322 హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలోని పది జనక (లోక మాతృ) ఠాఠ్ రాగాల సంక్షిప్త పరిచయం
३२२ हिन्दूस्थानी संगीत में दस जनक (या मातृ) ठाठ रागों का संक्षिप्त परिचय
Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश: हिन्दूस्थानी संगीत, हिन्दूस्थानी राग, హిందూస్థానీ సంగీతం, హిందూస్థానీ రాగాలు, Hindusthani Music (Also spelt as Hindustani Music), Hindusthani Ragas(Also spelt as Hindustani Ragas)
१. हिन्दूस्थानी तोडी Hindusthani Todi హిందూస్థానీ తోడి
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को ४५ मेलकर्ता शूभपंतुवराळी मान सकते हैं। मूर्छना संपूर्ण, संपूर्ण। आरोहण: हॆचऐ कॆ ऎन ऒ पी ऎस् टी अवरोही: टीऎस पी ओ ऎन कॆ ऐ हॆच। करुण रस प्रधान है।
This is one of the ten ThATh rAgas. We can consider it as equivalent of 45 mELakarta Subhapantu varALi in Carnatic Music. Murchana complete, complete. Ascent: hikn opst. Descent: tspo nkih. Very effective for expressing compassion and grief.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 45 వ మేళకర్త శుభపంతువరాళితో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం, సంపూర్ణం. ఆరోహణ: హెచ్ ఐ కె ఎన్ ఒ పి ఎస్ టీ. అవరోహణ: టీ ఎస్ పీ ఒ ఎన్ కె ఐ హెచ్. కరుణ రస ప్రధానం. భక్తికి కూడ పనికి వస్తుంది. ఇక్కడ గమనించండి: కర్నాటక సంగీతంలో ఝూల లేక ఝాల వరాళి (దీనికే వరాళి అనే పేరు), శుభ పంతువరాళి, పంతువరాళి, ఒకదానికంటే మరొకటి స్ట్రాంగుగా ఉండి మపధని(తార)స ఉత్తరాంగాన్ని విన్నప్పుడు బాగా దగ్గరగా ఉండి మన చెవుల సెన్సిటివిటీని పరీక్షిస్తాయి.
Western Notes: c,c#,d#,f#,g,g#,b,c'.
२. भैरवी (हिन्दूस्थानी) Hindusthani Bhairavi హిందూస్థానీ భైరవి
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को ८ मेलकर्ता हनुमत्तोडी मान सकते हैं। आरोहण: हॆचऐ कॆ ऎम् ऒ पी आर टी . अवरोही: टी आर् पी ओ ऎन कॆ ऐ हॆच। करुण रस प्रधान है। सर्व बारह स्वरों से गाना भी प्रचलित है।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 8 mELakarta Todi in Carnatic Music. Murchana complete, complete. Ascent: hikm oprt. Descent: trpo mkih. Very effective for expressing compassion and grief. There also seems to be a practice of using all the 12 svaras of the Hindusthani Music system.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 8 వ మేళకర్త హనుమత్తోడి తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం, సంపూర్ణం. ఆరోహణ: హెచ్ ఐ కె ఎమ్ ఒ పి ఎఆర్ టీ. అవరోహణ: టీ ఆర్ పీ ఒ ఎమ్ కె ఐ హెచ్. హిందూస్థానీ సంగీతంలోనే పన్నెండు స్వరాలనూ దీనిలో వాడే ఆచారం ఉంది , అంటారు. నాకు అటువంటి విలంబిత్ గత్ గానీ, ద్రుత్ గత్ కానీ హిందూస్థానీలో దొరకలేదు. మనకి సింధుభైరవి అనేరాగం బాగా ప్రచారంలో ఉంది. దీనిలో అన్య స్వరాలు బాగా వినియోగిస్తారు. కర్నాటక సంగీతంలో భైరవి అనే పేరుతో ప్రచారంలో ఉన్న రాగం వేరు. దానిలో చతుశృతి రిషభం వాడతారు, శుధ్ధరిషభం వాడరు. దానిని 22 వ మేళ కర్తగా గానీ లేక 20 వ మేళ కర్తగా గా గానీ పరిగణించ గలం తప్ప, 8వ మేళకర్తగా పరిగణించలేము. కరుణ రస ప్రధానం. భక్తికి కూడ పనికి వస్తుంది.
Western Notes: c,c#,d#,f,g,g#,a#,c'.
३. काफी (उत्तम: कापी) Hindusthani ThATh kAfI (better: kApI) హిందూస్థానీ ఠాఠ్ కాపీ (లేక హిందూస్థానీ ఠాఠ్ కాఫీ?)
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को २२ मेलकर्ता खरहरप्रिया मान सकते हैं। आरोहण: हॆच जॆ कॆ ऎम् ऒ क्यू आर टी . अवरोही: टी आर् क्यू ओ ऎन कॆ जॆ हॆच। करुण रस प्रधान है। आरोही में रिषभ वर्जित करना भी होता है। अन्य सवरों से मिला कर इसे मिश्र काफी कहना हम देख सकते हैं।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 22 mELakarta Kharaharapriya in Carnatic Music. Murchana complete, complete. Ascent: hjkm oqrt. Descent: trqo mkjh. Useful for all moods, including sringara.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 22 వ మేళకర్త ఖరహరప్రియ తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం (ఆరోహిలో రిషభ వర్జనం ఒక ఆచారం), సంపూర్ణం. ఆరోహణ: హెచ్ జె కె ఎమ్ ఒ క్యూ ఆర్ టీ. హిందూస్థానీ కాఫీలో ఆరోహణలో రిషభ వర్జనం ఉండగా ఖరహర ప్రియలో లేదు. అవరోహణ: టీ ఆర్ క్యూ ఒ ఎన్ కె జె హెచ్. అన్ని రసాలకూ అనుకూలమే. (నోట్: కర్నాటక సంగీతంలో కాపీ లేక హిందూస్థానీ కాఫీ పేరుతో వేరొక రాగం బహుళ ప్రజాదరణ పొందినది ఉన్నది. ఈ హిందూస్థానీ మేళకర్త కాఫీ కి, ఆ కర్నాటకలో వాడబడుతున్న హిందూస్థానీ కాపీ కి బాగా తేడా ఉంది. దానిలో రెండు నిషాదాలు, అపుడపుడు రెండు గాంధారాలు వాడటం జరుగుతుంది. ఈ ఠాఠ్ కాపీ లో మిశ్ర కాపీ పేరుతో కొన్ని అన్యస్వరాలను వాడినా, నడకలో బాగా తేడా ఉంది).
Western Notes: c,d,d#,f,g,a,a#,c'.
४. आसावरी AsAvri ఆసావ్రీ లేక ఆసావరీ లేక ఆసావరి లేక అసావేరి
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को २० मेलकर्ता नट भैरवी मान सकते हैं। आरोहण: हॆच जॆ कॆ ऎम् ऒ पी आर टी . अवरोही: टी आर् पी ओ ऎम् कॆ जॆ हॆच। करुण रस प्रधान है। इस राग से जनित दर्बारी कानडा, जौनपुरी बहुत मशहूर राग हैं।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 20 mELakarta Natabhairavi in Carnatic Music. Murchana complete, complete. Ascent: hjkm oprt. Descent: trpo mkjh. Seems to serve better for expressing compassion and grief.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 20 వ మేళకర్త నటభైరవి తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం, సంపూర్ణం. ఆరోహణ: హెచ్ జె కె ఎమ్ ఒ పి ఆర్ టీ. అవరోహణ: టీ ఆర్ పీ ఒ ఎన్ కె జె హెచ్. కరుణ రస ప్రధానం. భక్తికి కూడ పనికి వస్తుంది. దీనీ జన్యరాగాలైన దర్బారీ కానడ, జౌన్ పురీ రాగాలు ఎంతో ప్రఖ్యాతి పొందాయి.
Western Notes: c,d,d#,f, g,g#,a#,c'.
५. भैरव Bhairav భైరవ్
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को १५ मेलकर्ता माया माळव गौळ मान सकते हैं। आरोहण: हॆच ऐ ऎल ऎम् ऒ पी ऎस् टी . अवरोही: टी ऎस् पी ओ ऎम् ऎल ऐ हॆच। करुण रस प्रधान है। भक्ति संगीत को भी अनुकूल है। सूर्योदय समय में गाने से आनंद प्राप्त होता है।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 15 mELakarta Mayamalava Gowla in Carnatic Music. Murchana complete, complete. Ascent: hilm opst. Descent: tspo mlih. An early morning raga. Takes devotion to its zenith.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 15 వ మేళకర్త మాయామాళవగౌళ తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం, సంపూర్ణం. ఆరోహణ: హెచ్ ఐ ఎల్ ఎమ్ ఒ పి ఎస్ టీ. అవరోహణ: టీ ఎస్ పీ ఒ ఎమ్ ఎల్ ఐ హెచ్. సూర్యోదయాత్ పూర్వం పాడటం, హిందూస్థానీలో ఆచారం. కర్నాటక సంగీతంలో అన్ని వేళలలో పాడతారు, వాయిస్తారు. భక్తి ప్రపూరితం.
Western Notes:c,c#,e,f, g,g#,b,c'.
६. खमाज (हिन्दूस्थानी) Hindusthani Khamaj హిందూస్థానీ ఖమాజ్
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को २८ मेलकर्ता हरिकांभोजी मान सकते हैं। आरोहण: हॆच जॆ ऎल् ऎम् ऒ क्यू आर टी . अवरोही: टी आर् क्यू ओ ऎम् ऎल जॆ हॆच। करुण रस प्रधान है। आरोही में रिषभ वर्जित करना भी होता है। अन्य सवरों से मिला कर, इसे मिश्र खमाज भी कहना हम देख सकते हैं।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 28 mELakarta harikAmbhOji in Carnatic Music. Murchana complete, complete. Ascent: hjlm oqrt. Descent: trqo mljh. Useful for all moods, including sringara.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 28 వ మేళకర్త హరి కాంభోజి తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం(ఆరోహిలో రిషభ వర్జనం ఒక ఆచారం), సంపూర్ణం. ఆరోహణ: హెచ్ (జె) ఎల్ ఎమ్ ఒ క్యూ ఆర్ టీ. అవరోహణ: టీ ఆర్ క్యూ ఒ ఎమ్ ఎల్ జె హెచ్. శృంగారం తో సహా సర్వ రస సంపోషకం.
Western Notes: c,d,e,f, g,a,a#,c'.
७. मारवा Marva మార్వా
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। कर्नाटक संगीत में हम इस को ५३ मेलकर्त गमनश्रम मान सकते हैं। आरोहण: हॆचऐऎलऎन ऒक्यूऎसटी अवरोही: टीऎस क्यूओ ऎन ऎल ऐ हॆच। सोहिणी से दूर रखना अवश्य होता है।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 53 mELakarta Gamanasrama in Carnatic Music. Murchana complete, complete. Ascent: hiln oqst. Descent: tsqo nlih. Seems to suit devotion, the best. KarnaTik rAga pUrvi kalyaNi, hamsA nandi, have some similarities, to this rAga, because they belong to same mELa karta.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 53 వ మేళకర్త గమనశ్రమ తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం (పంచమాన్ని తగ్గించటం కూడ ఆచారం), సంపూర్ణం. ఆరోహణ: హెచ్ ఐ ఎల్ ఎన్ (ఒ) క్యూ ఎస్ టీ. అవరోహణ: టీ ఎస్ క్యూ ఓ ఎన్ ఎల్ ఐ హెచ్. కరుణ రస ప్రధానం. భక్తికి కూడ పనికి వస్తుంది. కర్నాటక సంగీతంలో పూర్వీ కల్యాణి, హంసానంది వంటి రాగాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. గమనశ్రమ మేళకర్తగా ఉన్నా, కచేరీల వాడకంలో ఎందుకో కనుమరుగైంది. కల్యాణి లో రిషభాన్ని కోమలం చేస్తే చాలు గమనశ్రమ వచ్చేస్తుంది.
Western Notes: c,c#,e,f#, g,a,b,c'.
८. पूर्वी Purvi పూర్వీ
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। जनादरण स्वल्प होने से यह कम प्रचलित है। कर्नाटक संगीत में हम इस को ५१ मेलकर्त पंतुवराळी (कामवर्धिनी) मान सकते हैं। आरोहण: हॆच ऐ ऎल ऎन ऒ पी ऎस टी अवरोही: टी ऎस पी ओ ऎन ऎल ऐ हॆच। करुण रस प्रधान राग है। भक्ति संगीत के लिये बहुत अनुकूल है।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 51 mELakarta pantuvarALi (also called kAmavardhini) in Carnatic Music. Murchana complete, complete. Ascent: hiln opst. Descent: tspo nlih. Seems ideal for devotion. Very popular in Carnatic Classical Music, but somehow ignored by Hindusthani musicians.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 51 వ మేళకర్త పంతువరాళితో (కామవర్ధినితో ) సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం, సంపూర్ణం. ఆరోహణ: హెచ్ ఐ ఎల్ ఎన్ ఒ పి ఎస్ టీ. అవరోహణ: టీ ఎస్ పీ ఒ ఎన్ ఎల్ ఐ హెచ్. కరుణ రస ప్రధానం. భక్తికి కూడ పనికి వస్తుంది. కల్యాణిలోని రిషభ ధైవతాలను రెండిటినీ కోమలం చేస్తే పంతు వరాళి వస్తుంది. హిందూస్థానీ లో పూరియ ,పూర్వీ పేర్ల వాడకం విషయంలో కొంత మతభేదాలు ఉన్నట్లు కనిపిస్తుంది. కొందరు గమనశ్రమ కు సమాన రాగంగా పూర్వీని, పంతువరాళి సమాన రాగంగా పూరియా లేక పూరియా ధనాశ్రీ ని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. పాఠాంతరాలు ఉన్నందు వల్ల వివాదపడేకన్నా, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వాడుకోటం,నేటి లివ్ లెట్ లివ్ సంప్రదాయం.
Western Notes: c,c#,e,f#, g,g#,b,c'.
९. यमन Yaman యమన్
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। जनादरण अधिक है। शिक्षा के प्रारंभ मे, छात्रोंको इसको सिखाना हम देख सकते हैं। कर्नाटक संगीत में हम इस को ६५ मेलकर्ता कल्याणी मान सकते हैं। आरोहण: हॆच जॆ ऎल ऎन ऒ क्यू ऎस टी अवरोही: टी ऎस क्यू ओ ऎन ऎल जॆ हॆच। शृंगार, करुणा, भक्ती सभी रसों को यह अनुकूल है।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 65 mELakarta kalyANi in Carnatic Music. Murchana complete, complete. Ascent: hjln oqst. Descent: tsqo nljh. Useful for all moods, including sringara. Very popular both in Hindusthani and Carnatic. Also known as Yaman KalyAN.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 65 వ మేళకర్త కల్యాణి (లేక ఇంకా కరెక్టుగా వ్రాయాలంటే మేచకల్యాణి) తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: సంపూర్ణం (ఆరోహణలో పంచమం వర్జించటం, లేక తక్కువ వాడటం ఒకమతం), సంపూర్ణం. ఆరోహణ: హెచ్ జె ఎల్ ఎన్ ఒ క్యూ ఎస్ టీ. అవరోహణ: టీ ఎస్ క్యూ ఒ ఎన్ ఎల్ జె హెచ్. శృంగారం తో సహా సర్వరస సంపోషకం, రంజకం.
Western Notes:c,d,e, f#,g,a,b,c'.
१०. बिलावल Bilaval బిలావల్
यह दस हिन्दूस्थानी ठाठ रागों मे एक है। जनादरण अधिक है। शिक्षा के प्रारंभ मे, छात्रोंको इसको सिखाना हम देख सकते हैं। कर्नाटक संगीत में हम इस को २९ मेलकर्ता धीर शंकराभरणम मान सकते हैं। आरोहण: हॆच जॆ ऎल ऎम ऒ क्यू ऎस टी अवरोही: टी ऎस क्यू ओ ऎम ऎल जॆ हॆच। शृंगार, करुणा, भक्ती सभी रसों को यह अनुकूल है। यमन में तीव्र मध्यम के स्थान पर शुध्ध मध्यम रखने से बिलावल बनता है। बिलावल में वक्र चलन से ज्यादा सुंदरता कुछ लोग लाते हैं। कर्नाटक संगीत में बिलहरी भी कभी कभी बिलावल से मिलता है, परन्तु चलन में थोडा फरक है।
This is one of the ten ThATh Ragas. We can consider it as equivalent of 29 mELakarta dhIra SankarAbharaNam in Carnatic Music. Murchana complete, complete. Ascent: hjlm oqst. Descent: tsqo mljh. Useful for all moods, including sringara. Very popular in Carnatic Classical Music. North Indian Bilaval and South Indian Bilahari appear to match, but running is slightly different.
హిందూస్థానీ సంగీతంలోని పది ఠాఠ్ రాగాలలో ఇది ఒకటి. దీనిని మనం కర్నాటక సంగీతం లోని 29 వ మేళకర్త ధీర శంకరాభరణం తో సమంగా మనం భావించ వచ్చు. మూర్ఛన: వక్రం, సంపూర్ణం. ఆరోహణ: హెచ్ జె ఎల్ ఎమ్ ఒ క్యూ ఎస్ టీ. అవరోహణ: టీ ఎస్ క్యూ ఒ ఎమ్ ఎల్ జె హెచ్. సర్వరస సంపోషకం, రంజకం. బిలావల్, కర్నాటక సంగీతం లోని బిలహరి ఒకటే రాగాలుగా భావించినా నడకలో తేడా ఉంది. బిలావల్ లో వక్ర ప్రయోగాలు ఎక్కువ.
Western Notes: c,d,e,f, g,a,b,c'. (This is also called C major).
Chart for conversion of ybrao-donkey's svaras & common Hindusthani/Karnatic Svaras వైబీరావు గాడిద స్వరాల పేర్లకు హిందూస్థానీ కర్నాటక స్వరాల పేర్లకు మార్పిడి పట్టిక. वैबीराव गधे का स्वर नामों और हिन्दूस्थानी और करनाटिक स्वरों के कन्वरषन् छार्ट.
వైబీ గాడిద సూచిస్తున్న పధ్దతి | ||
---|---|---|
వైబీగాడిద పధ్ధతి वैबीराव गधा पध्धति | కర్నాటక कर्नाटक संगीत | హిందూస్థానీ हिंदूस्थानी संगीत |
మంద్రస్థాయి స్వరాలు (పాత పధ్ధతిలో క్రింద చుక్క) मंद्र स्थायि स्वर bass notes | ||
a ఎ,ఏ ऎ | శుధ్ధ మధ్యమం. (మంద్రం) मंद् शुध्ध मध्यम Mandr Suddh Madhyam | శు.మ. (మంద్రం)शुध्ध मध्यम (मंद्र) mandra suddha madhyam |
b బి बी | ప్రతి మధ్యమం (మంద్రం) मंद्र प्रतिमध्यमंं Mandra pratimadhyam | తీవ్ర్ మధ్యమ్ (మంద్రం)तीव्र मध्यम (मंद्र) mandra tIvr madhyam |
c సీ सी | పంచమం (మంద్రం) मंद्र पंचमंं mandra pancham | పంచమం (మంద్రం)पंचं (मंद्र) mandr pancham |
d డీ डी | శుధ్ధ ధైవతం (మంద్రం) मंद्र शुध्ध धैवत mandra suddha dhaivat | కోమల్ ధైవత్ (మంద్రం) कोमल् धैवत् मंद्र mandra komal dhaivat |
e ఈ ई | చతుశృతి ధైవతం (మంద్రం)मंद्र चतुशृति धैवत mandra chatusriti dhaivat | శుధ్ధ్ ధైవత్ (మంద్రం) शुध्ध धैवत् मंद्र mandra suddh dhaivat |
f ఎఫ్ లేక ఫ ऎफ् या फ | కైశికి నిషాదం (మంద్రం) मंद्र कैसिखी निषाद mandra kaisiki nishad | కోమల్ నిషాద్ (మంద్రం)कोमल् निषाद मंद्र mandra kOmal nishad |
g జీ जी | కాకలి నిషాదం (మంద్రం) मंद्र काकली निषाद mandra kAkali nishAd | శుధ్ధ్ నిషాద్ (మంద్రం) शुध्ध निषाद मंद्र mandra suddha nishad |
మధ్యస్థాయి స్వరాలు मध्य स्थायि स्वर | ||
h హెచ్ లేక హ हॆच या ह | షడ్జం षडजं shadj | షడ్జ్ षड्ज shadj |
i ఐ లేక య ऐ या य | శుధ్దరిషభం शुध्ध रिषभं Suddh rishabh | కోమల్ రిషభ్ कोमल् रिषभ komal rishabh |
j జె जॆ | చతుశృతి రిషభం चतुशृति रिषभं chatusriti rishabh | శుధ్ధరిషభ్ शुध्ध रिषभ Suddh rishabh |
k కె कॆ | సాధారణ గాంధారం साधारण गांधारं sAdhAraNa gandhAram | కోమల్ గంధార్ कोमल् गंधार् komal gandhar |
l ఎల్ లేక ల ऎल् या ल | అంతర గాంధారం अंतर गांधारं antara gandhAram | శుధ్ధ గంధార్ शुध्ध गंधार् suddha gandhar |
m ఎమ్ లేక మ ऎम या म | శుధ్ధ మధ్యమం शुध्ध मध्यमं suddha madhyam | శుధ్ధ మధ్యమ్ शुध्ध मध्यम suddha madhyam |
n ఎన్ లేక న ऎन् या न | ప్రతి మధ్యమం प्रति मध्यमं prati madhyam | తీవ్ర్ మధ్యమ్ तीव्र मध्यम tivra madhyam |
o ఒ లేక ఓ औ | పంచమం पंचम pancham | పంచమం पंचम pancham |
p పీ पी | శుధ్ధ ధైవతం शुध्ध धैवत suddh dhaivat | కోమల్ ధైవత్ कोमल् धैवत kOmal dhaivat |
q క్యు లేక కో क्यू या को | చతుశృతి ధైవతం चतुशृति धैवत chatusriti dhaivat | శుధ్ధ ధైవత్ शुध्ध धैवत suddh dhaivat |
r ఆర్ లేక రే आर या रे | కైశికి నిషాదం कैशिकी निषाद kaisiki nishAdam | కోమల్ నిషాద్ कोमल् निषाद kOmal nishAd |
s ఎస్ లేక సే यस या से | కాకలీ నిషాదం काकली निषाद kAkali nishAdam | శుధ్ధ్ నిషాద్ शुध्ध निषाद Suddh nishAd |
తార స్థాయి స్వరాలు (పాత పధ్ధతిలో పైన చుక్క) तार स्थायि स्वर treble notes | ||
t టీ లేక ట टी या ट | తార షడ్జం तार षडज | తార్ షడ్జ్ तार षड्ज tAr shadj |
u యు यू | శుధ్ధ రిషభం (తారం) तार शुध्ध रिषभ | కోమల్ రిషభ్ (తారం) कोमल रिषभ तार tAr kOmal rishabh |
v వీ वी | చతుశృతి రిషభం(తారం) तार चतुशृति रिषभ | శుధ్ధ్ రిషభ్ (తారం) शुध्ध रिषभ तार tAr suddh rishabh |
w వే वे | సాధారణ గాంధారం (తారం) तार साधारण गंधार | కోమల్ గంధార్ (తారం) कोमल् गंधार तार tar kOmal gandhAr |
x షొ ऎक्स या ष् | అంతర గాంధారం (తారం) तार अंतर गंधार | శుధ్ధ్ గంధార్ (తారం) शुध्ध गंधार तार tAr suddh gandhAr |
y యొ वै या यो | శుధ్ధ మధ్యమం (తారం) तार शुध्ध मध्यम | శుధ్ధ్ మధ్యమ్ (తారం) शुध्ध मध्यम तार tAr suddh madhyam |
z జొ जॆड् या जो | ప్రతిమధ్యమం (తారం) तार प्रतिमध्यम | తీవ్ర్ మధ్యమ్ (తారం) तीव्र मध्यम तार tAr tIvr madhyam |
po పొ पो | పంచమం (తారం) तार पंचम | పంచమ్ (తారం) पंचम तार tar pancham |
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.