Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label గోమాంస భక్షణ. Show all posts
Showing posts with label గోమాంస భక్షణ. Show all posts

Monday, February 22, 2016

670 Why buffalos, goats, and camels are not sacred? भैंस, बक्री, ऊँट क्यों पवित्र नहीं हैं ? బర్రెలు, మేకలు, ఒంటెలు ఎందుకు పవిత్రం కావు?


పండితులు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, ఆవుని, శునకమును, శునకమాంసమును తినువానిని సమదృష్టితో చూస్తారని మన పవిత్ర గ్రంధం భగవద్గీత చెప్తూ ఉంటుంది. భగవద్గీత కర్మ సన్యాసయోగం ౧౮వ శ్లోకం KSY 018 vidyaavinayasampannee braahman`ee gavi hastini s`uni ca iva s`vapaakee ca pamd`itaa: samadars`ina. భగవద్గీత పూర్తి ఆంగ్ల పాఠం, సంస్కృతశ్లోకాలు ఆంగ్ల లిపిలో చదవాలనుకునే వారికి లింకు. : Click to go to Bhagavadgitayb.blogspot.com

దీనిని మన స్వాములవార్లు తూచా తప్పకుండా పాటిస్తారనుకుంటే పప్పులో కాలేసినట్లే.

ఇతర మతాల పండితులు కూడ, విద్యావినయ సంపన్నులను, ఆవుని, శునకాన్ని, శునకమాంసాన్ని తినేవాడిని సమదృష్టతో చూస్తారనుకోటం కూడ భ్రమ.

మనకు స్వాములవార్లందరూ, గోమాతను పూజించమని చెప్తూ ఉంటారు. ఆనందమే. గోమాత మాత్రమే ఎందుకు పవిత్రము ? బర్రె మాత ఎందుకు పవిత్రము కాదు. ఒంటె మాత ఎందుకు పవిత్రము కాదు. మేక మాత ఎందుకు పవిత్రము కాదు. ఎక్కువ ఆవులు తెల్లగా ఉంటాయి కాబట్టి (కొన్ని కపిల గోవులు తప్ప) ఆవులకి ఎక్కువ పవిత్రత ఆపాదించి ఉండచ్చు. లేదా ఆర్యులు లాట్వియా లిథుయేనియా ప్రాంతం నుండి భారత్ కు వలస రావటం వల్ల వాళ్ళకు తెలుపు అంటే మోజు ఉండి ఉండవచ్చు. అంతే కాక వలస వచ్చిన ఆర్యులు తెల్ల వాళ్ళు కావటం వల్ల (తరువాత వర్ణ సంకరం వల్ల, హైబ్రిడ్ చామన చాయ ఆర్యులు, నల్ల ఆర్యులు ఉత్పత్తి అయ్యారు) వారికి తెల్ల జంతువులు ఎక్కువ పవిత్రంగా తోచి ఉండవచ్చు. మరి కల్యాణి కపిల ను పవిత్రంగా ఎందుకు పూజిస్తారు. నలుపు ఆవులు తక్కువగా ఉండటం వల్ల వాటికి విలువ పెరిగి ఉండవచ్చు. స్థానిక భారతీయులతో చెలిమి ఎక్కువ కావటం అయ్యాక నల్ల ఆవులని కూడ పూజించటం అలవర్చుకొని ఉండచ్చు. విచిత్రం ఏమిటంటే, స్థానిక భారతీయులతో చెలిమి పెరిగాక, బర్రె మాతలను, ఒంటె మాతలను, మేక మాతలను కూడ పవిత్రంగా భావించటం మొదలు పెట్టి ఉంటే, పండితులు సమ దర్శనులు అని గట్టిగా రూఢి అయ్యేది. ఇపుడు పండితులు (స్వాముల వార్లతో సహా ) సమ దృష్టులు కాదేమో ననే అనుమానం కలుగుతుంది.

మహా భారత కాలపు ఆర్యులు ఆవులను గోధనంగా భావించినట్లు కనిపిస్తుంది. ధర్మరాజు గారి అశ్వమేథయాగంలో ఎద్దులను బలి ఇవ్వటం గురించి ఉన్నది. దీని గురించి చదవాలనుకునే వారికి లింకు Click to go to Post No. 553.

మహా భారతం, అరణ్య పర్వం ౨౧౨ వ ఆధ్యాయం 212 ఆధ్యాయం ప్రకారం, రంతి దేవుడు అనే గొప్ప పుణ్యాత్మ మహారాజుగారు, బ్రాహ్మణులు చాతుర్మాస్యం తన రాజ్యంలో జరుపుకోటానికి వీలుగా , వారికి రోజూ ౨౦౦౦ ఆవులను ఎద్దులను వధించి భోజనాలు పెట్టించే వారు. (ఇదే రంతి దేవ పుణ్యాత్ములవారు మహాభాగవతం ప్రకారం, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి అనే పద్యం ప్రకారం, ఒక చండాలుడి దాహం తీర్చటానికి కరువుకాలంలో తాను తాగాల్సిన నీటినే త్యాగం చేశారు). దీనిని చదవాలనుకున్నవారు పోస్టు నంబర్ ౬౨౮ చూడండి. Click to go to Post No. 628.

రామాయణ కాలంలో కూడ గో మాంసాన్ని భుజించే వారనటానికి, వశిష్ఠుడు కల్యాణి కపిలను మడమడాయించిన విషయాన్ని, భవభూతి ఉత్తరరామచరిత్ర లోని తృతీయ విష్కంభం లో సీనియర్ శిష్యుడు, జూనియర్ శిష్యుడు భండాయనుడు మరియు సౌదామినులకు జరిగిని చర్చను కూడిన సాక్ష్యాలను చదవటానికి లింకుః Click to go to Ramayanayb.blogspot.com, post NO. 036.

భారత్ టీవీ అనే తెలుగు ఛానెల్ లో ఈ రోజు అంటే ౨౨.౦౨.౨౦౧౬ నాడు, స్వామి వివేకానందా గారిపై ఒక దీర్ఘమైన వార్తను ప్రసారం చేసారు. ఈ వార్త ప్రకారం, భారత్ లోని యువత అంతా కనీసం రోజులో ఒక గంటను స్వామీ వివేకానంద గారి గురించి ఆయన వ్రాసిన గ్రంథాలను చదివి ఆయనను ఆదర్శంగాతీసుకుని తమ జీవితాలను మలుచుకోవాలని చెప్పారు. నిజంగా స్వామీ వివేకానంద గారి రచనలను లోతుగా చదివితే ఆయనలాగా ఉండటం కన్నా మనం మనంగా ఉండటమే నయమని తెలుస్తుంది.

స్వామీ వివేకానంద గారి గురించి ఈ టీవీ ఛానెల్ వారు ప్రసారం చేసిన దానిలో, స్వామీ వివేకానంద గారి మూడు బీ లు అంటే బైసెప్సు, భగవద్గీత, మరియు బీఫ్ లలో రెండు బీ లను గురించి మాత్రమే చెప్పారు. స్వామీజీ మూడో బీ అంటే బీఫ్ గురించి చెప్పలేదు. దానిని ప్రస్తావిస్తే డేంజర్ కాబట్టి ప్రస్తావించలేదు అనే అనుమానం కలుగుతుంది. స్వామీజీ విదేశాలలో తిరిగినంత కాలం భీఫ్ ను మామూలుగానే తీసుకునే వారు. దీని గురించి చదవాలనుకునేవారు, అయనకు ఆయన దక్షిణాత్య శిష్యులు మధ్య వ్రాసుకున్న లేఖలను చదవచ్చు. నా ఆహారం గురించి అడగద్దు అని భావం అన్నమాట.

స్వామీజీ భారతీయ స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఎంతో ఉత్తేజ పరిస్తే పరచి ఉండచ్చు. కానీ స్వామీజీకి విక్టోరియా రాణి గారంటే మహా భక్తి. ఆమె పట్టాభిషేక స్వర్ణోత్సవానికి వెళ్ళాలనుకుంటే, డాక్టర్లు వెళ్ళనివ్వ లేదని, ఎంతో బాధ పడుతు ఖేత్రీ రాజుగారికి ఒక లేఖ వ్రాశారు. అంటే గొప్ప విక్టోరియా భక్తుడన్నమాట.

స్వామీజీని ఆదర్శంగా తీసుకోవాలనుకునే వాళ్ళు ఆయన అన్నట్లుగానే భారత్ ను కుళ్ళన శవం, జెల్లీ చేప అని ఒప్పుకోవాల్సి వస్తుంది. తమ తమ పొట్టలను షాడ్ అనే చేపలతోనూ, తాబేళ్ళతోనూ, ఫుల్ గా నింపుకోవాల్సి వస్తుంది. స్వామీజీ పై ఇన్ని అభాండాలా అనుకునే వాళ్ళు ఆయన సంపూర్ణ రచనలను, ముఖ్యంగా క్రిస్టినా గ్రీన్ స్టైడల్ అనే అమ్మాయికి వ్రాసిన లేఖలను (వీటీని ఎపిజిల్స్ అంటారు) లోతుగా చదవచ్చు.

ఆయన లాగానే చుట్టపీకలను కన్యాశుల్కంలో గిరీశంలాగా గుప్పు గుప్పు మనటం నేర్చుకోవాల్సి ఉంటుంది. విదేశాలలలో ఏవరైనా పుణ్యాత్మురాలు, రోజూ మూడు పూటలా పప్పన్నాన్ని పెట్తే, ఆవిడ విసుక్కుందని ఆతిథ్యం ఇచ్చిన వాడినే , మీరెప్పుడైనా నాకు చుట్టపీకలు ఇచ్చారా అనాల్సి ఉంటుంది. మద్యాన్ని కూడా అప్పుడప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద హోటళ్ళలో దిగటం నేర్చుకోవాల్సి ఉంటుంది.

పాశ్ఛాత్యలముందు మనం ఏమి వాపోవాలంటే, మేను కలకత్తాలో సన్యాసి వేషంలో భిక్షం ఎత్తుకున్నప్పుడు, కలకత్తా పతివ్రతా మణులు మాకు చద్ది చపాతీలు పెట్టేవాళ్ళు. అని వాళ్ళ సానుభూతి చూరగొనాల్సి వస్తుంది.

Another thing observed in this news item is: School children have been made to get by heart teacher-dictated speeches praising Vivekananda, which invariably contained the quotation "Arise, Awake, and Stop not till thy goal is achieved". The children repeated like parrots, whatever their teachers taught them. The children do not know, Vivekananda himself fell flat with numerous self-responsible diseases, at an age of just 39.

The parrot-like-speaking Children did not know that Vivekananda himself was superstitious, when he sacrificed a goat for Durga Pooja Festival, ten months before his death. What Vivekam (wisdom) was there in sacrificing a goat to a Divine Mother Goddess, who is supposed to be kind to her children, even if a goat she is not fed with goat's meat as nivEdan. What did our Vivekananda understand of Divine Mother? It is the wife of Ramakrishna Paramahamsa, her name "Sarada Devi", who introduced the system of offering banana fruits at Belur Math. Not the World Famous Vivekananda. This proves that an illiterate Indian Wife has more wisdom than the World Prophet.

Our TV content-producers, anchors, have to study a lot and come out with more and more facts. This is because, TV Channels today are the most powerful media which can modify INdian & Indian-Telugu behaviors.

ఆలీఘ్రర్ ముస్లిం విశ్వవిద్యాలయం వారి క్యాంటీన్ లో ఆవు మాంసం వడ్డించారని ఒక దుమారం రేగింది. ఆయూనివర్సిటీ వారు , తమ కాంటీన్ లో వడ్డించింది బర్రె మాంసమే కానీ ఆవు మాంసం కాదని వాపోయారు.

సగం పెట్టి మేనత్త అని ఒకడన్నాడుట, అనే సామెత గురించి ఇప్పటికే వ్రాసి ఉన్నాను. జంతువులయందు సమ దృష్టతో కరుణను చూపాలనుకుంటే, అవులతో పాటు, గేదెలు, మేకలు, ఒంటెలు మొ. పాలిచ్చి మనల్లి బ్రతికించే అన్ని జంతువుల ఎడల మనం మన కృతజ్ఞతను చూపటం న్యాయం. లేదా, విద్యా వినయ సంపన్నే అనే గీతాశ్లోకాన్ని మేము ఆచరించము అనిచెప్పినా సరిపోతుంది.

ENGLISH and HINDI Versions, I shall try to add in due course.

This particular blog post will be subject to revision, to eliminate views which may hurt the sentiments of our readers.

Wednesday, December 2, 2015

621 Part 2 About Beef Festival गोमांस फॆस्टिवल के विषयांश पर గోమాంస ఫెస్టివల్ (ఎద్దుకూర లేక పెద్దకూర పండుగ) అనే విషయాంశం గురించి


Writing about beef and beef festivals, in today's India is an extremely dangerous and slippery task. Yet I could not restrain myself. My appeal to my readers: Kindly show tolerance towards me. If your sentiments are hurt, you are welcome to write your comments. I shall try to remove hurtful areas, to the extent they are mutually acceptable.
~Hindi~आज के भारत की दुस्थिति नजर मे रखे तो , गोमांस या गोमांस फॆस्टिवलों के विषय पर लिखना बहुत प्रमादकारी और चिक्कण होता है। परन्तु मै, इस वस्तु पर लिखने से आत्म निग्रह को नहीं संंभाल सका हुं। इसीलिये मेरे विज्ञ पाठकों को मुझ पर सहन शीलता माँग रहा हूँ। आगर आप के मनो भावों को कुछ घायल हुऎ, तो, आप कामॆंट्स विंडो में कामॆंट लिखीये। मै उभय सम्मती रीति में करॆक्षन करने केलिये कोशिश करता हूँ।
~Telugu~
ప్రస్తుతము దేశము ఉన్న పరిస్థితిలో గోమాంసము గురించి గానీ, గోమాంస భోజన పండుగల గురించి గానీ వ్రాయటం ఎంతో ప్రమాద కరంగా ఉంది. అయినా కూడ నేను వ్రాయకుండా నిగ్రహించుకోలేకపోతున్నాను. అయ్యా విజ్ఞులైన పాఠకులారా, మీ మనో భావాలకు ఏవైనా బాధ కలిగితే క్రింద కామెంట్ల కిటికీలో మీ పరుష / మధ్యమ / సరళ వ్యాఖ్యలను వ్రాయండి. నేను వీలైనంతవరకు ఉభయ సమ్మత రీతిలో మార్పులు చేర్పులు చేయగలను.

1. Today's social atmosphere in India, is getting, highly polluted and vitiated.
~Hindi~~ आज भारत भारत के सांघिक वातावरण अत्यंत दूषित और विषपूरित हो जा रहा है।
~Telugu~~ ఈ రోజు భారత్ లో సాంఘిక వాతావరణము అత్యంత విషపూరితముగానూ, దూషితముగానూ మారుతున్నది.

2. It has difficult to predict when writers what, it becomes provocative, and when writers what, it does not become provocative.
~Hindi~~ यह पता नहीं चल रहा है कि, लेखक क्या लिखे तो वह गुस्सा बढकनेवाला होता है, और क्या लिखे तो वह गुस्सा बढकनेवाला नहीं होता है।
~Telugu~~ ప్రస్తుతము రచయితలకు అర్ధం కాకుండా పోయింది ఏమిటంటే, ఏమి వ్రాస్తే ప్రజలను లేక ఒక వర్గం వారిని రెచ్చగొట్టటం అవుతుందో, ఏమి వ్రాస్తే రెచ్చగొట్టటం అవదో అనేదే.

3. Nevertheless, I am tempted to write a personal belief of mine, that Ancient Indians (probably they were Ancient Jains -not the Modern Jains) were vegetarians.
~~~ फिर भी, मेरे एक व्यक्तिगत विश्वास को लिखने के साहस कर रहा हूँ कि : प्राचीन भारतीय (शायद वे प्राचीन जैन होगा -आधुनिक जैन नहींं) शाकाहारी थे।
~~~ అయినా కూడ నా ఒక వ్యక్తిగత విశ్వాసాన్ని బహిర్గతం చేయటానికి సాహసిస్తున్నాను. అదేమంటే ; ప్రాచీన భారతీయులు (బహుశా వీరు ప్రాచీన జైనులు కావచ్చు -ఆధునిక జైనులు కాదు) శాకాహారులే.

4. Question: What you are writing, is bizarre and confusing. It is established that human civilisation started from humans living in caves, started by hunting animals, ate raw meat, then learnt to make a fire, then started eating cooked meat, later learnt agriculture, starting grains etc. etc. evolution, isn't it? Then, what you write does not stand to reason.
~~~ प्रश्न : आप जो लिख रहा है, वह अजीब और अयो-मय जनक है। इतिहास हमें कहता है कि आदिम मानव, भारतीय हो या जो अन्य भी हो, गुफाओं मे जीने के समय, शिकारी करके कच्चा मांस को खाना शुरु किया, बाद मे आग लगाना सीखा, रसोई सीखा, अनंतर खेतीबारी शुरु किया, तत् पश्चात गेहूं चावल आदी पका कर खाना शुरू किया। वह सच तो , प्राचीन भारतीयों को शाकाहारी कहना तर्क मॆं नहीं खड सकता। आप अभूत कल्पना कर रहे है, या आप कुछ स्वापक खाये होगा।
~~~ ప్రశ్న : మీరు వ్రాస్తుంది అయోమయాన్ని సృష్టిస్తుంది. మానవ నాగరికత మొదలయిందే మానవుడు గుహలలో నివసిస్తు, వేటాడి తెచ్చిన పచ్చిమాంసాన్ని తింటూ గడిపి, తరువాత నిప్పును కనిపెట్టి మాంసాన్ని వండుకున్నాడని, ఆతరువాత వ్యవసాయం నేర్చుకున్నాడని కదా. అలాటపుడు ప్రాచీన భారతీయులు శాకాహారులు అనటం తర్కానికి నిలువదు కదా. మీరెందుకు ఇలా అభూత కల్పన చేస్తున్నారు, లేక ఏదైనా నల్లమందు తీసుకున్నారా.

5. Question 2: You yourself has written that Aryans ate beef in pre-Buddhist and pre-Jain days. Now, how can you go back?
~Hindi~~ प्रश्न : आप ही लिखा, वेदिक आर्य बौध्ध और जैन आविर्भाव के पूर्व गोमांस खाये थे । अभी आप कैसा वापस् जा सकते ?
~Telugu~ ప్రశ్న : మీరే గతంలో వ్రాశారు, బౌధ్ధం, జైనం ఆవిర్భవించక ముందు, యాజ్ఞిక ఆర్యులు గోమాంసాన్ని సేవించారని, తరువాత మానేశారని. ఇపుడు మీరు వ్రాసిన దానినుండి మీరే ఎలా వెనక్కు వెళ్తారు. పైగా ప్రాచీన భారతీయులను ఆది జైనులు అని అంటున్నారు. ఇది సబబేనా.

Ans: My personal belief that India's very very ancestral humans might have started ass vegetarians, is based on the Theory of Organic Evolution of Charles Darvin. According to the theory, widely accepted in the world, Man evolved as a homosepien and a more intelligent, flexible limbed person from monkeys. Were monkeys vegetarians or non-vegetarians? Even today, with the exception of few rascals, most monkeys are vegetarians surviving on fruits, coconuts etc. gifted by humans, or available on tree branches. Thus, the first evolved humans might have been humans surviving on fruits, later shifting to corn and grains. When fruits, vegetables, grains etc. became scarce during summer, and when their taste buds felt tired, they might have shifted or expanded into non-veg. But, it may be noted that monkeys were not and are not grass-eaters. For this reason only they do not have do not have more than one stomach like cows, buffaloes. Fortunately, human digestive system is suitable both for veg and non-veg. foods. In cold countries particularly the North Europe, Russia, Canada, North USA, the veg. to non-veg shift of monkey-evolved humans might have taken SHORTER TIME, because cold climates do not favor plant growth and cultivation. Besides storage of meat for several days from one hunting spree to another hunting spree, without rotting is easy in cold countries with freezing temperatures, even without refrigeration. Some Telugu sentences are to be translated here. We shall take them up later. Link to the Buddha Jataka story which shows the expectations of animals and birds from humans: Click to go to http://ignca.nic.in/jatak018.htm
King granting amnesty to deer. photo and story courtesy: http://ignca.nic.in/jatak018.htm.

~Hindi~जवाब- मेरा व्यक्तिगत विश्वास : भारत के प्राचीन मानव अपने विकास क्रम शाकाहारी रूप से प्रारंभ किया, यह मेरा विश्वास , चार्लॆस डार्विन के आर्गानिक जैविक विकास सिध्धांत पर आधारित है। इस सिध्धांत के अनुसार, नर बंदर से, एक मेथा रूपी, सरल हाथ, पैर, कटी, आदी अंगो के साथ विकसित हुआ है। क्या बंदर शाकाहारी या मांसाहारी ? आज भी, बंदर, कुछ एक्सॆप्षन्स निकालने के बाद, फल, नारियल वगैरा शाकाहर वस्तु ही खाते है। मांस नहीं खाते। बंदरों के तरह मानव भी फलों से शुरू करने के बाद, आग बनाना, खाना पकाना सीख कर, खेती भी सीख लिये। जब ग्रीष्म ऋतुओं में फलों या धान की कमी हुआ, या मानव जब शाकाहार वस्तुओं के रुची से थक गया, तब वह जंतुओं को शिकार करना, कच्चा मांस खाना, पका हुआ मांस खाना शुरु किया। ठंडे खंड यूरप, सैबीरिया, कॆनडा, उत्तर अमॆरिका आदी प्रदेशों में शकाहार से मांसाहार को मानव बदली , भारतीयों से तुरन्तु हुआ होगा। क्योंकि, ठंडे देशों में पेड जन्म लेना, वृध्धी होना आसान नहीं हैं। अति शीतल वातावरण में, बगर रॆफ्रिजिरेषन भी मांस को कई दिन स्टोर कर सकते। उस तरह संचित करना अवश्य भी है।
~Telugu~~ జవాబు ప్రాచీన భారతీయులు శాకాహారులుగా తమ వికాసాన్ని ఆరంభించారనే నా విశ్వాసానికి ఆధారం, చార్లెస్ డార్విన్ మహాశయుని జీవ వికాస సిధ్ధాంతం. ఈ సిధ్ధాంతం, ప్రపంచం యొక్క ఆమోదాన్ని పొందింది. అది తప్పని ఋజువయ్యేదాకా, అది సత్యం గానే భావించ బడుతుంది. డార్విన్ సిధ్ధాంతం ప్రకారం మానవుడు కోతినుండి వచ్చాడు. కోతులు శాకాహారులా మాంసాహారులా ? అవి నేటికి కూడ ఫలాలను, కొబ్బరి వంటి శాకాహారాలనే తింటున్నాయి. శాకాహారిగా తన వికాస చరిత్రను ప్రారంభించిన మానవుడు, ఎండా కాలంలో పండ్లు దొరకనప్పుడో, లేక తన నాలుకకు శాకాహారం తో విసుగు పుట్టి, కొత్త రుచులు కోరినప్పడో, వేటకు, మాంసాహారానికి మారి ఉండ వచ్చు. శాకా హారం గొప్పా, మాంసాహారం గొప్పా అనేదానికి సంబంధమే లేదు. మానవుడు తన అవసరాలకు అనుగుణంగా తన ఆహార అలవాట్లను మార్చుకున్నారు. ప్రాచీన భారతీయుల మేథస్సు సునిశితంగా ఆలోచించటం వల్ల, కోరికలు దుఃఖ కారణం, అహింస పరమ ధర్మం, జంతువులకు, చెట్లకు, ఇతర జీవరాశులకు వీలైనంత తక్కువ బాధ కలిగించాలంటే, వీలైనంత వరకు మాంసాహారాన్ని మానాలి, లేదా మనం శాకాహారాన్ని గానీ మాంసాహారాన్ని గానీ దేనినైనా సరే అతి తక్కువగా తినాలి, (చాంద్రాయణ వ్రతంలో నాలుకపై విజయం సాధించటం ఒక ముఖ్య అంశం. జినత్వం అంటే ఇంద్రియాలను జయించటం. జిహ్వను (నాలుకను), ఇతర ఇంద్రియాలను జయించిన వాడే జినుడు. భారతీయులు ఆ విధంగా క్రీస్తుకు పూర్వమే ఎంతో ఉదాత్తమైన నాగరికతను తయారు చేసుకుని జినులు అయ్యారు. యూరోపియనులు గోమాంస భక్షకులు ఆర్యావతారంలో భారత్ కు వలస వచ్చినప్పుడు గోమాంస బక్షణను కూడ తీసుకు వచ్చారు. ఆర్యులు యజ్ఞాలలో గోవులను, గుర్రాలను, సకల జంతు జాతులను బలి ఇవ్వటాన్ని చూసిన జైనులు అభ్యంతర పెట్టారు. ఆర్యుల గ్రంధాలయిన రామాయణ భాగవతాదులలో భారతాదులలో జైనులను పాషాండులు గానూ, రాక్షసులుగానూ, యజ్ఞ విధ్వంసకులుగానూ చూపటానికి ప్రయత్నించటం జరిగింది అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇవన్నీ జరగటానికి కేంద్ర స్థానం రాజస్థాన్ కోటా, మధ్య ప్రదేశ్ ఉజ్జైన్, ఇండోర్, ఇటార్సీ, ఛింద్వారా, చుట్టుప్రక్కల ప్రదేశాలు. ఇదే జన స్థానం, జిన స్థానం, జైన స్థానం. రావణుడి లంక కూడ ఇక్కడే ఉంది. రావణుడు గాడిదల బండి మీద వచ్చి సీతను ఎత్తుకు వెళ్ళటం, లంక మధ్యప్రదేశ్ లో ఉండటం వల్లనే సాధ్మమయింది. రావణుడు ఆర్యుడా జైనుడా అనే విషయానికి వస్తే ఆర్యులలో కొందరు తదనంతర కాలంలో జైనులుగా మారారు. రావణుడు ఆర్యుడుగా జీవితాన్ని ప్రారంభించి జైనుడిగా మారి ఉండ వచ్చు. అదనపు సాక్ష్యాలు అవసరం.

ఆకులు, అలములతో సంతృప్తి చెందటం, భారతీయుల తపస్సులో ఒక భాగం. పార్వతీ తపస్సును తీసుకోండి. ఆమె కొంత కాలం, ఆకులను కూడ తినకుండా, తపసు చేయటం వల్ల ఆమెకు అపర్ణ అనే పేరు వచ్చింది అనే వ్యుత్పత్తి ఉంది. భారత్ లో జైనం , బౌధ్ధం జన్మించినందుకు మనం గర్వించాలి. పశుపక్ష్యాదులు మానవుల నుండి ఎలాటి కరుణను కోరుతున్నాయనటానికి ఒక చక్కటి జాతక కథ ఉంది. దీని నంబర్ 18. లింకును ఎడమ ప్రక్క కాలంలో ఇస్తున్నాను.

Our birth in a particular caste, religion, region, linguistic group, race, color, country are all accidental and random. It will be apt for us to think independently of the attachments, entanglements, influences we get from our parents, relatives, friends, religious preachers, school-college-University teachers, Government, employers, media, ... It is high time, we start thinking, analysing on our own.
~Telugu~~ किस जाती (कुल), धर्म (रॆलिजियन), प्रांत, भाषा, वर्ण, देश में हम पैदा है, वह सब सिर्फ संयोग वश। इसीलिये हम उस अनबंधित माता-पिता, बंधु गण, मित्र, प्रार्धनालय धर्म प्रचारक, स्कूल कालेज यूनिवर्सिटी टीचर्स, सरकार, नौकरीदाता मालिक, मीडिया, सभी प्रभाओं, संगों से बाहर निकलना अवश्य है।
~Telugu~~ మనం ఏ కులం లో, మతంలో, ప్రాంతంలో, భాషా బృందంలో, జాతిలో, రంగులో (వర్ణంలో), దేశంలో, వర్గంలో, పుట్తాము అనేది కేవలం ప్రమాదవశాత్తు, లాటరీలాగా జరిగేది. ఈవిషయాన్ని గుర్తించి మనకు బంధాలను అంటగట్టే, తల్లి దండ్రులు (కొన్ని పరిమితులకు లోబడి), పెళ్ళాం పిల్లలు (కొన్ని పరిమితులకు లోబడి) , బంధువులు (కొన్ని పరిమితులకు లోబడి), మిత్రులు, మత ప్రచారకులు బోధకులు, స్కూలు కాలేజీ విశ్వవిద్యాలయ టీచర్లు, ప్రభుత్వం, ఉద్యోగాలవద్ద యజమానులు, మీడియా, ఇలాగా అన్నిరకాల వలల నుండి, బంధాలనుండి, సంగాలనుండి (సంఘం నుండి కాదు, సంగం నుండి )ఛేదించుకుని బయట పడటం అవసరం.

There is something more to be written here. But today, conditions are not conducive, in the interest of the country. There is alround intolerance from conflicting Sections. In Telugu language, there is a proverb: karava manTE kappaku kOpam, viDava manTE pAmuku kOpam. Its English gist: A snake was going to bite a frog and swallow it. A human was passing by. Both the frog and the serpant approached him for justice. The human, unable to decide, expressed his dilemma: "If I ask the snake to bite, the frog will be angry. If ask the snake to leave the frog, the snake will be angry." (A modern human might have killed both the snake and frog, cooked both of them and devored them.) When things become more tolerant from both sides (i.e. both the supporters of beef eating, and the opponents of beef eating) , I shall add more things here.
~Telugu~~ और कुछ चीज लिखने के हैं। लेकिन आज भारत के सामाजिक, राजकीय स्थित अछ्छे नहीं है। देश क्षेम दृष्टि में रख कर नहीं लिख रहा हूँ। जब स्थिती में सुधार होगा, हम उन चीज भी जोडेंगे।
~Telugu~~ ఇంకా కొన్ని వ్రాయవలసిన విషయాలు ఉన్నాయి. కానీ ఈరోజు దేశ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని విషయాలను వ్రాయలేము. వాదులాడుకుంటున్న ఇరువర్గాల వారూ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారయింది. పరిస్థితులు మెరుగయినపుడు మిగిలిన విషయాలను జోడించుకుందాము.

To continue. सशेष्. సశేషం.

Tuesday, December 1, 2015

620 Left parties should restrain their Student Unions from participating in beef-festivals held in University Campuses वाम पक्षीय दलों अपने छात्रों को विश्व विद्यालयों के कांपसों में होने वाले गो | पशु मांस भक्षणोत्सवों में तटस्थ रहने के प्रयत्न करना आवश्य है। వామ పక్ష పార్టీలు తమ విద్యార్ధి యూనియన్లకి విశ్వవిద్యాలయ కాంపసుల్లో జరిగే గో|పశు మాంస భక్షణోత్సవాలకు దూరంగా ఉండమని , తటస్థంగా ఉండమని సూచించాలి.


Left parties should restrain their Student Unions from participating in beef-festivals held in University Campuses वाम पक्षीय दलों अपने छात्रों को विश्व विद्यालयों के कांपसों में होने वाले गो | पशु मांस भक्षणोत्सवों में तटस्थ रहने के प्रयत्न करना आवश्य है। వామ పక్ష పార్టీలు తమ విద్యార్ధి యూనియన్లకి విశ్వవిద్యాలయ కాంపసుల్లో జరిగే గో|పశు మాంస భక్షణోత్సవాలకు దూరంగా ఉండమని , తటస్థంగా ఉండమని సూచించాలి.
World Language: English National Language: Hindi Mother Tongue: Telugu spoken by 100 million people
1. Reason: Today's beef-festivals, and anti-beef agitations are based on vote bank politics. They are creating mutual hatred among castes, communities and religions. कारण : आज के बीफ फॆस्टिवल्स और बीफ व्यतिरेक आंदोलनें, वोट ब्यांक पालिटिक्स के भाग हो गया। वें, जातियों, कम्यूनिटियों, और रॆलिजियनों के मध्य द्वेष सृष्टी कर रहे है। కారణం. ఈ రోజు బీఫ్ ఫెస్టివల్స్, బీఫ్ వ్యతిరేక ఉద్యమాలు, అన్నీ వోటు బ్యాంకు రాజకీయాల ఆధారంగా జరుగుతున్నాయి. అవి కులాలు, సామాజిక వర్గాలు, కమ్యూనిటీలు, మతాల మధ్య చిచ్చును రేపుతున్నాయి.
2. Foremost priorities of Left Parties should be poverty-alleviation, redistribution of income, wealth, means of production, prevention of deprivation and exploitation, Proletarianism, weaker-section suicides, education and health care of masses etc. (This is list is incomplete. These are just few top areas. Supporting or opposing beef does not deserve that priority. वाम पक्षों के प्रथम प्राधान्यता ये होना चाहिये, कि दारिद्र्य निर्मूलन, समाज में आय, संपत्ति, उत्पत्ति साधनों को सम रीती में पुनर् वितरण करवाना, निम्न वर्गों को जिस वस्तु और सेवा मिलने का है, परन्तु नहीं मिल रहे हैं उनके साधन, गरीबों के शोषण और दोहन को रोकना, श्रामिक वाद, बल हीन वर्गों के आत्माहुतिया, करोडों जनता को विद्या और वैद्य दिलवाना, इन सभी आवश्यक वस्तुवों पर नजर रहना। వామ పక్షాల ప్రథమ ప్రాధాన్యతలు దారిద్ర్య నిర్మూలన, ఆదాయము, సంపద, ఉత్పత్తి సాధనాల పునః పంపిణీ, పేదలకు అందవలసిన వాటిని అందకుండా చేయటం వారిని దోచుకోటం, శ్రామిక వర్గవాదం, బలహీన వర్గాల ఆత్మహత్యలు, కోట్లాదిమందికి అందాల్సిన విద్యా వైద్య సౌకర్యాల కల్పన మొ. వాటిపై దృష్టి నిలపాలి. ఆవు మాంసాన్నో పశు మాంసాన్నో తినాలా వద్దా అనే విషయం, ప్రాధాన్యతలలో తక్కువ శ్రేణికి చెందినది అవుతుంది.
3. It is better not to play with the beliefs and sentiments of different classes of people. विविध वर्गों के विश्वासों से खेलना, अछ्छा नहीं रहेगा। వివిధ వర్గాల ప్రజల విశ్వాసాలతో ఆడుకోటం, అంత ఉత్తమమైనది కాదు.
4. Whether compassion is to be shown to animals at all? If so, on which animals? Why should (or should not) compassion be restricted to cow? Whether compassion can be extended to other miltch animals and plough / draft animals like buffaloes, camels, goats, horses, donkeys, yaks? - Better to leave these questions to Supreme Court of India, and experts on the subject, who are not connected with castes, religions, and vote-bank politics. जानवरों पर दया दिखाना या नहीं ? दिखाना तो, किस जानवरों पर दिखाना ? सिर्फ गायों पर करुणा क्यों दिखाना या नहीं दिखाना ? सानुभूती को भैंस, ऊंट, बकरी, घोडा, गधा, याक आदी क्षीर, खेती, गाडी खींंचक अन्य जंतु जाती को विस्तृत करना या नहीं ? इन सभी प्रश्नाओं को भारत के सर्वोन्नत न्याय स्थान,और निपुणों को छोड देना समुचित होगा। జంతువుల మీద దయ చూపాలా వద్దా ? చూపితే ఏఏ జంతువులపై చూపాలి ? గోవులపై మాత్రమే చూపాలా లేక గోవులకు మాత్రమే దయను పరిమితం చేయకూడదా ? సానుభూతిని గేదెలు, దున్నపోతులు, ఒంటెలు, మేకలు, గుర్రాలు, గాడిదలు, యాక్ లు, మొ. మనకి పాలిచ్చి మనల్ని తల్లులలాగా పోషించే జంతువులకు, మన పొలాలలో చాకిరి చేస్తూ, మన బండ్లను లాగుతూ, నానా చాకిరి చేసే జంతువులకు కూడ విస్తరించాలా లేక వద్దా ? ఇలాటి ప్రశ్న లన్నిటినీ సుప్రీం కోర్టుకు, కుల మత వోటు బ్యాంకు రాజకీయాలతో సంబంధం లేని నిపుణులకు వదలి వేయటం న్యాయంగా ఉంటుంది.
5. Indian Parliament, or Assemblies of States in India, cannot take a dispassionate view of the problem, and make equalist laws, owing to interference of vote-bank politics. Hence, it should be left to courts. One best solution will be Common Civil Code, which will be administered indiscriminatingly against all castes, religions, regions, and other groups. This Common Civil Code Bill / Law should be evolved by with consensus, passed with 80% majority in both Houses of Parliament, and approved by Supreme Court. भारत पार्लमॆंट और राज्यों के विधान सभाओं, इस समस्या को निष्पाक्षिक दृष्टिकोण से परिशीलन नहीं कर सकते। वोट ब्यांक पालिटिक्स उनको काम करने नहीं देता। प्रतिपक्ष पार्टीयों के सहमती ले कर, सभी पौरों को वर्तित होनेवाले सर्व समान नागरिक संहिता के शसन पास करना और लागु में लाना , उत्तम होगा। उसको ८०% मॆजारिटी से पास करना अवश्य होना। शासन होने के बाद उसको सुप्रीम कोर्ट के अनुमोदन मिलना।
6. Whether eating a food of choice, is a human right or not is to be examined in depth by Supreme Court of India. Supreme Court may also have to study to what extent protection of human rights can be allowed to violate animal rights (or vice versa). కోరుకున్న ఆహారాన్ని తినే హక్కు మానవ హక్కా కాదా, అనే విషయాన్ని సుప్రీం కోర్టు లోతుగా పరిశీలించాలి. మానవ హక్కుల రక్షణకు సుప్రీం కోర్టు ఆజ్డాపించేటపుడు , ఎంతమేరకు జంతువుల హక్కులకు భంగం కలగచ్చు, పర్యావరణానికి హాని కలగచ్చు అనే విషయాన్ని కూడ పరిశీలించాల్సిఉంటుంది. అదే సమయంలో అంటే జంతువుల హక్కులను సంరక్షించటం కోసం మానవ హక్కులను త్యాగం చేయాలా, చేస్తే ఎంత మేరకు చేయాలి అనే విషయాన్ని కూడ ఆలోచించాలి. ఇవన్నీ ఆషామాషీ వ్యవహరాలు కావు.
7. Though Vedic Aryans of all castes ate beef before Christ, influenced by Buddhism, Jainism, some Sections of them shifted to vegetarianism, and some others have started abstaining from beef only. This does not mean that 21st Century Indians should adopt the same practices of the Vedic Aryans, or the Aryans of the subsequent Centuries. 21st Century Indians can be more compassionate towards animals, NOT TO SPEAK OF FELLOW HUMANS. క్రీస్తుకు, బుధ్ధుడికి, వర్ధమాన మహావీరుడికి పూర్వపు వైదిక ఆర్యులు, అన్ని కులాల వారూ, ఆవు మాంసాన్ని తిన్నప్పటికి , వారిలో కొన్ని వర్గాల వారు, తరువాతి కాలంలో బౌధ్ధ జైనాల ప్రభావానికి గురిఅయ్యి శాకాహారులుగా మారటం, చారిత్రిక వాస్తవం. వారిలో కొందరు పూర్తి శాకా హారులు గా మారకుండా, కేవలం ఆవుమాంసాన్ని మాత్రమే మానటం జరిగింది. దీనర్ధం 21వ శతాబ్దం భారతీయులంతా ఘోర మాంసాహారులుగా గానీ లేక ఘోర శాకాహారులుగా గానీ ఉండాలని కాదు. శతాబ్దాలు గడుస్తున్న కొద్దీ మానవులు మెరుగైన మానవులుగా మారాలని మానవ జాతి వికాసానికి సౌమ్యత్వ మరియు కారుణ్య సాధన అవసరమని పెద్దలు అంటారు. మనం రెండువేల ఏళ్ళక్రితం పచ్చిమాంసం, వండిన మాంసం, రోజుకు మూడు పూటలా వారానికి ఏడురోజులూ, పన్నెండు నెలలు, బ్రతికే డెభ్భయ్యో వందో సంవత్సరాలూ, మనం అనుక్షణం మాంసం తుకడాలను ఐస్ ఫ్రూట్లలా చీకుతూ ఉండాలనీ, ఎముకలను చీల్చి వాటిలోని ఖైమాని ఆరగించాలనీ లేక రక్తాన్ని చవిచూడాలనీ కాదు. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు సీతకు మాంసం ముక్కలు ఇది బాగుంది ఇది బాగుంది రుచి చూడు అని నోట్లో పెట్టినట్లుగా, నేడు స్త్రీ పురుషులు ఒకళ్ళ నోళ్ళలో మరొకళ్ళు స్ట్రీక్సు పెట్టి తిను తిను అని బ్రతిమాలటానికి, వివిధ రకాల మాంసాల ధరలు విపరీతంగా పెరిగాయి. అరటి పండో నిమ్మకాయో కొనుక్కోటానికి పైసల్ దొరకటం లేదు. ఎద్దుకూరలు, పెద్దకూరలు, ఎక్కడనుండి దొరుకుతాయి.
8. As Centuries elapse, humans have to become more kind-hearted, soft, empathetic, and accommodative towards NOT ONY FELLOW HUMANS, ANIMALS LIKE COW, but also towards plants, all animals, rivers, hills, even deserts! This they have to do, without going to extremes, without subjecting themselves to OCD (Obsessive Compulsive Disorder). शताब्दीयों बीतने के समय पर, मानव जाती ज्यादा करुणा शीलक, सौम्य, सहानुभूतिवान, अनुग्राही और उदार, होना अभिलषणीय है। ये सभी सिर्फ सह मानवों से ही नहीं, गाय जैसे जानवरों को ही नहीं, वृक्ष, सभी जंतु, नदीनद, पर्वत, सैकत स्थल, सृष्टी के सभी वस्तुओं को मिल्वाना चाहिए। ये सब हम चरम सीमा तक जा कर, पागल होने स्थायी तक नहीं जाना। मध्यम मार्ग हमेशा वांछनीय होगा।
ybrao-a-donkey's humble comments. वैबीराव एक गधे के विनम्र राय . వైబీరావ్ గాడిద వినమ్ర వాణి. You have every right to differ with me. I respect your right. आपको मेरे मत से भिन्न राय रखने के संपूर्ण हक है। मै उस अधिकार को परिपूर्ण रूप से गौरव देता हुँ. మీకు, మీ భిన్నమైన అభిప్రాయాన్ని కలిగిఉండే సంపూర్ణ హక్కు ఉంది. దానిని ఎంతో నేను గౌరవిస్తాను. However, pl. examine this donkey's views also. परन्तु एस गधे के दृष्टिकोण को भी अनुशीलन कीजिये. కానీ ఈ గాడిద దృష్టికోణాన్ని కూడ ఓర చూపుతో కంటజూడుమీ, క్రీగంట జూడమీ.
I was (better to say 'am') a B.Com. student of Osmania University, Vivek Vardhini Evening College, Jambagh, Between Ashok and Vikranti Theaters, Hyderabad, during the academic years 1969-1973. At that time, I developed a personal perception (it may be wrong) that SOME Osmania University Students take interest in everything except their primary immediate task of learning, studies, and improving their skills, to their optimum levels. There were times, when some employers, stopped taking Osmania University graduates as employees. Subsequently, some corrective measures were taken by a few University Chancellors to revive the lost reputation. I do not wish to say that students should not at all take part in anything. Wherever things are being attended to by elders, media, Governments, political parties, NGOs, probably students can afford to concentrate on their studies. This is because, DEGREES WITHOUT KNOWLEDGE / SKILLS will make the students NON-PERFORMERS AT THE OUTINGS. For neglected years, they will have to pay a heavy price. During the freedom struggle, if students abandoned their studies, then they were liberating the Nation from foreign bondage. Yet, those who did not sacrifice their studies for the freedom of this countries, became bureaucrats, and became our de-facto rulers after independence. मै उसमानिया विश्व मैं उस्मानिया विश्व विद्यालय के बी. काम. पूर्व विद्यार्धी और स्नातक हुऎ तो भी, इस शोचनीय विषय लिखने के लिये मुझे शोक और चिंता हो रहा है। मै १९७३ में उस्मानिया विश्व विद्यालय, विवेक वर्धनी सायं कळाशाला, जाम बाग, हैदराबाद में बी. काम पढा था। उस वखत, मेरे दिल में यह दुःख पैदा हुई कि, उस्मानिया विश्व विद्यालय के कुछ विद्यार्धी विद्यार्जन , नैपुण्यताओं के समुपार्जन को छोड कर सभी अन्य विषयों पर अपने दृष्टी रखते हैं। उस अश्रध्धा के फल स्वरूप यह हुआ, कुछ सालों में, कई उद्योग दाता, उस्मानिया विश्वविद्यालय स्नातकों को इंप्लायमॆंट में लेना छोड दिया। నాకు 1969-1973 మధ్య కాలం లో ఉస్మానియా విశ్వ విద్యాలయం, వివేక వర్ధినీ సాయం కళా శాలలో (మొజాంజాహీ మార్కెట్ పుత్రీ బౌలీ రోడ్ మధ్య ఉన్న జాంబాగ్,హైదరాబాదు), బీ.కాం చదివే భాగ్యం కలిగింది. ఆసమయంలో, నాకు ఏర్పడ్డ అభిప్రాయం ఏమిటంటే, (ఆ అభిప్రాయం తప్పు కావచ్చు), ఉస్మానియా విద్యార్ధులు విద్య కన్నా ఇతర విషయాలపై అధిక శ్రధ్ధ కనపరుస్తున్నారేమో నని. తరువాతి కాలంలో కొందరు ప్రైవేటు రంగ ఉద్యోగ దాతలు ఉస్మానియా డిగ్రీ ఉన్నవారి దరఖాస్తులను పరిశీలించటం మానేశారని జనం అనుకుంటుండగా విన్నాను. తరువాత వచ్చిన ఉపకులపతులు ఎంతో కష్టపడి, పట్టాలు తప్పిన బండిని మెల్లగా పట్టాలు ఎక్కించారని, ఉస్మానియాకు పోయిన ప్రతిష్ఠను తిరిగి సాధించారనీ అంటారు. విద్యా సముపార్జనలో వచ్చే ప్రధాన సమస్య ఏమిటంటే, కోల్పోయిన విద్యా దినాలను తిరిగి సంపాదించటం తేలిక కాదు. ఎందుకంటే, టెక్నాలజీ, విజ్ఞానం మన కొరకు ఆగవు.


To continue. सशेष्. సశేషం.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |