"If you love somebody, go get them. Deal with the mess later. You do not know what tomorrow will bring (later).". What a Great Preaching! Please see this quote from the English TV series.
Telugu gist, తెలుగు సారం:ONE TREE HILL. వన్ ట్రీ హిల్ అనే ఆంగ్ల టీవీ సీరియల్ నుండి ఈ క్రింది డైలాగ్ ను చూడండి. वन ट्री हिल नामक अंग्रेजी सीरियल से यह बातचीत को देखीये।
If you love somebody, go get them. Deal with the mess later. You do not know what tomorrow will bring (later). మీరు ఎవరినైనా ప్రేమిస్తే, వెళ్ళండి, వాళ్ళని తెచ్చుకోండి. జరుగబోయే మెస్ తో తరువాత వ్యవహరించండి. రేపు మీకు దేనిని తెచ్చి పెట్టబోతుందో మీకు తెలియదు.Telugu gist, తెలుగు సారం: आप किसी को प्यार किये तो, जाकर उस को लाइये (स्वीकार कीजिये)। बाद में होने वाले गंदगी को साफ कीजिये । यह आप को पता नहीं कि कल आप के लिये क्या लायेगा ।
वैबी राव गधे के विश्लेषण Analyses by ybrao a donkey వైబీరావు గాడిద యొక్క పరిశీలనలు
మహాభారతం महा भारत mahabharata: Krishna and Arjuna entered into several relationships, without prior permission from their wives. శ్రీక్రిష్ణుడు, అర్జునుడు తమ భాగస్వాముల అనుమతులు లేకుండానే పలు సంబంధాలలోకి ప్రవేశించారు. श्रीकृष्ण और अर्जुन अपने पत्नीयों अपने पत्नियों के अनुमती लेने के पहले ही, कई रिस्तों में प्रवेश किये।
Some of the travails of Krishna, arising out of jealousies of co-wives (eight in number, apart from 16,000 other wives) are shown in some Indian films. అష్టభార్యల ఈర్ష్యా జనిత జగడాల వల్ల శ్రీకృష్ణుడు పడ్డ కష్టాలు కొన్ని భారతీయ చిత్రాలలో చూపించారు. శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడు, జగన్నాటక సూత్రధారి అనే మిషతో, అతడు ఆసమస్యలను చాలా తేలికగా దాటేసినట్లుగా చూపించటం కూడ జరిగింది. अष्ट भार्याऒं की जगडों से, श्रीकृष्ण के तकलीफों को कई भारतीय फिल्मों मे सुंदर रूप में चित्रित हुआ है। श्रीकृष्ण लीला मानुष विग्रह और जगन्नाटक सूत्र धारी होने के कारण बता कर उनहोंने अपने कष्टों से आसानी से अपने को बचाना दिखाना हो रहा है।
According to Mahabharata, when Arjuna brought Subhadra, abducting her from Yadava kingdom, as per the advice of Krishna, Draupadi wept and she was consoled by Arjuna and Kunti. మహాభారతం ప్రకారం, అర్జునుడు యాదవ సామ్రాజ్యం నుండి, శ్రీకృష్ణుడి ప్రోత్సాహంతో సుభద్రను ఎత్తుకు వచ్చినపుడు, ద్రౌపది ఏడ్చింది. ఆమెను అర్జునుడు, కుంతి ఓదార్చవలసి వచ్చింది. व्यास महाभारत के अनुसार, जब यादव साम्राज्य से, श्रीकृष्ण के प्रोत्साहन पर, अर्जुन सुभद्रा को अपहरण करके लाये थे, उन दोनों को देख कर द्रौपदि ने रोयी। उन को अर्जुन क्षमा माँगना पडा, और कुंती उसको सांत्वना दी।
It seems to be common for artists, bureaucrats, industrialists, politicians, professionals and other elite in the society to have No. 2 accounts, may be out of necessity or as a status symbol. కళాకారులకు (ఉదాహరణలు: ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, కమల్ హాసన్, జెమినీ గణేశన్, ఎమ్ జీ రామచంద్రన్, ఎన్టీఆర్ ), ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలు, వాణిజ్యవేత్తలు, రాజకీయ నేతలు, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఛార్టర్డ్ ఎకౌంటెంట్లు ప్రొఫెసర్లు వంటి ఘరానా వృత్తుల వారికి, సంఘంలో పెద్దమనుషులకి, రెండు కన్నా ఎక్కువ ఖాతాలు ఉండటం పరిపాటి లాగ కనిపిస్తుంది. అది అవసరం వల్ల కావచ్చు, హోదాకు చిహ్నంగా కావచ్చు. కొందరు వాటిని బయట పడనిచ్చారు. మరికొందరు బయట పడనివ్వలేదు. कलाकार, उन्नताधिकारी, उद्योगपति, व्यवसायी, राजकीय नेताओ, वैद्य, न्यायवादी, इंजनियर्स, चार्टरड् अकौंटॆंट्स, आदी प्रतिष्ठित लोगों को दो से ज्यादा अधिकारिक या अनधिकारिक रिस्ते रहने के रिवाज दिख रहा है। यह इरकबाजी हो सकता है, आवश्यकता या विवशता से हो सकता है या वैभव प्रतीक यौ वैभव प्रदर्शन वांछा हो सकता है। कुच लोग समाचार को बाहर आने दिये। और कुछ लोग गोप्यता रखे।
Acting in haste and dilly-dallying both have their own pitfalls. తొందరపాటుతో వ్యవహరించటం, నానపెట్టటం రెండిటికీ కూడ, వాటి ఇబ్బందులు వాటికి ఉన్నాయి. जलदबाजी करना, डोलना दोनों में छिपे हुऎ नुक्सान रह सकते।
Classical film Devadas can be one good example for loss which may arise from dilly-dallying. ప్రత్యేక చిత్రం అయిన దేవదాసు పార్వతి విషయంలో తగిన సమయంలో నిర్ణయం తీసుకోక పోటం వల్ల పార్వతిని కోల్పోవటమే కాక, తాను తాగుబోతుగా పతనమై జగమే మాయా అని పాడుకోవలసి వచ్చింది. महानु फिल्म देवदास में, देवदास पार्वती के बारे में सत्वर निर्णय नहीं ले सका, और उसके पर्यवसान मॆं पार्वती को खो गया, और स्वयं शराबी बनकर पतनोन्मुख हुआ।
When Rukmini made a request through the Brahmin AgnidyOtana, Krishna did not dilly-dally. అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడి ద్వారా, రుక్మిణి శ్రీకృష్ణుడికి తన ప్రేమ సందేశాన్ని పంపినపుడు కృష్ణుడు నానపెట్టలేదు. जब रुक्मिणी , अग्नद्योतन नामक विप् से अपनी संदेश भेजी, श्रीकृष्ण आगा विचरना नहीं किया।
పోతన మహాభాగవతం దశమస్కంధం, పూర్వభాగం, 1715 పద్యం
కంద పద్యం
వచ్చెద విదర్భ భూమికి
జొచ్చెద భీష్మకుని పురము సురుచిలీలం
తెచ్చెద బాలన్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్.
वच्चॆद विदर्भ भूमिकि
जॊच्चॆद भीष्मकुनि पुरमु सुरुचि लीलं
तॆच्चॆद बालन् व्रेल्मिडि
व्रच्चॆद नड्डंबु रिपुलु वच्चिन बोरन्।
vachcheda vidarbha bhUmiki
jochcheda bhIshmakuni puramu suruci lIlam
techcheda bAlan vrElmiDi
vrachcheda naddambu ripulu vachchina bOran.
I shall come to Vidarbha land.
I shall enter Bhishmaka's town with sportive ease.
I shall bring the damsel
I shall fight enemies if they come to fight.
Thus said Krishna, went to Vidarbha, defeated kings like Jarasanda and Sisupala, overpowered RukmiNi's brother Rukmi and took RukmiNi to DvAraka, without waste of time.
Added on 24.9.14 నాడు జోడించ బడింది २४.९.१४ दिनांक जोडित
All the women in the world, particularly women in India, may not have the same fortune which Rukmini had. Personally I feel (it may not be correct) that being the first of eight wives, Rukmini might not have had a great fortune, though there are no indications in Mahabhagavata or Mahabharata, that she has wept for the unforeseen addition of seven co-wives. ప్రపంచంలో ఉన్న మహిళలందరికి, ముఖ్యంగా భారత దేశెంలో ఉన్న మహిళలందరికి, రుక్మిణికి అందిన అదృష్టం అందుతుందని అనుకోలేం. పైగాను, భవిష్యత్తులో తనకు సత్యభామతో సహా ఏడుగురు సవతులు జోడింప బడతారని రుక్మిణి ఊహించలేక పోటం ఇదే మానవులకు అందుబాటులో లేని వైచిత్ర. మహాభాగవతంలో కానీ, మహాభారతంలో కానీ, రుక్మిణి ఈ సవతులపోరుకి ఏడ్చిన సంకేతాలు లేకపోయినా, కొంతైనా బాధపడి ఉండచ్చు. లేక భక్తి మరియు ప్రేమ రెండు సమపాళ్ళలో మూర్తీభవించిన పతివ్రతాశిరోమణియైన రుక్మిణికి ఇటువంటి ఈర్ష్యాద్వేషాలు, సుఖదుఃఖాలు, భావోద్వేగాలు అంటక పోవచ్చు. అర్జునుడు సుభద్రను తెచ్చినపుడు ద్రౌపది ఏడ్చిన విషయం పైన వ్రాశాను. दुनिया में सभी महिलाओंको, प्रत्येक भारतीय महिलाओं को रुक्मिणी माता को जिस सौभाग्य मिला, उसी सौभाग्य उनको भी मिलेगी या नहीँ, कहना मुष्किल् है। महाभागवत या महाभारत मॆं, सपत्निंयो को श्रीकृष्ण लाने पर, रुक्मिणी रोने के संकेत या प्रस्ताव नहीं है। महाभारत मे अर्जुन सुभद्रा को लाने पर द्रौपदी रोने की प्रस्ताव है। परन्तु, हम यह मान सकते है कि, भक्ति और प्रेम सम निष्पत्ति में मिला हुआ मुर्तीकृत रुक्मिणी माता को हम मानुष बलहीनता जनित इन राग द्वेष, सुख दुख या भावोद्वेग आरोप नहीं कर सकते।But one thing is certain. కానీ ఒకటి మటుకు నిశ్చయం. लेकिन लेकिन एक बात निश्चित.
Pl. see the film quote I have given at the top. One must be beware of the messwork which may follow at least in 60% of male-female relationships whether through arranged marriages or through independent love affairs.
పైన ఇచ్చిన సినిమా కోట్ ను చూడండి. పెద్దలు ఏర్పాటు చేసిన పెళ్ళిళ్ళాది స్త్రీపురుష సంబంధాలైనా, యువతీయువకులు తమకు తామే ఏర్పాటు చేసుకున్న ప్రేమ (లేక కామ) వ్యవహరాలైనా, కనీసం అరవయి శాతం కేసుల్లో మెస్ వర్కు ఉత్పన్నం కావచ్చు. కొన్నిసార్లు వాటిని సరిచేయటం సాధ్యం అవచ్చు. కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. उपर दिया हुआ फ्ल्म कोट को देखीये। बडो से प्रबंधित वैवाहिक रिस्ते होने दो, या युवती युवक के आत्म प्रेरित प्रेम (कभी कभी कामुकता जनित) प्यार चालबाजी हो, गभग साठ प्रतिशत केसों में मॆस वर्क उत्पन्न होने सूचना दिख रहे हैं। कभी कभी उस मॆस् वर्क को क्लीन करना साध्य हो सकता है। कभी कभी साध्य नहीं होगा।
Incomplete. To continue. సశేషం. सशेष.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.