Saturday, March 15, 2014

184 Aravind Kejriwal & Media

184 Aravind Kejriwal & Media

ఎజెండా, Agenda, कार्यसूची: Arvind Kejriwal,AAP,Media, Gujarat,NarendraModi,BJP, అరవింద్ కెజ్రీవాల్,ఆమ్ ఆద్మీ, మీడియా

85 లక్షల జనాభాతో , ౯౦% అక్షరాస్యతతో, గార్డెన్ సిటీగా ఖ్యాతి చెందిన బెంగుళూరు రోడ్ షోలో, ఆం ఆద్మీ పార్టీ నేత శ్రీ అరవింద్ కెజ్రీవాల్ గారు ఏమన్నారో చూడండి.
Show the 'true story' of Narendra Modi-ruled Gujarat. నరేంద్రమోడి పాలిత గుజరాత్ యొక్క అసలు కథను చిత్రించండి. नरेंद्र मोदी शासित गुजरात की 'सच्ची कहानी' दिखाइए, बताइए.
My "will jail media" statement was made with reference to "specific media houses". మీడియాను జైలుకు పంపుతాను అన్న నా ప్రకటన, కొన్ని మీడియా సంస్థలను మాత్రమే ఉద్దేశించినది. मेरा ''मीडिया को जैला भेजता हूँ'' बयान चयनित् मीडिया घरानों कॆ लिये उद्देशित है.
"My statement should not be generalised. I did not say that the entire media is corrupt," నా ప్రకటనను అందరికీ వర్తింప చేయకండి. మొత్తం మీడియా అవినీతిమయం అని నేను అనలేదు. मेरे बयान का सामान्यीकरण नहीं किया जाना चाहिए. मैं, पूरी मीडिया भ्रष्ट नहीं कहा.


మీడియాకి రాజకీయవాదులకు గల బదులుకు బదులు quid pro quo బంధాన్ని న్యాయ స్థానంలో నిరూపించటానికి చాల కష్టపడాలిసి వస్తుంది. మీడియా డైరక్టుగా లంచాలు తీసుకోటం అరుదు. అవి ఫుల్ పేజీ ప్రకటనల రూపంలో తమ ప్రతిఫలాన్ని పొందుతాయి. ఉదాహరణకి నరేంద్రమోడీ గారి గుజరాత్ ప్రభుత్వం పలు అతిభారీ పూర్తిపేజీ ప్రకటనలను దక్షిణ భారత దేశ పత్రికలకు విడుదల చేసింది. గుజరాత్ ప్రభుత్వ గొప్పతనాన్ని భారీ గుజరాతీ ఖర్చుతో దక్షిణ భారత ప్రజలకి చెప్పటం ఎందుకు? ఎందుకంటే, తన ప్రధాని పదవి ప్రచారాస్త్రంగా ఈప్రకటనలు పనికి వస్తాయి. పత్రికల, టీవీ ఛానళ్ళ నోరు మూయించవచ్చు.

ఇదే పని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడ చేస్తున్నాయి. ఆం ఆద్మీ ప్రభుత్వం కూడ, అధికారంలోకి వస్తే చేస్తుంది.


ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా బ్రతుకు ప్రకటనల మీద ఆధారపడి ఉంటుంది. ఇది పెట్టుబడిదారీ విధానపు చేదునిజం.

ముద్రణా యంత్రాలెవరిస్తారు? కంప్యూటర్ హార్డవేర్ లు , సాఫ్ట్ వేర్ లు ఎవరిస్తారు? కాగితాలెవరిస్తారు?? సిరా ఎవరిస్తారు??? రిపోర్టర్లకు, సంపాదకులకు, సాంకేతిక ఉద్యోగులకు జీతాలెవరిస్తారు???? విద్యుత్ బిల్లులెవరు కడ్తారు? ఫోన్ బిల్లులెవరు కడ్తారు? రవాణా ఛార్జీలెవరిస్తారు?

Who will give expensive machinery? Who will give computer hardware and software? Who will give printing paper? Who will supply printing ink? Who will pay salaries to reporters, editors and technical staff? Who will pay electricity bills? Who will pay transport charges?

महन्गी मॆशीनरी कौन देगा? कंप्यूटर् हार्डवेर् और साफ्टवेर् कौन देगा? प्रिंटिंग् पेपर् कौन देगा? प्रिंटिंग् इंक कौन देगा? कौन पत्रकारों, संपादकों और तकनीकी कर्मचारियों को वेतन का भुगतान करेगा? बिजली बिल कौन भरेगा? परिवहन खर्च और शुल्क कौन भुग्तान् करेगा?వైబీరావు గాడిద వ్యాఖ్యలు ybrao a donkey's views वैबीराव एक गधे के विचारधारा

శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారు పెట్టుబడిదారీ విధానాన్ని అర్ధం చేసుకోవాలి. పెట్టుబడిదారీ విధానం ఫ్రేం వర్కులో రాజకీయ పార్టీలు పని చేస్తున్నా ఈతరహా లంచగొండి తనం అనివార్యం. ఉదాహరణకి 20,000 రూ. ఇచ్చి టికెట్ కొన్న వాళ్ళకే కేజ్రీవాల్ గారితో భోజనావకాశం. 200 మంది కెజ్రీ విందుకి హాజరు అయ్యారుట.

Shri Kejriwal may please have to understand the working of the Capitalist System of Economy. This type of corruption of various institutions (not only Media) working within the framework of Capitalism, becomes inevitable, by virtue of the very nature of the Capitalist philosophy of working to make bucks.

నా దగ్గర 20,000 లేకపోతే నేను కేజ్రీవాల్ గారి ప్రక్క భోజనం చేయలేను. చెత్తకుండీలో కుక్క పక్కన భోజనం చేయాల్సిందే.

కెజ్రీవాల్ సార్ పత్రికలు, టీవీఛానల్స్ ఏ కఠిన పరిస్థితులలో వ్యాపారాలు చేస్తాయో తెలిసిన వాడే. తెలియనట్లు మాట్లాడటం ఎందుకు? Mr. Kejriwal is a person who knows all the dire circumstances under which media houses operate. Why does he speak, as if he does not know anything? मीडिया घर किस कठिन परिस्थितियों के तहत काम करते हैँ, श्री केज्रीवाल जाननेवाला आदमी है. फिर भी वे अल्पज्ञ कै जैसा क्यों बात कर रहे हैं ?

కొన్ని మీడియా సంస్థలు చేసే తప్పుడు పనులను సమర్ధించటం నా లక్ష్యంకాదు. It is not my intention to support the dirty tricks indulged in by some mediahouses. मीडिया घरानों के गंदी कामों को समर्धन करना मेरा इरादा नहीँ है.

గాజు గదులలో నివసించే వాళ్ళు రాళ్ళు విసరకూడదంటారు. ఈ సూత్రం మీడియాకూ వర్తిస్తుంది, కేజ్రీవాల్ జీ కీ వర్తిస్తుంది. They say that those who stay in glasshouses should not throw stones at others. This principle applies both to Mr. Kejriwal and the Media. जनता कहते हैँ सीसे के घरों मे रहनेवाले लोग् बाहरवाले लोगों पर पथ्थर नहीँ फेंकना चाहीए. इस सिद्धांत श्री केजरीवाल और मीडिया दोनों को लागू होता है.

Question ప్రశ్న सवाल्

మీకు తెలిసిన హిందీ, ఇంగ్లీషు స్వల్పమే అయినా మూడు భాషలలో వ్రాయటానికి ఎందుకు ప్రయాస పడుతున్నారు? Why you are you taking troubles to write in three languages, when you know little English and Hindi? आप छोटे से अंग्रेजी और हिंदी जानते हैं. फिर भी क्यों आप तीन भाषाओं में लिखने के लिए परेशान हो रहे हैं?

జవాబు reply जवाब : బి టెక్ ఎం టెక్ లు చదివిన వాళ్ళకి కూడ ఇంగ్లీషు ప్రావీణ్యం ఉండటంలేదని , అందుకే మేము ఉద్యోగాలు ఇవ్వలేక పోతున్నామని (ఉంటే ఉద్యోగాలు పంచి పెట్టినట్లు), ఐటీ కంపెనీలు కోతలు కోస్తున్నాయి.

IT Companies are boasting that even those who studied B. Tech and M. Tech do not have adequate English skills and that consequently, they are unable to employ more people (as if they will throw away jobs, if candidates with English skills are available in abundance).

మరి హిందీలో కూడా ఎందుకు కూడ వ్రాస్తున్నారు?

Then, why are you writing in Hindi also?

तो आप हिन्दी में भी क्यों लिख रहे हैं?

జవాబు reply जवाब: ఒక సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుడు అన్నాడు. ''మాకు హిందీ సరిగా రానందు వల్ల మేము అధిష్ఠానం ముందు మా వాదనలను, బాధలను, ఎప్పటికప్పుడు సరిగా వినిపించుకోలేకపోయాము. తెలంగాణ వారికి హిందీ బాగా వచ్చు. కనుక వారు అధిష్ఠానం ముందు తరచుగా, సమర్ధవంతంగా తమ బాధలను, వాదనలను బాగా వినిపించుకో గలిగారు.'' దీనిని బట్టి నాకు అర్ధం అయ్యింది ఏమిటంటే సీమాంధ్ర నేతలకు, కాంగ్రెస్ వారికే కాక అన్ని పార్టీల వారికి కూడ ఇంగ్లీషు, హిందీ తొక్కిడి బాగా అవసరం. ఉడతా భక్తిగా నా వంతు సహాయం చేద్దామని.

One Seemandhra leader said. '' We could not present our problems and arguments effectively before our leaders at Delhi because we are not proficient in Hindi. Telangana people know Hindi very well. They could quite frequently and effectively present their problems and arguments before High Command and convice them to get what they wanted."

I (ybrao a donkey) understood from the above that all Seemandhra leaders of all parties (not only Congress leaders) need frequent works-out in English and Hindi. I wanted to contribute, according to might.

ऎक सीमांध्र लीडर ने कहां: ''हमारे को हिन्दी निपुणता ऒर् कमाल कम है. इसीलिये हम, हमारे समस्याऒं, बाधाओं, वादनाऒं को हैकमांड् के सामने अछ्छी तरह प्रजॆंट् नहीं कर सके. तॆलंगाणा नेताओं को हिन्दी मे प्रवीणता औरा कुशलता ज्यादा है. इसीलिये उन् नेता अधिष्ठान के सामने अपने विचार विमर्शों को अछ्ची तरह विवरण को विस्तार से कई बार करकॆ अधिष्ठान को अपने ऒर् खींच लिये.''

यह सुनने का बाद् मै (वैबीरावु ऎक् गधा) सोचा था. सिर्फ कांग्रॆस् के नेता नहीं , सीमांध्र के सभी पार्टीयों के नेताओं को अंग्रॆजी और हिन्दी का अभ्यास, कसरत और मॆहनत होना चाहिए. मै भी अपना क्षमता के अनुसार, कोशिस कर के, सीमांध्र प्रजा को मदद करना शुरु किया.

मेरा आकांक्षा है कि, सीमांध्र के जनता को अखिल भारतीय वाणिज्य या नोकरी करने का समय पर, यह निपुणता काम मे आयेगा. अंग्रेजी निपुणता विदेशी वाणिज्य या नोकरी करने का समय पर काम मे आयेगा.

మనం అంతా తెలుగులో వ్రాసుకుంటే, మన ఆందోళన (లొల్లి అనాలేమో) ఏమిటో ఇతర రాష్ట్రాల తెలుగేతరులకు, ఇతర దేశీయులకు ఎలా తెలుస్తుంది?

If we go on writing our agitations in Telugu only, how do people of other States and other countries know?

अगर हम तॆलुगु मे लिखते लिखते समय बिताते जाय्, तो भारत का अन्य राज्यों के लोग को, दुनिया का अन्य देशों को लोगों को कैसा मालूम हो जायेगा?

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.