Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label పుష్కరాలు. Show all posts
Showing posts with label పుష్కరాలు. Show all posts

Tuesday, July 28, 2015

553 Did YudhishThira's (dharmarAja's) aSvamEdha sacrificial animals include women and bulls? युधिष्ठिर (धर्मराज) के अश्वमेथ यज्ञ पशु में औरते और रिषभ भी थे ? యుధిష్ఠిరుడి (ధర్మరాజుగారి) అశ్వమేథ యాగంలో యజ్ఞ పశువులుగా స్త్రీలను, ఎద్దులను కూడ బలి ఇచ్చారా ?


People know that, during Asvametha sacrifice, a Royal horse is sent out across the country, inviting challengers to the Emperor's authority to bind the horse and be vanquished by the accompanying King's forces, or alternatively recognise and submit to the King's authority by worshipping the horse and giving gifts to the King. Few people know that not only the horse is sacrificed after its return to the Capital, apart from hundred of other animals, fishes and birds, tied to gold sacrificial posts called "yUpa sthambhAs". Bulls were also a part of the sacrificial animals in Yudhishthira's asvamEtha. What has now astonished this blog writer is, there is one verse in Mahabharata aSvamEtha parva (Book 14), which indicates that women might have been sacrificed, in addition to animals, birds and fishes.

जनता को यह पता है कि अश्वमेथ यज्ञ में महाराज के अश्व को देश संचार में भेजते हैं, उस अश्व के मुख पर एक फलक रखते हैं, महाराज के अधिकार को सवाल करना चाहनेवाले वीर, उस अश्व को बांद सकते हैं, और महाराज के सेनाओं के खिलाफ युध्ध करके उस सैन्य को हरा सकते हैं। नहीं तो, वे अश्व को पूजा करके, महाराज के गौरव में शुल्क भेजना होगा। लेकिन आम लोग को यह पता नहीं है कि, अश्वमेथ याग में, उस हय के साथ, कई अन्य पशु, पक्षी, जलचर भी बली की जाते थे। इन पशुओ को बली क्रतु पूर्ण होने तक स्वर्ण यूप स्तंभों से बांदते थे। युधिष्ठिर के अश्वमेथ याग में, अश्व के अलावा, अन्य जंतुओं के अलावा, रिषभ भी बली किये गये थे। आश्चर्यकर विषय यह है कि, व्यास महाभारत अश्वमेथ पर्व मं एक श्लोक है, जिस में यह संदेह भी उठता है, कि पशु पक्षी जलचरों के अलावा स्त्रियाँ भी बली किया गया होगा। यह सिर्फ अनुमान है। महा पंडित जन और इंडियन कौन्सिल आफ हिस्टारिकल रीसर्च इसके बारे में परिशोथन करना, और सत्य निर्धारण करना पडेगा।

లవకుశ వంటి సినిమాలను చూసిన సాధారణ ప్రజలకు, మహారాజులు అశ్వమేథ యాగాలలో, ఒక గొప్ప గుర్రం ముఖానికి ఒక ఫలకాన్ని కట్టి దేశమంతా వదులుతారని, మహారాజుయొక్క సార్వభౌమత్వాన్ని సవాల్ చేయదలుచుకున్న వీరులెవరైనా ఉంటే, ఆగుర్రాన్ని బంధించి, రాజు యొక్క సైన్యంతో పోరాడ వచ్చని ఆ ఫలకం మీద లిఖించి ఉంటుందని విదితమే. ఆతరువాత, ఆ గుర్రం అన్ని అడ్డంకులను దాటుకొని రాజధానికి తిరిగి వచ్చాక ఆ గుర్రాన్ని పూజిస్తారని కూడ తెలుసు. ఆతరువాత ఏమి జరుగుతుందనేదే ఎక్కువ మందికి తెలియదు. ఆ గుర్రాన్నే కాక , వందలకొద్దీ పశువులను, పక్షులను, చేపల వంటి జలచరాలను కూడ బలి ఇస్తారు. మనం వ్యాస విరచిత సంస్కృత మహాభారతాన్ని చూస్తే, మహాభారత యుధ్ధం జరిగాక ధర్మరాజు గారు అశ్వమేథ యాగం చేశారు. దానిలో యాగాశ్వాన్నే కాక, పశువులు, పక్షులు, జలచరాలే కాక ఎద్దులను కూడ బలి ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్య విషాదాలకు అనుమానం కలిగించే శ్లోకం ఒకటి కనిపిస్తుంది. దీనిలో స్త్రీలను బలి ఇచ్చారా అనే అనుమానం కలుగుతుంది. అయితే కేవలం ఒక్క శ్లోకంలొ ఉంది అనే అనుమానంతోనే మనం సంపూర్ణ నిర్ణయానికి రాలేము. ఈవిషయంపై సంస్కృతేతిహాసాలలో మహా పండితులు, ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసర్చి వంటి వారు లోతుగా పరిశోథించి ఒక నిర్దిష్ట అభిప్రాయానికి వస్తే బాగుంటుంది.

Though there is no absolute proof, a verse in VyAsa Mahabharata in Sanskrit language, gives rise to some suspicion.

संपूर्ण साक्ष्य तो नहीं है, परन्तु व्यास महाभारत के एक श्लोक संदेह कारक दिख रहा है। సంపూర్ణమైన ఋజువు లేదుకానీ, వ్యాస మహాభారతం, అశ్వమేధ పర్వం లోని ఒక శ్లోకం అనుమానానికి తావిచ్చేదిగా ఉంది.

Vol 14. of Krishna DvaipAyana's (vyAsa) Sanskrit Mahabharata Epic of approx. 1,15,000 KumbhakONam version. Chapter 89. Verse Nos. 32 to 37. कृष्ण द्वैपायन के व्यस महाभारत. अश्वमेथ पर्व। श्लोक ३२ से ३७ तक. కృష్ణ ద్వైపాయన వ్యాసుడి సంస్కృత మహాభారతం, అశ్వమేథ పర్వం, 32 to 37 శ్లోకాలు.

Sanskrit language verses in Roman Script.

tE vya rAjanta rAjarshE bAsObhir upa SObhitAha|
mahEndrAnugatA dEva yathA saptarshibhir divi. 14-89-32.

ishTakAha kAncanIs chAtra cayanArtam kritA vibhO |
su SubhE cayanam tacca dakshasyEva prajApatE 14-89-33.

catus cityasca tasyAs AsId ashTA daSa karAtmakaha|
sa rukma pakshO nicitas trikONO garuDAkritihi. 14-89-34.

tatO niyuktAha paSavO yathA SAstram manIshibhi|
tam tam dEvam samudisya pakshiNaha paSavas ca yE. 14-89-35.

rishabhAha SAstra paThitAs tathA jala carAs ca yE|
sarvAm stAn abhyayumjamstE tatrAgni caya karmiNi. 14-89-36.

yUpEshu niyatAc AsIt paSUnAm triSatI tathA|
aSva ratnOttarA yagnE kauntEyasya mahAtmanaha. 14-89-37.

In dEvanAgari script (Hindi script). India's National Language.
ते व्यराजंत राजर्षे वासोभिर उपशोभिताः ।
महेंद्रानुगता देवा यथा सप्तर्षिभिर दिवि. १४-८९-३२.

इष्टकाः कांचनीश चात्र चयनार्तं कृता विभो।
सु शुभे चयनं तच्च दक्षस्येव प्रजापतेः. १४-८९-३३.

चतुश चित्यश्च तस्यासीत अष्टादश करात्मकः।
स रुक्म पक्षो निचितस त्रिकोणो गरुडाकृतिः १४-८९-३४.

ततो नियुक्ताः पशवो यथा शास्त्रं मनीषिभिः
तं तं देवं समुद्दिस्य पक्षिणः पशवश्च ये. १४-८९-३५.

ऋषभाः शास्त्र पठितास तथा जलचराश च ये ।
सर्वांस तान अभ्य युंजस ते तत्राग्नि चय कर्मणि. १४-८९-३६.

यूपेषु नियता चासीत पशूनां त्रिशती तथा ।
अश्व रत्नोत्तरा यज्ञे कौंतेयस्य महात्मनः. १४-८९-३७.

Telugu language spoken by 100 million people

తే వ్యరాజంత రాజర్షే వాసోభిరుపశోభితాః।
మహేంద్రానుగతా దేవా యథా సప్తర్షిభిర్దివి॥ 14-89-32

ఇష్టకాః కాంచనీశ్చాత్ర చయనార్తం కృతా విభో।
శుశుభే చయనం తచ్చ దక్షస్యేవ ప్రజాపతేః॥ 14-89-33

చతుశ్చిత్యశ్చ తస్యాసీదష్టాదశకరాత్మకః।
స రుక్మపక్షో నిచితస్త్రికోణో గరుడాకృతిః॥ 14-89-34

తతో నియుక్తాః పశవో యథాశాస్త్రం మనీషిభిః
తం తం దేవం సముద్దిశ్య పక్షిణః పశవశ్చ యే॥ 14-89-35

ఋషభాః శాస్త్రపఠితాస్తథా జలచరాశ్చ యే।
సర్వాంస్తానభ్యయుంజంస్తే తత్రాగ్నిచయకర్మణి॥ 14-89-36

యూపేషు నియతా చాసీత్పశూనాం త్రిశతీ తథా।
అశ్వరత్నోత్తరా యజ్ఞే కౌంతేయస్య మహాత్మనః॥ 14-89-37.


Context: Mahabharata war was over. YudhishThira was worried by killing kith and kin, he was polluted by sins. Vyasa advised him to perform ASvamEtha sacrifice. The above verses are a part of the sacrificial arrangements.

संदर्भ: महाभारत महा संग्राम अंत हुआ। युधिष्ठिर चक्रवर्ति हुआ। परन्तु वे, पितामह, गुरु, आदि महा व्यक्तियों और बंधुओं के संहार करने के पाप चिंताओं से बहुत तप्त हो गये। पाप क्षाळन के लिये व्यास महर्षी, युधिष्ठिर को अश्वमेथ याग करने के सलाह दिया। उपरोक्त श्लोक, युधिष्ठिर के अश्वमेथ याग में देवों को बलि देने केलिया लाया हुआ और यूप स्थंभ को बांदा हुआ पशु पक्षइयों के विवरण।

సందర్భం: మహాభారత మహా సంగ్రామం అంతం అయ్యింది. యుధిష్ఠిరుడు చక్రవర్తి అయ్యాడు. కానీ తాత, గురువు వంటి ఆప్తులను, బంధువులను చంపినందుకు పాపం అంటుకున్నదనే చింత పట్టుకున్నది. వ్యాస మహర్షి ధర్మరాజుకి అశ్వమేథ యాగం చేయమని సలహా ఇచ్చాడు. ధర్మరాజు మరుత్తు అనే పూర్వ రాజు తనయాగం కొరకు పోగుచేసిన బంగారాన్ని సంపాదించాడు. అశ్వమేథ యాగం ఏర్పాట్లు చేయించాడు. పైశ్లోకాలు ఆయాగంలో దేవతలకి బలి ఇవ్వటానికి తెచ్చిన జంతువులు, పక్షుల వివరాలను సూచిస్తున్నది.

I am not competent to translate these verses into English. We shall see the translation of Kishore Mohan Ganguli's English translation of Vyasa's Mahabharata. It was published around in 1901. The importance of the Ganguli's translation is : It tries to be very faithful to the original verses in its purport. It is almost accurate word to word.

इन श्लोकों को संस्कृत से अनुवाद करने के लिये, मै अपने को असमर्ध मानता हूँ। हम किशोर मोहन गंगूली से किया हुआ व्यास महाभारत के आंग्ल अनुवाद को देखेंगे। यह ग्रंध अंदाजा १९०१ में प्रकाशित हुआ। इस ग्रंथ के मॆरिट् यह है कि, गंगूली महाशय, व्यास के ओरिजिनल से नजदीक रहने के लिये बहुत कोशिश किया और सफल भी हुआ।

ఈశ్లోకాలను సంస్కృతంలోకి అనువదించేంత ఘనుడిగా నన్ను నేను సంభావించుకోటం లేదు. మనం, కిశోర్ మోహన్ గంగూలీ మహాశయుడి ఆంగ్లానువాదాన్ని చూద్దాము. ఇది రమారమి 1901 లో ప్రచురించ బడింది. ఈగ్రంధం యొక్క గొప్పతనం ఏమిటంటే, వ్యాసుడి యొక్క సంస్కృత అసలుకి అత్యంత సమీపంలో తన అనువాదాన్ని నడపటానికి, గంగూలీ గారు చాల కృషి చేశారు, మరియు సఫలీకృతులు కూడ అయ్యారు.
"...Those best of kings, came to the Horse-sacrifice of the Kuru monarch for doing what was agreeable to him. And they brought many gems with them and many female slaves and horses and weapons. ..."

...

"...Many sacrificial stakes also were set up, made, according to the directions of the scriptures of wood, and adorned with gold. Endued with great effulgence, these were duly planted and dedicated (with scriptural Mantras).

The king saw all animals, again, which belong to land and all those which belong to water, collected there on the occasion. And they also beheld many kine and many buffaloes and many old women, and many aquatic animals, many beasts of prey and many species of birds, and many specimens of viviparous and oviparous creatures, and many that are filth-born, and many belonging to the vegetable kingdom, and many animals and plants that live or grow on mountains. Beholding the sacrificial compound thus adorned with animals and kine and corn, the invited kings became filled with wonder. ..."




ybrao-a-donkey's-humble comments. वैबीराव गधे के विनम्र राय. వైబీరావ్ గాడిద వినమ్ర భావాలు, వీటితో మీరు ఏకీభవించ వలసిన అవసరం లేదు.
It may be observed that Shri Kishore Mohan Ganguli had translated the word "manIshi" as "old women".

हम यह देख सकते हैं कि, श्री किषोर मोहन गंगूली महाशय, "मनीषी" शब्द को "वृध्ध वनिता" अनुवाद दिये थे।

శ్రీ కిశోర్ మోహన్ గంగూలి గారు తమ అనువాదంలో "మనీషి " అనే పదాన్ని "వృధ్ధస్త్రీలు " అని అనువదించినట్లు కనిపిస్తున్నది.

These old women, who were tied to the sacrificial posts, might have been the slave women brought as gifts by the Kings who were paying tributes to Yudhishthira.

इन वृध्ध वनित, जिन को यूप स्थंभों को बांदे हुए थी, राजाओं से लाया हुआ दासी स्त्री हो सकते। लेकिन वे साधारण नौकराणी या विक्रीत जीवितांत दासी यह स्पष्ट नहीं है।

ఈ వృధ్ధ స్త్రీలు , యూప స్థంభాలకి కట్టబడిన వాళ్ళు, యుధిష్ఠిరుడికి కానుకలుగా రాజుల చేత వాళ్ళ రాజ్యాల నుండి తేబడిన దాసీలు కావచ్చు. అయితే వీరు జీతాలకు ఉండే లేక సాధారణ నౌకర్లా, అమ్మటం కొనటం వంటి వాటికి లోనయ్యే జీవిత కాలపు దాసులా (స్లేవ్ స్) స్పష్టత లేదు.

By bathing in some sacred river, when a person get fruits of 10 horse sacrifices, why all this bloodshed?

जब हम , सिर्फ एक पवित्र नदी स्नान से दस अश्वमेथ के फलित पा सकते, तो ये सब रक्त पात धर्म राज क्यों किया? शायद, वे व्यास के वचनों को मान लिया।

కేవలం ఒక పవిత్రనదిలో పుష్కరాలలో నైనా విడిగానైనా స్నానం చేస్తే, పది అశ్వమేథాల ఫలం లభించేటపుడు, ధర్మరాజు ఈ రక్త పాతానికి ఎందుకు పాల్పడ్డాడు. బహుశా వ్యాసుడి సూచనను శిరసావహించ వలసి రావటం వల్ల కావచ్చు.

See the adjective used by Vyasa in 14-89-37. "KauntEyasya mahAtmanaha".

महर्षि व्यास से उपयोगित विशेषण "कौंतेयस्य महात्मनः", श्लोक संख्या १४-८९-३७ में देखीये।

మహర్షి వ్యాసులవారు 14-89-37 లో వాడిన కౌంతేయస్య మహాత్మనః అనే విశేషణాన్ని చూడండి. ఏమి మహాత్ములో ఏమిటో, తలుచుకుంటేనే వృధ్ధస్త్రీలను బలి ఇవ్వటం అంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తున్నది. పాఠకులు నన్ను సరిదిద్ద వచ్చును.

(This particular blog post requires a number of corrections, after Readers write their comments. पाठक और विज्ञों के राय देखने के बाद, इस ब्लाग पोस्ट को पुनर लेखन करना होगा। విజ్డులైన పాఠకులు, పండితుల అభిప్రాయాలను విన్నాక ఈ బ్లాగ్ పోస్టును తిరిగి వ్రాయవలసి రావచ్చు.)

Wednesday, March 12, 2014

177 pushkaras

177 Irrationality and Injustice in selecting rivers for pushkaras పుష్కరాలకు నదుల ఎంపికలో నిర్హేతుకత, అన్యాయం
topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश: ఛత్తీస్ గఢ్, శంకరాచార్య, పుష్కరాలు, కుంభ్, హిందూత్వ, మహానది
భారతీయేతర మతాల వలె హిందూ మతం ఒక వ్యవస్థీకృత మతం కాదు. కేథలిక్కులకు రోమ్ పోప్ వలె, ఆంగ్లికన్ లకు ఆర్చ్ బిషప్ ఆఫ్ కేంటర్ బరీ వలె, దీనికి పరిపాలకులు ఎవరూ ఉండరు. భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, శంకరాచార్యులు కానీ, ఇతర మఠాల వారు కానీ, దీనికి పాలకులు కాదు. ఇది ఒక తరహా అరాజకం anarchy లాగ కనిపించినా, సత్యం.

చాతుర్ వర్ణ్య వ్యవస్థ

చాతుర్ వర్ణ్య వ్యవస్థ తమ తెల్ల రంగు పోతుందన్న భయంతో ఆర్యులు మనపై రుద్దిందే తప్ప భారతీయమైనది కాదు. నేడు ఆర్యులు భారతీయులలో కలిసి పోయారు కాబట్టి, వారు వ్యాపింప చేసిన నాలుగు కులాల పధ్ధతి శాఖోప శాఖలుగా చీలి లక్ష కులాల వ్యవస్థగా మారి పోయింది. కుల నిర్మూలనం భారతీయుల తక్షణ కర్తవ్యమే అయినా, పెట్టుబడి దారీ విధానం, భూస్వామ్యాలు, ప్రైవేటు ప్రాపర్టీలు, వంశ పారంపర్య సంపద హక్కు, నిర్మూలనం జరిగే వరకు కులవ్యవస్థ పోదు. ఆర్ధిక సమానత్వానికీ, సామాజిక న్యాయానికి సంబంధం ఉంది. దీనికి రిజర్వేషన్ల వంటి అమృతాంజనాలూ, జండూ బాములూ సరిపోవు.

శంకరాచార్యుల మని చెప్పుకునే వారి అహంకారాలు

దక్కన్ క్రానికల్ పత్రిక వారు వ్రాసిన వార్త ఆధారంగా వ్రాస్తున్నాను. తేదీ: 10.03.2014. Monday. పేజీ: 11వ ఓపెడ్ పేజీ.
సందర్భం: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం. గరియాబంధ్ జిల్లా. స్థలం: రాజీం అనే నదీతీర పట్టణం. ఇక్కడ విష్ణువు, వామనుడు, నృసింహుడు దేవాలయాలు ఉన్నాయి.

కులేశ్వర మహాదేవ్ మందిరం కూడ ఉన్నది. రాజీమ్ లో రైల్వే స్టేషన్ కూడ ఉంది. చిత్రాలు వీకీపీడియా వారి దయ.

ఇక్కడ మహానదీ, సింధూర్ నది, పైరీ నది కలుస్తాయి. ఒక రకంగా త్రివేణీ సంగమమే.

2007లో ఇక్కడ రాజీమ్ కుంభ్ జరిగింది.

ఈపవిత్ర నదీ సంగమం వద్ద, ఛత్తీస్ గఢ్ బిజెపి ప్రభుత్వం వారు, మహాశివరాత్రి నుండి 10 రోజుల పాటు ఒక విజయవంతంగా ఉత్సవాన్ని జరిపారు. వారు ఈ ఉత్సవానికి ఎంతో ఉత్సాహంగా కుంభ్ అని పేరు పెట్టుకున్నారు.

వైబీరావు గాడిద వ్యాఖ్య

ఇది ఘోర నేరమేమి కాదు. నేను పైన వ్రాశాను, హిందూజీవనం (దీనిని మతం అనటం న్యాయం కాదు) పూర్తి స్వేఛ్చా స్వాతంత్ర్యాలతో నిండినది. ఇక్కడ ఫత్వాలు చెల్లవు. మతాధికారులే లేనపుడు వారి ఆర్డర్లు చెల్లవు. సన్యాసులైన వారిని ప్రజలు ఉత్తములనుకుంటే, వారిని గౌరవిస్తూ వారి సూచనలను పాటించ వచ్చు. అంతే తప్ప అది సుగ్రీవాజ్ఞ కాదు. సన్యాసులు గిరి గీసుకొని కూర్చోవాలనుకుంటే హాయిగా కూర్చోవచ్చు. కానీ ప్రజలపై రుద్దలేరు.

బ్యాక్ టూ ఛత్తీస్ గఢ్, రాజీం, 10రోజుల ఉత్సవం

2007లో కుంభ్ ఉత్సవాన్ని జరుపుకున్నారు కాబట్టి, రాజీమ్ వారు 2014 ఏడేళ్ళ తరువాత మరల ఈ ఉత్సవాన్ని జరుపుకోటం ముదావహం.

ఇది ఎందుకో మన గురువుగారు పూరీ పీఠాధిపతి శ్రీ నిశ్చలానంద సరస్వతి గారికి కంటగింపు అయ్యింది. తమ అధికారానికి భంగం కలిగినట్లు తలచినట్లున్నారు. తాను ''నిశ్చలానందుడ'' (an unperturbable blissful person) ననే మర్చి పోయినట్లున్నాడు. ముగింపు సభలో ఉన్న ఛత్తీస్ గఢ్ గవర్నర్ శ్రీ శేఖర్ దత్, దేవాదాయ మంత్రి బ్రిజమోహన్ అగర్వాల్, సంస్కృతి మంత్రి అజయ్ చంద్రార్కర్ పై విరుచుకు పడ్డారు. శ్రీ చలానందుల వారి మాటలలోనే.
“Who gave you the right to declare the festival a Kumbh? You are not authorised to tamper with religious matters. You should not think that you can encroach upon the privileges of religious and spiritual gurus only because you are in power,”

తెలుగు సారం: ఇక్కడ జరిగే తిరునాళ్ళ కి కుంభ్ గా ప్రకటించే అధికారం మీ కెవరిచ్చారు? మత విషయాలతో టింకరింగ్ చేసేందుకు మీకధికారం లేదు. మత మరియు ఆధ్యాత్మిక గురువుల ప్రత్యేక హక్కులను विशेषाधिकार లను, మీరు రాజ్యమేలుతున్నారు కదా అని, ఆక్రమించ వచ్చని మీరు అనుకోకూడదు.

“Main aapse puchta hun rajyapalji, kya aap kisi dal vishesh ke prabhav mein nirnaya lete hain? Sarkar ne ye Kumbh bana kaise liya? Dharmacharyon ki karyon ka nirnaya aap kaise le loge? (I am asking you, Mr Governor, if you are taking decisions under the influence of any particular political party? How could the government give the festival the status of Kumbh? How could you take a decision on matters that should have been left to religious gurus?”

తెలుగు సారం: గవర్నర్ గారూ, నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు ఏ రాజకీయ పార్టీ ప్రభావం వల్లనైనా నిర్ణయాలను తీసుకుంటున్నారా? ఈ పండుగకు ప్రభుత్వం కుంభ్ హోదాను ఎలా ఇవ్వగలదు? మత గురువులకు వదల వలసిన విషయాలపై మీరెలా నిర్ణయం తీసుకున్నారు?

(శ్రీ పూరీ శంకరాచార్యుల అభిప్రాయం ప్రకారం కేవలం నాలుగు తీర్ధాలలోనే కుంభ్ జరగాలి. అవి: హరిద్వార్, ప్రయాగ, ఉజ్జెయినీ, నాసిక్.)

“Dips in the confluences of all rivers in the country cannot be accorded the status of Kumbh,”

తెలుగుసారం: దేశంలోని అన్ని నదుల సంగమాలలో మునగటానికి కుంభ్ స్థాయి ఇవ్వటం కుదరదు.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

అసలు కుంభ మేళాల చుట్టూ అల్లిన కథే అన్యాయమైనది. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభ రాశి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. గురు గ్రహం సూర్యకుటుంబం లోనే , మనకు సమీపంలోనే ఉన్నది. గురు గ్రహం కుంభంలోకి వెళ్ళటం అనేది అసంభవం. అది కంటికి కనిపించే ఒక సుందరమైన భ్రమ. గురువు కుంభ రాశిలోకి వెళ్ళినపుడు ఎన్నిక చేసిన కొన్ని నదులలోనే పుష్కరుడు గారు, ఆయన వెంట మనుషులు పాపాల క్షాళన చేసే కుంకుండుకాయలు|శీకాయ ఆనదికి వెళ్తాయనుకోటం ఒక భ్రమ.

అసలు పుష్కరుడు గారు భారత దేశం లోని కొన్ని నదుల్లోనే ఎందుకు ప్రవేశిస్తున్నాడు అనటానికి వివరణ లేదు. ప్రపంచంలో అమెజాన్, మిసిసిపీ మిసోరీ, నైల్, వంటి కొన్ని వేల నదులు ఉన్నాయి. వాటన్నిటినీ వదిలేసి ఏవో కొన్ని భారతీయ నదులలోకి మాత్రమే ప్రవేశించ నిర్ హేతుకం. ఉదాహరణకి: తుంగభద్రా పుష్కరాలు. తుంగభద్ర కృష్ణానదికి ఉపనది. దీనికి పుష్కరాలు ఉన్నాయి. మహానదికి, బ్రహ్మపుత్రానదికి, తపతి నదికి ఎందుకు లేవు?

గంగా,
రేవా (నర్మద)
సరస్వతీ
యమునా
గోదావరి
కృష్ణా
కావేరీ
భీమా
పుష్కరవాహిని/రాధ్యసాగ నది
తుంగభద్ర
సింధు
ప్రాణహిత

ఈ పట్టిక చూసినప్పుడు ఏ హేతుబధ్దమైన ప్రాతిపదిక లేక పోటం వల్లనే మహానది, తపతీ నదం, బ్రహ్మపుత్రానదికి, గోమతి, సరయు, దామోదర్, మొ|| నదులకు, అన్యాయాలు జరిగినట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నదులకు పెద్దకోటా లభించినట్లు కనిపిస్తుంది.

సాధారణ పౌరులకి వలెనే, పీఠాధిపతులకు కూడ, చిన్నప్పుడే సన్యాసం తీసుకున్నప్పటికి, అసంపూర్ణ జ్ఞానమే. పీఠం అంటే పీట (ఆసనం). దేవతను ఒక పీటపై కూర్చోపెట్టి అక్కడ ఆరాధించటం వరకే పీఠాధిపతులు పరిమితం కావాల్సి ఉండగా, తమకు తామే జగద్గురువులుగా ప్రకటించుకోటం, ధర్మాధిపతులుగా అనకోటం, కొందరు రాజుల కాలంలో జరిగి ఉండవచ్చు. ఆరాజులకి కూడ నేటి నాయకులలాగానే గురువులతో ఏదో పనిబడి వారు చెప్పిన ప్రతిదానికి తల ఊపి ఉండవచ్చు.

నదుల్లో మునిగినపుడు కొంత మేరకు దేహం శుభ్రం అవుతుంది. తాత్కాలికంగా కొంత వరకు మనసులోని కాలుష్యం కూడ క్లీన్ అవచ్చు. పుష్కరాల్లో గానీ, విడిగా గానీ, నదులలో (అన్ని నదులూ పవిత్రమైనవే, కొన్ని పవిత్రం, కొన్ని అపవిత్రం అని విభజనలు ఉండవు) కానీ స్నానాలుచేసే పధ్ధతి మంచిదే. అంత మాత్రానే పాపాలు కడగ పడతాయనుకోటం, కడగ పడతాయి అని ప్రచారం చేయటం అమాయకులను తప్పుదారి పట్టించటానికి ఉపయోగిస్తుందేమో తప్ప వారి ఆధ్యాత్మిక ప్రగతికి గానీ, సత్యాన్వేషణకు గానీ ఉపయోగించక పోవచ్చు.

అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం
కృత కర్మ క్షయో నాస్తి కల్పకోటి శతైరపి.

చేసిన కర్మ మంచిదైనా, చెడ్డదైనా దాని ఫలం తప్పక అనుభవించి తీరాలి. చేసిన కర్మ వందకోట్ల కల్పాల కైనా అనుభవించనిదే నశించదు.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

ఈ లోకోక్తి చాల విలువైనది. అయితే ఇది కూడ 100 శాతం చెల్లదు. దీనికి బోలెడు పరిమితులు ఉన్నాయి. ఈవ్యాసం సుదీర్ఘం అవుతున్నందు వల్ల ఇంకొక పోస్టు లో వ్రాస్తాను. ఈవిషయంపై 1000 పేజీల పుస్తకం, చదివే వాళ్ళు ఉంటే, వ్రాయవచ్చు.

ప్రస్తుతానికి సారాంశం: నదులలో కుంభ్ లు జరుపుకునే స్వేఛ్ఛ భారతీయులకు ఉంది. దానికి పీఠాధిపతుల అనుమతి అవసరం లేదు. పీఠాధిపతులు, మతగురువులు కూడ ఫలానా కుంభ్ మేళా జరుపుకోమని సలహా ఇవ్వవచ్చు. అలా నిర్ణయించే గుత్తాధికారం తమకు మాత్రమే ఉందని భావించరాదు. నదులలో, మేళా సమయాలలో మునగగానే పాపాలు పోవు. అసలు అన్ని పాపాలకు శిక్షలుంటాయని (కొన్నిటికే ఉండచ్చు), అందరికీ శిక్షలుంటాయని (కొందరికే ఉండచ్చు) ఋజువులు లేవు.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |