Saturday, June 6, 2015

520 Part 1: of Indian towns and cities should become great Centres of Equality, other things later. भाग १ भारतीय पट्टण और नगरों पहले समता के महानु केंद्र बनना, अनंतर अन्य अंश. భాగం 1 భారతీయ పట్టణాలు మొదట గొప్ప సమతా కేంద్రాలు కావాలి, తరువాత మిగిలిన వన్నీ !



The Chief Minister of Andhra Pradesh, Mr. Chandra Babu Naidu, after performing the bhUmi pUja (worship of the construction site) of the new Capital City to be built for the Capital of Residual Andhra Pradesh pompously declared that the new Capital will become a World Class Trading Centre, El Dorado, etc. etc.

शेषांध्र प्रदेश के वजीर ई आजम श्री चंद्रबाबु नायुडु, शेष आंध्र प्रदेश के नया राजधानी शहर निर्माण के लिये भूमीपूजा करने के बाद, प्रगल्भ से प्रकट किया हे कि, वह नया नगर, पूरे विश्व के बडा वाणिज्य केंद्र, यात्री केंद्र, और ऎल डोरेडो बन जायेगा। ऎल डोरॆडो को जानना चाहने वाले विज्ञ पाठक इस वीकीपीडिया लिंक को देख सकते है।

శేషాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీచంద్రబాబునాయుడు గారు కొత్త రాజధాని నగర నిర్మాణానికి భూమి పూజ చేసి ఆర్భాటంగా ప్రకటించేశారు. రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని కావటమే కాక, ప్రపంచానికే గొప్ప వాణిజ్య కేంద్రం, ఎల్ డొరెడో అవుతుందట. ఎల్ డొరెడో గురించి తెలుసుకోవాలనుకునే విజ్ఞులైన పాఠకులకు , వికీపీడియా లింకు.

Click to go to http://en.wikipedia.org/wiki/El_Dorado
ybrao-a-donkey's humble view वैबीराव गधे के विनम्र राय వైబీరావు గాడిద వినమ్ర వ్యాఖ్య


1. What is the definition of the adjective and attribute "World Class" ? No body can define.

१. विश्व स्थाई के निर्वचन क्या है ? विश्व स्थायी को कोई भी निर्वचन नहीं कर सकते।

1. అసలు ప్రపంచ స్థాయి అనేదానికి నిర్వచనం ఉందా ? అనుమానమే ? దానిని ఎవరూ నిర్వచించలేరు.

2. Instead, Indian towns and cities, not only the new Capital City of the Residual Andhra Pradesh, should become great Centres of Equality. This is possible only through Total complete Socialism, and Proletarian Democracy.

२. इस के बजाय , भारतीय छोटे और बडे शहरें, सिर्फ शेषीभूत आंध्र प्रदेश नहीं, सभी अखिल भारतीय छटे पट्टण और बडे नगर, समता के महानु केंद्र बनना चाहिये। यह सिऱ्फ संपूर्ण समतावाद और साम्यवाद, श्रामिक वर्ग प्रजा स्वाम्य से ही सक्षात्कार और संसिध्ध हो जायेगा।

2. దీనికి బదులుగా , కేవలం శేష్ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరమే కాదు, శేషాంధ్ర ప్రదేశ్ యొక్క అన్ని చిన్న పట్టణాలు, నగరాలే కాదు, ఆసేతు హిమాచల పర్యంత భారతీయ గ్రామాలు, చిన్న పట్టణాలూ, నగరాలూ అన్ని గొప్ప సమతా కేంద్రాలుగా రూపు దిద్దుకోవాలి. ఇది కేవలం సంపూర్ణ సమతావాదం మరియు సామ్యవాదం, శ్రామికవర్గ ప్రజాస్వామ్యం తోనే సాధ్యం అవుతుంది.

3. If it is not possible to share prosperity, INDIANS SHOULD NOT HESITATE to share poverty.

It may be easy to become a World Class (whatever the phrase meant) Centre of Trade, but not become a true Centre of true Equality.


4. World Cities (the dream cities of Mr. Chandra Babu Naidu) like Singapore, Hongkong, London, New York, Paris, Zurich and Los Angeles have one unannounced system of equalities, i.e. all of them revel in TREATING POOR ABOMINOUSLY IN EQUAL DEGREE.

4. श्री चंद्रबाबु नायुडू के स्वप्न जगत के, प्रपंच स्थायी स्वर्ण नगरों (उस को हम ऎल् डोरॆडो कह सकते शायद), याने सिंगपूर, हांगकांग, लंडन, न्यू यार्क, पेरिस, ज्यूरिच, और लास् एंजलिस, इत्यादी नगरों में., हमारे वास्तविक संसार में एक अप्रकटित,  एक ढंग के  समानत्व व्यवस्था सुस्थापित है कि, गरीबों को अपमान करने में, उसके जीवनों को दुर्भर करने में, वे अत्यंत एक दूसरे से समान क्रूरत्व से चालू रहते हैं।

4. శ్రీ చంద్రబాబు నాయుడు గారి స్వప్న జగత్తులోని  ప్రపంచ స్థాయి స్వర్ణ నగరాల (ఎల్ డోరెడోలనచ్చేమో) కి, ఈ దిక్కు మాలిన వాస్తవ జగత్తులో ,  ఒక సమానత్వ వ్యవస్థ ఉంది.  పేద ప్రజలను అవమానించటంలో, కాల్చుకు తినటంలో అనుల్లంఘనీయమైన ఏర్పాట్లలో,  పైకి కనిపించని ఘనగాంభీర్యం ఆ వ్యవస్థలలో సమత్వం సుస్థాపితం అయి ఉన్నది.

I have shown the above photo of Gift City and the Tribal to a friend of mine and asked for his comment. He said: "Here is a great opportunity. The cooly should go to the Gift City and do some work in the AC buildings there. He should be happy. He need not any longer work in scorching sun. Governments are creating for him great opportunities."
उपरोक्त चित्र को मै एक मित्र को दिखा कर, उनको राय के लिये पूछा। वे बोला-- वह कूली एक महानू अवकाश गिफ्ट सिटी दे रहा है। वह गिफ्ट सिटी में जा कर काम ढूंढना। सरकार उस के लिये कई अवकाश संसिध्ध रख रहा है।
నేను పై చిత్రాన్ని ఒక మిత్రుడికి చూపించి ఆయన వ్యాఖ్యను అడిగాను. ఆయన ఇలా చెప్పారు :-- ఇది గొప్ప బంగారు బాట, మహదవకాశం. ఆకూలీవాడు గిఫ్ట్ సిటీ లోకి వెళ్ళి ఎసీ భవనాల్లో తనకు నచ్చిన పనిని చేపట్టాలి. అలాటి సువర్ణావకాశాన్ని ప్రభుత్వాలు ఆ కూలీకి గతంలో ఎన్నడూ లభించని విధంగా ప్రభుత్వాలు కల్పించుతూ ఉండటం అభినందనీయం. .

(To continue सशेष ఇంకా ఉంది.).

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.