433 प्रधान मंत्रीजी के धर्म पत्नी को यह शिक्षा क्या है ?
433 ప్రధానమంత్రిగారి ధర్మపత్నికి ఈ శిక్ష ఏమిటి?
An informative and incisive blog post about Ms. Jashoda Ben w/o Shri Narendra Modi, the Prime Minister of India, can be seen at the following link:--
http://blogs.reuters.com/great-debate/2015/01/28/a-first-lady-who-is-treated-as-second-class/
Its title is "A first lady who is treated as second class". It is published in Reuters.Com.
One of the sentences in this blog, which is attributed to Ms. Jashoda Ben, the dharma patni of Shri Narendra Modi is very poignant. It is quoted below:--
"...I am surrounded by five security guards all the time. Often my relatives or I have to cook for them, my sister-in-law has to make their beds. This is a bit annoying,” Jashodaben told Reuters. ..."Readers may be already aware that the RTI application submitted by Ms. Jashoda Ben was already rejected by the District Police Administration. It has also come out that she has appealed against their decision. What happened for the appeal?
Telugu: నేను ఐదుగురు అంగ రక్షకుల చేత పరివృత్తమై ఉన్నాను. తరచుగా నా బంధువులు, లేక నేను వారికి వండి పెట్ట వలసి వస్తున్నది. వారికి పడకలను, నా వదినగారు ఏర్పాటు చేయవలసి వస్తున్నది. ఇది కొంచెం ఇబ్బంది చికాకు కలిగించేదిగా ఉన్నది.
శ్రీమతి జశోదా బెన్ గారు దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తును అక్కడి జిల్లా పోలీసు యంత్రాంగం తిరస్కరించిన విషయం పాఠకులకు తెలిసే ఉంటుంది. దానిపై ఆమె అపీలుచేసనట్లుగా వార్తలు వచ్చాయి. ఆ అపీలు ఏమయిందో?
Have you seen this news item in Economic Times? आप इकनामिक टैम्स के यह न्यूस देखे? ఇకనామిక్ టైమ్సు లోని ఈ వార్తను చూశారా?
http://articles.economictimes.indiatimes.com/2015-01-31/news/58650737_1_jashodaben-ib-ministry-andamans
V.M. Vanol, Asst. Director of Door Darsan, Ahmedabad, has been reportedly transferred from Ahmedabad to Andamans, apparently for the fault of broadcasting a news item about the RTI application submitted by Ms. Jashoda Ben. V.M. Vanol is aged 58, and is about to retire in a year. What a punishment to him!
శ్రీమతి జశోదాబెన్ గారు సమాచార హక్కు చట్టం క్రింద చేసిన దరఖాస్తుకు సంబంధించిన వార్తను ప్రసారం చేసిన దోషానికి, దూర దర్శన్ అహమ్మదాబాదు కేంద్రంలోని అసిస్టెంటు డైరక్టర్ ను అండమాన్ దీవులకు బదిలీ చేశారుట. ఆయన వయసు ౫౮. ఇంకా ఒక ఏడాదిలో రిటైర్ కావలసిన వృధ్ధాప్యంలో ఏమిటీ శిక్ష?
ybrao-a-donkey's feelings వైబీరావు గాడిద మనోభావం
What a sad plight, for the dharma patni of a Prime Minister! To cook food for the security guards! प्रधान मंत्रीजी के धर्म पत्नी को अपने सॆक्यूरिटी गार्डेस को खाना पकाने के यह काम क्या है? ప్రధానమంత్రి గారి ధర్మ పత్నికి ఎలాటి పరిస్థితి వచ్చింది? తన సెక్యూరిటీ గార్డులకే తాను అన్నం వండి పెట్టాల్సిన పరిస్థితి, తన వదినగారికి సెక్యూరిటీ గార్డులకు పక్కలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి?
I believe that nobody is reading what I am writing. If somebody reads, probably I too shall be sent to Andamans.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.