Though this blog has been started as 'problems of telugus', we have expanded into National problems of India, and the problems of the World, particularly Poverty, Inequalities of Income and Wealth. I support Atheism and Marxism which I call TOTAL TRUE SOCIALISM, but I do not wish to impose on others. If you do not like what I write, pl. write your comment here. If you like anything, pl. tell others.
Search This Blog typing in English or Telugu, and sometimes Hindi
I am writing this particular blog post, about 75% seriously, and 25% unseriously. Seriously because:--I have already burnt several years of midnight oil, (valuable?) human time on this concept of 'sthira sriti music' about which I have become somewhat idiosyncratic and obsessive, like Late Morarji Desai, Former Prime Minister of India, who was a lover of auto-urine therapy (drinking one's own urine for improvement of health). My riyaz-sAdhana (practice hours) for the last three years were spent with dabbling / meddling with a few musical instruments, while trying to experimenting with this sthira sriti music. As far as outcome and progress is concerned, I believe that I made some consolidation, clarity and progress in my efforts. But, yet, not enough to make public demonstrations on stage, or placing videos on internet. This is mainly because my voice is somewhat shrill and inflexible in reproducing intended tones. I have tried to get some assistance from one or two local classical vocal singers of Carnatic Music, but I cannot expect much co-operation from anybody because this is one idiotic activity of mine which does not yield MONEY (moolah/lucre), about which this Capialist World is enamoured with 24/7/365.
Carnatic Music at present has 72 mother tunes (mELakartas). Hindusthani Music has 10 mother tune groups (thATs). Western Music does not seem to have any rAGa system of grouping melodious tunes. కర్నాటక సంగీతంలో ౭౨ మేళకర్తలు (జనకరాగాలు, వాటిలో జన్యాలు) ఉన్నాయి. హిందూస్థానీ సంగీతంలో ౧౦ థాట్స్ ఉన్నాయి. పాశ్చాత్య సంగీతంలో మాధుర్యాన్ని, వాడిన స్వరాలను బట్టి రాగాలను గుర్తించటం, వాటిని వర్గీకరించటం, శాస్త్రీయ పధ్ధతిలో వాటిని సూత్రీకరించటం జరిగినట్లు కనిపించదు. కర్నాటక సంగీతంలోని ౭౨ మేళ కర్తల పద్ధతితో పోల్చినా, హిందూస్థానీ థాట్ పధ్ధతి అసంపూర్ణమయినది అని గుర్తించక తప్పదు.
करनाटक संगीत मे ७२ मेळकर्ताएं हैं (जनक राग और उस से जन्य उपराग)। हिंदूस्थानी संगीत मे १० थाट्स् हैं। पाश्चात्य सगीत में माधुर्य (मॆलोडी) या उपयोगित स्वर समुदाय के अनुसार रागों के नामकरण पध्धती, वर्गीकरण पध्धती, सूत्रीकरण पध्धती मुझे नहीं दिख रहा है। कर्नाटक संगीत मे प्रस्तुत प्रयूक्त ७२ मेलकर्ता पध्धती, हिन्दूस्थानी १० थाट पध्धति से कंपेर किये तो, हिंदूस्थानी संगीत मुझे थोडा असंपूर्ण दिखता है।
In spite of all this, I feel that Karnatic Music's 72 mElakarta System is still not adequately comprehensive. I consider that there is place for accommodating another 36 melakartas.
అయినా కూడా, కర్నాటక సంగీతం, ౭౨ మేళకర్తలను కలిగి ఉన్నప్పటికీ, ఇంకా ఒక్కించుక అసంపూర్ణంగానే గోచరిస్తున్నది. ఇక్కడ ఇంకా ౩౬ మేళ కర్తలకు చోటు ఉన్నట్లుగా నాకు మనః ఫలకం పై తరచు సాక్షాత్కరిస్తూ, అశాంతికి గురి చేస్తున్నది. అందుచేత, ఈ అదనపు ౩౬ మేళకర్తల ప్రతిపాదన తెలుగు వారి మరియు విజ్ఞులైన ఇతర పాఠకుల ముందు పెట్టుతున్నాను.
ये सब के बावजूद भी, अधिक संख्या ७२ मेलकर्ता होनेपर भी, करनाटक संगीत, मुझे थोडा असंपूर्ण गोचर होरहा है। इसी लिये, मै यह अतिरिक्त ३६ मेल (जुम्ला १०८ मेळ) के प्रतिपादना, विज्ञ पाठक के सम्मुख मे रख रहा हूँ ।
Related Links: Click to go to Post No. 685, which is Part 2 of this post. అదనపు వివరణ अतिरिक्त विवरण Additional Explanation
As written earlier all the three genres of Music i.e. Western Music, North Indian Hindusthani Music, South Indian Carnatic Music have only 12 notes. This is because they have a common origin. CarnaTic Music seems to have 16 note points, the additional 4 notes are not true independent notes.
'd' i.e. 'chatusriti rishabh' is orally pronounced as 'ga' and called suddha gAndhar in indu chakra and rishi chakra rAgAs. Instrumentalists have no choice, they use 'chatusriti rishabh' only while meditating that it is suddha gandhAram. These are nothing but dvi-rishabha rAgas.
'd# (d sharp)' i.e. sAdhAraNa gAndhAram is pronounced by vocal singers as 'ri' and called shaTsriti rishabham. The ritu chakra rAgas, and Aditya chakra rAgas thus contain both gandhars, and no rishabham.
'a' i.e. chatusriti dhaivatam is pronounced by vocal singers as 'ni' and called suddha nishAdam of karnATic Music. The 1st raga in every chakra has the same uttarAnga (second half g,g#,a,c'). These are all nothing but dvi-dhaivata rAgas (two dhaivatas).
'^a' i.e. kaisiki nishAdam is pronounced by vocal singers as 'dha' and call it 'shat-sriti dhaivatam' whreas it is nothing but nishAdam. The last tune in each chakra have the same uttarAnga i.e. second half g,a#,b,c'. These are all nothing but dvi-nishAda rAgas (two ni's).
Thus, if CarnATic Music can accommodate double rishabha, double gandhAra, double dhaivata, double nishAda rAgAs as mElakartas, why should there be an objection for accommodating double madhyama rAgAs (i.e. suddh madhyama (f) and prati madhyam (tivr madhyam or f#) in the same rAga.
In fact, there are already some dvi-madhyama rAgas in popular use in CarnATic Music, albeit probable imports from HindusthAni Music. Examples: BihAg or bEhAg. YamunA kalyANi. Active Carnatic mUsic listeners are aware that these two dvi-madhyama rAgas are very sweet and melodic. Hence it may not be correct to say that mELakartas will lose their sweetness if both madhyamas are used.
Hindusthani Music has a practice of using stronger notes in Ascendant (ArOhaNam) and milder komal note in descendant (avarOhaNa). This practice, we too seem to have already adopted in rAgAs like bhairavi aTatAla varNam, upachAramulanu tyAgaraja kriti etc. Similar practice seems to be followed in rAgas like brindAvan SArang and tilang, dEsh etc.
Here is the list of 36 additional mELakartas I propose.
The Nos. 73 to 108 given below are the additional new mELakarta Nos.
I shall shortly add Telugu translation in Telugu script, and Hindi translation in Hindi script.
వీటి తెలుగు అనువాదాన్ని, తెలుగు లిపిలో త్వరలో టైపు చేయగలను.
इनके हिन्दी अनुवाद, देवनागरी लिपी मे, थोडे दिन में टंकण करुँगा।
To continue. సశేషం. (ఇంకా ఉంది). सशेष।
మీరు మీగ్రామంలో లేక పేటలో నాస్తికత్వాన్ని, మార్క్సిజాన్ని పరిచయం,
ప్రచారం చేసి, బ్యాలెట్ విప్లవం తెద్దామనుకుంటున్నారా? అయితే
సంప్రదించాల్సిన ఈమెయిల్ ybhask [at] gmail [dot] com.
346 Tune Tilang in Hindusthani Music with a sample audio
346 హిందూస్థానీ శైలిలో రాగ్ తిలంగ్, ఒక శాంపుల్ ఆడియో తో.
३४६ हिंदूस्थानी शैली में राग तिलंग, एक शांपूल आडियो सहित।
Topics for discussion: 346, Hindusthani Music, Indian Music, హిందూస్థానీ సంగీతం, కర్నాటక సంగీతం,हिंदूस्थानी संगीत, कर्नाटक संगीत
Rag Tilang is a great North Indian tune. తిలంగ్ ఉత్తర భారతీయ సంగీతం (హిందూస్థానీ సంగీతంలో ఒక గొప్ప రాగం).
Rag Tilang is also popular in Carnatic Music. తిలంగ్ రాగం కర్నాటక సంగీతం లో కూడ బహుళ జనాదరణ పొందింది. करनाटक संगीत में भी तिलंग राग बहुत लोक प्रिय राग है।
In Rag Tilang, both a# (^a) and b are used, b in ascendence and ^a in descendence. తిలంగ్ రాగంలో, రెండు నిషాదాలను వాడతారు. కాకలీ నిషాదాన్ని ఆరోహణ లోనూ, కైశికీ నిషాదాన్ని అవరోహణలోనూ వాడటం కద్దు. राग तिलंग में दोनों निषाद को उपयोग करते हैं। आरोही मे शुध्ध निषाद, और अवरोहि में कोमल निषाद उपयोग करना प्रचलन परिपाटी दिख रहा है।
In Hindusthani Music, we can treat it as belonging to Bilaval thought, in spite of using ^a in descendence. అవరోహి లో కైశికీ నిషాదాన్ని వాడినప్పటికీ, హిందూస్థానీ సంగీతంలో తిలంగ్ ను బిలావల్ థాట్ కు చెందినట్లు గా మనం సంభావించ వచ్చు. अवरोही में कोमल निषाद विनियोग के बावजूद भी, हि तिलंग को, आरोहि में शुध्ध निषाद अधिक विनियोग करने के कारण से, बिलावल को थाट ही मानना,मूझे उचित दिख रहा है। Many experts classify it under Khamaj thAT. పలువురు నిపుణులు దీనిని ఖమాజ్ థాట్ లో వర్గీకరిస్తున్నారు. कई पंडिट तिलांग राग को खमाज थाट मान रहे है।
In Carnatic Music, we can classify Tilang, under ShankarabharaNam, 29th Mother tune (mElakarta). కర్నాటక సంగీతంలో తిలంగ్ ను మనం, 29 వ మేళకర్త ధీరశంకరాభరణ జన్య రాగం క్రింద వర్గీకరించు కోవచ్చేమో. कर्नाटक संगीत में, हम तिलंग को , २९ मेल कर्ता, धीर शंकराभरणम के अंदर वर्गीकरण कर सकते हैं।
The notation given here below, will enable you to generate an audio of about 7.5 minutes duration. క్రింద ఇవ్వబడుతున్న పాశ్చాత్య స్వరలిపితో మీరు సుమారు 7.5 నిమిషాల ఆడియోను ఉత్పత్తి చేసుకోవచ్చు. नीचे दिये रहे पाश्चात्य स्वर लिपि से आप ७.५ मिनट का आडियो जनरेट कर सकते है।
Video shown above in the Youtube above, is a shorter version of 2.5 minutes, to reduce file size and boredness. పైన చూపబడిన యూట్యూబ్ వీడియోలో ఉన్నది 2.5 నిమిషాల పొట్టి వెర్షన్. ఫైలు సైజు తగ్గించటానికి, ఎక్కువ పొడవైన ఆడియోలను వినలేని వారికి వీలుగా కత్తిరించాను. ऊपर दिया हुआ यू ट्यूब वीडियो मॆं है, छोटा संस्करण, २.५ मिनट का है। फैल सैज और कम करने के लिये, काटना पडा।
Music used in Sikh Gurudwaras give great importance to Rag tilang. శిఖ్ గురుద్వారా ల్లో వాడే గురు వాణీ భక్తి సంగీతంలో తిలంగ్ రాగానికి మంచి ప్రాముఖ్యత ఉంది. शिख गुरुद्वाराओं में गाने वाले गुरुवाणी संगीत में तिलंग राग को महत्व देते है।
vAdi (Most important tone) : e.
samvAdi (Next most important tone) : b.
vAdi and samvAdi are like Captain and Mate of a ship or pilot and co-pilot of an aircraft.
Rhythm cycle of the refrain or the first stanza (called 'sam' or 'samam') may usually start with the vAdi. But, there is no compulsion.
--Instrument: 'acoustic'
Instrument: 'sitar'
>>/g'//f'//e'//c'// b//a#//g//f//e//c// b_//a#_//g_//f_/.
>>/g'//f'//e'//c'// b//a#//g//f//e//c// b_//a#_//g_//f_/.
--sthAyi refrain
--gA gasa gamm paNi | pas's' Nisa' nipa maga | pas's' Nisa' nipp mmgg | niip maag gani_ sama |
109 Suggestion to introduce new names for mELakartas in Music. సంగీతంలో రాగాల పేర్లకు సహేతుకమైనమార్పులు ప్రతిపాదిస్తున్న కొన్ని సూచనలు
చర్చనీయాంశాలు: Indian Music, Carnatic Music, శాస్త్రీయ సంగీతం, కర్నాటక సంగీతం, వెంకటమఖి
పోస్ట్ నంబర్ 108లో వేంకటమఖి మేళకర్త చట్రం నుండి మనం సంగీతంలో ఎక్కువ ప్రయోజనం పొందటానికి మేళకర్తల పేర్లు,రాగాల పేర్లు, వాటిలో ఉన్న స్వరాలను కొంత మేరకైనా సూచిస్తే మెరుగుగా ఉంటుందని మనవి చేసుకున్నాను. ప్రస్తుతం మనం వాడుతున్న మేళకర్తల పేర్లు మనకి కటపయాది సూత్రం పై ఆధారపడినవి. ఈసూత్రంతో మనం మేళకర్తనంబర్ తెలుసుకోవచ్చు. ఉదాహరణకు,ధీరశంకరాభరణంలో, ధీర లోని 'ర' ను 2 గాను, 'ధ' టఠడఠణ తథదధ కలిపి 9 గాను, మొత్తం 29గాను గుర్తించటానికి పనికి వస్తుంది. అలాగే మేచకల్యాణి లో మేచ, మేళకర్త సంఖ్య 65ని గుర్తించటానికి పనికి వస్తుంది. 'ధీర' 'మేచ' లను మర్చిపోతే కటపయాది సూత్రాన్ని గుర్తించ లేము.
దీనికన్నా 'చక్రం యొక్క పేరుని' రాగం యొక్క పూర్వాంగాన్ని సూచించటానికి, శంఖాల పేర్లను ఉత్తరాంగాలను గుర్తించటానికి (వైబీరావు గాడిద సూచించిన శంఖాల పేర్లకు పోస్ట్ నంబరు 108 చూడండి.) వాడుకుంటే, రాగం యొక్క పేరే మనకి స్వరాలనన్నటినీ స్పష్టం చేస్తుంది.
108 There is a need to revise the melakarta and ThATh system of Indian music. భారతీయ సంగీతం యొక్క మేళకర్త మరియు ఠాఠ్ వ్యవస్థను మార్చవలసిన అవసరం ఉంది.
చర్చనీయాంశాలు: Indian Music, Carnatic Music, శాస్త్రీయ సంగీతం, కర్నాటక సంగీతం, వెంకటమఖి
కర్నాటక సంగీతంలో ప్రస్తుతం ఉన్న 72 మేళకర్తరాగాల పూర్వాంగ చక్ర వర్గీకరణ
72 మేళకర్తలను 12 చక్రాలుగా విభజించారు. ప్రతి చక్రానికి 6. శుధ్ధమధ్యమ చక్రాలు 6. ప్రతిమధ్యమ చక్రాలు 6. పూర్వాంగం అంటే రాగం యొక్క మొదటి భాగం, అనగా స,రి,గ,మ, స్వరాల ఫస్ట్ హాఫ్. ఉత్తరాంగం అంటే రాగం యొక్క రెండవ భాగం. పదనిస' లతో కూడినది.
షడ్జమంగానీ, పంచమంగానీ లోపిస్తే ఆరాగాన్ని మేళకర్తగా గణించకూడదని ఒక సంప్రదాయం. అలాగే 2 రిషభాలు & గాంధారం , లేక ఒకరిషభం 2 గాంధారాలు, లేక 2రిషభాలు 2 గాంధారాలు ఉన్నవాటిని మేళకర్తలుగా అంగీకరించటం లేదు. వీటన్నిటినీ మేళకర్తలుగా మనం అంగీకరించ కలిగితే, మన సంగీతం ఇంకా సమగ్రం, పరిపుష్టం అవుతుందేమో.
రాగాల పేర్లకు, స్వరాల అమరికకు కొంతైనా సంబంధం ఏర్పరచి, రాగాలను పునర్ నామకరణం చేసుకో కలిగితే, కర్నాటక సంగీతాన్ని కొత్తవారు విని ఆనందింటం, నేర్చుకోటం తేలికవుతుంది.
మేళకర్తల పూర్వాంగ వర్గీకరణ.
శుధ్ధ మధ్యమ చక్రాలు
1.ఇందు చక్రం :- స్వరాలు: శుధ్ధరిషభం, శుధ్ధగాంధారం. చతుశృతి రిషభాన్నే శుధ్ధగాంధారం గా భావించి పాడటం, వాయించటం జరుగుతున్నది. కాబట్టి శురి, చరి. రాగాలు: కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి, తానరూపిణి.
12. ఆదిత్యచక్రం :- స్వరాలు: షట్ శృతి రిషభం, అంతర గాంధారం. సాధారణ గాంధారాన్నే షట్ శృతి రిషభంగా భావిస్తు పాడటం, వాయించటం, జరుగుతుంది., ప్రమ. రాగాలు:- సుచరితం, జ్యోతిస్వరూపిణి, ధాతువర్ధని, నాసికాభూషణి,కోసలం, రసికప్రియ.
ఉత్తరాంగ వర్గీకరణ 72 మేళకర్తల చక్రం సృష్టి కర్త శ్రీ వేంకటమఖి, ఈ 72 మేళకర్తలను ఉత్తరాంగం కోణంనుండి వర్గీకరించనట్లు కనపడదు. లేదా, ఆయన వర్గీకరించినా, కాలగమనంలో వాడకం ఎక్కడో ఆగిపోయి ఉంటుంది.
మేళకర్త రాగాల ఉత్తరాంగ వర్గీకరణ
శ్రీవేంకటమఖి తన చక్రాలలో పదనిస స్వరాలను ఒక ప్యాటర్న్ ప్రకారం వాడారు. వీటిని ఆరు శంఖాలు గా వర్గీకరించవచ్చు. పూర్వాంగాలను చక్రాలుగా వర్గీకరించినపుడు, ఉత్తరాంగాలను శంఖాలుగా వర్గీకరించవచ్చు, అని శంఖాలుగా పేరు పెట్టవచ్చు. ఈవర్గీకరణ వైబీరావు గాడిద చేస్తున్నది. లోపాలుంటే నావే.
1. నంద శంఖం :- ఉత్తరాంగ స్వరాలు: ప, శుధ్ధధైవతం, శుధ్ధనిషాదం, తార షడ్జం. చతుశృతి ధైవతాన్నే శుధ్ధనిషాదంగా భావించ పాడటం జరుగుతుంది. వాద్యకారులు వాయించేది చతుశృతి ధైవతాన్నే, కానీ : 'నీ' అని పిలవాలి. కాబట్టి, ప, శుద, చద, స''.
రాగాలు: కనకాంగి, సేనాపతి, గాయకప్రియ, ఝంకారధ్వని, మారరంజని, యాగప్రియ, సాలగం, గవాంబోధి, ధవళాంబరి, శ్యామలాంగి, కాంతామణి, సుచరితం.
6. రూపశంఖం లేక రూపిణి శంఖం :- స్వరాలు: కైశికి నిషాదాన్ని షటృతి ధైవతం అనే పేరుతో పాడటం, వాయించటం జరుగుతుంది. కాబట్టి కైని, కాని. రాగాలు: తానరూపిణి, రూపవతి, హాటకాంబరి, వరుణప్రియ, నాగానందిని, చలనాట, రఘుప్రియ, దివ్యమణి, విశ్వాంబరి, నీతిమతి, చిత్రాంబరి, రసికప్రియ.
తాత్కాలిక ముగింపు :- ప్రస్తుతం మనకు రాగం పేరు తెలిసినా, వినికిడి జ్ఞానం లేకపోతే, ఆరాగ లక్షణాలు తెలుసుకోవాలంటే, చాలా పుస్తకాలు వెతుక్కోవాల్సిందే. వినికిడి జ్ఞానం బాగా ఉన్నవారు మేళకర్తరాగాలను, జనంలో నలుగుతున్న రాగాలను బాగా గుర్తు పట్తారు. కానీ, అరుదైన రాగాల విషయంలో, కొంత ఆలస్యం కావచ్చు. మేళకర్తేతర రాగాలకు కూడ పేరులో ఏదైనాప్రణాలిక ఇమిడి ఉంటే, రాగం పేరును బట్టి స్వరాలను ఊహించటం సాధ్యమవుతుంది. ప్రస్తుతం కొన్ని రాగాల పేర్లవెనుక, చరిత్ర, భూగోళం వంటివి ఉన్నా ఎక్కువరాగాలకు ఆపేర్లు ఎందుకు పెట్టారో వివరించుకోటం కష్టంగానే ఉన్నది.