321 యేల్ విశ్వవిద్యాలయం నుండి మనం ఆరు రోజులలో డిగ్రీ పొందవచ్చునా?
३२१ क्या हम येल विश्वविद्यालय से छे दिन कोर्स लेकर, एक डिग्री प्राप्त कर सकते?
चर्चांंश, topics for discussion, చర్చనీయాంశాలు: 321, యేల్ విశ్వవిద్యాలయం, స్మృతి ఇరానీ, డిగ్రీలు ఉద్యోగాలు, Tilak, తిలక్, तिलक
India's Human Resources Development Minister, Ms. Smriti Iran has again opened up the pandora box, relating to her educational qualifications.
Telugu gist: భారత మానవ వనరుల వికాస మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గారు తన విద్యార్హతల గురించిన పండోరా పెట్టెను తిరిగి తెరిచారు.
Hindi gist: केंद्रीय मानव संसाधन विकास मंत्री महोदय स्मृति इरानीजी अपनी शौक्षणिक योग्यता के बारे में पंडोरा बाक्स को फिर खोल दिया।
According to website Jagaran.com Click:
जब उनसे पूछा गया कि 2004 और 2014 के चुनावी शपथ पत्र में शैक्षणिक योग्यता को लेकर कौन सी जानकारी सही है, तो स्मृति ने कहा कि इसके लिए आपको अदालत में मेरे खिलाफ जनहित याचिका दायर करना होगा। अदालत में ही मैं आपको इसका जवाब दूंगी, ताकि हमेशा के लिए यह मामला खत्म हो सके।
Approximate English Gist: When asked about, between the 2004 election nomination declaration and the 2014 election nomination declaration, about her academic qualification, which is correct, Ms. Smriti Iraani said: For the purpose you should file a PIL writ in a court. I shall furnish a reply to you in the court, so that the issue can be closed for ever.
Approximate Telugu gist: 2004 ఎన్నికల నామినేషన్ వేసిన సమయంలో ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్న విద్యార్హతలు, మరియు 2014 ఎన్నికల నామినేషన్ సమయంలో ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్న విద్యార్హతలలో ఏది కరెక్టు అని విలేఖరులు అడుగగా, శ్రీమతి స్మృతి ఇరాని గారు అన్నారుట: దాని కొరకు మీరు కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) వేయాలి. మీకు జవాబును నేను కోర్టులో ఇస్తాను. ఈ సమస్యను శాశ్వతంగా ముగింపుకి తీసుకు రావటానికి వీలు అవుతుంది.
She is further reported to have said:
Extraneous circumstances are being created so that I deviate my concentration from what my goals are.
Telugu gist: నన్ను నా లక్ష్యం నుండి దారి మళ్ళించటానికి, వ్యర్ధమైన వివాదాలను పుట్టిస్తున్నారు.
Hindi gist: मेरी लक्ष्य से भटकाने के लिए व्यर्थ के विवाद पैदा किए जा रहे हैं।
In that kitty of mine where people call me 'anpad' (illiterate) I do have a degree from Yale University as well which I can bring out and show how Yale celebrated by leadership capacities.
Approximate Telugu gist: నా ఆ కిట్టీ లోపల (ఈ కిట్టీ అనే పదానికి,ఈ సందర్భంలో, అర్ధం నాకు తెలీదు) ప్రజలు నన్ను "అన్ పఢ్" (చదువు రానిది లేక చదవనిది అని అర్ధం) అని అంటున్నారో, నాకు యేల్ విశ్వవిద్యాలయం వారి నుండి ఒక డిగ్రీ ఉంది. యేల్ వారు నాయకత్వ శక్తిసామర్ధ్యాలను ఎలా పండుగ చేశారో నేను బయటకు తేగలను.
Approximate Hindi gist: इस संदर्भ में मै यह शब्द "किट्टी" का अर्ध मुझे नहीँ मालूम। मुझे लोग अनपढ कहते है। मुझे येल विश्व विद्यालय से एक डिग्री है। मै उस को बाहर ला सकती हूँ। येल विश्वविद्यालय ने नेतृत्व विशिष्ट गुणों को कैसे उत्साह से मनाये दिखा सकती हूँ।
मेरी मूल्यांकन एक मंत्री के तौर पर किए जाने वाले कामकाज के आधार पर होना चाहिए।
English gist: My work is to be evaluated, as applicable to the functioning of a Minister.
Telugu gist: నా పని విలువను అంచనా వేయటం, ఒక మంత్రి చేసే పనుల ఆధారంగా జరగాలి.
As an MP Mrs Iraani was invited to participate in a leadership program at Yale along with MPs from various political parties of India. Her participation and presence did result in her getting a 'certificate' for the said programme --A statement by HRD Ministry.
Telugu gist: ఒక ఎంపీ గా మిసెస్. ఇరానీ గారు, పలు భారతీయ రాజకీయ పార్టీల ఎంపీ లతో కలిసి , ఒక నేతృత్వ కార్యక్రమంలో పాలు పంచుకోవలసిందిగా ఆహ్వానించబడింది. ఆమె దానికి హాజరయి, అందులో పాలు పంచుకోటం ఫలితంగా, ఆ కార్యక్రమానికి ఆమెకు ధృవ పత్రం లభించింది.
Hindi gist: श्रीमति इरानी को, एक एंपी के रूप में, येल में एक नेतृत्व कार्यक्रम में भाग लेने के लिये आमंत्रित किया गया था। उस कार्यक्रम मे, भारत के विभिन्न राजनीतिक दलों के संसदों के साथ, श्रीमति इरानी ने भाग लिये। उपस्थिति और सहभागिता के फलस्वरूप में उनको उस कार्यक्रम के लिये एक प्रमाण पत् प्राप्त हुआ।
11 MPs from India participated in the programme.
Held for six days at Yale University Campus, New Havens, Connecticut, U.S.A.
Yale faculty too interacted.
Topics discussed:
1. Afghanistan and Pakistan after 2014. 2014 తరువాత ఆఫ్ఘనిస్థాన్ మరియు పాకిస్థాన్ आफ्घनिस्थान और पाकिस्थान, २०१४ के बाद.
2. Campaign finance reform, ఎన్నికల ఖర్చుల సేకరణ సంస్కరణలు चुनाव अभियान निधि सेकरण सुधार
3. Democratic movements in Arab world, అరబ్ ప్రపంచంలో ప్రజాస్వామ్య ఉద్యమాలు.अरब दुनिया मे लोक तांत्रिक आंदोलन
4. Economic and political developments in China, చైనాలో ఆర్ధిక మరియు రాజకీయ పరిణామాలు चीन में आर्थिक और राजनीतिक घटनाक्रम
5. Elections theory and practices, ఎన్నికలు, సిధ్ధాంతాలు మరియు అచరణలు चुनाव सिद्धांत और व्यवहार
6. Environmental impact of shale gas development, పర్యావరణం పై షేల్ గ్యాస్ అభివృధ్ధి ప్రభావం पर्यावरण पर शेल ग्यास विकास के परिणाम
7. Nuclear non-proliferation, పరమాణు వ్యాప్తి నిరోధం परमाणु अप्रसार
8. Women's empowerment. స్త్రీల సశక్తీకరణ. महला सशक्तीकरण
వైబీరావు గాడిద వ్యక్తిగత అభిప్రాయం (దీనిని సరిదిద్దుకునే అవకాశం ఉంది). वैबीराव गधे के व्यक्तिगत राय (इसको संशोधन करने का संभावना है। Personal opinion of ybrao-a-donkey (this may be corrected)
How the crash course might have progressed during the six days? ఈ ఆరు రోజులలో ఈ క్రాష్ కోర్సు ఎలా నడిచి ఉంటుంది? इन छॆ दिनों में, यह क्राष कोर्स का, चालन कैसै हुआ होगा?
At least 2/3 of the first day might have been spent on inaugural session consisting of speeches and introduction of participants with one another. Then some inquiry about boarding and lodging arrangements. Some inertia owing to jet fatigue. మొదటి రోజులో కనీసం మూడింట రెండు వంతులు, ప్రారంభోత్సవ ఉపన్యాసాలు, పరస్పర పరిచయాలు, చేతులు పిసుక్కోటాలతో గడిచి పోయి ఉంటాయి. ఆతరువాత భోజనం, వసతి ఏర్పాట్లగురించి కొంత ఉభయకుశలోపరి ఉంటుంది. మరి కొంత సమయం జెట్ ఫాటిగ్ అంటే జెట్ విమానంలో రోజంతా ప్రయాణించిన తరువాత వచ్చే బడలిక, భుక్తాయాసం తో గడిచి పోయి ఉండాలి. ఏదైనా చర్చ జరిగినా కర్ణ రంధ్రాలలోంచి మస్తిష్కంలోకి వెళ్ళి అక్కడ డీకోడ్ జరిగి స్టోరేజీ బిన్ ల లోకి ఎంత శాతం వెళ్ళి ఉంటుందో చెప్పలేము. पहले दिन मे, कम से कम, साठ पैसे भाग, उद्घाटन संरंभ में विता गया होगा। उद्घाटन करतों से दिये गये लंबे भाषण थकाया होगा। उस के बाद परस्पर परिचय और कर चालन या हाथ दबाव। उसके बाद भोजन और आवास क व्यवस्थे के बारे मॆ पूछताछ, और उभय कुशलोपरि। और उसके बाद लंबी उडान यात्रा जनित जॆट फाटिग से क्लांतिकरता। और उसके बाद भुक्त आयास।
What would have been the 4th day's & penultimate day's (5th day's) hectic activity? నాలుగవ మరియు ఐదవ రోజు లలో ఉత్తేజిత క్రియలు ఏమి ఉంటాయి? चौथा और पाँचवा दिन में उत्तेजित क्रिया क्या हुआ होगा?
Probably Airline booking confirmations. Shopping spree. బహుశా విమానం టికెట్ల ధృవీకరణలు. భారీ షాపింగు.
It is not clear who sponsored and paid the Yale University entry fee. What could have been the amount of fee charged? ఈ క్రాష్ కోర్సును ఎవరు స్పాన్సర్ చేశారో, యేల్ యూనివర్సిటి వారి ఫీజును ఎవరు చెల్లించారో స్పష్టంగా లేదు. ఎంత ఫీజు ఛార్జి చేయబడి ఉండాలి? इस क्राष कोर्स को कौन स्पान्सर् किया होगा? येल यूनिवर्सिटी फीज कौन भर दिया? कितने हजार डालर फीज छार्ज किया होगा?
Can we really boost our leadership qualities by attending crash courses abroad? విదేశాల్లో క్రాష్ కోర్సులలో పాల్గొనటంద్వారా మనం నిజంగా మన నాయకత్వ లక్షణాలను అభివృధ్ధి చేసుకోగలమా? विदेश मे, क्राष कोर्सॆस मे भाग लेने से, हम हमारे नेतृत्व लक्षणों को सुधार कर सकते हैँ।
Lok Manya Bal Gangadhar Tilak, which Yale University Leadership Program, did he attend to roar that Freedom was his birthright? లోక్ మాన్య బాల్ గంగాధర్ తిలక్ మహారాజ్, స్వాతంత్ర్యం నా జన్మహక్కు అని గర్జించటానికి, ఏ విదేశాల్లో, ఏ యేల్ యూనివర్సిటీ నాయకత్వ కార్యక్రమానికి హాజరయ్యారు? लोकमान्य बाल गंगाधर तिलक विदेश मे कौन्से येल यूनिवर्सिटी नेतृत्व सुधार कार्यक्रम मे भाग लिया?
It is one thing that HRD Minister is under-educated, and Rural Development Minister is under-educated. हॆच आर् डी मंत्री अल्प-पढ होना और ग्रामीणाभिवृध्धि मंत्री अल्प-पढ होना इन दोनों मे फरक रहता है। మానవ వనరుల వికాస మంత్రి అల్పవిద్యకు, గ్రామీణాభివృధ్ది మంత్రి అల్పవిద్యకూ తేడా ఉంటుంది.
There are several questions to be considered. हम कई सवालों को जाँच करना होगा। మనం చాల ప్రశ్నలను పరిశీలించాల్సి ఉంటుంది.
Whether appropriate qualifications (not just degree) are necessary for MLAs, MPs, Ministers, Chief Ministers, Prime Ministers, Presidents and Vice Presidents? एं एल ए, एंपी, मंत्री, मुख्य मंत्री, प्रधान मंत्री, राष्ट्रपती, उप राष्ट्रपति, इन सब लोगों को अपने नियुक्त के अनुसार योग्यता होना चाहिए या सिर्फ एक डिग्री? ఎమ్ ఎల్ ఏలు, ఎంపీలు, మంత్రులు, ఛీఫ్ మినిస్టర్లు, ప్రధానమంత్రులు వీళ్ళకి పదవులకు సంబంధించిన విద్యార్హతలు ఉండాలా, ఏదో ఒకడిగ్రీ ఉంటే సరిపోతుందా?
Whether MLAs, MPs, Ministers, Chief Ministers, Prime Ministers, Presidents and Vice Presidents, irrespect of their holding formal degrees or not, should have a database of information needed for performing their specific duties, etched in the hard disks of their minds?
Whether MLAs, MPs, Ministers, Chief Ministers, Prime Ministers, Presidents and Vice Presidents, should have the analytical skill set, communicational skill set necessary, needed for performing their specific duties, etched in the hard disks of their minds?
What should be the memory size of their mental ram and mental hard disk?
Who should guide whom? Should bureaucrats guide politicians occupying seats of power, or the politicians guide bureaucrats?
If the bureaucrat is more knowledgeable, skillful, and adhering to rules than his political boss, how should the boss conduct himself?
If the bureaucrat is more knowledgeable, skillful, but is corrupt and habitual violators of rules, how
a)knowledgeable politicians should guard themselves?
b)ignoramus or unpaDh (illiterate or semi literate) politicians guard themselves?
If bureaucrats have direct access to PM/CMs/Prez/Vice Prez and continuously or continually overlook the Ministers, how the Ministers have to conduct themselves? (To continue).
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.