356 మధ్యే మార్గం గురించి
356 मध्यम मार्ग बारे में
Today's special word ఈ రోజు ప్రత్యేక పదం आज का प्रत्येक शब्द
गुनगुना గునగునా gunagunA గోరువెచ్చదనం, ఉదాసీనత , मंदोष्ण, उदासीन
Meaning of this word, ఈ పదానికి అర్ధం , इस शब्द का अर्ध
गुनगुना గునగునా gunagunA = lukewarm. గోరువెచ్చని. ఔదాసీన్యం, ఉదాసీనత. मंदोष्ण, उदासीन
Lukewarm can relate to the degree of heat and temperature, which is neither too hot nor too cold. E.g. lukewarm water. గోరువెచ్చదనం, మరీ వేడి కాదు, మరీ చల్లదనం కాదు. ఉదా: గోరువెచ్చని నీటి స్నానం. मंदोष्ण. ज्याद उष्ण नहीं या ज्याद ढंडा नहीं। समशीतल। उदा: गुनगुना पानी से नहान करना।
Second meaning of lukewarm is indifference and lack of interest. ల్యూక్ వామ్ లేక గున్ గునా యొక్క రెండవ అర్ధం ఉదాసీనత, నిర్లిప్తత, ఆసక్తి లేనట్లుగా ప్రవర్తించటం. ఉదా. ప్రజల ఆందోళనలకు పెట్టుబడిదారీ ప్రభుత్వాలు, ఉదాసీనంగా వ్యవహరించే అవకాశం ఉంది. गुनगुना के दूसरे अर्ध उदासीनता. निरासक्तता। निर -लक्षयता। उदा: गुनगुना पानी से नहान करना। उदा. पूंजीवादी पालक जन आंदोलनों को उदासीनता से देखते हैं।
Lukewarmness and Middle path are not same. ఉదాసీనత మరియు మధ్యమ మార్గం రెండూ ఒకటి కావు. उदासीनता और मध्यम मार्ग एक नहीं।
About the middle path, we shall discuss on some other day. మధ్యమ మార్గం గురించి మనం ఇంకొకసారి చర్చించుకుందాం. मध्यम मार्ग के बारे में हम आगे दिनों में भाषण करेंगे।
Today's Music Quiz ఈరోజు సంగీత క్విజ్ आज के संगीत खेल
Can you identify the rAga used in the above video-audio? Western notes have been shown on the screen, as clues for your help. This rAga is very popular and sweet, widely employed in devotional music.
పై నీడిపై ఆడియో లో వాడబడిన రాగాన్ని గుర్తుబట్ట గలరా. మీకు సహాయంగా ఈ ఆడియోను ఉత్పత్తి చేయటానినకి వాడబడిన పాశ్చాత్య స్వరాలను మీరు వీడియో తెరపై చూడ వచ్చు. ఈ రాగం చాల జనాదరణ పొందినది. మధురమైనది. భక్తి సంగీతంలో చాల ఎక్కువగా వాడ బడుతున్నది.
ऊपर दिया हुआ वीडीयो में विनियोगित हिंदूस्थानी और कर्नाटक संगीत राग को आप पहचान कर सकते । यह राग बहुत लोकप्रिय, मधुर है। भक्ती संगीत में प्रयोजन अधिकतर हो रहा है। इस राग मे उपयोग किया हुआ स्ररों के ए,बी,सी,डी को आप स्क्रीन पर देख सकते है।
If letters on screen to read, you will find the full screen -zoom button on the right side bottom of the video. వీడియో అక్షరాలు మరీ చిన్నవి గా కనిపిస్తే, పూర్తి తెరసైజుకి వెళ్ళటానికి జూమ్ బటన్ వీడియో కుడి వైపు క్రింద ఉన్నది. దానిని క్లిక చేస్తే మీకు పూర్తి తెర వస్తుంది. वीडियो में अक्षर आप को पढने के लिये बहुत छोटा दिखे तो, आप वीडियो के दक्षिण नीचे भाग में आप जूम बटन को देख सकते है। इस बटन को आप क्लिक करने से फुल स्क्रीन को जा सकते।
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.