Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label Subhadra. Show all posts
Showing posts with label Subhadra. Show all posts

Thursday, October 23, 2014

378 What is this sturn und Drang about the Divali taash parties about?

378 ఈ దీపావళి తాష్ పార్టీల గోల ఏమిటి ?
३७८ ये दिवाली (दीवाली ? ) ताष पार्टी हंगामा और विक्षोम क्या है  ?

First.  మొదట पहले. 

Today's English phrase ఈరోజు విదేశీ పదగుఛ్ఛము आज के अंग्रेजी फ्रेज

Sturm Und Drang. = storm and stress. (derived from German, meaning Storm and Drive, Storm and Urge).    Hullabaloo, turbulance.

తెలుగులో గోల, హంగామా.

हिंदी मे हंगामा, विक्षोम, अशांति.

Context  సందర్భం, నేపథ్యం नेपथ्य, संदर्भ.  

DivAlI (Festival of Lights) tAsh parties. దివాలీ లేక దీపావళి తాష్ పార్టీలు.  दिवाली या दीपावली ताष पार्टीस।

This hullabaloo may exist all over india, particularly in Metros and their annex towns.  However, great publicity goes to the tAsh parties given and attended by Mumbai film stars.

ఈ గోల దేని గురించి అంటే  దీపావళి పండుగ సందర్భంగా దేశమంతా, ముఖ్యంగా నగరాలలో మరియు వాటి అనుబంధ పట్టణాలలో చోటు చేసుకునే తాష్ పార్టీల గురించి.  అయితే పబ్లిసిటీ అంతా ముంబాయిలో ఘరానా సినీతారలు ఇచ్చుకునే, హాజరయ్యే తాష్ పార్టీలు గా చెప్పబడే మందు పార్టీలదే.

यह विक्षोम और हंगामा, दीपावळी नेपथ्य मॆं सारे देश के नगरों में और उससे जोडित छोटे शहरों में होने वाले ताष पार्टीस के विषय मे।  तथापी मगर, प्रचार समस्त मुंबाई फिल्म स्टार्स से देने वाले, भाग लेने वाले ताष पार्टीयों को जायेगा।

It is also said that celebrities  Shilpa Shetty & Raj Kundra, Ekta Kapoor et al may also give these Divali taash parties.  సెలబ్రిటీలుగా పేరు గాంచిన శిల్పాషెట్టీ & రాజ్ కుంద్రా, ఏక్ తా కపూర్, మొ|| వారు కూడ ఇలాంటి తాష్ పార్టీలు ఇస్తారని చెప్పబడుతున్నది.  कहा जा रहा है कि, सॆलब्रिटीस शिल्पा शॆट्टी & राज कुंद्रा, एकता कपूर आदी महानू लोग भी इन ताष् पार्टीस दे रहे हैं।

According to media, this year, these tAsh parties have been lavishly given by big B tailed Amitabh Bachan and Amir Khan.  ప్రచార మాధ్యమాల ప్రకారం ఈ సంవత్సరం ఈ పార్టీలను బిగ్ బీ గా తోక తగిలించబడే అమితాభ్ బచన్, మరియు అమీర్ ఖాన్ గార్లచేత ఈ తాష్ పార్టీలు ఇవ్వ బడ్డాయి.  मीडिया के अनुसार, इस साल अमिताभ् बचन और आमीर खान इन पार्टीस को दिया।

Those who want to view the details of these taash parties, can see the following website of the Times of India.  వీటి వివరాలను చదువ దలుచుకున్నవారు, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వారి ఈ వెబ్ పేజీని చూడచ్చు.  इन पार्टीयों के विवर देखना चाहे तो, टैम्स आफ इंडिया अखबार के निम्न वॆब सैट देख सकते। 
http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/B-Town-Gears-Up-For-Diwali-Card-Parties/articleshow/44868463.cms.

On this web page you can also see a video in which Amitabh Bachan, Abhishekh Bachan, Jaya Bachan, Aisvarya Rai Bachan et al appear.  Of course, Baby Aradhya will not appear.  ఈ వెబ్ పేజీలో మీకు అమితాభ్ బచన్, అభిషేక్ బచన్, జయా బచన్, ఐశ్వర్యరాయ్ బచన్,  అంతా కనిపిస్తారు లెండి.  అయితే, బేబీ ఆరాధ్య కనిపించదనుకోండి.  इस वॆब पेज में आप एक वीडीयो भी देख सकते हैं, जिस में अमिताभ बचन, अभिषेक बचन, जया बचन, ऐश्वर्या राय् बचन, वगैरा शामिल हैं।  परन्तु लेकिन आप बेबी आराध्य को नहीं देख सकते।

These taash parties are only namesake festival merry get-togethers.   ఈ తాష్ పార్టీలు పేరుకు మాత్రమే దీపావళి పండుగకు తమ ఆనందాన్ని వ్యక్తం చేసే సమావేశాలు. ये ताष पार्टीस सिर्प नाम के लिये त्योहार मनाने के लिये हर्ष पुलकांकित मुलाखातें या मेले हैं।

Important elements of these Divali taash parties are wreckless endless booze, gambling in the name of card games.  ఈ దివాలీ తాష్ పార్టీలలో ముఖ్యాంశాలు అంతులేని బూజ్ (బూజు అనాలా), మరియు కార్డు గేముల పేరుతో చలామణీ అయ్యే జూదం.  इन ताष् पार्टियों में प्रमुख अंश, अपरिमित शराब सेवान, और कार्ड गेम्स के नाम पर जुआ दाँव।

Wads of thousand rupee notes, one should have in pockets, before joining the table.  వేయి రూపాయల నోట్ల కట్టలు జేబులో ఉంటే గానీ ఈ పేకాట టేబుల్సును దరిచేర లేరు.  हजार रुपये के नोट गठ्ठे जेब में रहनेवाले ही, इन कार्ड टेबुल्स के नजदीक जा सकते हैं। 

There will be separate tables for uncles, aunts, youth, young girls.  అంకుల్స్, ఆంటీలు, యువకులు, యువతులకు వేరే వేరే కార్డ్స్ టేబుల్సు ఉంటాయి.  अंकुल्स ,  यूत, आंंटीस, लडकियों के लिये अलग अलग टेबुल्स रहते हैं।

We can easily imagine that guests will consume liquor till they vomit.  అతిథులు తాము కక్కునే దాకా మద్యాన్ని సేవిస్తారని మనం తేలికగా ఊహించ వచ్చు.  हम आसानी से विचार कर सकते हैं कि इन पार्टीयों मे अतिथि महानू, वमन होने तक षराब पीते हैं, और गिर जाते हैं। 

Faithful drivers will carry their masters and mem sahebs, home in the boat-like cars.  నమ్మకస్తులైన డ్రైవర్లు తమ యజమానులను, యజమానురాళ్ళను పడవల లాంటి కార్లలో ఇళ్ళకి చేరుస్తారని మనం ఊహించ వచ్చు.  हम यह भी पूर्वानुमान कर सकते कि, वफादार ड्रैवर्स अपने मास्टर्स और मेम साहॆबों को उन के कारों में डालकर घर लेके जाते हैं।

The implication of this binge of drinks and gambling is, the guests who go into the party vertically, after the party are dragged out horizontal to earth and loaded into their cars like gunny bags containing waste paper.  దీని అర్ధం ఏమిటంటే, లోపలికి వెళ్ళేటపుడు భూమికి లంబంగా వెళ్ళిన వాడు, బయటకు వచ్చేటపుడు క్షితిజ సమాంతరంగా ఈడ్చబడి కారులోకి తోయబడతాడు అని మనం అనుకోవచ్చు.  इस का मतलब यह है कि, लंबरूप में अंदर जाने वाले अतिथी बाहर आने के समय पर क्षितिज समांतर होते हैं।

Cudos to the dependable, faithful and loyal drivers and servants.  ఆధార పడ తగిన, విశ్వసనీయులైన, మరియు నమ్మకంతో తమ యజమానులను, యజమానురాళ్ళను సేవించే ఈ డ్రైవర్లకు, సేవకులకు నా అభినందనలు.  वफादारी, स्वाम भक्ति, और इमानदारी से अपने मालिक और मालकिनों को सेवा करनेवाले इन ड्रैवर और सेवकों को मेरे हार्दिक शत सहस्र बधाई।

Funniest thing మిక్కిలి హాస్యాస్పదమైన విషయం अत्यंत हास्यास्पद

These great people have been invited and entrusted by our Great Great Prime Minister Shri Narendra Modi, to take brooms and sweep the roads, leading in the Svachch bhArat abhiyAn.  ఈ మహానుభావులే మన నరేంద్ర మోడీ గారి స్వఛ్ఛభారత్ ఉద్యమంలో చీపుర్లు పుచ్చుకొని రోడ్లను ఊడ్చేది.  (సినిమాల్లో పిచ్చిగంతులు వేస్తూ భారత ప్రజల జేబులు ఊడ్చేది కూడ వీళ్ళే ననుకోండి).  इन महानु लोग ही हमारे घनाघन प्रधान मंत्री श्री नरेंंद्र मोदी महोदय के स्वछ्छ भारत अभियान में ब्रांड अंबासॆडर्स बनकर, झाडु लेकर सडक सफाई करने के लिये आमंत्रित और नियुक्त हो गये हैं।

Following are said to be some of the invitees.  ఈ క్రింది వారు కూడ ఆహ్వానితులలో ఉన్నారని వార్తలు సూచిస్తున్నాయి.  सूत्रों के अनुसार, निम्न लिखित श्रेष्ठ लोग भी आह्वानित हुऎ है।

Ranbir Kapoor   రణబీర్ కపూర్ रणबीर कपूर
Katrina Kaif  కత్రీనా కైఫ్ कत्रीना कैफ
Ranbir Singh రణబీర్ కపూర్ रणबीर सिंग्
Deepika Padukone దీపికా పడుకొనే दीपिका पादुकोने
Hrithik Roshan హృతిక్ రోషన్ हृतिक रोषन
Priyanka Chopra ప్రియాంకా చోప్రా प्रियांका चोप्रा
Sha Rukh Khan షా రుక్ ఖాన్  षा रूक खान
Gauri Khan గౌరీ ఖాన్ गौरी खान

ybrao-a-donkey's perception and comment. వైబీరావు గాడిద వ్యాఖ్య वैबीराव गधे के राय
Since ancient times, we Indians have been drunkards and gamblers.  ప్రాచీన కాలం నుండి మనం భారతీయులం త్రాగుబోతులం, జూదగాళ్ళం.  हजारों साल से, हम भारतीय, शराबी हैं।  हजारों साल से हम भारतीय जुआरी हैं।

Everybody knows that YudhishThira and King Nala lost their kingdoms in dice.  యుధిష్ఠురుడు, నల మహారాజు జూదంలో తమ రాజ్యాలను కోల్పోయారని అందరికీ తెలుసు.  सब को पता है कि, युधिष्ठिर, और महाराज नल, अपने राज्यों को द्यूत क्रीडा मे हार गये थे।

Very few people know that Bhagavan Vasudev's elder brother Bhagavan Baldev killed Rukmini's elder brother Rukmi in a squirmish which arose during a game of dice.  కానీ చాలా కొద్ది మందికి తెలుసు, జూదం లో వచ్చిన కొట్లాటలో శ్రీకృష్ణుడి అన్నగారైన బలరాముడు, రుక్మిణీదేవి అన్న అయిన రుక్మిని చంపేశాడు.  परन्तु बहुत कम लोगों को यह मालुम है कि भगवान श्कृष्ण के अग्रज बलराम देव , रुक्मिणी माँ की अग्रज रुक्मी को द्यूत क्रीडा जनित झगडे में मार डाले। 

Still very few Indians know that Draupadi and Subhadra drank liquor, and in that inebriated state, gave away their garments and ornaments to servants freely (otherwise, if they were conscious, they might not have given clothes and ornaments so easily).   ఇంకా చాల కొద్దిమందికే తెలుసు ద్రౌపది, సుభద్ర ఒక పిక్నిక్ లో మద్యపానం చేసి ఉన్న స్థితిలో తమ వస్త్రాలను, నగలను సేవకులకు ఇచ్చేసారని.  మహాభారతం మనం లోతుగా చదవాలి.   వారు మామూలు స్థితిలో ఉండి ఉంటే, అంతే ఔదార్యంతో తమ చీరెలను, నగలను పనివాళ్ళకు ఇచ్చి ఉండే వాళ్ళా అనేది అనుమానమే.  और बहुत थोडे लोग को मालूम है कि, द्रैपदी और सुभद्र शराब पीने के बाद मतवाली स्थिती मे अपने कपडे और आभूषणों को नौकराणींयों को दे दिया।   यह संदेहास्पद विषय है कि, उन महाराणी अगर अपने साधारण सचेत स्थिति मॆं रही तो, उतना बडा उदारता नौकरों को दिखाती थे या नहीं।

To continue.  ఇంకా  ఉంది.  सशेष्.

Wednesday, December 4, 2013

085 Why and how, did Arjuna make Draupadi to weep? అర్జునుడి వల్ల ద్రౌపదికి దుఃఖం ఎందుకు కలిగింది?


అర్జునుడంటే, ద్రౌపదికి ప్రత్యేక ప్రేమ అనేవిషయం విజ్ఞులకు తెలుసు. మత్స్య యంత్రాన్ని భేదించిన వీరవరేణ్యుడిగా ఈ ప్రేమ ఎంతో సమర్ధనీయం కూడ. Readers know that, among Pandava five brothers, Draupadi has special love towards, the third Brother Arjuna. As a Great Archier who had conquered the Matsya-yantram (An archer has to, using his bows and arrows, strike the targeted fish which moves in a pool of water beneath on the ground), that special love towards Arjuna is appreciation-worthy and understandable. But what did Arjuna do to Draupadi in return to her Love?

కానీ అర్జునుడు ద్రౌపది యందు ఇటువంటి ప్రేమనే చూపించాడా? Did arjuna reciprocate draupadi's love in equal degree? సందేహాస్పదమే. మనవాడెక్కడి కెళ్ళినా, స్త్రీలను ఆకర్షించేవాడు. స్త్రీలచేత అమితంగా ఆకర్షింపబడేవాడు. (ఊర్వశి యెడల నిగ్రహంతో వ్యవహరించటానికి కారణం, ఆమె దేవవేశ్య, ముఖ్యంగా ఇంద్రుడి కచేరీకి చెందిన ఆస్తి. మాతృసమానురాలైన ఆమె కోరికను మన్నిస్తున్న సమయంలో, వెయ్యి కళ్ళున్న ఇంద్రుడికి పట్టు పడితే, శాపం గ్యారంటీ).

ధర్మజుడు ద్యూతంలో పరాజయం పొందాక, దుర్యోధన ప్రేరితుడైన దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణం చేయటానికి ప్రయత్నించటం (ఆధునిక కాలంలో assault,molestation, rape వంటి నిర్వచనాల్లోకి తీసుకు రావచ్చు), పాండవ వనవాసం సినిమాలో, సావిత్రి ద్రౌపదిగా 'దేవా ! దీనబాంధవా!' అని పాడుతూ విలపించటం మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు.

అర్జునుడు ద్రౌపదికి కలిగించిన క్షోభను చూద్దాం. We shall see the agony created by Arjuna on Draupadi, by marrying Subhadra, without the knowledge of Draupadi:--

నన్నయ శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, అష్టమాశ్వాసం, 211వ వచనం. సందర్భం: అర్జునుడు శ్రీకృష్ణ ప్రోద్బలంతో, దేవేంద్ర సమక్షంలో సుభద్రను వివాహమాడి, ఆమెను అపహరించుకొని ద్వారకనుండి ముకుంద ప్రేరితులైన దాశార్హవీరులతో, ఇంద్రప్రస్థానికి చేరుకొని, ఒకచెట్టునీడలో విశ్రమించి, సుభద్రతో ఇలా అంటున్నాడు.
మన మివ్విధంబనఁ జనునప్పుడు నిన్నుఁ జూచి ద్రుపదరాజపుత్రి యప్రియంబులు పలుకునో యప్పరమ పతివ్రత పలుకు నిక్కువంబగుం గావున నీవేకతంబ గోపాలబాలికలతో ముందఱ నరిగి యక్కోమలిం గనుమని పనిచిన సుభద్రయు నిజేశ్వరు పంచిన మార్గంబున నింద్రప్రస్థపురంబునకుం బోయి కుంతీదేవికి ద్రౌపదికి మ్రొక్కిన :

తేటగీతి పద్యం, ఇది చాల సుందరమైన పద్యం.
పంకజాక్షి నీపతి ప్రతిపక్ష వీర,
విజయుఁ డయ్యెడు నీవును వీరపుత్ర
జనని వగుమని దీవించె సంతసంబు
తోడ వసుదేవ పుత్రి నాద్రుపదపుత్రి.


ఇక్కడ పాఠకులు గమనించవచ్చు. నన్నయ ద్రౌపదిని ఎంతో ఔదార్యవంతురాలిగా చిత్రించాడు. భర్త సవతిని తెచ్చాడు. తెలివిగా ముందామెను తనవద్దకు పంపి కాళ్ళమీద పడేశాడు. ఆమె దీవించమంది. ద్రౌపది కూడ హృదయపూర్వకంగానే దీవించింది. ఓ పంకజాక్షీ (సుభద్రా) నీ వతి ప్రతిపక్షవీర విజయుడౌతాడు. అర్జునుడు అయ్యాడు కదా!
నీవును వీరపుత్ర జనని వగుము. అభిమన్యుడి తల్లి అయ్యింది కదా!

వ్యాసుడిచ్చిన original treatment

అర్జునుడు ముందుగా సుభద్రను పంపించి, ఆమెచేత ద్రౌపది కాళ్ళమీద పడ వేయించి దీవెనలు కోరించటం వంటి సున్నితమైన ముందు చూపు మనకి కనిపించదు.

వ్యాస భారతం, ఆదిపర్వం, 213వ ఆధ్యాయం, 15వ శ్లోకం నుండి 21వ శ్లోకం వరకు


15 తం ద్రౌపదీ ప్రత్యువాచ ప్రణయాత్ కురునందనమ్
తత్రైవ గచ్ఛ కౌన్తేయ యత్ర సా సాత్వతాత్మజా
సుబధ్ధస్యాపి భారస్య పూర్వబన్ధః శ్లదాయతే
16 తదా బహువిధం కృష్ణాం విలపన్తీం ధనంజయః
సాన్త్వయామాస భూయశ్చ క్షమయామాస చాసకృత్
17 సుభద్రాం త వరమాణశ్చ రక్తకౌశేయ వాససమ్
పార్ధః ప్రస్థాపయామాస కృత్వా గోపాలికా వపుః
18 సాధికం తేన రూపేణ శోభమానా యశస్వినీ
భవనం శరేష్ఠమ్ ఆసాద్య వీర పత్నీ వరాఙ్గనా
వవందే పృథు తామ్రాక్షీ పృథాం భద్రా యశస్వినీ
19 తతో ఽభిగమ్య త్వరితా పూర్ణేందు సదృశాననా
వవందే ద్రౌపదీం భద్రా ప్రేష్యాహమ్ ఇతి చాబ్రవీత్
20 ప్రత్యుత్థాయ చ తాం కృష్ణా స్వసారం మాధవస్య తామ్
శాస్వజే చావదత్ ప్రీతా నిఃసపత్నో ఽస్తు తే పతిః
తదైవ ముదితా భద్రా తామ్ ఉవాచైవమ్ అస్త్వ ఇతి
21 తతస్తే హృష్టమనసః పాణ్డవేయా మహారథాః
కున్తీ చ పరమప్రీతా బభూవ జనమేజయ
సంస్కృత వ్యాస భారతాన్ని సంపూర్ణంగా, వీలైనంత మూలానికి దగ్గరగా, 1899 ప్రాంతంలో ఆంగ్లంలోకి అనువదించిన కీర్తి శేషులు శ్రీకిశోర్ మోహన్ గంగూలీ అనువాదాన్ని చూడండి.
At last the hero went unto Draupadi. Draupadi, from jealousy, spoke unto him, saying, ‴Why tarriest you here, O son of Kunti? Go where the daughter of the Satwata race is! A second tie always relaxes the first one upon a faggot!‴ And Krishna lamented much in this strain. But arjuna pacified her repeatedly and asked for her forgiveness. And returning soon unto where Subhadra, attired in red silk, was staying, Arjuna, sent her into the inner apartments dressed not as a queen but in the simple garb of a cowherd woman. But arrived at the palace, the renowned Subhadra looked handsomer in that dress.

The celebrated Bhadra of large and slightly red eyes first worshipped Pritha. Kunti from excess of affection smelt the head of that girl of perfectly faultless features, and pronounced infinite blessing upon her. Then that girl of face like the full moon hastily went unto Draupadi and worshipped her, saying, ‴I am your maid!‴ Krishna rose hastily and embraced the sister of Madhava from affection, and said, ‴Let your husband be without a foe!‴ Bhadra then, with a delighted heart, said unto Draupadi, ‴So be it!‴ From that time, O Janamejaya, those great warriors, the Pandavas, began to live happily, and Kunti also became very happy.
వైబీరావు గాడిద షుమారు అనువాదం. అనువాదంలో లోపాలు ఏవైనా ఉంటే నావే. గంగూలీవి కావు.


చివరికి హీరోగారు ద్రౌపది దగ్గరకు వెళ్ళారు. ద్రౌపది అసూయతో ఇలా అన్నది: ఓ కుంతీ పుత్రా! ఇక్కడ ఎందుకు తారట్లాడతావు? ఆ శాత్వతి దగ్గరకే వెళ్ళు.(శాత్వత వంశీకురాలు అయిన ఆ శాత్వతి ఎక్కడ ఉందో అక్కడికే వెళ్లు). ఎంత సుబధ్ధంగా మనం పీటముడి వేసినా, మొదట వేసిన ముడిపై రెండవ ముడి ఎక్కి సుఖంగా కూర్చుంటుంది. ఈవిధంగా ద్రౌపది కొంత తడవు చాల విలపించింది. కానీ అర్జునుడు ఆమెను శాంతింపచేయటానికి ప్రయత్నించాడు. క్షమాపణ వేడుకున్నాడు. (మొత్తానికి శాంతింపచేయటంలో విజయుడైనాడు).

తరువాత ఎర్ర చీరె కట్టుకున్న సుభద్ర దగ్గరకు వెళ్ళాడు. సుభద్రను మహారాణిగా కాక సాధారణ గోపాలక కాంత గా వేషం వేయించి, ద్రౌపది అంతఃపురానికి పంపాడు. ద్రౌపది అంతఃపురానికి గోపాలక కాంత వేషంలో వెళ్ళినా సుభద్ర ఎంతో అందంగా కనిపించింది.

ఇక్కడ గంగూలీగారు సుభద్రను పెద్ద ఎర్ర కళ్ళు ఉన్నట్లుగా (The celebrated Bhadra of large and slightly red eyes) అనువదించారు . నాకు సంస్కృతం పెద్దగా రాదు. పృథుతామ్రాక్షీ అనే విశేషణం అక్కడే ఉన్న కుంతికేమో నని నా అనుమానం.

సుభద్ర ముందు కుంతికి నమస్కరించింది. కుంతి ప్రేమతో సుభద్ర తల నిమిరి ఆమెకు అనంతమైన దీవెనలనిచ్చింది.

సుభద్ర తరువాత ద్రౌపదికి నమస్కరించింది. నేను నీ సేవకురాలిని అంది. ద్రౌపది వెంటనే నిలబడి, మాధవుడి చెల్లెలిని కౌగలించుకుని , ఆమెను దీవిస్తూ ఇలా అన్నది.

'నిఃసపత్నో ఽస్తు తే పతిః'. పైన ఇచ్చిన గంగూలీగారి అనువాదం ప్రకారం ‴Let your husband be without a foe!‴. అంటే నీ భర్తకు శత్రువులు ఉండకుండు కాక, అంటే శత్రుంజయుడు అగు కాక.

నాకు తెలిసిన సందర్భోచితమైన అనువాదం ఏమిటంటే, సపత్ని అంటే సవతి. నిః సపత్ని అంటే సవతులు లేకుండుట. ఓసుభద్రా , నీకైనా సవతుల బాధ ఉండకుండు కాక,అని దీవించింది అనుకున్నాను.

నా తప్పుకు సవరణ,క్షమాపణ: ద్రౌపదిమీద సానుభూతితో నేను పొరపాటు పడ్డాను. అధరసపత్న పదానికి సంస్కృతాంగ్ల నిఘంటువు rival అంటే పోటీదారు లేకపోటం అంటే నిర్జించిన శత్రువులు కలవాడు, అనే అర్థం ఇచ్చింది. సవతికూడ ఒకరకం పోటీదారే (భర్తృప్రేమను పంచుకోటంలో). ద్రౌపది నేను నిన్ను బాధ పెట్టనులే అని సుభద్రకు హామీ ఇచ్చింది అనే అర్థం నేను తీసుకున్నాను. సుభద్రకూడ నీవన్నట్లే జరుగును గాక అనటంలో నేను కూడ నిన్ను బాధ పెట్టనులే అని వాగ్దానం చేసిందా అనిపించింది.

సుభద్రకూడ, ద్రౌపదిని 'తామ్ ఉవాచైవమ్ అస్త్వ ఇతి' అని స్వస్తి పలికింది. గంగూలీ: So be it! నీవన్నట్లే అగునుగాక.

వైశంపాయనుడు,జనమేజయుడికి ఈకథ చెప్తున్నట్లు మనం మర్చి పోకూడదు. 'ఓజనమేజయా! అప్పటినుండి మహారథులైన పాండవులు ఆనందంగా జీవించటం మొదలు పెట్టారు. కుంతి కూడ ఎంతో సంతసించింది.'

వాగ్దానం చేసుకున్న ప్రకారమే, ద్రౌపదీ సుభద్రలు మంచి స్నేహంగానే వ్యవహరించినట్లు కనిపిస్తుంది. ఇద్దరు కలిసి మద్యం సేవించిన విషయాన్ని ఇంకో వ్యాసంలో ప్రస్తావిస్తాను.

21వ శతాబ్దపు పాలకుల ధర్మ పత్నులు, అధర్మపత్నులు

మనం 21వ శతాబ్దానికి వద్దాం. కేంద్ర మంత్రుల, ఎంపీల ఖాతాల సంగతులు మనకు తెలీదు కానీ, రాష్ట్రమంత్రులకు,శాసన సభ్యులకు, రెండు, అంతకన్నా ఎక్కువ ఖాతాలే ఉన్నాయని ఒకసారి మనరాష్ట్ర శాసనసభలో చర్చకు వచ్చినట్లు నాకు జ్ఞాపకం. ఆపైన, ఆనాటి సభాపతి శ్రీ సురేష్ రెడ్డి గారు ఒక విచారణా సంఘాన్ని నియమించి నట్లుకూడ నాకు గుర్తు. తరువాత ఎన్నికలు వచ్చాయి. శ్రీ సురేష్ రెడ్డిగారు సభాపతి పదవి నుండి దిగిపోయారు. కొత్త శాసనసభ వచ్చింది. కమిటీ ఏమైందో ఎవరికీ తెలీదు.

శాసన సభ్యులకు, రాష్ట్ర మంత్రులకు, ఎంపీలకు, కేంద్రమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు ఉన్న ధర్మ పత్నులు, అధర్మ పత్నుల విషయం వోటు వేయవలసిన వోటర్లు , ముఖ్యంగా మహిళా వోటర్లు తెలుసుకోవలసిన అవసరం ఉందా లేదా , లేక ఇది పాలకుల ప్రైవేటు వ్యవహారమా ఇవి అన్నీ నాన్ -సెన్సా?

ఎంతమంది ద్రౌపదులు కుమిలి పోతున్నారో, కమిలి పోతున్నారో తమ వోట్లను సద్వినియోగం చేసుకోవలసిన \ చేసుకోదలచిన పౌరులు స్థానికంగా విచారించుకోవలసిన అవసరం ఉందేమో.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |