331 ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా దొనకొండ వినుకొండ మార్టూరు ప్రాంతాన్ని శివరామకృష్ణన్ కమిటీ సూచించటం సరియైనదే.
३३11शिवरामकृष्णन कमिटी, आंध्रप्रदेश् राजधानि के लिये दॊनकॊंड विनुकॊंड मार्टूरु प्रांत को सूचना देना सही सिफारिश
స్పష్టీకరణ Clarfication स्पष्टीकरण
मै हमेशा, नई आंध्रप्रदेश् को तीन राज्य बनाने को समर्धन कर्ता हूँ। छोटे राज्य आम आद्मी को आने जाने के लिये सुलभ होते हैँ। रायल सीम और तटवर्ती आंध्रा के बीच मे बडे नल्लमल आरण्य और पर्वत हैं। आने जाने के लिये बहुत तकलीफ देते हैँ। I always support a proposal for dividing the new Andhra Pradesh State into three further small States namely North Andhra, South Andhra, and Rayala Seema. నేను ఎల్లప్పుడు, కొత్తాంధ్ర ప్రదేశ్ ను మూడు చిన్న రాష్ట్రాలుగా చేయటాన్ని సమర్ధిస్తాను. ఎందుకంటే, చిన్నరాష్ట్రాలు సామాన్య ప్రజలు రావటానికి, పోవటానికీ సౌకర్యం గా ఉంటాయి. అంతే కాక రాయలసీమకు కోస్తాంధ్రకు మధ్య దుర్భేధ్యమైన నల్లమల అడవులు, పర్వతాలు, సొరంగాలతో నిండిన ఘాట్ రోడ్లు ఉన్నాయి.
दॊनकोंड विनुकॊंडा मार्टूर कहा हैं? Where are Donakonda Vinukonda Martur? దొనకొండ వినుకొండ మార్టూరు ఎక్కడున్నాయి?
దొనకొండ ప్రకాశంజిల్లాలో పశ్చిమ సరిహద్దులో ఉంది. దీనిని మనం రాయలసీమకు గేట్ వే గా పరిగణించ వచ్చు. दॊनकॊंडा प्रकाशं जिले के पश्चिम हद में है। इस को हम रायल सीमा को कोस्ता आंध्रा से गेट वे मान सकते हैँ। Donakonda is in Prakasam Dt., on its Western boundary. We consider Donakonda as Gate of Rayalaseema from Coastal Andhra.
विनुकॊंडा गुंटूर जिले के पश्चिम परिसीमा में है। इस को हम रायल सीमा को कोस्ता आंध्रा से गेट वे मान सकते हैँ। వినుకొండ గుంటూరు జిల్లా కు పశ్చిమ సరిహద్దులో ఉంది. గుంటూరుకు సుమారు 80 కిలో మీటర్లు, విజయవాడ నుండి నైరుతీ దిశలో 113 కిలోమీటర్లు. It is is 80 km. West of Guntur and 113 km. SouthWest of Vijayawada. On Guntur Kurnool Highway.
Both are railway Stations on Guntur - Dronachalam - Guntakal - Bengaluru (Yashwantapur) /or/ Hospet-Bellary-Hubli Railway line.
दॊनकॊंडा, विनुकॊंडा दॊनों दक्षिण मध्य रेलवे पर, गंटूर - द्रोणाचलम -- गुंटकल -- बंगलूर (य़श्वंतपूर) या बल्लारी होस्पेट हुब्ली लैन में हैँ।
MARTUR మార్టూరు मार्टूर
मार्टूर प्रकाशं जिले के उत्तर परिसीमा पर है। गुंटूर जिले के हद अंत होने का बाद मार्टूरु आयेगी। कोलकत्ता चॆन्नै नेषनल है वे पर है। इसीलिये रोड कनॆक्टिविटी दृष्टिकोण से अछ्छे लोकेषन है। MARTUR is on the Northern boundary of Prakasham Dt. After passing through Chilakaluripet Town and some villages, as soon as crossing the boundary of the Guntur Dt., we reach Martur. చిలకలూరిపేట పట్టణం, కొన్నిగ్రామాలు దాటాక, గుంటూరు జిల్లా సరిహద్దును దాటగనే మార్టూరు వస్తుంది. కోల్ కత్తా చెన్నై జాతీయ రహదారి పై ఉన్నది. రోడ్ కనెక్టివిటీ దృష్టికోణంలోంచి చూస్తే మార్టూరు మంచి లొకేషనే.
మండల కేంద్రం. పర్చూరు శాసనసభ నియోజక వర్గం. मंडल हॆड् क्वार्टर्स. पर्चूरु शासन सभा निर्वाचन क्षेत्र। Mandal Headquarters. Parchur Assembly Constituency.
40km. distance from Guntur. 73 km. distance from Vijayawada. 105km. from Gannavaram Airport. గుంటూరు నుండి 40 కి.మీ. విజయవాడ నుండి 73 కి.మీ. గన్నవరం విమానాశ్రయం నుండి 105 కి.మీ. गुंटूर से ४० कि.मी. दूर. विजयवाडा से ७३ कि.मी. गन्नवरं हवाई अड्डा से १०५ कि.मी.
करनूल, अनंतपूर जाने के लिये नरसरावपेट जाकर ट्रैन काच कर्ना पडेगा। कर्नूल, अनंतपूर जाने के लिये रोड लिंक भी नरसराव पेटा (गुंटूर कर्नूल है वे) ही है। For going to Kurnool and Anantapur, we have to go to Narasaraopet and catch a train on the Guntur Dronachalam Guntakal Yashwantapur /Hubli line. For going to Kurnool and Anantapur by Road also, we have to pass through Narasaraopet which is on the Guntur Kurnool Highway. మనం కర్నూలు, అనంతపురాలకు రైల్లో వెళ్ళాలంటే, నరసరావుపేట వెళ్ళి ట్రెయిన్ పట్టుకోవాలి. నరసరావుపేట, గుంటూరు --ద్రోణాచలం -- గుంటకల్ లైన్ లో ఉన్నది. ధోన్ వద్దనుండి ఉత్తరానికి తిరిగితే కానీ కర్నూలు రాదు. రోడ్ మార్గంలో మనం కర్నూలు, అనంతపురం వెళ్ళాలన్నా, నరసరావుపేట వెళ్ళి గుంటూరు-- వినుకొండ -- త్రిపురాంతకం -- దోర్నాల -- నందికొట్కూరు మార్గంలో ప్రయాణించాలి.
According to Wikipedia. వీకీపీడియా ప్రకారం वीकीपीडिया के अनुसार
Click
"...Real estate sector in Martur is at higher pace. In spite of being a small town apartment culture already started and in few areas land rates are higher than Guntur. మార్టూరు లో రియల్ ఎస్టేట్ ధరలు ఎక్కువ. చిన్న పట్టణమే అయినా, అపార్టుమెంటు సంస్కృతి ఇక్కడ ప్రారంభం అయ్యింది. కొన్ని ప్రాంతాలలో గుంటూరు కన్నా భూమిధరలు ఎక్కువ. मार्टूर में रियल ऎस्टेट सॆक्टारु बहूत तेजी में है। छोटे शहर (बडे गावँ) होते ही, यह अपार्टमॆंट संस्कृती शुरू होगया है। कुछ प्रांतों मे भूमी कीमते गुंटूर से ज्यादा हैँ।..."
वैबीराव गधे का टिप्पणी Observation of ybrao-a-donkey వైబీరావు గాడిద అభిప్రాయం
ఈభూమి అధిక ధరల విషయాన్ని, భూమి కొరత వల్ల అపార్టుమెంటు సంస్కృతి తల ఎత్తిన విషయాన్ని, శివరామకృష్ణన్ కమీటీ ఎందుకు గమనించలేదో. इस जमीन अधिक दाम के समाचार, और अपार्टमॆंट संस्कृती शिर उठने के समाचार को, शिवरामकृष्णन कमीटी क्यों नहीँ देख सका? Why Sivaramakrishnan Committee could not notice the high land prices in Martur and the information that Apartment Culture had already showed up its ugly head in Martur which is just a small town of 20,000 people?
మార్టూరును రాజధానిగా పెట్టుకుంటే లాభాలు, నష్టాలు . मार्टूरु को राजधानी बनाने में फायदे और नुक्सान. Advantages and disadvantages of making Martur Capital.
Advantages లాభాలు फायदे
1. On the National Highway.
2. Chirala and Ongole nearby towns are on the Kolkata Chennai G.T. train route.
3. Town's drainage can be sent to sea, by laying a sewerage pipeline.
Disadvantages అసౌకర్యాలు नुक्सान
1. Has a number of granite units. Air Pollution will go up. వందల కొద్దీ గ్రానైట్, స్టోన్ పాలిషింగ్ యూనిట్లు ఉండటం వల్ల వాతావరణ కాలుష్యం ఉంటుంది. सैकडों ग्रानैट क्रषिंग् यूनिट्स, स्टोन पालिषिंग यूनिट्स रहने से वातावरण कालुष्य बढेगा।
2. Drinking water may have to be drawn from Nagarjuna Sagar Right Canal. Irrigation Canals will remain closed for nine months in an year. Telangana State will object. नागार्जुन सागर दक्षिण सिंचाई नहर से पानी खींचने को तॆलंगाण आक्षेप करेगा। और साल मे नौ महीने, सिंचाई कॆनाल बंद रहता है। పంట కాలువలనుండి భారీగా త్రాగునీటిని తోడుకోటాన్ని, కాలువ క్రింది రైతులు, కెసీఆర్ & కో అభ్యంతరం పెట్తారు.
3.Dominated by the No 2 landed caste in Andhra Pradesh. Today, Andhra Pradesh is ruled by this caste only, while the Opposition belongs to No. 1 landed caste. చిలకలూరిపేట , మార్టూరు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ లోని రెండవ పెత్తందారీ భూకులం ఆధిపత్యం లో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షం, ఆంధ్రప్రదేశ్ లోని నంబర్ 1 పెత్తందారీ భూకులం. चिलकलूरिपेट, मार्टूर इलाके, आंध्र प्रदेश के दूसरे बडा भू कुल और हावी हो जाने वाले कुल, पालक लोग से भरा हुआ हैँ। राज्य में नंबर एक हावी हो जाने भू-कुल प्रतिपक्ष नेता के रूप में अपने प्राबल्य और महत्व दिखा रहा है।
Which can be a better Capital of A.P. when compared to Martur, Donakonda and Vinukonda? మార్టూరు దొనకొండ వినుకొండ కన్నా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మెరుగైన ప్రదేశమేదైనా ఉన్నదా? मार्टूर, दॊनकॊंडा, विनुकॊंडा से तुलन में, आंध्रप्रदेश राजधानी केलिये बेहत्तर जगह किधर हैँ?
मेरे विनम्र विचार में दक्षिण विजयपुरी (नागार्जुनसागर), माचर्ला, दॊनकॊंडा त्रिभुज आंध्रप्रदेश राजधानी के लिये समुचित होगा। In my humble opinion, Dakshina Vijayapuri (Nagarjuna Sagar South ank)-Macharla-Donakonda- triangle will be an ideal location for A.P. State Capital. మత్చింతనా జనిత వినమ్రాభిప్రాయం ఏమిటంటే, దక్షిణ విజయపురి మాచర్ల దొనకొండ త్రిభుజం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఆదర్శప్రాయం గా ఉంటుంది.
Advantages లాభాలు फायदे
1. Instead of from irrigation canal, we can draw drinking water from any point on the river bank between Nagarjuna Sagar Dam and upstream Boat Launch Station for going to Nagarjuna konda, 8km up-from-dam. To draw drinking water by villages, towns, cities on banks of rivers, is a natural right, to which KCR-KTR-Harish Rao Company cannot object. सिंचाई नहर से पानी खींचने बजाय हम नागार्जुन सागर दक्षिण तीर नागार्जुन सागर डाम से उजान धारा आठ कि.मी. नागार्जुनकॊंडा बोट लांच स्टेशन तक, किसी जगह पर पंपिंग स्टेषन निर्माण करके, पीने के पानी ले सकते हैँ। नदी के किनारे में रहने वाले गावँ, शहर, नगर, नदी के पानी को पीने के लिये उपयोग करना एक सहज न्याय और अधिकार है। इस को कॆसीआर् -- कॆटीआर -- हरीश राव & को आक्षेप करते, मगर हम उन से बचाने के लिये केंद्र सरकार के मदद, उच्चतर अदालत के मदद ले सकते। మనం సాగర్ కుడి పంట కాలువ నుండి నీళ్ళు తోడుకుని రైతుల పొట్టమీద కొట్టే కన్నా, మనం నాగార్జున సాగర్ డామ్ దక్షిణ ఒడ్డు, మరియు డామ్ ఎగువ తీరంలో, ఎనిమిది కిలో మీటర్ల వరకు, అంటే నాగార్జున కొండకు వెళ్ళే బోట్ లాంచీల రేవు వరకు, ఎక్కడైనా మోటార్లను పెట్టుకుని త్రాగునీటిని తీసుకోవచ్చు. నదుల గట్ల వెంబడి ఉండే గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు, త్రాగునీటికై నదినీటిని తోడుకోటం సహజ న్యాయం ద్వారా సంక్రమించిన మానవ హక్కు. దీనికి కెసిఆర్ కెటిఆర్ హరీష్ రావ్ & కో అభ్యంతరం పెట్టలేరు. పెట్టినా చెల్లదు. కేంద్రం, కోర్టులు ఈహక్కును సమర్ధించాల్సి ఉంటుంది.
దక్షిణ విజయపురి నుండి మాచర్ల వరకు, దొనకొండ వరకు బోలెడు కంప తప్ప పెద్ద చెట్లు లేని, వ్యవసాయానికి పనికిరాని బోలెడంత ప్రభుత్వ అటవీ వేస్ట్ లాండు ఉన్నది. ఈభూమిని మనం తీసుకుంటే కేంద్ర అటవీ శాఖ వాళ్ళుకూడ ఆనందించాలి. From South Vijayapuri to Macharla, from S. Vijayapuri to Donakonda, there is lot of Govt. denuded forest wasteland on which there are no large trees, except thorny bushes and snake pits, and which is not arable. If we take this land, even the Union Environmental and Forest Ministry should be happy. विजयपुरी से माचर्ला तक (पूरब), विजयपुरी से दॊनकॊंडा तक (दक्षिण दिशा), काफी मात्रा में मरुभूमी (ऊसर भूमी) है। इस में कांटेदार झाडियों शिवा , बडे पेड नहीँ हैँ। कृषी योग्य नहीँ है। इस जमीन को हम लिये तो, आक्षेप करने वाला कोई नहीँ रहते।
२. अंतर्जातीय हवाई अड्डा निर्माण करके, नागार्जुन कॊंडा को बुध्धिस्ट टूरिस्ट सॆंटर के रूप में विकास कर सकते. We can build an International Airport and develop Nagarjuna Konda into a great Buddhist Tourist Center. మనం ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించుకుని, నాగార్జున కొండ అమరావతి నదీ తీర ప్రాంతాలను గొప్ప బుధ్ధిస్టు యాత్రా కేంద్రాలుగా మలచు కోవచ్చు.
మాచర్ల తెలంగాణ కు మరీ దగ్గరగా ఉంటుందని శివరామ కృష్ణన్ కమీటీ అభ్యంతరం పెట్టటం అర్ధంలేనిది. తెలంగాణ దగ్గరలో ఉంటే ఏమవుతుంది? माचर्ल तॆलंगाणा को नजदीक रहने को शिवरामकृष्णन कमीटी आपत्ती मानना समुचित नहीं है। उस में कुछ नुक्सान नहीं होता। There is no justification for Sivaramarishnan Committee to overrule Macharla, on the ground that it is nearer to Telangana. If Capital of A.P. is near to Telangana border, what happens? What for is the Central Government?
Recently, a Minister in Andhra Pradesh, said that AP's Capital will be developed on both sides of Krishna River from Kanchikacharla-Amaravati to Achampeta-Pulichintala. He also said that some flyovers will be built across Krishna Rivers. ఈమధ్య కొత్త ఆంధ్రప్రదేశ్ మంత్రి గారొకాయన, కొత్తాంధ్ర ప్రదేశ్ రాజధానిని కృష్ణా నదికి ఇరుప్రక్కల తూర్పున ఇబ్రహీంపట్నం కంచికచర్ల అమరావతి నుండి పడమర అచ్చంపేట పులిచింతల వరకు కృష్ణానదికి ఇరుప్రక్కల అభివృధ్ధి చేస్తామని చెప్పారు. దీనికోసం, కృష్ణానదిపై కొన్ని ఫ్లై వోవర్లను కూడ నిర్మిస్తామని చెప్పారు. ఇంకానయం, నదిక్రింద సొరంగాలను త్రవ్వుతామనలేదు. कुछ दिनों के पहले, एक नये आंध्र प्रदेश मंत्री महोदय, बोला कि: आंध् प्रदेश के राजधानी को , कृष्णा नदी के दोनों तरफ किनारे पर, पूरब इब्रहींमपट्टनं कंचिकचर्ला अमरावती से पश्चिम अच्चंपेट, पुलिचिंतला तक विकास करेंगे. और कृष्णा नदी के ऊपर कुछ फ्लैवोवर निर्माण करेंगे। और नहीँ बोला कि, सुरंगा और सब वे निर्माण करते।
సశేషం (ఇంకా ఉంది). सशेष. To continue.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.