333 తాతల నాటి బొచ్చెలు తరతరాలు.
३३३ टूटी कटोरे एक पीढी से दूसरा पीढी को (एक संतति से दुसरे संतति को) साँपा जाते हैँ।
चर्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు: 333,BJP,బిజెపి, भाजपा, वॆंकय्य नायुडु, अदवानी, जोषी, वाजपेयी, मोडी
Read the auspicious quotes of Shri Venkaiah Naidu.Telugu gist, తెలుగు సారం:శ్రీ వెంకయ్యనాయుడు గారి సుభాషితాలు చదవండి.Hindi Gist हिन्दी संग्रह: श्री वॆंकय्या नायुडू जी के सुभाषित पढीये।
“...we are a democratic party and a new generation of leaders is given an opportunity to come up to the leadership levels. That does not mean others are sidelined or ignored,...”
"...Recasting of the parliamentary board a generational shift, giving young blood more responsibilities..."
In Telugu language, we have a proverb, which reads tAtala nAti bochche tara tarAlu. తెలుగు భాషలో తాతల నాటి బొచ్చె తరతరాలు అనే సామెత ఉంది. तॆलुगु भाषा में एक उक्ती है कि: तातल नाटि बॊच्च तरतरालु.
One middle aged son used to feed his old father in a broken bowl, scanty meal, ill-treating him all the time. Telugu gist, తెలుగు సారం:ఒక మధ్య వయస్కుడైన కొడుకు తన వృధ్ధతండ్రిని ఒక చిల్లి బొచ్చెలో చాలీ చాలని అన్నాన్ని, తిడుతూ తినిపించే వాడు. Hindi Gist हिन्दी संग्रह: एक मध्य वयस्क बेटा अपने पिता को एक टुटे हुए कटोरें में बहुत कम और खराबी खाना , गालियाँ देते हुए खिलाता था।
One day grand son asked his father, "why are you feeding grandfather in a broken bowl, filled with stale and inadequate food?" Telugu gist, తెలుగు సారం: ఒక రోజు మనమడు తండ్రిని అడిగాడు. "నీవు తాతయ్యకి ఎందుకు ఆ చిల్లి బొచ్చెలో పాసిపోయిన, చాలీ చాలని అన్నం పెట్తున్నావు?", అని. Hindi Gist हिन्दी संग्रह: एक दिन पोते ने अपने पिते को पूछा। "आप दादे को टूटी हुई कटोरे में खराबी खाना बहुत अपर्याप्त मात्रा में क्यों खिला रहे हैँ?
The middle aged father replied: "It is our custom and tradition. Understand!" Telugu gist, తెలుగు సారం:ఆ మధ్య వయస్కుడైన కొడుకు మనమడికి ఇలాచెప్పాడు. "అది మన వంశాచారం. సాంప్రదాయం. మనం దానిని గౌరవించి తీరాలి. అర్ధం అయ్యిందా!!" वह मध्य वयस्क बेटा, पोते को बोला कि: "वह है, हमारा वंशाचार. हमारा सांप्रदायिकता. समझ गया ना!!"
Grandson: "Understood! Father!". Telugu gist, తెలుగు సారం:మనుమడు: "అర్ధం అయ్యింది!!Hindi Gist हिन्दी संग्रह: నాన్నా!!". पोता: "समझ गया !! बापूजी !!"
Next day, the middleaged son found that the young boy was chiseling a broken bowl to make its hole larger. Telugu gist, తెలుగు సారం:మర్నాడు ఆ మధ్యవయస్కుడైన తండ్రి, ఆ కుర్రాడు ఒక సుత్తి ఉలి తీసుకొని ఒక బొచ్చెకు చిల్లిని పెట్టటానికి టపటపా కొట్టటాన్ని చూశాడు. Hindi Gist हिन्दी संग्रह: अगले दिन उस मध्य वयस्क आदमी उस छोटे पोते को, एक छेनी से एक पुरानी कटोरी को सूराख काटने के लिये मारने को देखा।
That middle aged man, exclaiming, asked the young lad. "Why are you hammering that bowl to make a hole?" . Telugu gist, తెలుగు సారం:ఆ మధ్య వయస్కుడు, ఆశ్చర్యపోతూ, ఆ యువకుడిని అడిగాడు. "నీవు ఎందుకా బొచ్చెకు చిల్లి పెట్టటానికి సుత్తితో కొట్తున్నావు?" Hindi Gist हिन्दी संग्रह:उस मध्य वयस्क आदमी उस छोटे पोते को पूछा कि: "तुम उस कटोरॆ को हथोडी से क्यों छेद बनाने के लिये हथोडी से टुटा रहे हो?
Grandson replied. "It is our clan's custom. It is our tradition. We should respect our customs and traditions. It is our sacred duty!! I am getting the bowl ready for you." Telugu gist, తెలుగు సారం:మనుమడు జవాబిచ్చాడు: "అది మన వంశాచారం. అది మన సాంప్రదాయం. మనం దానిని గౌరవించాలి. నాన్నగారూ అది మన పవిత్ర కర్తవ్యం!! ఈ చిల్లి బొచ్చెను నేను నీకోసమే తయారు చేస్తున్నాను." पोते ने जवाब दिया: "वह है हमारा वंशाचार । वह है हमारा सांप्रदायिकता । हम हमारे परंपरा और परिपाटी को समादर करना हमारा पवित्र कर्तव्य है ना !! मै इस कटोरी को आप के लिये अत्यंत निपुणता से तय्यार कर रहा हुँ। "
Respected Shri Venkaiahji, Are you listening. When did BJP start this custom, tradition and sacred duty? Telugu gist, తెలుగు సారం:గౌరవనీయ వెంకయ్యాజీ, వింటున్నారా? బిజెపి ఈ ఆచారాన్ని, సాంప్రదాయాన్ని, పవిత్ర కర్తవ్యాన్ని ఎపుడు ప్రారంభించింది? मान्य श्री वॆंकय्या महोदय, आप सुन रहे है? बिजॆपी इस परंपरागत परिपाटी को और पवित्र कर्तव्य को मानना कब शुरू किया?
ybrao-a-donkey's feelings వైబీరావు గాడిద మనోభావాలు वैबीरावु गधे के मनोभाव
Removing Vajpayee, Advani, Murali Manohar Joshi in one stroke, from BJP Parliamentary Board is very cruel. This is not an unforeseen eventuality. Modi Amit Shah Rajnath Jaitley & Co should have discussed with the Great Old Men. After all, in our country of great culture, Yudhishthira (Dharmaraja) went to Bhishma pitAmaha and asked him the ways and means of killing him in the battle, who advised him to place Sikhandi before Arjuna on his chariot.
Telugu gist, తెలుగు సారం:వాజపేయీ, అద్వానీ, మురళీమనోహర్ జోషీ లను, ధనాధన్ బిజెపి పార్లమెంటరీ బోర్డునుండి తొలగించటం చాల క్రూరం. ఇది ఊహించనిది కాదు. మోడీ అమీత్ షా రాజనాథ్ సింగ్ జైట్లీ & కో ఆవృధ్ధనేతలతో చర్చించి ఉంటే బాగుండేది. మన ఘనాఘన భారతీయ సంస్కృతి ప్రకారం, మహాభారత యుధ్దంలో ధర్మరాజు తాత భీష్ముడి దగ్గరికి వెళ్ళి తాతా నిన్ను ఎట్లా చంపటం అని అడిగాడు. భీష్మ పితామహుడు శిఖండిని అర్జునుడి ముందు పెట్టుకుని యుధ్ధానికి రమ్మని సలహా ఇచ్చాడు.
वाजपेयी, अद्वानी, मुरली मनोहर जोषी को बिजॆपी पार्लमॆंटरी बोर्ड से धनाधन निकालना, बहुत नृशंस और अमानवीय है। परन्तु, यह अपूर्वद्रष्ट नहीं है। मोडी अमीत षा राजनाथ जैट्ली & को इस बात को पितामहों से परिष्कार पूछना, और इंतजार करना था। हमारे घनाघन भारतीय संस्कृती के अनुसार, महाभारत युध्ध में युधिष्ठिर भिष्म पितामह के सामने जाकर उन से उपाय केलिये पूछा कि: हम आप को किस कार्यनीती से मार सकते है. भीष्म पितामह ने जवाब दिया: "शिखंडी को अर्जुन के रथ में सामने बिठाकर आना।"
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.