Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label Tollywood Robberies. Show all posts
Showing posts with label Tollywood Robberies. Show all posts

Thursday, November 26, 2015

613 Part 2/10 of moribund dungeon- the Telugu film industry. Why did Shri Vinayak and Akhil take such high remuneration in the first instance and condescend to refund now? श्री विनायकजी और श्री अखिल उतना जय्दा प्रतिफल क्यो लिया, अभी वापस करने के प्रतिक्रिया क्यों कर रहे हैं। శ్రీవినాయకులవారు మరియు శ్రీ అఖిలుడు మొదట అంత అధిక ప్రతిఫలం తీసుకోటం ఎందుకు, నేడు వాపస్ ఇస్తున్నట్లుగా దివినుండి భువికి దిగిరావటం ఎందుకు?

Vinayak-Akhil
तॆलुगु आम लोग लूटी किया जाने के लिये बहूत गरीबी हैं।
World Language English National Language Hindi Mother Tongue and Provincial Language Telugu
1. Will VINAYAK pay some compensation to those who purchased tickets for Akhil and saw it? क्या विनायक महाशय, अखिल सिनिमा टिकट खरीद कर उसको देखने वाले वीक्षकों को भी परिहार देगा । శ్రీ వినాయక్ గారు అఖిల్ చిత్రం టికెట్లను కొని ఆ సినిమాను చూసిన వారికి కూడ పరిహారం చెల్లిస్తారా ?
2. Here is a news from Deccan Chronicle.Com which says that Telugu Film Director Vinayak who directed the film Akhil, and its debut Hero Akhi (grandson of Late Akkineni Nageswara Rao, naTa sAmrAT, and son of Hero nAgArjuna) are arranging to pay some compensation to distributors who could not recover even 20% of their purchase costs of the film. Link to read the news: Vinayak comes to Akhil’s rescue, from Deccan Chronicle.com यह संतोष दायक है कि, तॆलुगु फिल्म निर्देशक श्री विनायक, और उन से निर्देशित किया हुआ फिल्म अखिल के हीरो अखिल (फिल्म नाम और हीरो के नाम एक ही है) दोनों अपने से लिया हुआ फीज से, अखिल नक्सान बाधित डिस्ट्रिब्यटरों को थोडा परिहार देने के लिये आगे रहे है। उस समाचार को देखने के लिये दक्कन क्रानिकल अखबार के लिंक, बाये में है। సంతోషదాయకమైన విషయం ఏమిటంటే, అఖిల్ చిత్ర దర్శకుడు వినాయక్ గారు, ఆ చిత్ర నామాంకితపాదుడు హీరో ఆరంగ్రేటితుడు, స్నాతకుడు అయిన శ్రీ అఖిల్ గారు, ఆచిత్రాన్ని కొనుగోలు చేసి కనీసం 20 శాతాన్ని కూడ రాబట్టుకోలేకపోయిన పంపిణీదారులకు , తాము పుచ్చుకున్న ఫీజు లోంచి కొంత మొత్తాన్ని వారికి పరిహారంగా ఇవ్వటానికి ముందుకు వచ్చారుట. దీనికి సంబంధించిన దక్కన్ క్రానికల్ వార్త చదవాలనుకునే వారికి లింకు, ఎడమ ప్రక్కన ఉన్నది.
3. Okay. But one question, is definitely worth asking. How many hundreds of thousands / thousands of thousands of bucks (millions of Rupees) did Akhil take for his film debut film Akhil? Is it proper to charge very high fee for a debut film? Though he might have observed his father Nagarjuna acting with great gusto in his hay days, Akhil, till he gains adequate field experience ought to have been regarded as a novice by the Director. Why did the Director charge huge fee, for a novice’s film? Was he so much self-assured that his film will be embraced by the mad Telugu spectators, irrespective of its merits or demerits? Why did Vinayak underestimate the Telugu spectators? होने दीजिये । लेकिन एक प्रश्न पुछने लायक होती है। चित्र नटन में सिर्फ विद्यार्धि रहने के लिये अर्ङ अखिल, अपने पहले फिल्म केलिये कितने लाख या करोड रूपये फीज लिया, इस समाचार को वे ही बहिर्गत करना। अखिल अपने दादा ऎ. नागेश्वर राव को, और अपने पिता नागार्जुना को फिल्मों में नटन करना बचपन से देखा होगा, फिर भी, वह काफी नहीं होगा। क्योंकि, बालक पहले किंडर गार्टॆन नर्सरी क्लासेस में शामिल हो कर, प्रथमिक विद्या, माध्यमिक विद्या, इंटर्मीडिय विद्या पूरा करने के बाद, डिग्री में जायिन होना। कभी कभी कुछ रियायत केलिये थोडे बाल मेधावी अर्ह हो सक्ते। अधिक संख्याक व्यक्ति, केवल नौसिखिया ही हो सकते। एक नौसिखिया को हीरो करके, चित्र निर्देशन करनेवाले श्री विनायक महाशय अधिक वेतन लेने में औचित्य क्या रहता है। एक दृष्टि कोण से निपुण हीरो को निर्देश करने से नौसिखिया हीरो को दर्शकत्व करना मुष्किल और सवाल ही होता है। वरिष्ठ और निगर्वी हीरो निर्देश करना निर्देशकों को आसान हो सकता है। फिर नौसिखिया हीरो फिल्मों हिट करना कभी कभी मुष्किल होता है। परन्तु, अखिल अपने प्रथम फिल्म को बडा रॆम्यनरेशन क्यो लिया। (कम रॆम्युनरेशन लिये तो फिल्म वितरकों को परिहार देने के सवाल ही नहीं उटता है।) అట్లే కానిండు. కానీ ఒక ప్రశ్న ఉదయించక తప్పదు. చిత్ర నటనా రంగంలో ప్రవేశించే వారిని, మొదట్లోనే హీరోగా సంభావించటం ఎలా సాధ్యమవుతుంది. కొన్ని కొన్ని ప్రత్యేక సమయాలలో బాలమేథావులు అక్కడ అక్కడ థళుక్కుమని మినహాయింపులు కోరుతూ ఉండవచ్చు. నాగార్జున పుత్ర శాతకర్ణి అఖిలుడిని మనం అట్టి బాల మేధావిగా భావించ వచ్చా. పాతకాలంలో అయితే , కొన్నేళ్ళు రంగస్థలం మీద తమ హావభావాలతో ప్రేక్షకులను అలరించి తరువాత సినిమారంగంలోకి వచ్చినపుడు జనం వారిని ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. గొప్ప దర్శకుడిగా పేరు పొందిన శ్రీవినాయకుల వారు, అఖిలుడిని హీరోగా పరిచయం చేయటానికి ఎన్ని కోట్లను ప్రతిఫలంగా పుచ్చుకున్నారో మనకు తెలియదు. ఒక కోణంలోంచి చూస్తే గర్వాంధులు కాని కొందరు సీనియర్ హీరోలతో పోలిస్తే, ఎంతో కొంత అహాన్ని వారసత్వంగా పుచ్చుకునే హీరో పుత్రులను డైరక్టు చేయటం చాల కష్టం. డైరక్టు చేశాక, ఆఫిల్ముకి జనామోదనాన్ని, నగదామోదాన్ని పొందటం ఇంకా కష్టం. ఏది ఏమైనా, కారణాలు ఏవైనా, శ్రీ వినాయకుల వారు, శ్రీ అఖిలుడు, పిత్తిన ముత్తైదువుల్లాగా, తేలుకుట్టిన దొంగల్లాగా కూర్చోకుండా, తీవ్రంగా నష్టపోయిన అఖిల పంపిణీ దారులకు కొంతైనా ఊరట కల్పించటం ఆనందమే. వారు తమ ఛార్జీలను తగ్గించుకుని ఇతర దర్శకులకు, హీరోలకు మార్గ దర్శకులైతే ఇంకా మేలుగా ఉంటుంది. అయితే ఛార్జీలను తగ్గించుకునే దర్శకులన్నా, హీరోలన్నా, కొందరు వేలంవెర్రి వెర్రి వెధవలైన పంపిణీదారులకు చులకన భావం ఉండచ్చు. అయితే వినాయకుడు, అఖిలుడు మంచి పంపిణీదారులను వెతుక్కోటం అవసరం.
4. What should be the lessons for the Film distributors? In Telugu cinema field, many good Telugu films which have junior heros find it very difficult to get distributors. Why did the same junior-hero-shy film distributors paid so much moolah to Vinayak Akhil Band Company? फिल्म बांटनेवाले क्यो क्या लॆसन्स सीखने का है। साधारणतः जूनियर हीरो चित्रों को तॆलुगु चित्र रंग में वितरक ही नहीं मिलते है। फिर, वितरक श्रीविनायक अखिल बैंड कंपॆनी को बडे बडे पैसे क्यो दिये। ఫిల్మ్ పంపిణీ దారులు నేర్చుకోవాల్సిన పాఠాలేమీ లేవా. ఉంటాయి కానీ, నేర్చుకోరని వేరే చెప్పాల్సిన పని లేదు. జూనియర్ హీరోల చిత్రాలను కొనటానికీ పంపిణీదారులు ముందుకు రారు అనేది కఠోర వాస్తవం. మరి శ్రీ వినాయంక్ అఖిల్ బ్యాండ్ కంపెనీ వారికి, పంపిణీదారులు ఎన్నేసి కోట్లు చెల్లించారో తామే బహిర్గతం చేస్తేనే బాగుంటుంది.
Telugu people are too poor and too starving to be robbed.దోపిడీ చేయబడటానికి తెలుగు సాధారణ ప్రజలు నిరుపేదలు. వారికి తింటానికే లేదు. వారికి ఈ సారాలు, ఈ సినిమాలూ, ఈ సిగరెట్లూ, ఈ క్రికెట్లూ ఎందుకు.

Wednesday, August 12, 2015

560 Part 1: Are filmi Capitalists afraid of anybody in this world? भाग १: क्या फिल्मी पुंजीदार, इस जगत में किसी से डरते ? భాగం 1: మన సినిమా పెట్టుబడిదారులకి ఎవరి భయమైనా ఉంటుందా.

Capitalists are not afraid of anybody. Even Prime Ministers and Presidents are afraid of Capitalists. How can filmi Capitalists be an exception? How can filmi music be an exception? The million dollar question is how to redeem our musicians who have been rendered bonded laborers by the Filmi Capitalists? हमारे पुंजीदारों को किसी के फिकर नहीं है। सभी देशों के प्रधान मंत्रियों, अध्यक्षों पूंजीदारों से डरते हैं, और उनको स्वागत करते हैं, उसको सलाम करते हैं। फिल्मी पुंजीदार, विश्व और भारतीय महा पुंजीदारों से भिन्न कैसा रहते हैं। यह कभी भी नहीं होगा। मिलियन् डालर प्रश्न यह है कि, हमारे संगीतज्ञ जिन को फिल्मी दुनिया आपने जीवित काल गुलाम बना लिया है, उन महा कळाकारों को कैसा छुडाना। పెట్టుబడి దారులు ఎవరికీ భయపడరు. దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులే పెట్టుబడిదారులకి భయపడతారు, వాళ్ళకి స్వాగత సత్కారాలు చేసి వాళ్ళకి అడుగులకి మడుగులొత్తుతారు. ఇంక ఫిల్మీ పెట్టుబడిదారులు మినహాయింపులుగా ఉంటారని ఎలా అనుకోటం. మిలియన్ డాలర్ల ప్రశ్న ఏమిటంటే, పెట్టుబడిదారులకి జీవితకాలపు బానిసలుగా మారిన మన సంగీతజ్ఞులను, కళాకారులను ఎలా విడిపించుకోటం?



From Sanskrit Music Treatise "SangIta mArtAnDam". संगीत मार्तांड नामक एक संस्कृत ग्रंथ से। సంగీత మార్తాండం అనే సంస్కృత గ్రంధం నుండి.

taurya trikam tALa hInam cAlayEt purushAdhamaha
sa pApI narakam ghOram ASu gachchati sa anvayaha.

తౌర్య త్రికం తాళ హీనం చాలయేత పురుషాధమః

సపాపీ నరకం ఘోరమ్ ఆశు గఛ్ఛతి సా అన్వయః||

तौर्य त्रिकं ताळ हीनं चालयेत पुरुषाधमः
सपापी नरकं घोरम आशु गछ्छति सा अन्वयः।।

Taurya trikam means the trinity of vocal singing, instrumental accompaniment, and dance. tALa hInam means : without rhythm. cAlayEt: if a person runs. purushAdhamaha: the lowest of the humans.

sa pApI : He is a sinner. ghOram narakam ASu gachchati: He will go to hell fast. sa anvyayaha : along with his clan.

तौर्य त्रिक माने गान, वाद्य, नृत्य। ताळ हीनं माने बिना लया। चालयेत पुरुषाधमः माने नीच मानव जो बगर लय, संगीत को चलाता है वह मानव।

स पापी : अघ और किल्बिष मलिन भरित दुष्ट। घोरम नरकम आशु गछ्छति माने, तुरन्तु वह दुर्भर यम लोक जायेगा। सा अन्वयः माने, उसके पुत्र, पौत्र, वंश सहित।

తౌర్య త్రికాలంటే నృత్య, గాన, వాద్య భరితమైన సంగీతం. ఇలాంటి మూడిటితో కూడిన సంగీతాన్ని లయలేకుండా నడిపే నీచమానవుడు ఘోర పాపి. వాడు భయంకర నరకానికి, తన వంశంతో సహా వేగంగా పోతాడు.


ybrao-a-donkey's humble views. I shall not insist that you agree with me. वैबीराव एक गधे के विनम्र वचन. आप मुझ से सहमत होने के निर्बंध नहीं है। వైబీరావు గాడిద వినమ్ర అభిప్రాయాలు. నాతో ఏకీభవించమని మిమ్ములను వత్తిడి చేయను

Extreme threats do not really bring compliance. अति तीव्र ढंग से डराने से या धमकाने से फायिदा क्या होगा? कुछ नहीं होगा। అతి తీవ్రమైన మాటలతో బెదిరించి ప్రయోజనమేమిటి ?

It is true that music gets embellished and sweetened with rhythm. लया से संगीत को अलंकारिकता और माधुर्य मिलेगा, यह सत्य है। లయతో సంగీతానికి గొప్ప అలంకారికత మరియు మాధుర్యము వస్తుంది.

But then, what is the use of threatening? जब तो, तीव्र वचनों से डराने से या धमकाने से लाभ के जगह पर नष्ट होगा। అయితే బెదిరించి ప్రయోజనం ఏమిటి? అతిగా బెదిరిస్తే లాభం స్థానంలో నష్టం వస్తుంది.

Qustion, सवाल, ప్రశ్న:
You are seeing the type of music we are getting in our film world, hollywood, bollywood, tollywood, kollywood, all types of woods. Do you find in today's film songs any melody, rhythm, sweetness in today's film music? Do threats like fearful hell will really frighten our Capitalists, and their slave Musicians? This Capitalist world is not afraid of anybody in Heaven, Earth, and the Nether world, including the consumers (in case of films it is the audience and the spectators).

आज के विश्व में आप हालीवुड, बालीवुड, कालीवुड, टालीवुड, जैसे जंग्लियों में, आप कई फिल्मों को देख रहे है ना? उन में आप कभी भी, कहाँ भी, शृती, या लया, या माधुर्य को देख सकते क्या? भयानक नरक जैसे शोच उनको कभी भी नहीं मन में नहीं आयेगा। हमारे पूंजीदार मालिक, और उनके दास संगीतज्ञ को इस जगत में किसके डर भी नही रहता। आर्धिक शास्त्र कहता है कि पूंजीदारों को विनियोगदार ड़र अवश्य रहता है, लेकिन वास्तव प्रपंच में यह नहीं दिख रहा है।

ఇపుడు హాలీవుడ్ లో, బాలీవుడ్ లో, టాలీ వుడ్ లో, కాలీ వుడ్ లో, అన్ని రకాల వుడ్లల్లో వస్తున్న సినిమాలను మీరు చూస్తున్నారు కదా. వాటిల్లో ఎక్కడైనా సరియైన శృతి గానీ, లయగానీ, మాధుర్యము గానీ ఉంటున్నాయా? భయంకర నరకం వంటి బెదిరింపులు పెట్టుబడిదారులను, వారికి దాసులైన మన సంగీతజ్ఞులను భయపెట్తాయా? ఈ పెట్టుబడి దారీ ప్రపంచానికి వినియోగదారుతో సహా (సినిమాల విషయంలో ప్రేక్షకులు) ఎవరన్నా భయం లేదు.


Answer जवाब జవాబు

In my mother tongue Telugu, there is a proverb: gongaLi lO tinTU ventrukalu lekka peTTukOTam enduku? Approximate meaning: Why count the number of hair(s), while dining on a torn woolen carpet? Threads of wool may fall on the food. No use of regrets, when we use a particular environment which either we have to change or stop fault-finding. मेरे मातृभाष तॆलुगु में एक लोकोक्ति है कि-- गॊंगळि लो तिंटू वॆंट्रुकलु लॆक्क पॆट्टुकोटं ऎंदुकु. माने-- फटे हुए कंबल (गलीचा, दरी) में खाने के समय पर बालों को गिनने से फाइदा नहीं रहेगा। గొంగళిలో తింటూ వెంట్రుకలు లెక్క పెట్టుకోటం ఎందుకు? (To continue. सशेष. ఇంకా కొనసాగించాలి.)

Thursday, October 24, 2013

022 10 million people speaking Telugu must know that they are being robbed of Rs. 50 billion every year! తెలుగు ప్రజలు తమపై జరుగుతున్న రూ 5000 కోట్ల దోపిడీని తెలుసుకోటం అవసరం


Telugu speaking people must know the robberies taking place in their own door-steps, of a magnitude which impoverishes them beyond repair and replenishment. తెలుగు ప్రజలు తమపై జరుగుతున్న వివిధ రకాల దోపిడీలను అర్ధం చేసుకోటం అవసరం.

Question: Prove at least one robbery ! ఏదైనా ఒక దోపిడీని నిరూపించండి

Answer: Let us take Telugu films. One cinema persons said that they collected Rs. one billion (Rs. 100 crore). We can't totally ignore their words are sheer boasting. There is a possibility of at least a part of that being correct.

Telugu: తెలుగు సినిమాలనే తీసుకోండి. ఒక సినిమా వారు తాము రూ. 100 కోట్లు వసూలు చేస్తున్నామని చెప్పుకున్నారు. వీటిని పూర్తిగా కోతలని కొట్టేయలేం. కొంతైనా నిజం ఉండే అవకాశం ఉంది.

దీనికి వేరొక అర్ధం తెలుగు ప్రజలు, కేవలం ఒక్క సినిమా విషయంలోనే, రూ. 100 కోట్లు కోల్పో బోతున్నట్లు. ఏ తెలుగు సినిమా అయినా రూ. 100 కోట్ల నుండి 100 కోట్లు వసూలు చేస్తుంది కాబట్టి, ఏడాదికి కనీసం 100 సినిమాలు విడుదులైతే , సరాసరిన రూ. 5000 కోట్లు కోల్పోతారు.

స్వఛ్ఛందంగా కోల్పోతున్నారా , నిర్బంధంగా కోల్పోతున్నారా? అలవాట్లకు బానిసలై అధిక ధరలకు సినిమా టిక్కెట్లు కొనుగోలు చేసే వాళ్ళందరూ స్వఛ్ఛందంగా ఈ దోపిడీకి ఒప్పుకున్నట్లే. ఈ అధికధరలను నిర్మాతలు, థియేటర్ యజమానులు నిర్ణయించారా, నల్ల బజారు వారు నిర్ణయించారా అనేది అప్రస్తుతం.

Question: పైరసీల సంగతేమిటి?



పైరసీ సీడీ లతో సినిమాలు చూసేవాళ్ళు కూడా తామేమీ పత్తిత్తులం ఉలవిత్తులం అనుకోనక్కర లేదు. తమచేతికి తడి అంటకుండా లక్షలు పోగుచేసుకోటం వారి దోపిడి వ్యాపారం. సినిమా టిక్కెట్లకు చిత్ర పరిశ్రమ ఆధిక ధరలను నిర్ణయించి 100 కోట్లు _ 1000 కోట్లు పోగుచేసుకోవాలను కుంటుంటే పైరసీ పరిశ్రమ దానికి దెబ్బ కొట్తున్నది.

Question: టిక్కెట్ల ధరలు తగ్గించటం కుదరదు.

Answer:

ఎందుకు కుదరదు? లండన్ లో , సింగపూర్ లో షూటింగ్ చేయటం ఎందుకు? అరకులో తీయచ్చు. హీరోలకు కోట్లకొద్దీ పారితోషికాలు ఎందుకు? కొత్త హీరోలతో తీయచ్చు. ఒకఊరిలో 20 హాళ్ళు ఉంటే అన్నిట్లోనూ ఒకే సినిమాను జనంపైకి రుద్ది మొదటి వారం లోనే పెట్టుబడి మొత్తం రాబట్టుకోవాలనే దుగ్ధ నేడు నసాళానికి అంటింది. హీరోల కుటుంబాల, పెద్ద నిర్మాతల ఈ రోగం వల్ల చిన్న నిర్మాతలకు చోటు లేకుండా పోతున్నది.

నిజానికి ఒకటి లేక రెండు వీడియో కెమేరాలతో అతి తక్కువ ఖర్చుతో చక్కటి సినిమాలను నిర్మించవచ్చు. కథనంలో నూతనత్వం ఉండి, బోర్ లేకుండా చూసుకుంటే నిలకడగా వసూళ్ళు పెరుగుతాయి. ఘరానా నిర్మాతలు థియేటర్లను బ్లాక్ చేసినపుడు, లోబడ్జెట్ సినిమాలు వసూళ్ళు బాగున్నా మొదటివారం లోనే బయటికి గెంటి వేయబడుతున్నాయి.

Question: పరిష్కారం ఏమిటి?

Answer:

ముందు ముందు జనం చేతుల్లో స్మార్ట్ ఫోన్లూ , టాబ్లెట్లూ పెరిగే కొద్దీ , జనం థియేటర్లకు రావటం తగ్గుతుంది. సినిమా పరిశ్రమ టిక్కెట్టేతర ఆదాయం వెతుక్కోక తప్పదు.

To continue. असंपूर्ण. ఇంకా ఉంది.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |