Shri Suravaram Sudhakar Reddy, CPI Supremo. Photo courtesy Wikipedia.org.
Mr. Chandra Babu Naidu knows where to hit the Communists, when and with what! कम्यूनिस्ट पार्टीयों को कहाँ, कब, कैसा, किस से मारना, श्री चंद्रबाबु नायुडू को पता है। వామపక్షాలను ఎక్కడ ఎప్పుడు ఎలా దేనితో కొట్టాలో శ్రీచంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు.
Shri Chandra Babu Naidu is reported to have said. सूत्रों और मीडिया के अनुसार, आंध्र प्रदेश मुख्य मंत्री श्री चंद्र बाबु नायुडु ने पत्रकारों से कहा --
“The Left party wants 10 acres for a party office but expects us to construct capital in 1,000 acres; isn’t this absurd? ...”
वह वाम पक्ष अपने पार्टी कार्यालय को दस एकर जमीन चाहता है, परन्तु वही पार्टी राज्य के राजधानी को हम हजार एकर में निर्माण करना चाहता है। क्या यह बेतूका और असंगत नहीँ ?
ఈ వామపక్ష పార్టీ తమ కార్యాలయానికి ౧౦ ఎకరాల భూమిని అడుగుతున్నది. కానీ మేము రాష్ట్ర రాజధానిని కేవలం ౧౦౦౦ ఎకరాలలోనే నిర్మించాలని కోరుతున్నది. ఇది అసంగతం మరియు వివేకశూన్యంగా లేదా?
Indian Communists have a weakness, a temptation for lands and buildings for party offices, with modern furniture. (Swami Vivekananda, albeit a monk, too had this temptation for lands, buildings, and furniture). Consequent corollary to this temptation, Communists fell a prey to support Bourgeoisie parties, simply because the Governments were allotting a few acres of land for party offices, libraries, meeting halls, libraries, research centres, memorials, etc. etc.
भारतीय कम्यूनिस्टों को पहले से एक निर्बलता और शौक है कि वे अपने पार्टी कार्यालयों के लिये हर राज्य के राजधानि में, और हर जिले के मुख्य शहर में, विस्तृत जमीन सरकारों से पूछ कर लेते हैं। बाहर से सरकारों को सपोर्टु देने से, यह फाइदा उठना, एक आदत हो गया। राज्य सर्कारों से सभी राजकीय पार्टी, पत्राधिपतीयों जमीन लेते हैं। लेकिन वाम पक्षों को उस लैन में खडे रहना प्रकाशमान नहीं होते। वाम पक्षों को सन्योसियों से ज्यादा विरक्ती और वैराग्य होना चाहिये. बडे भवन, मीटिंग हाल्स, आधुनिक फर्नीचर, ग्रंधालय, दिवंगत नेताओं के लिये बडे स्मारक चिह्न, आदी के लिये राज्य सरकारों के सामने भीक मांगने से वाम पक्ष अपने नैतिक स्थिती को नीचे अपन ही गिरवाये।
భారతీయ కమ్యూనిస్టులకు మొదటినుండి ఒక బలహీనత మరియు షోకు ఉంది. అదేంటంటే, పార్టీ కార్యాలయాలకొరకు రాష్ట్ర రాజధానులు, జిల్లాకేంద్రాలలో , రాష్ట్ర ప్రభుత్వాలను అడుక్కొని పెద్ద పెద్ద స్థలాలను పోగుచేసుకోటం. కాంట్రాక్టర్లనో
నల్ల బజారు వ్యాపారులనో కాళ్ళు పట్టుకుని భవనాలు నిర్మించుకోటం, పెద్ధపెద్ద మీటింగు హాళ్ళు, లైబ్రరీలు, రీసర్చి సెంటర్లు, దివంగత నేతల కోసం స్మారక చిహ్నాలు, ఏర్పాటు చేసుకోటం, ఆధునిక ఫర్నీచర్ సమకూర్చుకోటం, జరిగింది, జరుగుతున్నాయి. బయట నుండి మద్దతునివ్వటం, ఒక తరహా క్విద్ ప్రో కో కి దారి తీసింది. కమ్యూనిస్టులు అంటే సన్యాసులకన్నా ఎక్కువ విరక్తిని, వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. (స్వామీ వివేకానందా గారికి కూడ ఇలా ఎకరాల కొద్దీ భూములు, భవనాలు, ఫర్నీచర్, మంచాలు, మార్బుల్స్ వ్యామోహం ఉండేది.)
Now we can see, how Chandra Babu Naidu used the request of the Communists for their party office in new Residual Andhra Pradesh Capital City for 10 acres land, to hit them at the crucial spot.
To continue. सशेष और लिखने का है. సశేషం.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.