Saturday, September 27, 2014

357 Indian Embassy in UN or New York should have accommodated Mr. Narendra Modi

357 Indian Embassy in UN or New York should have accommodated Mr. Narendra Modi
357 యు.ఎన్.వో లేక న్యూయార్కు లోని భారత రాయబార కార్యాలయంలో ప్రధానమంత్రికి ఒక సూట్ కేటాయించలేక పోయారా?
३५७ यु ऎन वो या भारतीय दूतावास मे भारत के प्रधान मंत्री को एक सूट नहीँ दे सके क्या , क्यों?

चर्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు: 357, నరేంద్రమోడీ, భారత ప్రధాని, న్యూయార్కు, యూఎన్ వో
Where did Mr. Narendra Modi stay, during his visit to UNO, New York? భారత ప్రధాని శ్రీనరేంద్రమోడీ గారు తన ఐ రా స , న్యూయార్కు యాత్రలో ఎక్కడ బసచేశారు? भारत के प्रधान मंत्री श्री नरेंद्र मोडी महोदय अपने यू ऎन वो, न्यूयार्क यात्रा मे कहा रुके ?

In New York Palace Hotel. Daily rent is reported to be Rs. 1.5 million (15 lacs). న్యూయార్క్ ప్యాలెస్ హోటల్ లో . ఇక్కడ రోజుకి సూట్ అద్దె రూ 1.5 మిలియన్లుట అంటే రూ. 15 లక్షలుట. न्यू यार्क प्यालॆस होटल में। इस होटल में एक रात का किराया १५ लाख रूपये.

You can read this news at m.bhaskar.com (Dainik Bhaskar Hindi Daily). మీరు ఈ వార్తను పూర్తిగా బొమ్మలతో సహా దైనిక్ భాస్కర్ లో చదవచ్చు. आप यह समाचार को दैनिक भास्कर में पढ सकते। लिंक link లింకు: Click

Reading about this expenditure, I get a reeling sensation in my head. ఈ ఖర్చును చదువుతుంటే నాకు తల, కళ్ళు తిరిగిపోతున్నాయి. इस वार्ता पढने के समय पर मेरे शिर और आँखों में सनसनी आ रहा है।

Past Prime Ministers probably Messrs. Indira Gandhi, Rajiv Gandhi, Mr. V.P. Singh, Mr. P.V. Narasimha Rao, Mr. Atal Bihari Vajpayee, Mr. Deve Gowda, Mr. I.K. Gujral, Mr. Manmohan Singh, too might have spent similar amounts. అంతకు ముందు ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ , వీపీ సింగు, పీవీ నరసింహా రావు, అటల్ బీహారీ వాజపేయి, దేవె గౌడ, ఐక గుజ్రాలుడు, మన్మోహన్ సింగ్ లు కూడ ఇలానే ప్రజాధనాన్ని హారతిచ్చి న్యూయార్కు హోటళ్ళను పోషించి ఉండాలి.

One solution ఒక పరిష్కారం एक समाधान







The above is India's Permanent Mission's building near UNO, New York. India, must have, by this time, purchased its own building. Even otherwise also, India may be paying large amounts as rents. It may not be difficult to arrange a suite in one floor of this building for visiting Presidents, Prime Ministers, Foreign Affairs Ministers, et al. పైది యూ ఎన్ వో, న్యూయార్క్ లో భారత రాయబార భవనం. ఇప్పటికే భారత్ యూఎన్ వో లో స్వంత భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఉండాలి. చేసుకోకపోయినా ఈభవనానికి భారీ మొత్తాలు కిరాయి గా చెల్లిస్తూ ఉండాలి. అలాటప్పుడు భారత ప్రధాని, రాష్ట్రపతి వంటివారు వచ్చినపుడు ఒక అంతస్తులో ఒక సూట్ ను ఏర్పాటు చేయలేరా? ऊपर है, यू ऎन् ओ न्यू यार्क मॆं ,भारत दूतावास । भारत अभी तक एक अपनी इमारत खरीद किया होगा। नहीं तो भी, ऊपर भवन के लिये भारी किराया भुगतान करते जाते रहते हेगा। इस सौध में भारत राष्ट्पती, प्रधान मंत्री, विदेशांग मंत्री आदी वि ऐ पी ओं के लिये , एक सूट नहीं तय्यार कर सकते क्या ? क्यों नहीँ ?

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.