Sorry that there is an interregnum in postings here. यहाँ पोस्टिंग्स करने में कुछ रुकावट आया। उस के लिये खेद। क्षमा के लिये प्रार्धना। ఇక్కడ పోస్టింగులు చేయటంలో కొంత విరామం వచ్చింది. అసౌకర్యానికి విచారం. క్షమకై ప్రార్ధన.
A friend has said that we have not discussed anything about the Budget of India 2015-16. एक मित्र ने कहा कि, हम केंद्रीय बजट के बारे में कुछ चर्चा नहीं किया है। మనం కేంద్ర బడ్జెట్ గురించి కొంచెం కూడ చర్చించ లేదని ఒక మిత్రుడు అన్నారు.
Better late, than never. We shall do now.
कभी
न होने से तो देर में होना भला होगा। हम अभी करेंगे।
అసలు చేయక పోటం కన్నా ఆలస్యంగా నైనా చేయటం మేలు కదా. ఇపుడు చేద్దాము.
There is one perceivable difference between the budge of Chidambaram and Arun Jaitley.
चिदंबरं और अरुन जैट्ली के बजटों में एक बुध्धिग्राह्य सुगम अंतर है। చిదంబరం మరియు అరున్ జైట్లీ ల బడ్జెట్ల మధ్య ఒక సులభగ్రాహ్యమైన అంతరం స్పష్టంగానే ఉంది.
Both the budgets are big bourgeoisie budgets, undoubtedly. निस्संदेह, बोत बजेटे बडा पूंजीपती बजेट्स। ఇద్దరి బడ్జెట్లూ బడా పెట్టుబడిదారీ బూర్జువా బడ్జెట్లే.
Chidambaram's, Pranab Mukherjees, Manmohan Singh's budgets used to cover themselves with the fig leaves of doing something to the middle class and senior citizens.
चिदंबरं, प्रणब मुखर्जी, मन्मोहन सिंग के बजेटस को, मिडिल क्लास और सीनियर सिटिजनों को कुछ न कुछ करने के अंजीर पत्ते से कवर करते थे। చిదంబర్, ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ ల బడ్జెట్లకు మధ్య తరగతి వాళ్ళకో, సీనియర్ సిటిజెన్స్ కో కొన్ని చిన్న చిన్న ఉపకారాలను చేస్తున్నామన్న ఒక సిగ్గుబిళ్ళను తగిలించే వాళ్ళు.
Arun Jaitley has dispensed with that requirement of a fig leaf. He has openly championed a crony capitalist budget.
अरुण जैट्ली साहॆब उस गुलर पत्ते के जरूरत को ही तोड दिया। वह साफ साफ, बिना किसी लाग्-लपेट, एक पूंजीदारी घनिष्ठ मित्र बजॆट् पॆश किया। అరుణ్ జైట్లీ గారు ఆ సిగ్గుబిళ్ళను కూడ చించేశారు. ఒక బడా బూర్జువా పెట్టుబడిదారీ బడ్జెట్ ను, ఇంక నాలుగేళ్ళ దాకా మనల్నెవరూ అడిగేవాళ్ళు లేరు అనే ధీమాతో జనం మీదికి తోలేశారు.
Question: What you are writing is rotten with Communist jargon. Explain how it benefits only big industrialists. आप जो लिख रहे है, वह पूरा कम्यूनिस्ट जारगन् से भरा हुआ दिख रहा है। यह बजेट कैसा सिर्फ बडा उद्योगपतियों को भला करता है, आप विवरण दीजिये। మీరు వ్రాస్తున్నదంతా కమ్యూనిస్ట్ జార్గన్ తో నిండి ఉన్నది. ఈ బడ్జెట్ బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే మేలు చేస్తుంది అనేదానికి వివరణ ఇవ్వండి.
Ans: Your response is understandable. आप के स्पंदना अनुकंपनीय है। మీ స్పందన, సంవేదనార్హమే.
Whenever the Central Government taxes industries and businesses, big business and industrial houses immediately shift that burden to the common people by raising prices. Whenever the Finance Minister gives them some concessions, the big business and industrial houses do not pass on at least a part of those concessions to the end-users by reducing prices, or at least abstaining from further increases of prices at least in short run. Small and medium businesses may not be able to do that transfer of burden. Hence, when the Central Government raises Service Tax, or impose some Svachch Bharat cess, or some other tax, whether on the business and industrial houses, or on the common man direct, the ultimate burden falls only on the small man.
जब भी केंद्रीय सरकार उद्योगों और व्यापारों पर करों और शुल्कों को बढाता है, तत्काल ही बडे व्यापार और उद्योग घऱाने दामों को बढा कर, आम आदमियों पर चढाते हैं।
जब भी केंद्रीय सरकार बडे उद्योगों को या व्यापारों को कुछ रियायतें देता है, तो बडे बिजिनेस् हौसॆस और औद्योगिक घरानों उन रियायतों को आम लोगों को आदा भी नहीं साँपिते। इस तरह वजन आम आदमीयों को बदलाने काम छोटे व्यापार और उद्योग संस्थाएँ नहीं कर सकते। इस बड्जॆट् में केंद्रीय सरकार सेवा कर बढाया, और स्वछ्छ भारत नाम पर शुल्क लगाया। इन सब के वजन किस पर दबाया जाता है ? आम आदमी !!!
కేంద్ర ప్రభుత్వం వ్యాపారాలు, మరియు పరిశ్రమలపై పన్నులను పెంచినపుడు, పెద్ద కంపెనీలు, పరిశ్రమలు, మరు నాడే ధరలను పెంచేసి, సామాన్యమానవుడిని బాదేస్తాయి. కొద్దిరోజులైనా ఓపిక పట్టవు. అదే కేంద్ర ప్రభుత్వం, పన్నులను తగ్గించటం, లేదా ఇతర రాయితీలను ఇచ్చినపుడు అనే కంపెనీలు, పారిశ్రామికవేత్తలు ఆ తగ్గింపులను, రాయితీలను, సామాన్యుడికి అందచేయవు. విపరీతంగా తాత్సారం చేసి, ఎగవేస్తాయి. ఇపుడు కేంద్ర ప్రభుత్వం పెంచిన సేవాపన్ను, స్వఛ్ఛ భారత్ పేరుతో విధించిన శుల్కం, ఇవన్నీ సామాన్యుడి నెత్తిమీదికి వెంటనే బదిలీ చేయబడతాయి.
(To continue. सशेष. असंपूर्ण. సశేషం. ఇంకా ఉంది.)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.