332 వాగ్దానమా , బాకీయా? ఆచరించే ఉద్దేశ్యం లేనప్పుడు శూన్య వచనాలకు అర్ధాలు ఉండవు.
३३२ वादा या देय ऋण? जब आचरण करने का लपेट नहीं रहता, तब वादे या कर्ज शुष्क वचन बनते। तब उनको मतलब ही नहीं रहेगा।
చర్చనీయాంశాలు, च्चांश, Topics for discussion: 332, Andhra Pradesh, Chandra Babu Naidu, Venkaiah Naidu, Arun Jaitley

Mr. Chandra Babu Naidu, before the forced division of united A.P. into Telangana and Residual Andhra Pradesh, once said that if Rs. 5,00,000 crore were to be given to him, he would create a golden Andhra Pradesh. చంద్రబాబు నాయుడు గారు, సమైక్యాంధ్ర ప్రదేశ్ ను బలవంతంగా తెలంగాణ మరియు శేష సీమాంధ్ర గా విభజించక ముందు, తనకో లక్షకోట్లు ఇస్తే స్వర్ణాంధ్ర ప్రదేశ్ ను సృష్టిస్తానని చెప్పుకున్నారు. श्री नारा चंद्रबाबु नायुडु , समैक्य आंध्र प्रदेश को बलपूर्वक दो तुकडे करने के पहले एक बार कहा कि: मुझे ५,००,००० करोड दीजिये , और मै (शेष) आंध्र प्रदेश को स्वर्णांंध्र बनावुँगा।
Sonia, Manmohan, Shinde, Modi (silently, because he is PM candidate), Sushma, Jaitley, Venkaiah Naidu caught the hint and butchered the united A.P. like the guillotined cattle in the slaughterhouses of Chicago-Illinois, while making vague promises both financial and non-financial. సోనియా, మన్మోహన్, షిండే, మోడీ (నిశ్శబ్దంగా, ప్రధాని అభ్యర్ధి కదా మరి), సుష్మా, జైట్లీ, వెంకయ్యనాయుడు అందరు అంతరార్ధాన్ని గ్రహించారో ఏమో, సమైక్య ఆంధ్ర ప్రదేశ్ ను అమెరికా ఇల్లినాయిస్ చికాగో పశువధశాలల్లో ఎద్దుల్ని గిలోటిన్ చేసినట్లుగా నరికి పడేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మత్తు చాలదేమో నని, ఆర్ధిక, ఆర్ధికేతర నానా రకాల వాగ్దానాలను చేశారు. सोनिया, मन्मोहन्, षिंडे, मोडी (चुपचाप, प्धान मंत्री अभ्यर्धी है न), सुष्मा, जैट्ली, वॆंकय्या नायुडु, चंद्रबाबु के संकेत लेकर सब लोग मिलकर समैक्य आंध्र प्रदेश को अमॆरिका इल्लिनायिस राज्य चिकागो में पशु वध शालाओं मे जैसा वृषभों को गिलोटिन यंत्रों पर शिर काटते, वैसा आंध्र प्रदेश को टुकडे कर डाले। उस वखत, आंध्र प्रदेश जन को कामोश करने के लिये कई आर्धिक और गैर वित्तीय वादे किये।
Now, Chandra Babu Naidu has become the CM of Residual Andhra Pradesh. చంద్రబాబు నాయుడు ఇపుడు శేష ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. अभी चंद्रबाबु नायुडु शेषित आंंध्र प्रदेश के मुख्य मंत्री बना।
Since then, Mr. Naidu is chasing the powers that be, asking, begging, cajoling, clamoring, crying, demanding, entreating, following up, lamenting, praying, rambling, soliciting, for funds. అప్పటి నుండి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి నిధులిప్పించగల శక్తి గలవారినందరిని డబ్బుల కొరకు దేబిరిస్తూ, బ్రతిమాలుతూ, ప్రార్ధిస్తూ, అర్ధిస్తూ కాళ్ళకు చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. तब से, श्री चंद्र बाबु नायुडु सरकार में सत्ते वाले पीछा करते, पूछते, भीक माँगते, फुसलाते, बहलाते, खुशामद करते, बिसूरते हुऎ विजयवाड हैदराबाद दिल्ली घूम रहे हेँ।
Centre has not allocated any funds in 2014-15 budget for keeping its promises to Andhra Pradesh. ఆంధ్ర ప్రదేశ్ కి చేసిన వాగ్దానాలను నెరవేర్చటానికి కేంద్ర ప్రభుత్వం 2014-15 బడ్జెట్ లో నిథులనేమీ కేటాయించలేదు. आंध्र प्रदेश को किये हुए वादे को साकार करने के लिये , केंद्र सर्कार 2014-15 बड्जॆट् में किसी भी वित्त आवंटित नहीं किया गया है।
Shri Venkaiah Naidu changed his tone. Please see my post No. 304. అధికారంలోకి వచ్చాక, వెంకయ్యనాయుడు గారు తన గొంతు, బాణీ మార్చేశారు. నా పోస్టు నం. 304 చూడండి. श्री वॆंकय्य नायुडू सत्ते में आने के बाद अपने स्वर को बदल दिया। मैरा पोस्ट नं. ३०४ देखीये। In his opinion, problems now mean cattle-dung heaps before houses. ఇపుడు ఆయన ముందు సమస్యలు అంటే ఇళ్ళ ముందు ఉండే పేడ కళ్ళే. अभी उनके दृष्टि कोण में समस्याओं का मतलब हँ, घर के सामने मवेशियों के गोबर जैसे दिखते हैं। Click क्लिक క్లిక్
Union Finance Minister Mr. Arun Jaitley said that they do not have any Cash Transfer Scheme for bestowing on States. కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ గారు చెప్పారు, రాష్ట్రాలకు పంచి పెట్టటానికి నగదు బదిలీ పథకాలేవీ లేవని. केंद्र वित्त मंत्री श्री अरुण जैटली महोदय ने बोला कि राज्यों को बाँटने के लिये कुछ नगद बदली पथक भी नहीँ हैँ।
Mr. Arun Jaitley could have said this in Rajya Sabha, when the Bill for separation of Andhra Pradesh and Telangana was discussed. శ్రీ అరుణ్ జైట్లీ మహోదయుల వారు, రాజ్యసభలో ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లు చర్చకు వచ్చినపుడు ఈవిషయం స్పష్టంగా చెప్పి ఉండవలసింది. श्री अरुण जैट्ली महोदय इस समाचार को आंध्र प्रदेश् विभजन बिल जब राज्य सभ में चर्चित हुआ, उस वखत बोलना था।
सशेष्. To continue editing. ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.