Shri P. Rao commented as under:-- P. Rao, November 20, 2015 at 2:55 AM After adjusting for inflation, is 25 crores still a lot? If we link the rupee value to the land prices, how much urban land 25 crores would buy around Guntur now as compared to one lakh rupees in the 1970s?
REPLY जवाब జవాబు
| English | Hindi | Telugu |
| You are correct, sir. But still I am tempted to add. The same Rupee, banDi idli makers are getting. The same Rupee a school teacher working in a Private School gets. The same Rupee an auto-driver and a rickshaw-puller gets. The same Rupee a construction-worker gets. But film Heros and Heroines double their charges even if there is a single hit after two flops. Whereas bandi idli-makers, school teachers, auto-drivers, rickshaw-pullers, construction workers cannot raise their earnings / wages at their whims and fancies. | सर, आप करॆक्ट है। परन्तु मुझे और थोडा जोडने के इछ्छा हो रहा है। उसी रूपया हमारे बंडी इड्ली मेकर कमाता है। उसी रूपया हमारा स्कूल टीचर लेता-लेती है। उसी रूपये हमारा आटो ड्रैवर या रिक्षा पूल्लर लेता है। उसी रुपया निर्माण रंग भवन कूली लेता-लेती है। लेकिन हमारा फिल्म हीरो हीरोयिन कमॆडियन महाशयों, दो फ्लाप्स के बाद एक फिल्म हिट होगये तो, अपने रॆमुनरेषन को डबुल करते हैं। इतने ही आसान से हमारे बंडी इड्लीवाला, स्कूल टीचर्स, आटो ड्रैवर्स, रिक्षा पुल्लर्स, भवन निर्माण श्रामिक, अपने वेतन - कूली - कमाई को नहीं बढा सकते। | సర్, మీరు కరెక్టే. కానీ నాకు కొంత జవాబును జోడించాలని కోరిక కలుగుతున్నది. ఆదే ధరల పెరుగుదలతో కోత పడిన రూపాయను మన బండి ఇడ్లీ వాలా తీసుకుంటున్నాడు. అదే రూపాయను మన స్కూలు టీచర్లు తీసుకుంటున్నారు. అదే రూపాయను మన ఆటో డ్రైవర్లు, రిక్షా పుల్లర్లు, నిర్మాణ రంగ కార్మికులు తీసుకుంటున్నారు. కానీ మన హీరో హీరోయిన్ కమెడియన్ డైరక్టరు మహాశయులు , రెండు సినిమాలు ఫ్లాప్ అయి ఒక సినిమా హిట్ అయినా తమ ప్రతిఫలాన్ని రెట్టింపు చేసుకుని, నిర్మాతల దగ్గర పిండుకుంటున్నారు. అలా రెట్టింపు చేసుకునే సౌకర్యం మన ఇడ్లీ వాళ్ళకి, ప్రైవేటు టీచర్లకి, అటో డ్రైవర్లకి, రిక్షా లాగే వాళ్ళకి, భవన నిర్మాణ కార్మికులకి , షాపు గుమాస్తాలకి (ఈ లిస్టు చాలా పెద్దది. అన్ని పేర్లు వ్రాయకపోతే ఇష్టం లేక కాదని, గుర్తించ ప్రార్ధన. కొన్నిఉదాహరణలిస్తున్నాను. ) మన చెప్పులు వాన నీటిలో నాన తెగిపోయినపుడు రోడ్డు ఫుట్ పాత్ మీద కూర్చుని కుట్టే **చర్మ శిల్పి ** ఎంత చక్కగా మనం ఇచ్చినది తీసుకుని బాగు చేసి ఇస్తున్నాడు. |
| This situation of Heroes robbing people at the cost of both the people and the industry is not a new thing which suddenly rose up in 2015. It was there even in 1941. Pl. see post No.: 591 Part 1 of "Film Industry persons learns nothing" फिल्म उद्योग इतिहास से कुछ नहीं सीखते చిత్ర పరిశ్రమ జనాలు చరిత్రనుండి ఏమీ నేర్చుకోరు. . | फिल्म हीरोस जनता को लूट करना, फिल्म उद्योग को लूट करना आज का विषय नहीं है। यह स्थिती १९४१ में ही था। पोस्ट नं. ५९१ लिंक बाजु मॆं है देखीये। | సినిమా హీరోలు దారిదోపిడీలు చేయటం 1941 నాటికే ఉంది. మన పోస్టునం. 591 చూడండి. ఎడమ ప్రక్కన లింకు ఉన్నది. అయితే ఈనాటి దోపిడీలతో పోలిస్తే ఆనాటి దోపిడిలు కొంత చిన్న శ్రేణివి. ఎందుకంటే నాగయ్య, ఎ ఎన్ ఆర్, ఎన్ టీ ఆర్, ఎస్ వీ ఆర్, రేలంగి వంటి నటులు నెల జీతాలకు కూడ పని చేశారు. వారికి పరిశ్రమలో కొమ్ములు రావటానికి, ఇతరుల నెత్తిపై కెక్కి డాన్సు చేయటానికి, ఎన్నో ఏళ్ళు పట్టింది. వారు తమ శక్తి సామర్ధ్యాలను ఎన్నో కష్టనష్టాలకు లోనయి ఋజువు చేసుకున్నారు. డైరక్టర్లను ఆజ్ఞాపించే స్థితికి రావటానికి చాలా కాలం పట్టింది. పరిశ్రమను హీరోలు దోపిడీ చేయటానికి కొలవాలంటే మనం మంచి కొలమానాలను డిజైన్ చేసుకోవచ్చు. ఒక సినిమాకు అయిన మొత్తం వేజ్ బిల్ (గుంపులుగా వచ్చే వ్యక్తుల రోజు కూలీలను మినహాయించి) 100 రూ. అనుకుంటే, అందులో హీరో రెమ్యునరేషన్ ఎంత. దీనిని మనం ఒక శాతం గా లెక్కించవచ్చు. లేదా హీరో ప్రతిఫలం / డైరక్టర్, సంగీత దర్శకుడు, హీరోయిన్, కొన్నిసార్లు రచయిత పోగా మిగిలిన వారి మొత్తం జీతాల బిల్లును ఒక భిన్నంగా చూపచ్చు. ఇది ఒకటి కన్నా ఎక్కువ ఉండటం నేడు జరుగుతున్నది. 1.5, 2, 2.5, 3 కన్నా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోనక్కర లేదు. ఈ గణాంకాలను జూనియర్ ఆర్టిస్టులు, లేక టెక్నీషియన్ ల సంఘాల వాళ్ళు ప్రకటించ వచ్చు. మనది సినిమా బ్లాగ్ కాక పోవటం వల్ల నేను గణాంకాలను ఇవ్వ లేక పోతున్నాను. |
| An autodriver or a private school teacher cannot make Rs. 10 lakhs in a life time. What our Hero takes Rs. 25 crore FOR ONLY ONE FILM, assuming that heros act in 50 films on an average (some act in 100 films and some may act only in 25 films), their average per film earning is only 15 crore, their lifetime earning will be about 750 crore. That means what 7500 school teachers or autodrivers earn in their entire lives, our single hero will earn !!! | एक आटो ड्रैवर या प्रैवेट स्कूल टीचर अपने सारे जीवन में रू. १० लाख कमाना बहुत ज्यादा और मुषकिल है। हमारा हीरो २५ करोड लेता है। अगर एक हीरो , यावरेज ५० फिल्मों मे याक्ट करते (कुछ हीरो १०० फिल्मों में याक्ट कर सकते. कोई दूसरे हीरो सिर्फ पच्चीस फिल्मों में खतम हो सकते। इसीलिये यावरेज पचास), उसका यावरेज प्रतिफल १५ करोड है, तो ५० फिल्मों से उसको ७५० करोड रू. मिलेगा। यह ७,५०० टीचर्स या आटोवाले अपने सारे जीवन में कमाने पैसों से समान है। | ఒక ఆటో డ్రైవర్ గానీ, ప్రైవేట్ టీచర్ గానీ, కమ్మరి కుమ్మరి జాలరి వడ్రంగాదులు (లోహ శిల్పి, మృణ్ శిల్పి, మత్సకారుడు, దారు శిల్పి అని మనం గౌరవంగా అనాలి) తమ జీవిత కాలం అంతా కష్ట పడినా రూ. ౧౦ లక్షలు సంపాదిస్తే అది ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా అవుతుంది. మరి మన హీరోలు జీవితంలో సరాసరి ౫౦ సినిమాలలో నటిస్తారనుకుంటే, (కొందరు ౧౦౦, మరి కొందరు పాతిక కన్నా తక్కువ కావచ్చు, అందుకే సరాసరి), ఒక్కో సినిమాకు సరాసరి రూ. ౧౫ కోట్లు తీసుకుంటాడనుకుంటే (ఇది కూడ ద్రవ్యోల్బణం ప్రకారం మొదట తక్కువ తరువాత ఎక్కువ ఉండి) అతడికి మొత్తం రూ. ౭౫ ౦ కోట్లు ముడతాయి. ఇది ౭౫౦౦ మంది ప్రైవేటు టీచర్లు, షాపు గుమాస్తాలు, ఆటో డ్రైవర్లు , లోహశిల్పులు మొ. నానా అభాగ్యులు కలిసి సంపాదించే దానికి సమానం. |
| A Super Hero's son starts with high remuneration. A new migrant to city from a village does not start as a Hero. His peak may start after about 10 years of striving and slavery. But why not our Super Hero's Son start with a lower remuneration? That is the great Secret of our Capitalist System. | एक सूपर हीरो के पुत्र ज्यादा प्रतिफल से अपने केरियर को धूम धाम से शुरू करता है। एक ग्रामीण युवक नगर को आने के बाद दस साल छोटे छोटे रोल्स में काम करना, और बहुत मॆहनत के बाद उसके प्रतिफल बढता। हमारे सूपर हीरो के पुत्र कम प्रतिफल से क्यों शुरू नहीं करते. यह है, पूंजीदारी व्यवस्था की परम रहस्य। | మన సూపర్ హీరో మెగా స్టార్ల పుత్రులు లక్షలు కోట్ల ప్రతిఫలంతోనే తమ కెరియర్లను ప్రారంభిస్తారు. హీరోగానే ఆరంగ్రేటం. బడా పబ్లిసిటీ. థియేటర్ల ను మూక ఉమ్మడిగా కిరాయికి తీసుకోటం. ఇతర సినిమాలు రిలీజు కాకుండా ఇన్ ఫ్లూయన్స్ చేయటం. తక్కువ ప్రతిఫలం ఎందుకు ప్రారంభించరు. నెల జీతాలు తీసుకోవచ్చు కదా. |
TAIL PIECE धूम केतु తోక చుక్క
| “I have no interest in your salary then why do have interest in my salary,” .-- SALMAN KHAN. | आप के तनखे में (सालरी में) मुझे आसक्ती नहीं है। मेरे सालरी पर आपको क्यो आसक्ती रहना ? | మీ జీతం ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తి నాకు లేదు. నాజీతం ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తి మీకెందుకు. సల్మాన్ ఖాన్ గారి సూక్తి. |
| LINK for those who want to read this Indian Express News: Indian Express dt. 15.10.15. | इस समाचार को देखना चाहनेवाले विज्ञों केलिये लिंक बाजू में है। | ఈ సమాచారాన్ని చూడాలనుకునే విజ్ఞులకొరకు ఒక Indian Express 15.10.15 లింకు ఎడమ ప్రక్కన ఉంది. |
A lot more to write. Some other day. और बहुत है, लिखने के लिये. और एक बाद. వ్రాయటానికి ఇంకా చాలా ఉంది. ఇంకో సారి.