392 उत्तर भारतीय राग गुजरी तोडी विलंबित गत, तीन ताल।
392, ఉత్తర భారతీయ రాగం గుజరీ తోడీ, విలంబిత లయ (తక్కువ వేగం), తీన్ తాల్ (ఆది తాళం)లో.
GujrI tODI is a tune from North India. It belongs to the family HindusthAni tODi.... ఇది హిందూస్థానీ తోడి కుటుంబానికి (థాట్) చెందినది.
In South Indian Music,,, it belongs to the family Subha PantuvarALi having No. 45 in the mElakarta System. దక్షిణ భారతీయ సంగీతంలో, అంటే కర్నాటక సంగీతంలో , ఇది శుభపంతువరాళి కుటుంబం (౪౫ మేళకర్త)కు చెందినది.
GujrI tODI is a tune of six notes, instead of the complete seven. గుజరీ తోడిలో సప్తస్వరాల బదులు ఆరు స్వరాలే ఉంటాయి. పంచమం వాడరు.
Hence it is called shADav rAAg in Indian Music System. భారతీయ సంగీత వ్యవస్థలో ఇలాంటి రాగాలను షాడవ రాగాలంటారు.
The note 'G' is omitted. In ascendence,,,, its notes are c, c sharp, d sharp, f sharp, g sharp, b. ఆరోహణ, కర్నాటక సంగీత స్వరాల పేర్లతో షడ్జం, శుధ్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుధ్ధ ధైవతం, కాకలీ నిషాదం.
In descendence,,,, its notes are c of the higher octave, b, g sharp, f sharp, d sharp, c sharp, c. Another improved zig-zag descendence is c of the higher octave, b, g sharp, f sharp, g sharp, f sharp, d sharp, c sharp, d sharp, c sharp,,,,, d sharp, c sharp, c. అవరోహమ తార షడ్జం, కాకలీ నిషాదం, శుధ్ధ ధైవతం, ప్రతి మధ్యమం, సాధారణ గాంధారం, శుధ్ధరిషభం, వక్ర రూపంలో ఉంటాయి.
In North India, Gujri tODI is intended to be sung during second prahar i.e. the between 9 and 11 a.m... ఉత్తర భారత దేశంలో, రాగాల గాయన సమయం విషయంలో కొంత పట్టింపు ఎక్కువ. దీనిని పగలు రెండవ ప్రహారం (రెండు ఝాముల వేళ) పాడటం రివాజు. మన దక్షిణ భారత దేశంలో శుభ పంతువరాళిని ఎప్పుడైనా పాడుకోవచ్చు.
The mood of GujrI tODI is melancholy, misery, mourning. గుజరీ తోడీ రసం కరుణ రసం, శోకం, దైన్యం వీటిని వ్యక్తం చేయటానికి బాగుంటుంది.
In Indian instruments like shehnai, GujrI tODI comes out well. షెహనాయ్ వంటి వాయిద్యాలలో శుభపంతువరాళి వలెనే, గుజరీ తోడి కూడ చాల సుందరంగా ఉంటుంది.
Resting of note sequences at d sharp, called nyAs, will add to the beauty of the tune. సాధారణ గాంధారం మీద న్యాసం చేయటం, అంటే ఆ స్వరం పై కొంత సమయం నిలిస్తే సుందరంగా ఉంటుంది.
ముఖ్యాంగాలు. Chief identifying elements of the tune, called pakaD in North Indian Music and mukhyAng in South Indian Music, are: c, c sharp, B of the lower octave, g sharp of the lower octave, c,,,, c sharp, d sharp, f sharp, g sharp, f sharp, g sharp, b, g sharp,,,, b, g sharp, f sharp, d sharp, c sharp,,,, d sharp, c sharp, c....
దీని స్వరలిపిని పాశ్చాత్య నోటేషన్ లో చూడాలనుకుంటే, హెచ్ టీ టీ పీ మ్యూజవైబీ.బ్లాగ్ స్పాట్.కామ్ దర్శించండి. లింకు ఇదిగో http://museyb.blogspot.in/search/label/142.

No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.