Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Tuesday, April 14, 2015

474 విశాఖలో జరుగుతున్న సీపీఎమ్ వారి 21వ కాంగ్రెస్ సందర్భంగా On the occasion of the 21st Congress of CPM (CPIM) taking place at Visakhapatnam



ఈ వ్యాసం షుమారు రెండేళ్ళ క్రితం జనవరి 201౩ లో వ్రాసినది.   దీనిని ఒక దిన పత్రిక వారికి పంపగా, వారి ప్రాధాన్యతలకు సరిపోలేదో ఏమో, ప్రచురణకు నోచుకోలేదు.  వేరే కాగితాలకొరకు వెతుకుతుంటే ఇది కనిపించింది.   కొంత చెత్త తొలగించి, సవరించి, దీనిని నెట్ లో పెట్టటంలో ఉద్దేశ్యం,  మన పర్ సెప్షన్సు  (మన చుట్టూ ఉన్న పరిస్థితులను, సంఘటనలను మనం ఎలా అర్ధం చేసుకుంటాం),  రాబోయే కాలాన్ని ఎలా అంచనా వేసుకుంటాం, రెండేళ్ళ తరువాత చూసుకుంటే అవి ఎంత మేరకు నిజమయ్యాయి, పోల్చి చూసుకోటం.    అనుకున్న వన్నీ నిజంకావు, అలాగని ఘోరంగా ఫెయిల్ కావు.

ఇప్పటి 2015  నేపథ్యానికి పోల్చుకోవాల్సిన అంశాలు: 
1. ఆధార్ కార్డులను బలవంతంగా రుద్దటం  2. ఎన్నో రకాల అసమానతలను వదిలేసి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో అంతా సంపన్న వర్గాలున్నట్లు, గ్యాస్ సిలిండర్ల మీద వేల కొద్ది రూపాయల సబ్సిడీ ఇస్తున్నట్లు, దానిని వదులుకోమని సంపన్న వర్గాలను అడుగుతున్నట్లు కనపడుతున్నా ప్రజలందరి వెంటబడటం.  3. రాష్ట్రంలో జపాన్ లో లాగా వృధ్ధులసంఖ్య పెరిగిపోతున్నదని, పిల్లలను కనమని శేషాంధ్రులను శ్రీ చంద్రబాబు నాయుడు ప్రబోధించటం.  4.  విశాఖ పట్టణంలో జరగనున్న  సీపీఎమ్ వారి  21వ కాంగ్రెస్ లో పాడనున్న పాతపాటలు. 


ఆధార్ కార్డుల నరకం
ఆధార్ కార్డుల జారీ ఒక  చెత్త కుండీ లా తయారయింది.  గ్యాస్ డీలర్లు, వివిధ ప్రభుత్వ సంస్థల వాళ్ళు ఏడిపిస్తూ ఉండటంతో,  85ఏళ్ళ వృధ్ధులు కూడ  వృధ్ధ పత్నిని వెంటేసుకుని ఆధార్ జారీ కేంద్రాలచుట్టూ తిరగాల్సి వస్తున్నది.   క్యూలో నిల్చో లేరు.  వినపడదు.  కనపడదు.  భూలోకనరకం, వాళ్ళ స్వంతం.

ఇదే సందర్భంలో, జపాన్ మాజీ ప్రధాని, ప్రస్తుత జపాన్ ఆర్ధిక మంత్రి, శ్రీ ఆసో చేసిన వ్యాఖ్య, ఆయన దేశప్రజలను ఉద్దేశించి చేసినదే అయినప్పటికీ, ఎంతో ఆవేదన కలిగించింది.  ఎందుకంటే, అది మన దేశప్రజలకి కూడ, ఈ రోజు కాకపోయినా, 2020 లోపుగానే , వర్తించ బోతున్నది.   అంతే కాదు,  2014 లో ఎన్నికలు కాగానే, ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ గెల్చినా, గెలవకపోయినా, మాజీగా మారబోతున్నారు.  జపాన్ లో మాజీ ప్రధాని తరువాత ఆర్ధిక మంత్రి అయినట్లుగా, భారత మాజీ ప్రధాని మన్మోహన్ ఆర్ధిక మంత్రి అవతారం ఎత్తినా ఆశ్చర్యపోనవసరం లేదు.

జపాన్ మాజీ ప్రధాని ఆసో గారేమన్నారు ?
జపాన్ లో ని వృధ్ధ జనాభా ఆత్మహత్యలు చేసుకోవటమే మేలు.  లేదా ప్రభుత్వమే వారిని మరణింప నివ్వాలి | మరణింప చేయాలిట.   జపాన్ వృధ్ధులకు ఆరోగ్య సేవలనందించటం, జపాన్ జాతికి భారంగా పరిణమించిందిట.  ముక్కుతూ మూలుగుతూ పడకపై పడి ఉండి, రకరకాల వైద్య యంత్రాల నాళాలతో, సూదులతో, గుచ్చబడి, చిత్రహింసను అనుభవించే కన్నా,  జీవితాన్ని ముగించటమే మేలని ఆసో గారి భావం.  మీడియా గుచ్చి ప్రశ్నించగా, ఆ భావాలు తాను వ్యక్తిగతంగా ఉద్దేశించి చేసుకున్నవని, తన మరణం అలా జరగాలని తాను కోరుకున్నట్లు, ఆసో గారు సర్దేసుకున్నారు.

మన్మోహన్ సింగ్ జీ, ఇటువంటి విషయాన్ని నీళ్ళు నములుతూనే, కుండ బద్దలు కొట్టినట్లు చెప్ప గలరు.  ఇది వరకే ఆయన  "ఫ్రీ లంచ్ లు అయిపోయినాయోచ్ " అని ప్రకటించారు.    సార్ కి మొహమాటాలు ఫిక్కీ, సీఐఐ, అస్సోచాం, టాటా, అంబానీ, జిందాల్ వంటి వాళ్ళతోనే తప్ప, భారతీయ పేదలతో కానీ, వృధ్ధులతో కానీ, వంటఇంటి మహిళలతో కానీ లేవు, లేనే లేవు, ఉండవు.    ఆరోగ్యశ్రీ పథకాన్ని, రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన వేసుకుంది కానీ, ఢిల్లీ సుల్తానులు, సుల్తానాలు, వేసుకోలేదు.

ప్రస్తుతం తెల్ల కార్డులేని దిగువ మధ్యతరగతి కుటుంబాలకు, ఆధార్ కార్డ్ యొక్క అవసరం, గ్యాస్ బండల కొరకే.    ఈ మాత్రం దానికైనా వారు,  400 లేక 500 సమర్పించుకొని, ఆధార్ కార్డును  సంపాదించి , దానిని చూసుకుంటూ మురిసిపోవాల్సిందే.  సర్కార్ వారు, గ్యాస్ బండల ధరలను విపరీతంగా పెంచేసి, సబ్సిడీని ఉపసంహరిస్తే, రెండు మూడేళ్ళలో ఆధార్ నిరాధార్ కాక తప్పదు.

ఆధార్ ను జనంపై బలవంతంగా రుద్దటం వెనుక అమెరికా , యూరప్ ల వత్తిడి ఉందని అనుమానించక తప్పదు.  భారత పౌరుల కనుగుడ్లు (ఐరిస్ లు), చేతివేళ్ళ ముద్రలు , ఫొటోలు, జీవిత చరిత్రలు, అన్నీ, అమెరికన్ నిఘా సంస్థల పరిశీలనకు వెళ్ళ వలసినదే.    ఇస్లామిక్ తీవ్ర వాదుల ఏరివేత, ఉగ్రవాదం పై పోరాటం, అనే నెపాలు, ఈ డేటా బదిలీకి ఉపయోగిస్తాయి. 

తమకి సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వటం లేదు,   అన్నిటినీ ఢిల్లీ సుల్తాన్ లు, సుల్తానాలు, మాత్రమే ఇస్తున్నారు అనే విషయం జనాల మెదళ్ళలోకి ఇంజెక్టు చేయటానికి,  కేంద్రం లోని అధికార పార్టీ పడుతున్న దుగ్ధ,  పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం లాగా,  వృధ్ధులకు, రెక్కాడితే గానీ డొక్కాడని ప్రైవేటు ఉద్యోగులకు,  కూలీలకు,  చేతిపని వారికీ, వీధులలో తిరిగి అమ్ముకునే వాళ్లకీ,  ఒక పీడగా మారింది.

వామ పక్ష ప్రజాస్వామ్యం ఒక్కటే ప్రత్యామ్నాయం
తృతీయ ప్రత్యామ్నాయం ఆవశ్యకత

తొమ్మిదేళ్ళ యూపీఏ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయారు.  రెండవ ప్రత్యామ్నాయం లాగా కనిపించే బీజేపీ,  కాంగ్రెస్ కి ప్రతిబింబం లాగా తయారయింది తప్ప,  స్వతంత్ర , భిన్నమైన సిధ్ధాంతాలను , ఆచరణలను ప్రతిపాదించలేక పోతున్నది. 

బీజేపీ అధ్యక్షుడు శ్రీ నితీన్ గడ్కారీ, చివరికి ఆదాయపు పన్ను అధికారులనే బెదిరించే స్థాయికి దిగజారి పోయారు.  ఆదాయపు పన్ను అధికారులు, రాజ్యాంగం ప్రకారం, నిబంధనల ప్రకారం ప్రవర్తించ వలసి ఉన్నప్పటికీ,  తమ ప్రస్తుత యజమానుల ఆగ్రహానికి గురికాకుండా ఆత్మ రక్షణ చేసుకోటం కొరకు, కొంత అతిగా పరిశోధనలు చేస్తూ ఉండవచ్చు.    2014లో ప్రధాన మంత్రో కేంద్ర మంత్రో కావాలనుకుంటున్న శ్రీ గడ్కారీ,  నేడే  ప్రధానో, కేంద్ర హోమ్  మంత్రో అయినట్లుగా కలగంటున్నారు.  బిజెపీ అధికారం లోకి రాగానే తనను బాధించిన వాళ్ళను వేధించి వాళ్ళ తాట ఒలవటానికి సిధ్ధమవుతున్నారు.

గడ్కారీ గారు, సోనియా మాత నుండి నేర్చుకోవాల్సింది చాల ఉన్నది.    అమ్మకు ఎవరి యందైనా  "కినుక" ఉంటే దానిని బయటకు పొక్కనివ్వదు.  సరియైన సమయం చూసి నొక్కేస్తుంది.  ఆమె తానుగా ఏమీ  మాట్లాడకుండా ఇతరుల చేత చెప్పిస్తుంది.

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ సామంతులు, సర్దారులు,  తమకిష్టులైన వాళ్ళని ఢిల్లీ సింహాసనం పై కూర్చుండ పెట్టి తోలుబొమ్మలాటలాడించటం ఘోరీ కాలం నుండి బహదూర్ షా జాఫర్ కాలం వరకే కాక,   స్వాతంత్ర్యానంతర భారత్ లో కూడ జరిగింది.

నేడు మూలాయం, కరుణ, నితీష్, జయ , చంద్రబాబు, కెసీఆర్, మాయావతి, మమతా దీదీ, జయలలిత లు, నిర్వహించాలనుకునే పాత్రలు కూడ  పప్పెట్రీలే.  బెంగాల్, కేరళ లను కోల్పోయిన వామపక్షాలు, రెక్కలు తెగిన జటాయువుల లాగా అరుస్తున్నాయి.  వామపక్షాలు వాగ్దానం చేసే తాయిలాల నన్నిటినీ, ప్రాంతీయ పార్టీలు, అఖిల భారత మితవాద, మధ్యేవాద పార్టీలు ఇప్పటికే ఇచ్చేశాయి.  వామ పక్షాలు వామి పక్షాలుగా, వాము పక్షాలుగా మారిపోయాయి.  వామ పక్షాలు, తాయిలాల గురించి కాక,  మార్క్సిజం లో కీలక అంశాలయిన ప్రైవేటు ప్రాపర్టీ నిర్మూలన, కరెన్సీ రద్దు,  ప్రతి పౌరుడికీ తిండీ ,గుట్ట ,  యూనిఫారం బట్ట ,   సమానత్వాన్ని ప్రతిబింబించే ఇళ్ళు, విద్య, ఆరోగ్యం సంపూర్ణంగా ఉచితమే కాక, పనిచేయగలిగే శక్తి ఉన్నవారందరికీ, ఉద్యోగహామీ, నిర్బంధ ఎనిమిది గంటల పని, బంగారం రద్దు,   సంపూర్ణ ఉచిత రవాణా వంటి విషయాలను ఎందుకు ప్రస్తావించవు ?

హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ ప్రసంగం
తేదీ 24.1.2013.  వేదిక:  హైదరాబాదు, మధురానగర్.  సందర్భం జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం.    వారి ప్రసంగంలోంచి కొన్ని వాక్యాల కోట్.

 "...అన్నా హజారే అయినా, అరవింద్ కేజ్రీవాల్ అయినా,  ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు, సమస్యలకు పరిష్కారాలు చూపవు.  అన్నా వద్ద సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు లేవు.   ఆయనకు ధరలు ఎందుకు పెరుగుతాయో,  అవినీతి ఎలా పోతుందో తెలియదు.   కొద్ది మంది దగ్గరే డబ్బు పోగై ఉన్నన్ని నాళ్ళు, ఒక వ్యక్తి దగ్గరే లక్షల కోట్లు ఉన్నంత కాలం, లోక్ పాల్ వంటి ఎన్ని బిల్లులు వచ్చినా సమస్యలు పరిష్కారం కావు.   ఇటువంటి పరిస్థితులలో సోషలిస్టు ప్రభుత్వాలు తీసుకువచ్చే వాళ్ళు రావాల్సి ఉంది.  దేశానికి వామ పక్ష ప్రజాస్వామ్యం ఒకటే ప్రత్యామ్నాయం..."

ఈ కోట్ , పత్రికలలో వచ్చిన దాని ప్రకారమే.  శ్రీ జస్టిస్ చంద్రకుమార్ తన ప్రసంగాన్ని మార్చుకుంటారని అనుకోటం లేదు.


వామపక్షాల పెర్ఫార్ మెన్సు, పరిశీలన

కేరళ , త్రిపుర, బెంగాల్ లలో వామపక్షాలు రాజ్యం చేసినప్పటికీ, అవి మిగిలిన రాజకీయ పార్టీల వలెనే ప్రవర్తించాయి తప్ప, సోషలిజాన్ని భారత్ లో చిత్త శుధ్ధితో ,  100 కి 100 శాతం కాకపోయినా, కనీసం 80 శాతం ప్రవేశ పెట్టటానికి కార్యదీక్షితులైన పార్టీల లాగా ప్రవర్తించలేదు.  కొన్ని సార్లు అవి అధమస్థాయి  బూర్జువా పార్టీల కన్నా తక్కువ స్థాయికి పడిపోయి, ప్రజలను విపరీతంగా వేధించాయి.  అభివృధ్ది చేశామనో,  ఇంకోటి చేశామనో, జనాలను నమ్మించటానికి, నిరూపించుకోటానికి, రాష్ట్రాల మధ్య ఉండే పోటీ  ఈ పతనానికి కారణం అయి ఉండవచ్చు.  వామపక్షాల ప్రధాన అవగాహనా వైఫల్యం ఏమిటంటే, రాష్ట్రాల్లో, మునిసిపాలిటీల్లో అధికారంలోకి రావటం ద్వారా, తాము నిజమైన సోషలిజాన్ని తేలేమని అవి గ్రహించక పోవటం.   ముందు ఉట్టికెక్కితేకదా, స్వర్గాని కెక్కేది, అని వారనచ్చు.

రాష్ట్ర ప్రభుత్వాలకు, నగర పురపాలక సంఘాలకు, మోయలేనన్ని బాధ్యతలు ఉన్నాయి.   నిథుల సేకరణా వనరులు పరిమితం.   అధికారాలు అంతంత మాత్రం.   అవసరం అయిన దానికి కేంద్రం జోక్యం చేసుకోకపోటమే కాక  "సప్పంబు పడగనీడన కప్ప వసించిన విధంబు అన్నట్లుగా"  తప్పులు పట్టటం,  అవసరం అయినపుడు చూడనట్లు, విననట్లు నటించటం, కేంద్ర ప్రభుత్వాలకు పరిపాటి.  ఏబూర్జువా పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్నా ఇదే జరుగుతుంది. 

పొత్తులు,బయటనుండి మద్దతులు అవసరమైన కాలంలో,  కేంద్రం లో కొన్ని అనుమతులు, కొన్ని నిథులు, వంటివి వేగంగా వచ్చినా,    "29 రాష్ట్రాల ముఖ్యమంత్రులలో వామ పక్షాల ముఖ్యమంత్రులు ముగ్గురే."

సోషలిజాన్ని 80 శాతం ప్రవేశ పెట్టాలన్నా రాజ్యాంగాన్ని మార్చాలి.   మీడియా సహకరించదు.   పెట్టుబడిదారులు, కార్పోరేట్లు తమ సంపదను జాతీయం చేయటానికి ఒప్పుకోవు.  లక్షల కోట్లు ఉన్నావాళ్ళు కోట్లు పారేసి, ఎమ్ పీ లను కొని,  వామ పక్ష ప్రభుత్వాలను కూలగొట్టాలని ప్రయత్నిస్తారు.  అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్సు రాయబారులను ఆశ్రయిస్తారు.  దేశం యొక్క విదేశ మారక నిధులను స్థంభింప చేయించాలని ప్రయత్నిస్తారు.  ఆంక్షలను విధింప చేయిస్తారు.  అమాయక ప్రజలను రెచ్చగొడ్తారు.  కొంత విధ్వంసం జరుగుతుంది.   జెయిళ్ళలోకి తోయటం, ఎన్ కౌంటర్లను చేయటం ఉంటుంది.

శ్రామిక వర్గం సోషలిజంలో భాగంగా ప్రార్ధనాలయాలను మూసివేయాల్సి రావచ్చు.   అన్ని రకాల ఉద్వేగాలను, రాగ ద్వేషాలను, అధిగమించే లాగా,  ప్రజలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది.   వారసత్వాలను రద్దుచేయాల్సి వస్తుంది.   ఆరోగ్య వంతుడైన ప్రతి వ్యక్తికీ రోజుకి మూడుగంటల మేర, పనిలో శరీర శ్రమను కూడ చేర్చాల్సి ఉంటుంది.  ప్రైవేటు కార్లు, హెలీ కాప్టర్లు, బంగారం, వజ్రాలు, బాండ్లు, షేర్లు అన్నిటినీ సంపన్నుల నుండి గుంజుకోవాల్సి రావచ్చు.   వీటన్నిటినీ చేయటం కష్టమే కానీ అసాధ్యం కాదు.

భారత్ లో కమ్యూనిజం , సోషలిజం, మార్క్సిజం, రాకపోటానికి కేవలం వామ పక్షాలను తప్పు పట్టలేము.   ఈ వైఫల్యం బుధ్ధి జీవులందరిదీ.   తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా,   ప్రజలను మార్క్సిజానికి సిధ్ధం చేసుకో లేక పోటం వల్లనే, దేశంలో  మావోయిజం ప్రబలింది.   ఇంకా విచిత్రమేమిటంటే, చైనా ఆరాధ్యమైన మావో గారు,  తన జీవిత కాలంలోనే పెట్టుబడిదారీ ఆకర్షణకు గురి అయ్యారు.   ఈ విషయం పలువురు మావోయిస్టులకే తెలియదు.  కొందరు సీపీఐ, సీపీఎమ్ నేతలకు,  నేటికి కూడ మావో ఆరాధ్య దైవమే.

భారత ప్రజాస్వామ్య వామ పక్షాలలో, ఆంతరంగిక ప్రజాస్వామ్యం, లుప్తం.    అద్ధాల్లో చూసుకుంటే,  పరిస్థితి అర్ధం అవుతుంది.   పార్టీల్లో జరిగే ఎన్నికలు కేవలం తూతూ మంత్రంగా ఉండటం, కుట్రలు, కుతంత్రాలు ఎక్కువై, సిధ్ధాంతాలు మూల పడటం గమనార్హం.

Tail Piece पीछे बत्ती తోకచుక్క
ybrao a donkey's humble view of April 2015.

In the above mini-essay, you might have seen that I expressed great hopes on the speech of Justice Chandra Kumar, quoted above.

On the 21st Jan. 2014 Justice B. Chandra Kumar delivered a memorable judgement in a dowry harassment case.  For those who wish to see the news item:

http://www.deccanchronicle.com/140122/news-current-affairs/article/do-not-jail-accused-dowry-cases-rules-high-court.

Some memorable quotes from the judgement:

“...It is most unfortunate that Section 498A IPC has become a weapon for breaking families rather than for uniting them....”


"... There cannot be any doubt that there is dowry menace in society. But at the same time, it is also a fact that certain marriages are performed without any dowry.
Due to ill advice or under the wrong impression that the husband may come to terms if a complaint is lodged under Section 498A IPC, complaints are being lodged with the police...”

"...No accused should be arrested on allegations of simple dowry harassment.  ..."

"...If an arrest is necessary, the investigating officer should obtain permission. ..."

"...When an accused is produced before the magistrate, they should examine the matter judiciously and consider whether there are valid grounds for remanding the accused to judicial custody. ..."

"...If arrest is not necessary, the police may complete the investigation and file a chargesheet without arresting the accused. ..."

"...In the case of dowry death, suspicious death and suicide or when the allegations are serious in nature, the police officer may arrest the accused and the intimation of arrest should be immediately sent to the concerned SP. ..."

"...No accused or witness should be unnecessarily called to the police station. In case their presence is required for enquiry, they should be sent back immediately after that. ..."

"... There should not be any unnecessary harassment either to the relatives of the complainant or of the husband. A fair and dispassionate probe should be conducted. After completing investigation, it should be verified by an officer not below the rank of deputy superintendent of police. ..."


“... During investigation, if the probing officer is satisfied that there is false implication of any person in the complaint, then he may delete the names of such persons from the chargesheet after obtaining necessary permissions from the SP or any other officer equivalent to that rank. ...”

“... As soon as a complaint is received either from the wife alleging dowry harassment or from the husband that there is possibility of being implicated in a case of dowry harassment, then both the parties should be asked to undergo counselling with any experienced counselor or counsellors ...” 

"...Report of the counsellors should be made a part of the report to be submitted to the court... "

"...SP, in consultation with the chairman, district legal services authority, prepare a panel of counselors and details of the panel, along with their addresses and phone numbers, should be made available at all police stations. ..."

"...Senior cops should also ensure that the parties are not forced to come to any settlement in police stations against their wishes. ..."


"...Advocates have to play their roles in trying to unite the families. ..."

"...The welfare of the children should be given utmost importance ...”



On 23rd Jan. 2014, we see news reports in Media, that a woman named Ms. Kavya Rao filed a dowry harassment case against Justice Chandra Kumar and his son Ramachandran , alleging that her father paid Rs. 43.50 lakhs to her in-laws as dowry, and that further demands of Rs. 50 lakhs were being made.  For those who want to read this news report:

http://www.newindianexpress.com/states/andhra_pradesh/Dowry-Complaint-Against-Andhra-Pradesh-HC-Judge/2014/01/23/article2014865.ece.

Some memorable quotes from this news report:


“...My husband lost his job in 2008 after which we moved to Hyderabad and lived with my in-laws. During this period, I was subjected to continuous harassment. I was even denied food and was left to starve. They were persistently forcing me to get more money from my father, and conceding their demands, my father also started giving them money. But they went on increasing their demands, which we were not able to meet...”


"...After her separation from my husband, Justice Kumar even lodged a false complaint against my father. ..."


“... The police complaint says I was kidnapped by my father and that he had also stolen valuables from my in-laws’ house. Even after I explained to the Andhra police that I had come willingly with my father, they were putting pressure on us. On January 13, on a request from Andhra police, the Saidapet police summoned us for an inquiry. A few days ago, my husband came to our house and behaved very violently with my neighbours, ...”
Justice B. Chandrakumar's son Shri B. Ramakrishna was reported to have denied these allegations.  For those who want to see these denials, here is a link:

http://www.newindianexpress.com/states/andhra_pradesh/Andhra-HC-Judges-Son-Refutes-Dowry-Charges/2014/01/23/article2014895.ece

Some memorable quotes of Shri B. Ramakrishna s/o Justice Chandrakumar:

"...Dowry harassment was never alleged in the communication he had with his wife through emails in the past several months. ..."


"... Kavya had recently sent a draft note of a “mutual consent divorce petition” with one of the conditions being that there would not be any “give and take” between the two at the time of divorce. ..."

"... I have  filed a complaint at Jinnaram police station on November 23 against Kavya’s family members for allegedly threatening my life and abusing me. Already, a case had been filed at Medak court for restitution of conjugal rights and custody of my three-year old daughter, which is still pending."


"...Kavya and her relatives are not allowing him to see my child. ..."

So finally:

Didn't Karl Marx say that all human relationships are financial relationships?  మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలని కార్ల్ మార్క్స్ అనలేదా.

There is no use of blaming individuals.  వ్యక్తులను నిందించి ప్రయోజనం లేదు.

Monies make manishies moneyshies.  In Telugu language manishies = humans.  moneyshies = humans who live for money or made of money.

Human behaviors are cruelly monstracized by Money.

For removing the role of money, we have to demonetize our economies, nationalise private properties totally.  Democratic Communism is the solution for this problem of dehumanized human behaviors.

Seeking alternative solutions, amused, bewildered and confused, I have spent several months searching for analyses of human behaviors, from piles of books in libraries and thousands of websites, blogsites, facebook pages and twitter messages.

I have started doing this searching for true reasons behind "human asses becoming unclean" even before my learned reader friend 'rEsu gurram' (Race Horse) raised the invaluable question of "Wash your ass (nI gudam nIvu kaDukkO)".

Study of human behaviors need not necessarily be confined to search habits, purchase habits, lifestyle habits (which all these social media websites like Google, Twitter, Facebook do anyway with or without the consent of netizens).  They can go far, far, beyond.

For example, Human Behavior at Work (Organizational Behavior OB) by John W. Newstrom, Keith Davis. studies in depth one facet of human behaviors in service and work environment.   Inter alia, there are many great studies in behavioral arena by greats like Peter Drucker, B.F. Skinner, Frederick Taylor, Herzberg, Koontz and O'Donnel, Abraham Maslow.

But human cravings need not necessarily be limited to money, and work place recognition or job-satisfaction or honors in the surroundings.

The human cravings stretch much beyond.

Human sexual activities, behaviors, contradictions, dystrophies, emotions and fantasies can be as important as human adulations and frustrations in the money market and socio-economic environment.

One fortunate development which we are endowed with in the process of development  of internet is millions of webpages, and videos expressly demonstrating and discussing the hitherto frowned and tabooed sexual activities condemned as 'porno'.

According to some web research, number of porno sites outweigh the number of  other web pages in the ratio of 3 : 1.   That is for every single ordinary web page, there will be three expressly openly communicating sexual intercourse pages.


These sex-related porno web text pages and videos, some of which I had the fortune of perusing, have made the world very very transparent, just as  Global Real Time Money Settlement Systems have made the monetary world a small Global Financial Village.  

What I mean to say ultimately at this juncture?

Marxism,  implemented through methods of Democratic Communism, can help us finding solutions not only for problems of inequalities of income, and wealth, but also revolutionise the sexual relations, family relationships, upbringing of children, consumption habits, daily domestic and municipal chores,  educational systems, health systems and what not.

These changes which Marxism can bring, through Democratic Communist Methods, and enlightened citizen behaviors,  can be rated at about 8 on a 10 point scale of their far-reaching-ness when compared to industrial revolution which in my subjective view can be placed at 3, and computer+internet revolution which can be placed at 5 on a 10 point scale.

In my forthcoming blog posts, I shall discuss some of these enlightening prospects.

అనుబంధంగా ఉండదగిన కొన్ని పాటలు

జగమే మాయా బ్రతుకే మాయా (దేవదాసు)
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా (దేవదాసు)
చీకటిలో కారుచీకటిలో కాలమనే కడలిలో, శోకమనే పడవలో , ఏ దరికో ఏదెసకో(మనుషులు మారాలి)
ధనమేరా అన్నిటికీ మూలం,

(ఇంకా ఉంది.  To be continued and corrected, where needed.)

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |