Sunday, March 16, 2014

185 SamaikyAndhra

185 SamaikyAndhradiscussion menu, చర్చనీయాంశాలు, चर्चांश: Samaikyandhra Party, సమైక్యాంధ్రపార్టీ, ఆంధ్రప్రదేశ్, Andhra Pradesh, కిరణ్,समैक्यांध्र पार्टी

సందర్భం: రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు తామంతా ప్రారంభించిన పార్టీకి చెప్పులను (పాదరక్షలను) ఎన్నికల గుర్తుగా ఎంచుకోటం.

Context: Former Chief Minister of Andhra Pradesh Mr. Kiran Kumar Reddy, selecting footwear as election symbol for his SamaikyAndhra Party.

संदर्भ, प्रसंग: भूतपूर्व आंध्र प्रदेश् मुख्य सचिव माननीय् श्री किरण कुमार् रॆड्डि उनकी पार्टी समैक्यांध् पार्टी का चुनाव सिंबल् के लिये जूते को चुन लिया.
UPA government and the Congress had divided the State in a “shameful manner, disrespecting the sentiments of the Seemandhra people, which the BJP supported.”

యూపీఏ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ రాష్ట్రాన్ని ''అవమానకరమైన పధ్ధతిలో, సీమాంధ్రప్రజల మనోభావాలను లెక్క చేయకుండా, విభజించింది. దీనికి బిజెపి మద్దతిచ్చింది.

यूपीये सर्कार् और कांग्रॆस पार्टी आंध्र प्रदेश् राज्य को ''शर्मनाक तरीके में, आंध्रप्रदेश् जनता के मनोभावों को अपमान करते हुऎ विभजन कर दिया. इस काम को बिजेपी समर्धित किया.

ఆమ్ ఆద్మీ పార్టీ చీపురును ఎన్నికల గుర్తుగా ఎంచుకొని ఢిల్లీ శాసన సభ ఎన్నికలను ఊడ్చేసిన ప్రభావం, శ్రీ కిరణ్ పై పడ్డట్లుగా కనిపిస్తుంది. చెప్పులతో శ్రీ కిరణ్ జీ అదృష్టం మారుతుందేమో.

The Am Admi Party (AAP) choosing broom as its election symbol and sweeping the Delhi Assembly Elections seems to have had an influence on Shri Kiran choosing footwear as symbol for his party. Fortunes of Shri Kiran may change with ''footwear''.

दिल्ली शासन सभ चुनाव में आम् आद्मी पार्टी झाडु को चिह्न बनाकर विजयीभूत हो गया. उस का प्रभाव श्री किरण कुमार् रॆड्डि के ऊपर गिरा होगा. जूते से श्री किरण् जी का भाग्य परिवर्तन होने का संभावना को हम नहीं छोड् सक्ते.కుక్క కాటుకు చెప్పు దెబ్బ.

clobber the dog that bites out.

कुत्ते काट का जवाब (प्रतिक्रिया) जुते मार.

వక్తలలో ఒకరు శ్రీ శ్రీనివాస్ ఈ మాటలు అన్నట్లు కనిపిస్తున్నది. అన్యాయానికి పాల్పడిన కాంగ్రెస్ ను చెప్పులతో కొట్టాలనే అభిప్రాయం బాధితులైన కొందరు సీమాంధ్ర ప్రజలలో, నేతలలో ఉన్నట్లు తోస్తున్నది.

కొట్టటం అంటే బ్యాలెట్ తోనే అవ్వాలి కానీ, భౌతికంగా చెప్పులతో కాదు.

మరొక పధ్ధతి కూడ చట్టబధ్ధమైనదే, పాటించ తగినది: కాంగ్రెస్ జరిపే ఎన్నికల సభలకు ఒక పురుగు కూడ హాజరు కాకూడదు. కర్ఫ్యూ పెట్టినట్లుగా ఉండాలి. మైకులు, టెంట్లు సప్లయి చేసిన వాళ్ళే ఉండాలి. ఇది స్వఛ్ఛందంగా, సమైక్యాంధ్ర కార్యకర్తలు అడగకుండా జరగాలి. కాంగ్రెస్ నేతల రోడ్ షో లు జరిగేటపుడు రోడ్ల పై ఒక్ఖ పురుగు కూడా ఉండకూడదు. ఇదికూడ అహింసాత్మకమైన చెప్పుదెబ్బయే.సమైక్యాంధ్ర అనేది ఒక పాతికేళ్ళ దాకా అసాధ్యం. తెలంగాణ ప్రజల సీమాంధ్ర ద్వేషం ఒక క్వింటాల్ అరల్ డైట్, ఒక టన్ ఫెవికాల్ పెట్టి అతికించినా అతకని విధంగా పగిలి పోయింది. పైగా ఆంధ్ర ప్రదేశ్ వంటి భౌగోళికంగా, జనాభా పరంగా అతి పెద్దరాష్ట్రం చాలా అసౌకర్యం. విభజనే మేలు. సమైక్యాంధ్ర పార్టీ తమ సమైక్య నినాదాన్ని పునరాలోచించుకోవాలి.

ఇపుడు జరగవలసింది రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర రాష్ట్రాలకు ఉద్యమాన్ని ప్రారంభించుకోటం. తాత్కాలిక రాజధానులుగా రొటేషన్ పధ్ధతిలో విశాఖ, విగుంతే, కర్నూల్ లను స్నేహపూర్వకంగా ఏర్పాటు చేసుకొని హైదరాబాదును ఖాళీ చేయటం.

Some English and Hindi translations, I have to undertake. I shall complete it.

మనం అంతా తెలుగులో వ్రాసుకుంటూ పోతే, సమయం గడుపుతుంటే, మన ఆందోళన (లొల్లి అనాలేమో) ఏమిటో ఇతర రాష్ట్రాల తెలుగేతరులకు, ఇతర దేశీయులకు ఎలా తెలుస్తుంది?

If we go on writing our agitations in Telugu only, how do people of other States and other countries know?

अगर हम तॆलुगु मे लिखते लिखते समय बिताते जाय्, तो भारत का अन्य राज्यों के लोग को, दुनिया का अन्य देशों को लोगों को कैसा मालूम हो जायेगा?

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.