Wednesday, September 9, 2015

572 Chandra Babu Naidu deserves congratulations श्री चंद्रबाबु नायुडु को अभिनंदन శ్రీ చంద్రబాబు నాయుడుకి అభినందనలు



Chief Minister of A.P. deserves gratitude of the people for starting the pumping of Pattisam Godavari waters and channelising them to the Polavaram Right Canal. Let us hope that he will divert only flood waters, and will not hurt the Godavari Delta farmers in the downstream of Dhavaleswaram Barrage.

I apologise for the interregnum in our blog posts, as I could not spare time owing to some family compulsions, and livelihood compulsions. I have used this interregnum to introspect on the justification of what I am writing, with a view to estimate whether I am doing something good / bad / nothing to the society. I felt that my writings contain an admixture of all these. Someday, I hope to clearly identify bad writings and remove them or modify them as necessary.

कुटुंब समसस्याओं और जीविका-रोजगार कामों में डूबने से, इन ब्लाग पोस्टों में रुकावट हुआ, और उस के लिये मुझे खेद है, विज्ञ पाठक क्षमा कीजियेगा। मै इस रुकावट से मिलें थोडा समय को अतंरवीक्षण और आत्म परीक्षण के लिये विनियोग किया। आलोचना यह था कि, क्या जिस चीज मै यहा ब्लाग पोस्टों में लिख रहा हूं वे, समाज को हितकारी / हानिकारी / शून्यभरित हैं ? मुझे विश्वास है, कुछ दिन मै हानिकारी लेखनों को अलग करने और निकाल देने / परिवर्तन करने के लिये कोशिश करूँगा।

కుటుంబ సమస్యలతో మరియు జీవనభృతి సంబంధిత పనులతో తలమునకలయి ఉండటం వల్ల, ఇక్కడ బ్లాగ్ పోస్టులు వ్రాయటంలో కొంత అంతరాయం కలిగింది. ఇలా అంతరాయంకలిగిన సమయంలో చిక్కిన కొంత తీరికను నేను అంతర్ వీక్షణానికి , ఆత్మ పరీక్షకూ వినియోగించుకున్నాను. ఏమిటీ ఈ ఆత్మ పరీక్ష అంటే, నేను ఈ బ్లాగులలో వ్రాస్తున్న విషయాలు సమాజానికి ప్రయోజన కరంగా గానీ / హానికరంగా గానీ / ఏదీ కలిగించని శూన్య శుంఠాయి వ్రాతలుగా ఉంటున్నాయా అని. మూడు రకాల విషయాలూ ఉన్నాయనే అభిప్రాయం నాకు కలిగింది. త్వరలోనే హానికరమైన వాటిని గుర్తించి , వాటిని తొలగించటమో, తిరిగి వ్రాయటమో చేయగలననే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను.

HAPPY NEWS संतोष वार्ता సంతోష వార్త

In the adjacent side bar you can see a search window for searching in Telugu Script Vyasa Mahabharata Epic of Sanskrit Language. This has been prepared with great pains, spending a number of days on the laptop. ఈ ప్రక్కన ఉన్న కిటికీలో మీరు సంస్కృత వ్యాస మూల గ్రంధం భారతం లక్ష శ్లోకాలలో అన్వేషణ (కావలసిన పదాలను వెతకటం) ఏర్పాటు చేయటం జరిగింది. దీనని ఎంతో శ్రమతో ఏర్పాటు చేయటం జరిగింది. సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్ధన. ఇది ఇంటర్నెట్ లో లభించిన మూలగ్రంధం ఆధారంగా దీనిని తయారు చేయటానికి ఎన్నో రోజులు పట్టింది ఎందరో మహానుభావులు, వారికి వందననులు, అన్నట్లుగా మూల గ్రంధాన్ని నెట్ లో పెట్టిన వారికి నా ధన్యవాదాలు. దయయుంచి దీనిని కమర్షియల్ గా వాడవలదని ప్రార్ధన.


GREAT APPRECIATION TO MR. NARA CHANDRA BABU NAIDU, CHIEF MINISTER OF RESIDUAL A.P. शेष आंध्र प्रदेश मुख्य मंत्री श्री नारा चंद्रबाबु नायुडु को अभिनंदन। శేష్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా అభినందనలు.


Chief Minister of A.P. deserves gratitude of the people for starting the pumping of Pattisam Godavari waters and channelising them to the Polavaram Right Canal.

पट्टिसम पुण्य क्षेत्र समीप में, लिफ्ट इरिगेशन पध्धती में, पोलवरं दहने नहर को, गोदावरी बाढ जलों को, छुडाने में सफलीकृत हुआ श्री नारा चंद्रबाबु नायुडू को हम अभिनंदन देना चाहिए।

Let us hope that he will divert only flood waters, and will not hurt the Godavari Delta farmers in the downstream of Dhavaleswaram Barrage.

हम आकांक्षा करेंगे कि, वें सिर्फ बाढ जलों को, दक्षिण दिशा में भेज देगा, और धवळेश्वरम बेरेज के नीचे रहनेवाले किसानों को नुक्सान नहीं करेगा।

శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేవలం ఉప్పు సముద్రం పాలవుతున్న గోదావరి వరదనీటిని మాత్రంమే దక్షిణ దిశలో తరలిస్తారని, నది దిగువన అంటే ధవళేశ్వరం ఆయకట్టులోని రైతులను దెబ్బకొట్టరనీ ఆకాంక్షిద్దాము.

SUGGESTION एक सुझाव సూచన


KRISHNA river waters are already under fierce disputes with up-stream States. It is subject to various awards like Bachavat Tribunal, and Court judgements. It is still sub judice. It will, therefore, not be prudent to mix up Godavari and Krishna Waters, and complicate the disputes. Upper States will use the opportunity to reduce the share of Residual Andhra Pradesh in Krishna Waters. A.P. Government has promised to divert the Godavari Waters only when there are floods, and to prevent the Godavari flood waters from going waste into Bay of Bengal. If that is the case, Godavari and Krishna Waters should not be mixed up and allow the disputes to get complicated. Separate emergency pipelines and aquiducts should be built to directly link the Polavaram Right Canal with the Prakasam Barrage Eastern Main Canal and Western Main Canals. An aquiduct /pipeline should be built on Krishna River across Prakasam Barrage / Kanakadurga Varadhi bridge to transport water over the Krishna River and move them to the South.

In this manner, Godavari water can be used in South only when there are emergency drought situations and flood situations. They should not be taken for granted and become a part of Inter State River Water Disputes.

కృష్ణా నదీ జలాలు ఇప్పటికే వివాదాస్పదంగా, అంతర్ రాష్ట్ర తగాదాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు నదీజలాల పంపిణీ విషయంలో తెలంగాణ వారి అసంతృప్తిని కెసీఆర్ ఉపయోగించుకోటం కూడ ఒక కారణం. గోదావరి జలాలను కృష్ణానదిలో కలుపకుండా, డైరక్ట్ గా కాలువలకు అనుసంధానించాలి. అవసరమైతే దీనికోరకు తగినన్ని పైప్ లైన్లను , ఆక్విడక్ట్ లను యుధ్ధ ప్రాతిపదికపై నిర్మించుకోవాలి. పోలవరం కుడికాలువ కేవలం వరదనీటిని తరలించటానికే కాబట్టి, దానిని ఏడాదిలో కేవలం పది రేక పదిహేను రోజులు మాత్రమే వినియోగించుకోటం జరుగుతుంది అని నా నమ్మకం. కనుక, ఈ కాలువను కృష్ణానదిలో కలిపి, దానిపై ఎగువ రాష్ట్రాలతో వివాదానికి గురికావటం తెలివి తక్కువ అవుతుంది. (To continue. सशेष. ఇంకా కొనసాగించాలి.)

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.