Government of India has got designed a linux based operating System called 'Boss' for Bharat. It seems to have wanted to introduce and implement into the websites of Central Government Departments. But nobody knows where its present status is. Everybody knows that Windows is an extremely vulnerable OS from security angle, besides its being grossly commercial, and is not suitable for a very poor country like INdia.
I have been experimenting with Linux based operating systems. At a stage I felt satisfied with Ubuntu 10.04 and Ubuntu 10.10 versions, which were mostly functional and less bulky.
Of late, Ubuntu uses a Unity desktop and its 15.04 (2015 April) version is current, till 15.10 comes out. In a monstrous Capitalist system, it is very difficult for a free-cost open-source OS to survive with contributions and donations from volunteers. Yet, hundreds of linuxbased distributions have made a dent into the market of Microsoft. Unable to bear burden(s), even Ubuntu seems to become more and more commercial.
Unfortunate thing is, Indians are still enslaved to Windows.
లైనక్స్ ఉబుంటూ లో , పీసీ లేక లాప్ టాప్ హార్డ్ డిస్క్ పై ఉన్న మైసీక్వెల్ డేటా బేస్ ను , యూ ఎస్ బీ పెన్ డ్రైవ్ లోకి ఎలా బ్యాక్ అప్ చేసుకోటం. తరువాత దానిని తిరిగి మై సీక్వెల్ లోకి కొత్త డేటా బేస్ పేరుతో తెచ్చుకోటం ఎలా.
మొదట రూట్ పాస్ వర్డ్ ను ఉపయోగించుకొని ఎమ్ ఎసీక్వెల్ డంప్ అనే ఆజ్ఞ ద్వారా దానిని పెన్ డ్రైవ్ లోకి డంప్ చేసుకోవాలి.
కమాండ్ లైన్:~$ mysqldump -u root -pరూట్ పాస్ వర్డ్ kharchulu > /media/pendrivename/subfolders.../mysqldatabasedump.sql
వివరణలు : mysqldump command ను mysql లోకి ప్రవేశించకుండానే కమాండ్ లైన్ వద్దనే వాడచ్చు.
-u అనే ఆప్షన్ యూజర్ చేత అని సూచన.
రూట్ అనేది రూట్ అనే యూజర్ తో చేస్తున్నాము అని సంకేతం. రూట్ గార్ లైనక్స్ లో ముఖ్యంగా ఉబుంటూలో ఫైల్ సిస్టం కు యజమాని, సర్వాధికారి. ఈయన గారికే సూడో అని కూడ సంకేతం.
-p అనే ఆప్షన్ పాస్ వర్డ్ తో చేస్తున్నాము అని సూచన. తరువాత స్పేస్ వదలకుండా రూట్ గారి పాస్ వర్డ్ ను కొట్టాలి.
ఖర్చులు అనేది మనం బ్యాక్ అప్ చేయాల్సిన ఎమ్ సీక్వెల్ డేటాబేస్ పేరు.
గ్రేటర్ దాన్ గుర్తు ఫలానా చోట డంప్ చేయమని సూచన.
ఆబ్లిక్ లలో ఉన్నదంతా డంప్ చేయాల్సిన ప్రదేశానికి దారి. అంటే పెన్ డ్రైవ్ కి మార్గం. లైనక్సు ఉబుంటూలో పెన్ డ్రైవ్ లు సాధారణంగా /మీడియా / పె న్ డ్రైవ్ పేరు / తో ఫోల్డర్ లో ఉంటాయి. వీటి తరువాతవి సబ్ ఫోల్డర్ లు మనం సృష్టించుకునేవి.
mysqldatabasedump.sql అనే ఫైలు లోకి మనం డంపింగు చేస్తున్నాము.
ఇపుడు పెన్ డ్రైవ్ లోకి వెళ్ళి ఆ ఫైల్ ఉందో లేదో చూసుకోవాలి.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
వెనక్కి డంపు చేసుకోటానికి ముందు మనం మన లాప్ టాప్ లేక పీసీ మై సీక్వెల్ లో ఒక ఖాళీ డేటా బేస్ ను కొత్త పేరుతో సృష్టించుకోవాలి. దీనికి మనం మై సీక్వెల్ లోకి కమాండ్ లైన్ వద్ద యూజర్ నేమ్ , పాస్ వర్డ్ ఇచ్చి ప్రవేశించాలి.
కమాండ్ లైన్ : mysql -u మనusername -pస్థలంవదలకుండా మనuserpassword.
(ఇపుడు) మై సీక్వెల్ కమాండ్ లైన్ : create database newkharachulu (ఏదో ఒక కొత్త డేటాబేస్ పేరు) character set = utf8 collate = utf8_general_ci;
అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. న్యా డేటా బేస్ క్రియేట్ అవుతుంది.
చెక్ చేసుకోటానికి షో డేటాబేసెస్ ; అనే కమాండ్ ను వాడితే మనకి కొత్త డేటా బేస్, పాత డేటా బేస్ తో సహా అన్ని డేటా బేస్ లు కనిపిస్తాయి.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
కమాండ్ లైన్:~$ mysqldump -u root -pరూట్ పాస్ వర్డ్ newkharchulu (మనం పైన పెట్టిన కొత్త ఖాళీ డేటా బేస్ పేరు) < /media/pendrivename/subfolders.../mysqldatabasedump.sql
లెస్ దాన్ గుర్తు బాణం లాంటిది. పెన్ డ్రైవ్ నుండి మనం తెచ్చుకోవాలని సూచిస్తున్నది.
ఇపుడు డంపింగ్ అయినట్లుగా మనకి వివరాలు కమాండ్ లైన్ పై వస్తాయి.
ఈ మైట్టైనాక మన ఎమ్ సీక్వెల్ లోకి కేవలం ఖాళీ డేటా బేస్ సెట్ మాత్రమే వెళ్తుంది.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
కమాండ్ లైన్:~$ mysql -u root -pరూట్ పాస్వర్డ్ newkharchulu < /media/pendrivename/subfolders.../mysqldatabasedump.sql
ఇపుడు మీరు మై సీక్వెల్ లోకి ప్రవేశించి చూస్తే రెండు డేటా బేస్ లూ ఉంటాయి. టేబుల్స్ తో , డేటాతో సహా దిగుమతి అయి ఉంటాయి. ఒక సారి టేబుల్సు, టేబుల్స్ లోని రో లు (వరసలు లేక రికార్డులు), కాలమ్స్ (ఫీల్డులు) సరిగా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇపుడు మనం రెండు డేటా బేస్ లను వాడుకోవచ్చు. లేక పాత దానిని తీసి వేయ వచ్చు.
ఉన్న డేటాబేస్ పేరు మార్చాల్సి వస్తే కూడ ఈ పధ్ధతిని వాడుకోవచ్చు.
ల్యాప్ టాప్ లేక పీసీ మై సీక్వెల్ లో ( అంటే వేర్ / లిబ్ / మై సీక్వెల్ ఫోల్డర్ లో) ఉన్న డేటా బేస్ , దాని టేబుల్స్ లో ఉన్న డేటా తరచూ మారుతూ ఉంటుంది కనుక, బ్యాక్ అప్ చేసినపుడు పాత రికార్డులు వస్తాయి కాబట్టి బ్యాక్ అప్ కి ఈ పధ్ధతి అంత అనుకూలమైంది కాదు. ప్రతి రోజూ బ్యాక్ అప్ చేసుకుంటే (ప్రతి రోజూ రీ స్టోర్ చేసుకున్నా చేసుకోకపోయినా) కొంతవరకు ప్రయోజన కరంగా ఉండచ్చు. పెద్ద వ్యాపారులు, కంపెనీలు నెట్ లో ఆన్ లైన్ మిర్రరింగ్ ద్వారా బ్యాక్ అప్ చేసుకుంటాయని విన్నాను.
లక్షల రికార్డులు ఉన్న పెద్ద డేటాబేస్ లకి మెమోరీ స్థలం సమస్య రావచ్చు కాబట్టి, చిన్న డేటాబేస్ లకి ఇది సౌకర్యం.
To be re-edited. I am writing this to share my practical work. The above commands have been successfully tried to change database name and also to back up to a usb pen drive and dump-back to laptop , on Ubuntu 10.04 lucid linux os, and mysql 5.1. versions.

మొదటి మెట్టు : ఉన్న డేటాబేస్ ను పెన్ డ్రైవ్ లోకి కాపీ కొట్టు కోటం.

రెండవ మెట్టు
వెనక్కి డంపు చేసుకోటానికి ముందు మనం మన లాప్ టాప్ లేక పీసీ మై సీక్వెల్ లో ఒక ఖాళీ డేటా బేస్ ను కొత్త పేరుతో సృష్టించుకోవాలి. దీనికి మనం మై సీక్వెల్ లోకి కమాండ్ లైన్ వద్ద యూజర్ నేమ్ , పాస్ వర్డ్ ఇచ్చి ప్రవేశించాలి.
కమాండ్ లైన్ : mysql -u మనusername -pస్థలంవదలకుండా మనuserpassword.
(ఇపుడు) మై సీక్వెల్ కమాండ్ లైన్ : create database newkharachulu (ఏదో ఒక కొత్త డేటాబేస్ పేరు) character set = utf8 collate = utf8_general_ci;
అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. న్యా డేటా బేస్ క్రియేట్ అవుతుంది.
చెక్ చేసుకోటానికి షో డేటాబేసెస్ ; అనే కమాండ్ ను వాడితే మనకి కొత్త డేటా బేస్, పాత డేటా బేస్ తో సహా అన్ని డేటా బేస్ లు కనిపిస్తాయి.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
మూడవ మెట్టు
కమాండ్ లైన్:~$ mysqldump -u root -pరూట్ పాస్ వర్డ్ newkharchulu (మనం పైన పెట్టిన కొత్త ఖాళీ డేటా బేస్ పేరు) < /media/pendrivename/subfolders.../mysqldatabasedump.sql
లెస్ దాన్ గుర్తు బాణం లాంటిది. పెన్ డ్రైవ్ నుండి మనం తెచ్చుకోవాలని సూచిస్తున్నది.
ఇపుడు డంపింగ్ అయినట్లుగా మనకి వివరాలు కమాండ్ లైన్ పై వస్తాయి.
ఈ మైట్టైనాక మన ఎమ్ సీక్వెల్ లోకి కేవలం ఖాళీ డేటా బేస్ సెట్ మాత్రమే వెళ్తుంది.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
నాలుగవ మెట్టు
కమాండ్ లైన్:~$ mysql -u root -pరూట్ పాస్వర్డ్ newkharchulu < /media/pendrivename/subfolders.../mysqldatabasedump.sql
ఇపుడు మీరు మై సీక్వెల్ లోకి ప్రవేశించి చూస్తే రెండు డేటా బేస్ లూ ఉంటాయి. టేబుల్స్ తో , డేటాతో సహా దిగుమతి అయి ఉంటాయి. ఒక సారి టేబుల్సు, టేబుల్స్ లోని రో లు (వరసలు లేక రికార్డులు), కాలమ్స్ (ఫీల్డులు) సరిగా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇపుడు మనం రెండు డేటా బేస్ లను వాడుకోవచ్చు. లేక పాత దానిని తీసి వేయ వచ్చు.
ఉన్న డేటాబేస్ పేరు మార్చాల్సి వస్తే కూడ ఈ పధ్ధతిని వాడుకోవచ్చు.
ల్యాప్ టాప్ లేక పీసీ మై సీక్వెల్ లో ( అంటే వేర్ / లిబ్ / మై సీక్వెల్ ఫోల్డర్ లో) ఉన్న డేటా బేస్ , దాని టేబుల్స్ లో ఉన్న డేటా తరచూ మారుతూ ఉంటుంది కనుక, బ్యాక్ అప్ చేసినపుడు పాత రికార్డులు వస్తాయి కాబట్టి బ్యాక్ అప్ కి ఈ పధ్ధతి అంత అనుకూలమైంది కాదు. ప్రతి రోజూ బ్యాక్ అప్ చేసుకుంటే (ప్రతి రోజూ రీ స్టోర్ చేసుకున్నా చేసుకోకపోయినా) కొంతవరకు ప్రయోజన కరంగా ఉండచ్చు. పెద్ద వ్యాపారులు, కంపెనీలు నెట్ లో ఆన్ లైన్ మిర్రరింగ్ ద్వారా బ్యాక్ అప్ చేసుకుంటాయని విన్నాను.
లక్షల రికార్డులు ఉన్న పెద్ద డేటాబేస్ లకి మెమోరీ స్థలం సమస్య రావచ్చు కాబట్టి, చిన్న డేటాబేస్ లకి ఇది సౌకర్యం.
To be re-edited. I am writing this to share my practical work. The above commands have been successfully tried to change database name and also to back up to a usb pen drive and dump-back to laptop , on Ubuntu 10.04 lucid linux os, and mysql 5.1. versions.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.