Monday, September 14, 2015

573 References to Andhras in Sanskrit Vyasa Mahabharata संस्कृत व्मयास महाभारत में आंध्रों के प्रसक्ती సంస్కృత వ్యాస మహాభారతంలో ఆంధ్రుల ప్రసక్తి

How to make use of the Telugu Script Sanskrit Vyasa Mahabharata Epic provided by you? आप से बनाया हुआ तॆलुगु लिपी में व्यास महा भारत अन्वेषण गवाक्ष को कैसा उपयोग करना ? మీచే ఏర్పాటు చేయబడిన సంస్కృత వ్యాస మహాభారతం మూల గ్రంధం తెలుగు లిపి అన్వేషణను ఎలా వాడటం ?

Answer जवाब జవాబు



When you click the link provided IN THE SIDE-BAR, for Telugu Script Sanskrit Vyasa Mahabharata search, a separate page will open with the following words మీరు ప్రక్కన సైడ్ బార్ లో ఇవ్వబడిన తెలుగు లిపి వ్యాస సంస్కృత భారతం లింకును క్లిక్ చేసినపుడు ఆపేజీ తెరుచు కుంటుంది. అందులో ఈక్రింది విధంగా ఉంటుంది. (దీనిని అవసరానుగుణంగా ఇంకా మార్చచ్చు:--.

This is Vyasa Sanskrita Mahabharata search. ఇది వ్యాస మహాభారతం సంస్కృత మూలంలో అన్వేషణ. శ్లోక తాత్పర్యాలు లేవు. Enter word-s phrase-s to search. Type in Telugu script only. Or paste Telugu script words. Type rare words. Common words will give you thousands of results. Keep in mind Sanskrita Sandhis and practices, and not Telugu practices.

In the following example, I have typed "ఆంధ్ర" and got the following results. అన్వేషణ బాక్స్ లో నేను ఆంధ్ర అనే పదాన్ని టైప్ చేసి ఈ క్రింది ఫలితాలను పొందాను.

Result No. 1:--, Book No., Chapter No., Verse No. in the Chapter, Verse No. in the entire Epic, then the verse= 3-191-34

ఆంధ్రాః శకాః పులిందాశ్చ యవనాశ్చ నరాధిపాః।
కాంభోజా బాహ్లికాః శూరాస్తథాఽఽభీరా నరోత్తమా .

Result No. 2:--, Book No., Chapter No., Verse No. in the Chapter, Verse No. in the entire Epic, then the verse= 5-140-25.

36601. పురోగమాశ్చ తే సంతు ద్రవిడాః సహకుంతలైః।
ఆంధ్రాస్తాలచరాశ్చైవ చూచుపా వేణుపాస్తథా .

Result No. 3:--, Book No., Chapter No., Verse No. in the Chapter, Verse No. in the entire Epic, then the verse= 8-77-19. 58723. ఆంధ్రకాశ్చ పులిందాశ్చ కిరాతాశ్చోగ్రవిక్రమాః।
ంలేచ్ఛాశ్చ పర్వతీయాశ్చ సాగరానూపవాసినః.

Result No. 4:--, Book No., Chapter No., Verse No. in the Chapter, Verse No. in the entire Epic, then the verse= 12-206-45.

73224. దక్షిణాపథజన్మానః సర్వే కరభృతస్తవ
ఆంధ్రాః పులిందాః శవరాశ్చూచుపా మద్రకైః సహ.

OBSERVATIONS टिप्पणी గమనించినది



The context in which the Vyasa Mahabharata referred to Andhras (Telugu speaking people might have perhaps been called Andhras in those days), we are going to discuss shortly.

व्यास महाभारत में आंध्र महाजन या जाती (शायद तॆलुगु भाषा भाषण करने वाले लोग), किस अवसर पर यह पद उपयोग किया गया है, इस के बारे में मै, थोडे दिनों में विवरण दॆने के लिये कोशिश करता हूँ।

వ్యాస మహాభారతంలో , ఏఏ సందర్భాలలో ఈ ఆంధ్రుల ప్రసక్తి వచ్చింది (తెలంగాణ వారి దృష్టిలో ఆంధ్రులు అంటే రాయల సీమ మరియు కోస్తాలో నివసించే వాళ్ళే. అనే తెలంగాణలో కెసీఆర్ అండ్ కో చేత ప్రేరేపించబడిన వారి ద్వేషాన్ని వారినే ఉంచుకోనిద్దాము. మనము విశాలంగా ఆలోచిద్దాము.) అనే విషయాన్ని త్వరలో వివరించటానికి ఈగాడిద ప్రయత్నించగలడు.
Incomplete. सशेेष. ఇంకా ఉంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.