Saturday, June 6, 2015

519 It will not benefit Mr. Jagan to abuse Mr. Naidu. श्री चंद्रबाबु नायुडु को गालिया देने से श्री जगन्मोहन रॆड्डी को कुछ नहीं फायिदा उठेगा। శ్రీచంద్రబాబు నాయుడును తిట్టటం వల్ల జగన్ కు నష్టం తప్ప లాభం ఉండదు.

It will not benefit Mr. Jagan to abuse Mr. Naidu. श्री चंद्रबाबु नायुडु को गालिया देने से श्री जगन्मोहन रॆड्डी को कुछ नहीं फायिदा उठेगा। శ్రీచంద్రబాబు నాయుడును తిట్టటం వల్ల జగన్ కు నష్టం తప్ప లాభం ఉండదు. శ్రీ వై యస్ జగన్మోహన రెడ్డి గారు అన్నట్లుగా శ్రీ ఆంధ్రజ్యోతి 5.6.2015 లో ౩ వ పేజీ లో వచ్చిన వార్త చూడండి.
' ఇప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు నాయుడుకు డిపాజిట్లుకూడ దక్కవు. ఆయన చేసిన పాపాలకు దేవుడు పైనుండి మొట్టికాయలు వేస్తాడు. కింద నుండి ప్రజల హృదయాలలో పెల్లుబికే కెరటాలకు కొట్టుకుపోయి బంగాళా ఖాతంలో కలుస్తాడు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే భద్రతను ప్రక్కను పెట్టి గ్రామాల్లో తిరగాలి. బూటకపు వాగ్దానాలతో వంచించినందుకు ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారు. భద్రత లేకపోతే ఆయనను రాళ్ళతో కొడతారు. '


Mr. Y.S. Jaganmohan Reddy, YSRCP leader, was reported to have said as under. Andhra Jyothi Dated 5.6.2015, page 3.
Approximate English Gist:

"...If elections come now, Mr. Chandra Babu Naidu will not get even deposits. For his sins, God deliver cuffs and raps with His (God's) knuckles. He (Mr. Naidu) will get pushed into Bay of Bengal by the waves from the people's hearts (arising from people's agonies and anger). If Chandra Babu has courage, he should set aside his security and move among people in villages. People are upset with great anger and emotions by his false promises. If there is no security, they will beat him with stones..."

ybrao-a-donkey's humble view वैबीराव गधे के विनम्र राय వైబీరావు గాడిద వినమ్ర వ్యాఖ్య


1. Politicians, better they stop, speaking ex tempore, and start reading out from signed-written speeches, copies of which may be distributed to those present. రాజకీయ నేతలు అప్పటికప్పుడు నోటికి వచ్చినది మాట్లాడటం మానేసి, ముందుగా వ్రాసుకున్న ప్రసంగాలను చదవటం మంచిది. వాటి సంతకం చేసిన కాపీలను , అక్కడ ఉన్నవారికి పంచి పెట్తే బాగుంటుంది.

2. It may be better to test politicians with breath-analysers, for presence of alcohol. I do not wish to say that Mr. Jaganmohan Reddy was speaking under the influence of alcohol. But, introduction of some good practices will help in cleaning the political climate and environment, which is very much vitiated. స్టేజీ ఎక్కబోయే ముందు రాజకీయ వాదులను, నేతలను, బ్రీత్ ఎనలైజర్లతో , ఆల్కాహాల్ నిర్ధారణకై పరీక్షించటం మేలేమో. శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారు తాగి మాట్లాడుతున్నారు అనటం నా ఉద్దేశ్యం కాదు. ప్రస్తుతం కలుషితమై ఉన్న రాజకీయ వాతావరణంలో, కొన్ని మంచి ఆచారాలను ప్రవేశపెట్టటం వల్ల ప్రజలకే కాక రాజకీయ నేతలకు కూడ మేలు జరుగుతుంది.

౩. Getting deposits or losing deposits in elections is a function of numerous factors, one of which may be fulfilment of election promises. If elections are held today, even Mr. Jaganmohan Reddy's party can lose deposits. ఎన్నికలలో డిపాజిట్లను పొందటం, కోల్పోటం అనేది ఎన్నో కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే, శ్రీజగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడ డిపాజిట్లను కోల్పోవచ్చు.

4. There is no proof for God punishing politicians for their sins. దేవుడు, రాజకీయ వాదులు చేసే పాపాలకు వారిని శిక్షిస్తాడనటానికి సాక్ష్యాధారాలు లేవు. Making such cause and effect links does not seem to be tenable. For example, if Mr. Rajasekhar Reddy f/o Shri Jaganmohan Reddy, was killed in helicopter crash, should we say that God punished Mr. Rajasekhar Reddy, for his sins? Absolutely not. అలా కార్య కారణ సంబంధాలను అంటకట్టటం, పరిశీలనకు నిలవదు. ఉదాహరణకి, శ్రీ రాజశేఖర రెడ్డి గారు హెలీ కాప్టర్ ప్రమాదంలో మరణించారు కాబట్టి, దేవుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారి పాపాలకు ఆయనని శిక్షించాడని అనాలా ? అది కుదరదు.

5. Even Mr. Jaganmohan Reddy is using security-- both the security provided by the Govt. and the security provided by himself for himself, with the help of bouncers. Mr. Jaganmohan Reddy should first get the Government provided security withdrawn (if necessary by getting a court order), and cancel his own private security arrangements. శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు కూడ భద్రతను వాడుతున్నారు కదా. == ప్రభుత్వం వారిచ్చిన భద్రత, తాను ప్రైవేటు గా ఏర్పాటు చేసుకున్న భద్రత. ముందు శ్రీ జగన్మోహన్ రెడ్డిగారు ప్రభుత్వ భద్రతను తిరస్కరించటం, తన ప్రైవేటు భద్రతను ఉపసంహరించుకోటం చేయాలి.

6. Though it is partly true that people are upset with Mr. Naidu's broken promises, people have not yet started believing Congress and YSRCP. Everything will depend on court verdicts in Jaganmohan Reddy's pending 16 cases. ప్రజలు శ్రీచంద్రబాబు నాయుడు గారి వాగ్దాన భంగాలతో నిరాశ చెందటం, ఖిన్నులవటం జరిగనప్పటికీ, వాళ్ళు ఇంకా కాంగ్రెస్ ను కానీ, వైయస్ ఆర్ సీ పీ ని గానీ నమ్మటం ప్రారంభించలేదు. శ్రీ జగన్మోహన్ రెడ్డిగారిపై ఉన్న బలమైన పదహారు కేసులలో కోర్టులు ఎలాటి తీర్పులు ఇస్తాయి అనేదానిబట్టి భవిష్యత్ ప్రజా నిర్ణయాలు ఉంటాయి.

7. There is a danger of Mr. Jaganmohan Reddy is being convicted and sent to jail. Of course his lawyers, will get him bail. But Mr. Jaganmohan Reddy should also get some training in pretending illnesses in such a way even to convince doctors that he is suffering from cardiological, diabetical, arryhthmical ailments. Soon after his likely arrest, lawyers will have to represent to court that he is suffering from thsoe illnesses and get five-star hospital treatment at Government expense. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు తీర్పుల వల్ల జైలు పాలయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. ఆయన లాయర్లు ఆయనకు అపీల్ విచారణ జరిగే లోగా బెయిల్ ఇప్పిస్తారనుకోండి. ఖానీ అవసరమైతే, డాక్టర్లను నమ్మించగలిగే స్థాయిలో, తనకు ఏ గుండె జబ్బు ఉన్నదనో, చక్కెర వ్యాధి ఉన్నదనో, మెదడు రక్తనాళాల వ్యాధి ఉన్నదనో, నటించటం నేర్చుకోవాలి. ప్రస్తుతం ఇది రాజకీయవాదులందరికీ అవసరమైన విద్య. ఒకవేళ బెయిల్ దొరక్కపోతే, కనీసం లాయర్లు తమ క్లయింటు అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పి, ఐదు నక్షత్రాల వైద్యశాలల్లో చికిత్స ఏర్పాటు చేయించవచ్చు.

8. If we see the methods of thinking of TRS leaders and TS Govt., a conclusion becomes inevitable that Mr. Naidu may also be arrested as an abettor in the case against Mr. Revanth Reddy and presented before a Magistrate. Of course, lawyers will help Mr. Naidu a bail. But it will always be better to learn capabilities to pretend illnesses. టీఆర్ ఎస్ నేతల, టీ ఎస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే, రేవంత్ రెడ్డి గారి కేసులో మూలప్రోత్సాహకుడిగా శ్రీ చంద్రబాబును నిందితుడిని చేసి ఆయనను కూడ అరెస్టు చేసి మేజిస్ట్రేటు ముందు హాజర్ పరిచే అవకాశం ఉంది. శ్రీవారి లాయర్లు ఆయనకు బెయిల్ ఇప్పిస్తారనుకోండి. ఒకవేళ ఆలస్యం అయి చెరసాల కొట్లో ఉండాలిసి వస్తే, ఏదో ఒక వ్యాధితో బాధ పడుతున్నట్లు గా నటించ గలిగే నైపుణ్యాలను పెంపొందించుకోటం అవసరం.

(To continue सशेष ఇంకా ఉంది.).

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.