Monday, November 30, 2015

619 If we have to call a rat- an elephant or a lion, we have to redefine the words 'elephant' and 'lion'. अगर हम एक चुए को हाथी या शेर कहना, तो हम हाथी और शेर शब्दों के निर्वचनों को बदलना पडता। మనం ఒక ఎలుకను ఏనుగు అనే సింహం అనో పిలవాలంటే, మన ఏనుగు, సింహం అనే పదాల నిర్వచనాన్ని మార్చాలి.


Mr. D. Raja, is National Secretary of Communist Party of India, C.P.I., and a Rajya Sabha M.P. from Tamil Nadu. On 29.11.2015 at an Asian Conference of Communist Parties held in New Delhi, on the Occasion of 90th Anniversary of CPI, he said: (approx. English gist:) "In our Asian Continent, China and Vietnam ar going ahead in building socialism. This is inspirational and motivational to us." ybrao-a-donkey: If we have to recognise China and Vietnam as Communist countries or Socialist countries, we have to redefine the principles of Communism and Socialism. If we have to call a rat, an elephant, we shall have to redefine the features of an elephant.
మన ఆసియా ఖండంలో చైనా, వియత్నాం సోషలిజం నిర్మాణంలో ముందుకు సాగుతున్నాయి. ఇది మనకు స్ఫూర్తిదాయకం. -Mr. D. Raja, National Secretary of Communist Party of India, C.P.I.

English gist: In our Asian Continent, China and Vietnam ar going ahead in building socialism. This is inspirational and motivational to us.

Hindi gist: हमारे आसिया खंड में , चैना और वियत्नाम , सोषलिजम् निर्माण मे आगे बढ रहे हैं। यह हमारे को अत्यंत स्फूर्तिदायक होगा।


Source of this news: Visalandhra Telugu Daily. Date: 29th Nov. 2012. Link for those, who wish to read this news item in Telugu: Click to go to

Link for those who wish to read an English version of this news: Not available, on the Official Website of Click to go to CPI Official Website . Also not available in pages of major English newspapers and TV Channels in India.

CONTEXT 90th Anniversary of CPI. Venue: Ajaru Bhavan, New Delhi. Dais/Forum: Asian Regional Conference on the occasion of 90th Anniversary of CPI.

ybrao-a-donkey's humble comments. वैबीराव एक गधे के विनम्र राय . వైబీరావ్ గాడిద వినమ్ర వాణి. You have every right to differ with me. I respect your right. आपको मेरे मत से भिन्न राय रखने के संपूर्ण हक है। मै उस अधिकार को परिपूर्ण रूप से गौरव देता हुँ. మీకు, మీ భిన్నమైన అభిప్రాయాన్ని కలిగిఉండే సంపూర్ణ హక్కు ఉంది. దానిని ఎంతో నేను గౌరవిస్తాను. However, pl. examine this donkey's views also. परन्तु एस गधे के दृष्टिकोण को भी अनुशीलन कीजिये. కానీ ఈ గాడిద దృష్టికోణాన్ని కూడ ఓర చూపుతో కంటజూడుమీ, క్రీగంట జూడమీ.CPI is such a great party of glorious history. But its current leaders do not know what is happening in China and Vietnam.

World Language English India's National Language Hindi My Mother Tongue Telugu spoken by 100 million workers
Is China really a socialist country (or a Communist country)? Is Vietnam really a socialist country (Or a Communist country ? क्या चैना सोषलिस्ट या कम्यूनिस्ट देश है ? क्या वियत्नाम सोषलिस्ट या कम्यूनिस्ट देश है ? హ హ్హ హా చైనా సోషలిస్టు లేక కమ్యూనిస్టు దేశమా ? హహ్ఙహ్ఙా వియత్నామ్ సోషలిస్టు లేక కమ్యూనిస్టు దేశమా ?
Shri D. Raja is a National Secretary of this All India entity called CPI! He is a member of Rajya Sabha from Tamil Nadu. I cannot call him a fool or a thoughtless person. श्री राजा एक अखिल भारत दल सीपीऐ के जातीय कार्य दर्शी है। तमिल नाडु से राज्य सभा के सदस्य है। मै उनको मूढ या आलोचना हीन नहीं कह सकता हूँ। శ్రీ డీ .రాజా గారు చాలా సీనియర్ అయిన నేత, అఖిలభారత సీపీఐ కి జాతీయ కార్యదర్శి. పైగా తమిళనాడు నుండి రాజ్య సభ సభ్యుడు. అంతటి పెద్ద వ్యక్తిని నేను మూఢుడని కానీ ఆలోచనా హీనుడైన వ్యక్తి అని కానీ అనలేను.
As I am unable to accept countries like China, Vietnam, Cuba, North Korea, as Socialist or Communist countries, my name ybrao-a-donkey must be true. मै यह अंगीकार नहीं किया कि चैना, वियतनाम, क्यूबा, उत्तर कॊरिया देशों को सोषलिस्ट या कम्यूनिस्ट मानने के लिये इनकार कर रहा हूँ। इसीलिये मेरा नाम "वैबी राव एक गधा " सार्धक होगा. నేను చైనా, వియత్ నామ్, క్యూబా, ఉత్తర కొరియా మొ . దేశాలను కమ్యూనిస్టు దేశాలుగా గుర్తించటానికి నిరాకరిస్తున్నాను కాబట్టి నా పేరు "వైబీరావు ఒక గాడిద సార్ధకము అవుతుంది. "
Question: Why abuse others and, abuse yourselves. Instead, prove that China, Cuba, North Korea, Vietnam are not Communist countries or Socialist countries.. प्रश्न -आप अन्यों को या अपने को गालिया देने से क्या फयिदा होगा ? आप यह निरूपण कीजिये कि चैना, क्यूबा, उत्तर कॊरिया, वियत नाम, कम्यूनिस्टु या सोषलिस्ट देश नहीं हैं । ప్రశ్న :మీరు ఇతరులను నిందించి, లేక మిమ్ములను మీరే నిందించుకుని ప్రయోజనమేమిటి. చైనా, క్యూబా, ఉత్తర కొరియా, వియత్ నామ్ మొ. దేశాలు కమ్యూనిస్టు దేశాలు లేక సోషలిస్టు దేశాలు కావని ఋజువు చేయండి.
Ans: For example, we shall take China. How many millionnaires and billionnaires are there in China? What part of Chinese Corporates, Shares and Financial Instruments, Mines, Industries are owned by Chinese billionnaires, politicians, corrupt officials, and Chinese rich persons? What part of all these, are owned by MNCs, Corporates from Capitalist countries like U.S.A., Europe, Australia and Canada? What are the wages paid to sweat workers in China? Why Chinese rural poor are not allowed to enter into Chinese cities? Why China oppresses and suppresses workers' strikes? There are dozens of questions which China will have to answer, if it is to really call itself a Communist or a socialist country. जवाब- हम उदाहरण केलिये चैना को लेंगे। चैना में कितने मिलियनियर्स और बिलियनियर्स हैं ? चैना कार्पोरेट्स, षेर्स और आर्धिक साधनों, मैन्स, उद्योगों में चैनीय मिलियनियर बिलियनियरों के षेर कितना है ? उनहीं में ऎम ऎन सीस्, अमॆरिकन, यूरोपियन, आस्ट्रेलियन, कॆनॆडियन कार्पोरेट्स के षेर क्या प्रतिशत है ? चैनीय स्वेदजीवी कार्मिकों को क्या वेतन दे रहे हैं ? चैनीय ग्रामीण गरीबों को चीनी नगरों में क्यों नहीं आने नहीं देते ? चैना श्रामिक स्ट्रैक्स, को क्यों उत्पीडन क्यों कर रही है ? अगर चैना को कम्यूनिस्ट या सोषलिस्ट देश कहना तो, चैना सैकडों प्रश्नों को जवाब देना अवश्य होगा। జవాబు. ఉదాహరణకు చైనాను తీసుకుందాము. చైనాలో ఎంత మంది మిలియనియర్లు, బిలియనియర్లు ఉన్నారు ? చైనా కంపెనీలు, షేర్ మార్కెట్లలో, ఆర్ధిక సాధనాలలో, గనులలో , పరిశ్రమలలో, చైనీయుల వాటా ఎంత. చైనీయ మిలియనియర్లు, బిలియనియర్లు, పాలక నేతలు, అవినీతి అధికారుల వాటా ఎంత. చైనా కంపెనీలలో, ఫ్యాక్టరీలలో, వివిధ షేర్లలో, అమెరికా, యూరప్, ఆస్ట్ర్రేలియా, కెనడా మొ. దేశాల బహుళ జాతి కంపెనీల వాటా ఎంత. చైనా భూమిని, యంత్రసామగ్రిని అభవృధ్ధిచెందిన దేశాల పెట్టుబడి దారులు ఏమేరకు చేజిక్కించుకున్నారు ? చైనా చెమటోడ్చి పనిచేసే కార్మికులకు ఎలాటి వేతనాలు చెల్లిస్తుంది. వారికి ఎలాటి పని వాతావరణాన్ని కల్పిస్తుంది. చైనాలో శ్రామికుల సమ్మెలను ఎందుకు అణచి వేస్తున్నారు. చైనాను కమ్యూనిస్టు దేశంగా గానీ సోషలిస్టు దేశంగా గానీ ఆమోదించాలంటే, కొన్ని వందల ప్రశ్నలకు జవాబులు రాబట్టాల్సి ఉంటుంది.
It is not clear whether top bosses of CPI Mr. Bardan and Mr. Suravaram Sudhakara Reddy have endorsed what Mr. Raja has said. श्री राजा के भाषित इन वचनों को क्या श्री बर्दन महाशय, श्री सुरवरम सुधाकर रॆड्डी महाशय अपने अनुमोदन दिया ? శ్రీ రాజా గారు చెప్పిన దానికి సీపీఐ సహ అగ్రనేతలు అయిన శ్రీ బర్దన్, శ్రీ సురవరం సుధాకర రెడ్డి తమ ఆమోదాన్ని తెలిపారా ?
What are the views of CPM leaders like Sitaram Yechuri, Prakash Karat, on considering China, Cuba, Vietnam, North Korea as Communist or Socialist countries? चैना, क्यूबा, वियत् नाम, उत्तर कॊरिया आदी देशों को कम्यूनिस्ट या सोषलिस्ट देश मानने के विषय पर, सीपीऐ ऎम् पालक श्री येचूरि सीताराम, श्री प्रकाश कारत आदी नेताओं के राय क्या हो सकता है ? हम देखना । చైనా, క్యూబా, వియత్నామ్, ఉత్తర కొరియా, మొ. దేశాలను కమ్యూనిస్టు లేక సోషలిస్టు దేశాలుగా పరిగణించటం పై సీపీఎమ్ అగ్రనేతలైన సీతారాం యేచూరి, ప్రకాశ్ కారత్ వంటి వారి అభిప్రాయమేమిటో. వెండి తెరపై చూద్దాము.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.