334 Potanamatya's description of Srikrishna's glory while blowing his flute
334 पोतनामात्य के, श्रीकृष्ण वेणु गान वैभव का वर्णन
334 బమ్మెర పోతనామాత్యుడి శ్రీకృష్ణ వేణుగాన వర్ణన
Topics for discussion, चर्चांश, చర్చనీయాంశాలు:- 334, Potanamatya, पोतनामात्य, పోతనామాత్యుడు, మహాభాగవతం, Mahabhagavata, महाभागवत, Carnatic Music, कर्नाटक संगीत, కర్నాటక సంగీతం
Telugu gist: కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడగా, చూడగా, శ్రావణమాసం పోయాక, చివరికి ఒక వాన కురిసింది. పంటలు పండించుకోటానికి అది సరిపోతుంది అనుకోను. ఎన్ని వరుణయాగాలు చేసి ఫలితమేమి? After great wait, at last, some rain has fallen. I believe that it will not be sufficient to cultivate. What is the using of performing numerous varuNa yAgas (sacrifices to propitiate God VaruNa, Rain God)? Hindi Gist, హిందీ సారం : बहुत दिन इंतजार करने के बाद कुछ वर्ष गिरी। मेरे ख्याल में इस वर्ष खेती के लिये काफी नहीं होगा। यहाँ के लोग कइ वरुण यज्ञ किये, लेकिन क्या फायिदा ?
Today's joy from Bammena Potanamatya's poetry. आज के पद्य कवित्व सौरभ- बम्मॆर पोतनामात्य कवित्व. ఈనాటి పద్య కవిత్వ సౌరభం బమ్మెర పోతనామాత్య కవిత్వం.
మహాభాగవతం నుండి. దశమ స్కంథఁ, పూర్వ భాగం, 771 మరియు 772 వ పద్యాలు. From Mahabhagavata, 10th Canto, First Part, Verses 771 and 772. महा भागवत, दशम स्कंथ, पूर्व भाग, पद्य ७७१ और ७७२.
७७१. 771. మత్తేభం వృత్తం. శ్రవణోదంచిత కర్ణి కారకముతో, స్వర్ణాభ చేలంబుతో,
నవతంసాయిత కేకి పింఛకముతో, అంభోజదామంబుతో,
స్వవశుండై మధురాధరామృతముచే వంశంబు పూరించుచు
న్నువిదా మాధవుఁ డాలవెంట వమమందొప్పారెడిన్ చూచితే.
772. శార్దూల వృత్తం. రావే సుందరి, ఏమి బోటి వినవే, రాజీవనేత్రుండు బృం
దా వీధిం దగ వేణుఁవూదుచు లసత్ సవ్యాన తాస్యంబుతో
భ్రూవిన్యాసములంగుళీక్రమములుం పొల్పార షడ్జంబుగా
కావించెన్ అటు భంగి బ్రహ్మమగు తద్ గాంధర్వ సంగీతమున్.
ఈ పద్యాలలో వర్ణన సామాన్యులకు సాధ్యం కానిది. పదాల ఎంపిక 21వ శతాబ్దపు మనకు చేతకాదు.
ఈనాటి వైబీ సంగీతం
పైవీడియో లో ఉన్నది అమృతవర్షిణి రాగం. ఆది తాళం. సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారి రచన. ఆనందామృత కర్షిణీ, అమృత వర్షిణీ అనే కీర్తన. We can find Amritavarshini rAga in the above video. 16 beat. A composition of one of the trinity of the Carnatic Music, Shri Muttuswami Dikshitulu. This music has been generated by using computer programmes on my laptop. For seeing the western notation to generate the music please visit click to visit museyb.blogspot.com.
Hindi Gist, హిందీ సారం : उपर वीडियो में हम देख सकते हैं, कर्नाटक संगीत के त्रिमूर्तियों मे एक, श्री मुत्तुस्वामि दीक्षितार के रचना, आनंदामृत कर्षिणी , अमृतवर्षिणी, राग अमृत वर्षिणी में।
सशेष. సశేషం. To continue.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.