभरणम के अंदर वर्गीकरण कर सकते हैं।
The notation given here below, will enable you to generate an audio of about 7.5 minutes duration. క్రింద ఇవ్వబడుతున్న పాశ్చాత్య స్వరలిపితో మీరు సుమారు 7.5 నిమిషాల ఆడియోను ఉత్పత్తి చేసుకోవచ్చు. नीचे दिये रहे पाश्चात्य स्वर लिपि से आप ७.५ मिनट का आडियो जनरेट कर सकते है।
Video shown above in the Youtube above, is a shorter version of 2.5 minutes, to reduce file size and boredness. పైన చూపబడిన యూట్యూబ్ వీడియోలో ఉన్నది 2.5 నిమిషాల పొట్టి వెర్షన్. ఫైలు సైజు తగ్గించటానికి, ఎక్కువ పొడవైన ఆడియోలను వినలేని వారికి వీలుగా కత్తిరించాను. ऊपर दिया हुआ यू ट्यूब वीडियो मॆं है, छोटा संस्करण, २.५ मिनट का है। फैल सैज और कम करने के लिये, काटना पडा।
Music used in Sikh Gurudwaras give great importance to Rag tilang. శిఖ్ గురుద్వారా ల్లో వాడే గురు వాణీ భక్తి సంగీతంలో తిలంగ్ రాగానికి మంచి ప్రాముఖ్యత ఉంది. शिख गुरुद्वाराओं में गाने वाले गुरुवाणी संगीत में तिलंग राग को महत्व देते है।
vAdi (Most important tone) : e.
samvAdi (Next most important tone) : b.
vAdi and samvAdi are like Captain and Mate of a ship or pilot and co-pilot of an aircraft.
Rhythm cycle of the refrain or the first stanza (called 'sam' or 'samam') may usually start with the vAdi. But, there is no compulsion.
--Instrument: 'acoustic'
Instrument: 'sitar'
>>/g'//f'//e'//c'// b//a#//g//f//e//c// b_//a#_//g_//f_/.
>>/g'//f'//e'//c'// b//a#//g//f//e//c// b_//a#_//g_//f_/.
--sthAyi refrain
--gA gasa gamm paNi | pas's' Nisa' nipa maga | pas's' Nisa' nipp mmgg | niip maag gani_ sama |
342 rag Nasika bhUshANi, tIn tAL, in Hindusthani style
342 कर्नाटक राग नासिकाभुषणि, तीन ताल, हिन्दूस्थानी शैली में
342 కర్నాటక సంగీత రాగం నాసికా భూషణి, తీన్ తాల్, హిందూస్థానీ శైలిలో
కర్నాటక సంగీతంలో నాసికా భూషణి ఒక జనక రాగం. करनाटक संगीत मॆं नासिका भूषणी एक जनक राग है। In Carnatic Music, Nasika bhUshaNi is a mother tune (main melody mood, from which other melodies are born).
Tune No. Melakarta 70. 70వ మేళ కర్త. ఆదిత్య చక్రం. ७० वी मेलकर्ता है। आदित्य चक्र में है।
In this tune, the work of greatest reputation is, 'SrI ramA sEvitE' by Muttuswami DIkshitar, an invocation to Mother Goddess Shakti. इस राग में अत्यंत लोक प्रिय कृती श्री मुत्तुस्वामी दीक्षितर विरचित - श्री रमा सेविते, माता आदि शक्ती की स्तुती में।
The madhyagat I am presenting here , has been designed by me with a view to produce a piece of music which does not have invocations of caste, religion, language, etc. ఇక్కడ నేను అందిస్తున్న మధ్య గత్ , నాచేచ డిజైన్ చేయ బడినదే. లక్ష్యం కులాతీత, మతాతీత, భాషాతీత, కొంతమేరకు ప్రాంతీయాతీత సంగీత వర్కును తయారు చేయాలని. यहा मेरा दिया हुआ कांपोजिषन, मेरा स्वकपोल निर्मित है। लक्ष्य है कि- एक कुलातीत, मतातीत, भाषातीत, प्रांतीयातीत सगीत वर्क तय्यार करना।
Western Notation used in the above video has been reproduced below, to enable readers to gauge how the work was done. ఈ వర్కు ఎలా చేయబడిందో విజ్ఞులైన పాఠకులు తెలుసుకోటానికి వీలుగా ఈ ఆడియో తయారు చేయటానికి వాడిన పాశ్చాత్య స్వర లిపిని ఈ దిగువన ఇస్తున్నాను. विज्ञ पाठक के समाचार के लिये, इस आडियो तयार करने में उपयोग किया हुआ पाश्चात्य स्वर लिपि को निम्न दे रहा हुँ।
Topics for discussion: 339, Hindusthani Music, Carnatic Music, కర్నాటక సంగీతం, హిందూస్థానీ సంగీతం, రాగ్ దేశ్, పాశ్చాత్య స్వర లిపులు, Western Notations
Rag Desh is equally popular both in Hindusthani Music and Carnatic Music. హిందూస్థానీ మరియు కర్నాటక రెండు సంగీత పధ్ధతులలోనూ, రాగ్ దేశ్ ఎంతో జనాదరణ పొందినది. हिंदूस्थानी संगीत, कर्नाटक संगीत, दोनों संगीत पध्धतियों में राग देश लोक प्रिय हुआ है।
One important difference between Hindusthani Music and the Carnatic Music is: Hindusthani Classical Instrumental Music gives less importance to 'literature' component of the work. Often, rAgas are played for half an hour to one hour, just by giving rAga name, without any accompanying literature. హిందూస్థానీ సంగీతం, కర్నాటక సంగీతం ఈరెండిటి మధ్యలో గమనించ తగ్గ ఒక భేదమేమిటంటే, హిందూస్థానీ సంగీతం కొన్నిసార్లు సాహిత్యానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కొన్నిసార్లు రాగం పేరు చెప్పి, దానికి సంబంధించిన సాహిత్యం ఏమీ లేకుండానే, ఆ రాగాన్ని అరగంట నుండి గంట వరకు పాడటం జరుగుతుంది. हंदूस्थानी संगीत और कर्नाटक संगीत के मध्य एक प्रमुख फरक यह है कि - हिंदुस्तानी संगीत में कभी कभी साहित्य को प्रामुख्यत नहीं दे कर, सिर्फ राग और ताल के नाम बता कर, आदा घंटे से एक घंटे तक गाना या बजाना, समय समय होता है।
This method has some advantages and disadvantages which we can discuss elaborately on a later occasion. ఈ పధ్ధతిలో కొన్ని లాభాలు, కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి. ఈవిషయం గురించి ఇంకొక సందర్భంలో లోతుగా తర్కించుకుందాము. इस पध्धती में कुछ लाभ और कुछ नुक्सान भी होते हैं, जिसके बारे में हम और एक अलग अवसर पर गहराई अलंकृत परिचर्चा करॆंगे।
For the time being it will be suffice to say that the method of not-giving adequate importance to literature (or) not having any literature at all can help us to generate music which is caste-free, religion-free, language-free, region-free and truly boundless music, without shackles. ప్రస్తుతానికి, ఇలా చెప్పుకుంటే సరిపోతుందేమో. సాహిత్యానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం, (లేక) అసలు సాహిత్యమే లేని సంగీతాన్ని తయారు చేసుకోటం వల్ల, మనం కుల రహిత, మతరహిత, భాషా రహిత, ప్రాంతీయతా రహిత, ఏవిధమైన బంధాలు, రాగ ద్వేషాలు, స్వాభిమాన దురభిమానాలు లేని సంగీతాన్ని, విశ్వజనీన సంగీతాన్ని తయారు చేసుకోటానికి వీలవుతుంది. वर्तमान सहमय केलिये हम यह कह सकते हैं कि- साहित्य को अधिक प्राधान्यता नहीं देने से, या साहित्य रहित संगीत को विकास करने से, हम कुलातीत, मतातीत, भाषातीत, प्रांतीयातीत संगीत, विश्वजनीन संगीत, राग द्वेष रहित संगीत को, शायद तय्यार कर सकते हैं।
The Western Notation used for designing and generating the above 2 minutes music video, is given below. పై రెండు నిమిషాల వీడియోను తయారు చేయటానికి వినియోగించిన పాశ్చాత్య స్వర లిపిని ఈ క్రింద ఇవ్వబడుతున్నది. ऊपर दिखाया दो मिनिट वीडियो तय्यार करने के लिय, उपयोग किया हुआ पाश्चात्य स्वर लिपि, नीचे दिया जा रहा है।
336 Relationship between refrigerators and liquor in India
336 భారత్ లో రిఫ్రిజిరేటర్లకు మద్యానికి మధ్య గల సంబంధం
३३६ भारत में रॆफ्रिजिरेटर्स और शराब के बीच रिस्ता
Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश: 336, Refrigerators,
Liquor, రెఫ్రిజిరేటర్లు, మద్యం, रॆफ्रिजिरेटर्स, शराब, North Indian
Music, Hindusthani Music, హిందూస్థానీ సంగీతం
I have, in post No. 335 expressed my greatest dismay and
distressfulness with regard to conversion of India and Andhra Pradesh
into alcoholised places.
Telugu gist, తెలుగు సారం:Telugu gist:
పోస్టు నంబర్ నంబర్ 335 లో భారత్, ఆంధ్ర ప్రదేశ్ రెండూ మద్యస్థాన్ లేక
మద్యప్రదేశ్ లు గా మారుతున్న దుస్థితి పై నా ఆవేదనను, ఆక్రోశాన్ని
వెలిబుచ్చాను.
Hindi Gist हिन्दी संग्रह:Hindi gist-हिन्दी संग्रह:
पोस्ट नं. ३३५ मॆं मै, हिन्दूस्थान और आंध्र प्रदेश्, तेज तेज मद्य स्थान
और मद्य प्रदेश बनते हुऎ शोचनीय स्थिति के बारे में मेरे चिंता और तीव्र
व्याकुलता को व्यक्त किया था.
Click.
మద్యానికి ఫ్రిజ్ లకు సంబంధం मद्य और फ्रिज के बीच रिस्ता
Relationship between alcohol & refrigerators
During the vivacious days of my working in a public sector bank, my bank
provided a refrigerator at my residence. Since my birth, I had never
known how to handle a refrigerator, owing to my own poverty and its
associated inferiority complex.
Hindi Gist हिन्दी संग्रह:उन
प्रफुल्लित दिनों में, जब मै एक प्रभुत्व ब्यांक अधिकारी रूप में काम कर्ता
था (गत जन्म संबंध?), मेरा बैंक ने मेरे घर मॆं एक रॆफ्रिजिरेटर गिरवाया।
मै उस को लेने के लिये अनिछ्छुक था। क्यों कि शायद मेरे जन्म प्राप्त
गरीबी से मेरे मन में हीन भावना या हीनता प्रधी पैदा हुआ होगा। नहीं तो,
मुझे फ्रिज को कैसा उपयोग करना अपरिचित विद्या था।Telugu gist,
తెలుగు సారం:నేను ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారి గా పని చేసిన నాటి సజీవ
కాలంలో (పూర్వ జన్మనా?), మా బ్యాంకు వాళ్ళు మా ఇంట్లోకి ఒక రెఫ్రిజిరేటర్
ని విసిరేశారు. నేను దానిని తీసుకోటానికి ఇష్టపడ లేదు. బహుశ మద్ బాల్య
ప్రాప్త దరిద్ర జనిత హీన భావన నన్ను వెనుకంజ వేసేలాగా చేసి ఉంటుంది. లేదా
నాకు ఫ్రిజ్ ను ఎలా వాడాలో నాకు తెలియక పోటం వల్ల కావచ్చు.
I argued with my friends and family members. We are
vegetarians. We do not eat even eggs. What should we do this with the
white elephant refrigerator? Should we store stale sambar (soup) for a
week and eat it every day. We feed about half-a-dozen kitten everyday.
Should we starve them and keep the sour yogurt and buttermilk in the
frig. for weeks together? Telugu gist, తెలుగు సారం:నేను నా మిత్రులతో
కుటుంబ సభ్యులతో వాదించాను. మేము(మనం) శాకాహారులము. కనీసం గుడ్లు కూడ
తినం. ఈ తెల్ల ఏనుగు ఫ్రిజ్ తో ఏమి చేయాలి? చద్ది సాంబారును ఫ్రిజ్ లో
పెట్టుకుని వారంరోజులు దానితో ప్రొద్దున సాయంత్రం గొంతు తడుపుకోవాలా?
మేము రోజు ఓ అరడజను పిల్లి పిల్లలకు మిగిలిపోయిన పాలు పోస్తాము. ఫ్రిజ్
వచ్చింది కదా అని వాటి కడుపు మాడ్చి పులిసి పోయిన పాలను, పెరుగు మజ్జిగలను
వారాలకొద్దీ ఫ్రిజ్ లో పెట్టాలా?Hindi Gist हिन्दी संग्रह: मैं
अपने परिवार और दोस्तों के साथ बहस किया। हम हैं शाकाहारी। अंडे भी नहीं
खाते। इस सफेद हाथी फ्रिज से क्या करने का है? फीका हुआ बेस्वाद शोरबा को
फ्रीज में रख कर, हर रोज अमृत के जैसे पीते जाना? हम घर मे रोज एक आद डजन
बिलौटे के बचत दूध पिलाते रहते। अब क्या करना ? उनहे भूक रखकर, शेषित
दही, दूध को फ्रिज में डाल कर , रोजाना आफ्ते से आफ्ते, उन फफुंदा चीजों को
खाते रहना ?
My friends: 'You can keep some mineral water bottles and store
some beer bottles in the refrigerators and serve when Bank's customers
visit your home. It is the purpose of giving a refrigerator to your
home. You can also make some ice creams and feed your children. This
summer, it will be a great asset for you.' Telugu gist, తెలుగు సారం:"
నా మిత్రులు: నీవు ఫ్రిజ్ లో కొన్ని మినరల్ వాటర్ బాటిల్స్ పెట్టుకో.
కొన్ని బీర్ బాటిల్స్ పెట్టుకో. బ్యాంకు ఖాతా దారులు మీ ఇంటికి వచ్చినపుడు
వారికి వాటిని సర్వ్ చేయి. బ్యాంకు వాళ్ళు నీకు మీ ఇంటి వద్ద ఫ్రిజ్
పడేయటంలో ఉద్దేశ్యం అదే. నీవు కొన్ని ఐస్ క్రీములను తయారు చేసి మీ
పిల్లలకు తినిపించు. ఈ ఎండాకాలం, ఫ్రిజ్ నీకు మంచి ఆస్తి కింద ఉండ
బోతున్నది." Hindi Gist हिन्दी संग्रह: मेरे दोस्त: कुछ मिनरल्
वाटर बाटिल्स रख सकते। और कुछ बीर सीसे भी कई दिन रख सकते। जब बैंक के
खातेदार आपके घर को आते. तब उन को कुछ पानी या बियर सर्व करो। बैंक
तुमहारे घर मॆ फ्रिज गिरावाने के लक्ष्य यह ही है, तुम नहीं समझे। फ्रिज
में ऐस क्रीम बनाओ, बच्चों को खिलाओ। यह ग्रीष्म ऋतु तुम्हारे को, बैंक
फ्रिज एक आवश्यक सुविधा बनेगा।
I: I meet all the needs of our customers, by anticipating them
in advance, and keeping them ready, without their asking for them.
Then, why should they come to my house? Normally, there should be no
need for them to come to my home. Even if they come, I can give them
two bananas, two biscuits, water from my earthenware pot and tea or
coffee. Why should I serve them mineral water or chilled beer? For
storing mineral water bottles and beer, why should I pay electricity
bills @ 2 units per day, which the frig. consumes? Telugu gist,
తెలుగు సారం:Telugu gist: నా ఖాతాదారుల అవసరాలనన్నిటినీ, నేను ముందుగానే
ఊహించి, వాటిని సిధ్ధం చేసుకుని, వారికి అవసరమైనపుడు, వారడగకుండానే
అందిస్తాను. ఇంక, వారు మా ఇంటికి రావాల్సిన పని ఏమి ఉంటుంది? వారు
వచ్చినా, నేను రెండు అరటి పండ్లు, రెండు బిస్కట్లు, కూజాలోంచి చల్లని
నీళ్ళు, టీ లేక కాఫీ ఇస్తాను. నేను వాళ్ళకు మినరల్ వాటర్, చిల్డ్ బీరు
ఎందుకు ఇవ్వాలి? వాటిని నిలవ ఉంచటం కొరకు, నేను ఫ్రిజ్ తగలేసే రోజుకి 2
యూనిట్ల కరెంటు బిల్ ఎందుకు కట్టాలి?Hindi Gist हिन्दी
संग्रह:Hindi Gist हिन्दी संग्रह: मै: हम हमारे बैंक के कस्टमर्स के
जरूरतों को पहले से सोच कर, तय्यार करके, उन लोग हमारे को पूछने के पहले ही
उन को सफलपूर्ण कर्ते हैं। इसीलिये, उन लोग मेरे मकान को आने का जरूरत
क्यों होता ? यदी उन लोग आये समझो, उन को मै मेरे घर में दो बनाने, दो
बिस्कट, मिठ्ठी गमले से पानी, चाय या काफी देता हुँ। मै उनको मिनरल वाटर
या चिल्ड बीर क्यों देना पडेगा? मिनरल वाटर और बीर को ठंडा करने के लिये
मै हर दिन २ यूनिट्स करॆंट के बिल क्यों बोझ लादना ?
My friends: "You have only book knowledge. You have no common
sense or practical sense. You are incorrigible and irreparable." Telugu
gist, తెలుగు సారం:Telugu gist: నా మిత్రులు: "నీకు పుస్తక జ్ఞానమే తప్ప
లోక జ్ఞానం గానీ, ఆచరణ జ్ఞానం గానీ లేవు. నిన్నెవరు సరిదిద్దలేరు, బాగు
చేయలేరు."Hindi Gist हिन्दी संग्रह:Hindi gist, हिन्दी संग्रह:
"तुमहारे को सिर्फ पुस्तक ज्ञान ही है। तुमहारे को लोक ज्ञान या आचरण
ज्ञान नहीं है। तुम सुधारातीत नही है। तुमहारे को कोई भी मरम्मत नहीं कर
सकते।"
After the above discussion, that refrigerator remained in our
house for three months. My children didn't relish frig. water. My wife
was tired of defrausting the frig. Electricity Bill went up by 60/70
units.
Telugu gist: పై చర్చ తరువాత, ఆ ఫ్రిజ్ మా ఇంట్లో, మూడు నెలలు ఉంది.
మా పిల్లలకి ఫ్రిజ్ నీళ్ళు నచ్చలేదు. నా భార్యకు ఫ్రిజ్ ను డీ ఫ్రాస్టు
చేసి విసుగొచ్చింది. కరెంటు బిల్ 60--70 యూనిట్లు పెరిగి పోయింది. Hindi
gist: उस परिचर्चा के बाद, हमारे घर में वह फ्रिज तीन महीने रहा। मेरे
बच्चे फ्रिज पानी पसंद नहीं किये। मेरा बीबी डी फ्रास्ट करते करते थक गई।
करॆंट बिल साठ सत्तर यूनिट बढ गया।
Thus, I have happily lived 65 years without buying a
refrigerator. అలాగా నాజీవితాన్ని 65 ఏళ్ళు ఫ్రిజ్ కొనకుండానే ఆనందంగా
గడిపాను. इस प्रकार, बगर फ्रिज मै ६५ साल सुख जीवन बिताया।
This, without serving beer to anybody, or being served beer by
anybody, I did my job. ఇలాగా నేను ఇతరులకు బీరు సర్వ చేయకుండా, వారి చేత
సర్వ్ చేయించుకోకుండా, నా నౌకరీ చేశాను. ऐसा, किसी को बियर सेवा करने के
बिना, किसी से बियर पीने के बिना, मै मेरे नौकरी संभाला।
Today, if we see any house, we see its windows fitted with split
air-conditioner. No wonder, we face power cuts.
Today's music practice - ఈరోజు సంగీత సాధన - आज के संगीत कृषी.
In the above video, you can see/listen. పై వీడియో లో మీరు
చూడచ్చు, వినచ్చు. ऊपर वीडियो में आप देख-सुन सकते हैं।
Megh Rag is a raga sung/played during rainy season. Megh
literally means clouds. मेघ राग वर्ष ऋतु प्रधान राग है. मेघ के मतलब
बादल।
Equivalent rAg in South Indian Music (Carnatic Music) is rAga
madhyamavati.
దక్షిణ భారతీయ సంగీతం (కర్నాటక సంగీతం) లో సమాన రాగం
మధ్యమావతి. दक्षिण भारतीय संगीत या कर्नाटक संगीत में, इस का समान राग :
मध्यमावति.
Hindusthani Music svaras: Sa, Suddh rishabh, Suddh madhyam,
pancham, kOmal nishAd. sa ri ma pa ni s'a. s'a ni pa ma ri sa.
हिन्दूस्थानी संगीत के स्वर: षड्ज, शुध्ध रिषभ, शुध्ध मध्यम,
पंचम, कोमल निषाद. स, रि, म, प, नी, स्". स", नि, प, म, रि , स.
Carnatic music notes for Megh or Madhyamavati: Shadj, catusriti
rishabh, Suddh madhyam, pancham, kaisiki nishad, tar Shadj. sa, ri, ma,
pa, ni, sa". sa", ni, pa, ma , ri, sa.
३३५ भारत में शराब का विस्तार
చర్చనీయాంశాలు, चर्चांंश, Topics for discussion: Alcohol, మద్యం, భారత సంస్కృతి తెలుగు సంస్కృతి, హిందూస్థానీ సంగీతం, हिन्दूस्थानी संगीत, Hindusthani Music
पतनावस्था में भारत जाती Culturally collapsing state of Indians పతనావస్థలో భారతజాతి
Today's situation: Bakeries, snacks and tea stalls are gradually turning into selling points of liquor bars. It has become respectable for youth, whether studying B.Tech or M.B.A., or whether working as building painters - plumbers - electricians, to sip liquor from 150 / 200 ml glasses in these tea stalls.
Telugu gist: బేకరీలు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్ళు, అన్నీ క్రమ క్రమంగా చిన్న తరహా అన్ లైసెన్సుడు బార్లు గా మారి పోతున్నాయి. బి.టెక్ ఎంబీఏ లు చదివే యువకులైనా, లేక ఇళ్ళకు పెయింటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు గా పనిచేసే యువకులైనా, ఈ స్నాక్ ఫుడ్ సెంటర్లలో 150 లేక 200 గాజు గ్లాసుల నుండి మద్యాన్ని చప్పరిస్తూ నాన్ వెజ్ తింటం ఒక గౌరవనీయ ఫ్యాషన్ గా మారింది.
Hindi gist: बेकरीयों, टिफिन सॆंटर्स्, चाय दुकान सब तेज तेज अनधिकारिक बार्स बन रहे हैँ। बी टॆक या ऎम बी ए पढने वाले विद्यार्धी हो, या बिल्डिंग पॆयिंटर, प्लंबर, ऎलक्टरीशियन हो, इन चाय दुकानों में खड कर या बैठ कर १५० या २०० ऎम ऎल् ग्लासों में घुटकना समादरणीय आदत हो गया।
वैबीराव गधे के संगीत वाणी Musical voice of ybrao a donkey వైబీరావు గాడిద యొక్క సంగీత వాణి
You can see a 3.17 minute video of rAg bairAgi in tIn TAl, in Hindusthani Classical Instrumental Style. Its South Indian equivalent is rAga rEvati. For example, Annamacharya's composition nAnATi bratuku nATakamu.
Telugu gist: పైవీడియో లో మీరు హిందూస్థానీ శాస్త్రీయ పధ్ధతిలో రాగ్ బైరాగీని చూడవచ్చు. దీని దక్షిణ భారత కర్నాటక సంగీత సమాన రాగం రేవతి. ఉదాహరణకి అన్నమాచార్యుల వారి నానాటి బ్రతుకు నాటకము.
Hindi gist: हम ऊपर दिया हुआ वीडियो में राग बैरागी, तीन ताल, हिन्दूस्थानी शैली मॆं सुन सकते हैं। इस राग के दक्षिण भारतीय कर्नाटक संगीत मॆं समान राग रेवती है। उदाहरण के लिये , अन्नमाचार्य के नानाटि ब्रतुकू नाटकमू.
For the benefit of my readers, I furnish below the Western notation used for generating the above computer music. పాఠకుల సౌకర్యార్ధం, పై వీడియోను, ఆడియోను కంప్యూటర్లో జనరేట్ చేయటానికి వాడిన పాశ్చాత్య స్వర లిపిని ఇక్కడ ఇస్తున్నాను. विञ पाठक सुविधा कॆ लिये, इस वीडियो, आडियो को कंप्यूटर जनरेट् करने के लिया उपयोग किया हुआ पाश्चात्य स्वर लिपि को नीचे दे रहा हुँ।
322 Brief introduction to the 10 ThATh RAgAs of Hindusthani Music
322 హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలోని పది జనక (లోక మాతృ) ఠాఠ్ రాగాల సంక్షిప్త పరిచయం
३२२ हिन्दूस्थानी संगीत में दस जनक (या मातृ) ठाठ रागों का संक्षिप्त परिचय
Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश: हिन्दूस्थानी संगीत, हिन्दूस्थानी राग, హిందూస్థానీ సంగీతం, హిందూస్థానీ రాగాలు, Hindusthani Music (Also spelt as Hindustani Music), Hindusthani Ragas(Also spelt as Hindustani Ragas)
१. हिन्दूस्थानी तोडी Hindusthani Todi హిందూస్థానీ తోడి
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को ४५ मेलकर्ता शूभपंतुवराळी मान सकते हैं। मूर्छना संपूर्ण, संपूर्ण। आरोहण: हॆचऐ कॆ ऎन ऒ पी ऎस् टी अवरोही: टीऎस पी ओ ऎन कॆ ऐ हॆच। करुण रस प्रधान है।
This is one of the ten ThATh rAgas. We can consider it as equivalent of 45 mELakarta Subhapantu varALi in Carnatic Music. Murchana complete, complete. Ascent: hikn opst. Descent: tspo nkih. Very effective for expressing compassion and grief.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 45 వ మేళకర్త శుభపంతువరాళితో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం, సంపూర్ణం. ఆరోహణ: హెచ్ ఐ కె ఎన్ ఒ పి ఎస్ టీ. అవరోహణ: టీ ఎస్ పీ ఒ ఎన్ కె ఐ హెచ్. కరుణ రస ప్రధానం. భక్తికి కూడ పనికి వస్తుంది. ఇక్కడ గమనించండి: కర్నాటక సంగీతంలో ఝూల లేక ఝాల వరాళి (దీనికే వరాళి అనే పేరు), శుభ పంతువరాళి, పంతువరాళి, ఒకదానికంటే మరొకటి స్ట్రాంగుగా ఉండి మపధని(తార)స ఉత్తరాంగాన్ని విన్నప్పుడు బాగా దగ్గరగా ఉండి మన చెవుల సెన్సిటివిటీని పరీక్షిస్తాయి.
Western Notes: c,c#,d#,f#,g,g#,b,c'.
२. भैरवी (हिन्दूस्थानी) Hindusthani Bhairavi హిందూస్థానీ భైరవి
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को ८ मेलकर्ता हनुमत्तोडी मान सकते हैं। आरोहण: हॆचऐ कॆ ऎम् ऒ पी आर टी . अवरोही: टी आर् पी ओ ऎन कॆ ऐ हॆच। करुण रस प्रधान है। सर्व बारह स्वरों से गाना भी प्रचलित है।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 8 mELakarta Todi in Carnatic Music. Murchana complete, complete. Ascent: hikm oprt. Descent: trpo mkih. Very effective for expressing compassion and grief. There also seems to be a practice of using all the 12 svaras of the Hindusthani Music system.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 8 వ మేళకర్త హనుమత్తోడి తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం, సంపూర్ణం. ఆరోహణ: హెచ్ ఐ కె ఎమ్ ఒ పి ఎఆర్ టీ. అవరోహణ: టీ ఆర్ పీ ఒ ఎమ్ కె ఐ హెచ్. హిందూస్థానీ సంగీతంలోనే పన్నెండు స్వరాలనూ దీనిలో వాడే ఆచారం ఉంది , అంటారు. నాకు అటువంటి విలంబిత్ గత్ గానీ, ద్రుత్ గత్ కానీ హిందూస్థానీలో దొరకలేదు. మనకి సింధుభైరవి అనేరాగం బాగా ప్రచారంలో ఉంది. దీనిలో అన్య స్వరాలు బాగా వినియోగిస్తారు. కర్నాటక సంగీతంలో భైరవి అనే పేరుతో ప్రచారంలో ఉన్న రాగం వేరు. దానిలో చతుశృతి రిషభం వాడతారు, శుధ్ధరిషభం వాడరు. దానిని 22 వ మేళ కర్తగా గానీ లేక 20 వ మేళ కర్తగా గా గానీ పరిగణించ గలం తప్ప, 8వ మేళకర్తగా పరిగణించలేము. కరుణ రస ప్రధానం. భక్తికి కూడ పనికి వస్తుంది.
Western Notes: c,c#,d#,f,g,g#,a#,c'.
३. काफी (उत्तम: कापी) Hindusthani ThATh kAfI (better: kApI) హిందూస్థానీ ఠాఠ్ కాపీ (లేక హిందూస్థానీ ఠాఠ్ కాఫీ?)
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को २२ मेलकर्ता खरहरप्रिया मान सकते हैं। आरोहण: हॆच जॆ कॆ ऎम् ऒ क्यू आर टी . अवरोही: टी आर् क्यू ओ ऎन कॆ जॆ हॆच। करुण रस प्रधान है। आरोही में रिषभ वर्जित करना भी होता है। अन्य सवरों से मिला कर इसे मिश्र काफी कहना हम देख सकते हैं।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 22 mELakarta Kharaharapriya in Carnatic Music. Murchana complete, complete. Ascent: hjkm oqrt. Descent: trqo mkjh. Useful for all moods, including sringara.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 22 వ మేళకర్త ఖరహరప్రియ తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం (ఆరోహిలో రిషభ వర్జనం ఒక ఆచారం), సంపూర్ణం. ఆరోహణ: హెచ్ జె కె ఎమ్ ఒ క్యూ ఆర్ టీ. హిందూస్థానీ కాఫీలో ఆరోహణలో రిషభ వర్జనం ఉండగా ఖరహర ప్రియలో లేదు. అవరోహణ: టీ ఆర్ క్యూ ఒ ఎన్ కె జె హెచ్. అన్ని రసాలకూ అనుకూలమే. (నోట్: కర్నాటక సంగీతంలో కాపీ లేక హిందూస్థానీ కాఫీ పేరుతో వేరొక రాగం బహుళ ప్రజాదరణ పొందినది ఉన్నది. ఈ హిందూస్థానీ మేళకర్త కాఫీ కి, ఆ కర్నాటకలో వాడబడుతున్న హిందూస్థానీ కాపీ కి బాగా తేడా ఉంది. దానిలో రెండు నిషాదాలు, అపుడపుడు రెండు గాంధారాలు వాడటం జరుగుతుంది. ఈ ఠాఠ్ కాపీ లో మిశ్ర కాపీ పేరుతో కొన్ని అన్యస్వరాలను వాడినా, నడకలో బాగా తేడా ఉంది).
Western Notes: c,d,d#,f,g,a,a#,c'.
४. आसावरी AsAvri ఆసావ్రీ లేక ఆసావరీ లేక ఆసావరి లేక అసావేరి
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को २० मेलकर्ता नट भैरवी मान सकते हैं। आरोहण: हॆच जॆ कॆ ऎम् ऒ पी आर टी . अवरोही: टी आर् पी ओ ऎम् कॆ जॆ हॆच। करुण रस प्रधान है। इस राग से जनित दर्बारी कानडा, जौनपुरी बहुत मशहूर राग हैं।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 20 mELakarta Natabhairavi in Carnatic Music. Murchana complete, complete. Ascent: hjkm oprt. Descent: trpo mkjh. Seems to serve better for expressing compassion and grief.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 20 వ మేళకర్త నటభైరవి తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం, సంపూర్ణం. ఆరోహణ: హెచ్ జె కె ఎమ్ ఒ పి ఆర్ టీ. అవరోహణ: టీ ఆర్ పీ ఒ ఎన్ కె జె హెచ్. కరుణ రస ప్రధానం. భక్తికి కూడ పనికి వస్తుంది. దీనీ జన్యరాగాలైన దర్బారీ కానడ, జౌన్ పురీ రాగాలు ఎంతో ప్రఖ్యాతి పొందాయి.
Western Notes: c,d,d#,f, g,g#,a#,c'.
५. भैरव Bhairav భైరవ్
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को १५ मेलकर्ता माया माळव गौळ मान सकते हैं। आरोहण: हॆच ऐ ऎल ऎम् ऒ पी ऎस् टी . अवरोही: टी ऎस् पी ओ ऎम् ऎल ऐ हॆच। करुण रस प्रधान है। भक्ति संगीत को भी अनुकूल है। सूर्योदय समय में गाने से आनंद प्राप्त होता है।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 15 mELakarta Mayamalava Gowla in Carnatic Music. Murchana complete, complete. Ascent: hilm opst. Descent: tspo mlih. An early morning raga. Takes devotion to its zenith.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 15 వ మేళకర్త మాయామాళవగౌళ తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం, సంపూర్ణం. ఆరోహణ: హెచ్ ఐ ఎల్ ఎమ్ ఒ పి ఎస్ టీ. అవరోహణ: టీ ఎస్ పీ ఒ ఎమ్ ఎల్ ఐ హెచ్. సూర్యోదయాత్ పూర్వం పాడటం, హిందూస్థానీలో ఆచారం. కర్నాటక సంగీతంలో అన్ని వేళలలో పాడతారు, వాయిస్తారు. భక్తి ప్రపూరితం.
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को २८ मेलकर्ता हरिकांभोजी मान सकते हैं। आरोहण: हॆच जॆ ऎल् ऎम् ऒ क्यू आर टी . अवरोही: टी आर् क्यू ओ ऎम् ऎल जॆ हॆच। करुण रस प्रधान है। आरोही में रिषभ वर्जित करना भी होता है। अन्य सवरों से मिला कर, इसे मिश्र खमाज भी कहना हम देख सकते हैं।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 28 mELakarta harikAmbhOji in Carnatic Music. Murchana complete, complete. Ascent: hjlm oqrt. Descent: trqo mljh. Useful for all moods, including sringara.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 28 వ మేళకర్త హరి కాంభోజి తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం(ఆరోహిలో రిషభ వర్జనం ఒక ఆచారం), సంపూర్ణం. ఆరోహణ: హెచ్ (జె) ఎల్ ఎమ్ ఒ క్యూ ఆర్ టీ. అవరోహణ: టీ ఆర్ క్యూ ఒ ఎమ్ ఎల్ జె హెచ్. శృంగారం తో సహా సర్వ రస సంపోషకం.
Western Notes: c,d,e,f, g,a,a#,c'.
७. मारवा Marva మార్వా
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को ५३ मेलकर्त गमनश्रम मान सकते हैं। आरोहण: हॆचऐऎलऎन ऒक्यूऎसटी अवरोही: टीऎस क्यूओ ऎन ऎल ऐ हॆच। सोहिणी से दूर रखना अवश्य होता है।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 53 mELakarta Gamanasrama in Carnatic Music. Murchana complete, complete. Ascent: hiln oqst. Descent: tsqo nlih. Seems to suit devotion, the best. KarnaTik rAga pUrvi kalyaNi, hamsA nandi, have some similarities, to this rAga, because they belong to same mELa karta.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 53 వ మేళకర్త గమనశ్రమ తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం (పంచమాన్ని తగ్గించటం కూడ ఆచారం), సంపూర్ణం. ఆరోహణ: హెచ్ ఐ ఎల్ ఎన్ (ఒ) క్యూ ఎస్ టీ. అవరోహణ: టీ ఎస్ క్యూ ఓ ఎన్ ఎల్ ఐ హెచ్. కరుణ రస ప్రధానం. భక్తికి కూడ పనికి వస్తుంది. కర్నాటక సంగీతంలో పూర్వీ కల్యాణి, హంసానంది వంటి రాగాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. గమనశ్రమ మేళకర్తగా ఉన్నా, కచేరీల వాడకంలో ఎందుకో కనుమరుగైంది. కల్యాణి లో రిషభాన్ని కోమలం చేస్తే చాలు గమనశ్రమ వచ్చేస్తుంది.
Western Notes: c,c#,e,f#, g,a,b,c'.
८. पूर्वी Purvi పూర్వీ
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। जनादरण स्वल्प होने से यह कम प्रचलित है। कर्नाटक संगीत में हम इस को ५१ मेलकर्त पंतुवराळी (कामवर्धिनी) मान सकते हैं। आरोहण: हॆच ऐ ऎल ऎन ऒ पी ऎस टी अवरोही: टी ऎस पी ओ ऎन ऎल ऐ हॆच। करुण रस प्रधान राग है। भक्ति संगीत के लिये बहुत अनुकूल है।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 51 mELakarta pantuvarALi (also called kAmavardhini) in Carnatic Music. Murchana complete, complete. Ascent: hiln opst. Descent: tspo nlih. Seems ideal for devotion. Very popular in Carnatic Classical Music, but somehow ignored by Hindusthani musicians.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 51 వ మేళకర్త పంతువరాళితో (కామవర్ధినితో ) సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం, సంపూర్ణం. ఆరోహణ: హెచ్ ఐ ఎల్ ఎన్ ఒ పి ఎస్ టీ. అవరోహణ: టీ ఎస్ పీ ఒ ఎన్ ఎల్ ఐ హెచ్. కరుణ రస ప్రధానం. భక్తికి కూడ పనికి వస్తుంది. కల్యాణిలోని రిషభ ధైవతాలను రెండిటినీ కోమలం చేస్తే పంతు వరాళి వస్తుంది. హిందూస్థానీ లో పూరియ ,పూర్వీ పేర్ల వాడకం విషయంలో కొంత మతభేదాలు ఉన్నట్లు కనిపిస్తుంది. కొందరు గమనశ్రమ కు సమాన రాగంగా పూర్వీని, పంతువరాళి సమాన రాగంగా పూరియా లేక పూరియా ధనాశ్రీ ని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. పాఠాంతరాలు ఉన్నందు వల్ల వివాదపడేకన్నా, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వాడుకోటం,నేటి లివ్ లెట్ లివ్ సంప్రదాయం.
Western Notes: c,c#,e,f#, g,g#,b,c'.
९. यमन Yaman యమన్
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। जनादरण अधिक है। शिक्षा के प्रारंभ मे, छात्रोंको इसको सिखाना हम देख सकते हैं। कर्नाटक संगीत में हम इस को ६५ मेलकर्ता कल्याणी मान सकते हैं। आरोहण: हॆच जॆ ऎल ऎन ऒ क्यू ऎस टी अवरोही: टी ऎस क्यू ओ ऎन ऎल जॆ हॆच। शृंगार, करुणा, भक्ती सभी रसों को यह अनुकूल है।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 65 mELakarta kalyANi in Carnatic Music. Murchana complete, complete. Ascent: hjln oqst. Descent: tsqo nljh. Useful for all moods, including sringara. Very popular both in Hindusthani and Carnatic. Also known as Yaman KalyAN.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 65 వ మేళకర్త కల్యాణి (లేక ఇంకా కరెక్టుగా వ్రాయాలంటే మేచకల్యాణి) తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం (ఆరోహణలో పంచమం వర్జించటం, లేక తక్కువ వాడటం ఒకమతం), సంపూర్ణం. ఆరోహణ: హెచ్ జె ఎల్ ఎన్ ఒ క్యూ ఎస్ టీ. అవరోహణ: టీ ఎస్ క్యూ ఒ ఎన్ ఎల్ జె హెచ్. శృంగారం తో సహా సర్వరస సంపోషకం, రంజకం.
Western Notes:c,d,e, f#,g,a,b,c'.
१०. बिलावल Bilaval బిలావల్
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। जनादरण अधिक है। शिक्षा के प्रारंभ मे, छात्रोंको इसको सिखाना हम देख सकते हैं। कर्नाटक संगीत में हम इस को २९ मेलकर्ता धीर शंकराभरणम मान सकते हैं। आरोहण: हॆच जॆ ऎल ऎम ऒ क्यू ऎस टी अवरोही: टी ऎस क्यू ओ ऎम ऎल जॆ हॆच। शृंगार, करुणा, भक्ती सभी रसों को यह अनुकूल है। यमन में तीव्र मध्यम के स्थान पर शुध्ध मध्यम रखने से बिलावल बनता है। बिलावल में वक्र चलन से ज्यादा सुंदरता कुछ लोग लाते हैं। कर्नाटक संगीत में बिलहरी भी कभी कभी बिलावल से मिलता है, परन्तु चलन में थोडा फरक है।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 29 mELakarta dhIra SankarAbharaNam in Carnatic Music. Murchana complete, complete. Ascent: hjlm oqst. Descent: tsqo mljh. Useful for all moods, including sringara. Very popular in Carnatic Classical Music. North Indian Bilaval and South Indian Bilahari appear to match, but running is slightly different.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 29 వ మేళకర్త ధీర శంకరాభరణం తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: వక్రం, సంపూర్ణం. ఆరోహణ: హెచ్ జె ఎల్ ఎమ్ ఒ క్యూ ఎస్ టీ. అవరోహణ: టీ ఎస్ క్యూ ఒ ఎమ్ ఎల్ జె హెచ్. సర్వరస సంపోషకం, రంజకం. బిలావల్, కర్నాటక సంగీతం లోని బిలహరి ఒకటే రాగాలుగా భావించినా నడకలో తేడా ఉంది. బిలావల్ లో వక్ర ప్రయోగాలు ఎక్కువ.
Western Notes: c,d,e,f, g,a,b,c'. (This is also called C major).
Chart for conversion of ybrao-donkey's svaras & common Hindusthani/Karnatic Svaras వైబీరావు గాడిద స్వరాల పేర్లకు హిందూస్థానీ కర్నాటక స్వరాల పేర్లకు మార్పిడి పట్టిక. वैबीराव गधे का स्वर नामों और हिन्दूस्थानी और करनाटिक स्वरों के कन्वरषन् छार्ट.
వైబీ గాడిద సూచిస్తున్న పధ్దతి
వైబీగాడిద పధ్ధతి वैबीराव गधा पध्धति
కర్నాటక कर्नाटक संगीत
హిందూస్థానీ हिंदूस्थानी संगीत
మంద్రస్థాయి స్వరాలు (పాత పధ్ధతిలో క్రింద చుక్క) मंद्र स्थायि स्वर bass notes
a ఎ,ఏ ऎ
శుధ్ధ మధ్యమం. (మంద్రం) मंद् शुध्ध मध्यम Mandr Suddh Madhyam
శు.మ. (మంద్రం)शुध्ध मध्यम (मंद्र) mandra suddha madhyam
b బి बी
ప్రతి మధ్యమం (మంద్రం) मंद्र प्रतिमध्यमंं Mandra pratimadhyam
తీవ్ర్ మధ్యమ్ (మంద్రం)तीव्र मध्यम (मंद्र) mandra tIvr madhyam