Friday, September 25, 2015

576 CPI and CPIM should have proper goals and direction सीपीऐ और सीपीऐ ऎम् को समुचित लक्ष्य और मार्गसूची रहना. సీపీఐ సీపీఎమ్ లకు సరియైన లక్ష్యశుధ్ధి, ఫోకస్ అవసరం.


Life is too precious to lay down at the alter of special status for the State of Andhra Pradesh. Here is a news item from DC dated 22-9-15 which says that CPI workers have started a fast-unto-death demanding special category status to Andhra Pradesh. Special Status to Andhra Pradesh is too flimsy a demand to sacrifice lives. The benefits of Special Status are too ephemeral and volatile, and anyway they will benefit only industrialists and businesses, in the form of subsidies, incentives and tax concessions. For example, when A.P. State Govt. sometime back released Rs. 1200 crore (Rs. 12 billion) or $ 200 million approx. as some Capital Subsidies to industries such as Spinning Mills, who benefitted? Cabinet member of Shri Chandra Babu Naidu, - Shri Prattipati Pulla Rao was benefitted by Rs. 30 crore. Did any of these spinning mills or some other mills, pass on at least a small part of the concessions they received from the State and Central Governments to their workers who toil to enrich the mill owners? That the Spinning Mill and other Mill owners should tell !!

Click to go to http://www.deccanchronicle.com/150922/nation-current-affairs/article/cpi-state-wide-stir-october-2.

GUNTUR: CPI workers Kota Malyadri, Budala Srinivas, Ch. Ramakrishna and 15 other members on Monday started a fast-unto-death demanding special category status to Andhra Pradesh.

Party state secretary K. Ramakrishna demanded Prime Minister Narendra Modi to announce the SCS to the state immediately and warned of intensifying the protest if the demands were not met.

Mr Ramakrishna launched the protest organised by Guntur CPI unit in front of the district collectorate. He accused Chief Minister N. Chandrababu Naidu of touring Singapore instead of taking up the issue of special category status with the Centre.

Mr Ramakrishna warned that the party would organise state-wide protests from October 2.
ybrao-a-donkey's humble views. I shall not insist that you agree with me. वैबीराव एक गधे के विनम्र वचन. आप मुझ से सहमत होने के निर्बंध नहीं है। వైబీరావు గాడిద వినమ్ర అభిప్రాయాలు. నాతో ఏకీభవించమని మిమ్ములను వత్తిడి చేయను

It will do good for Mr. K. Ramakrishna, A.P. State Secretary of CPI, and the Communist Party of INDIA POLIT BUREAU to realise that Communism / Marxism / Total Socialism cannot have anything to do with Regional / Linguistic / Religious / Casteist aspirations. All these have nothing to do with Working Class or , Class Struggles.

सीपीऐ केंद्रीय कमीटी और पॊलिट ब्यूरो, और सीपीऐ के आंध्र प्रदेश के सचिव श्री के. रामकृष्ण को इस वास्तव को यह स्वीकार करना समुचित होगा कि, कम्यूनिजम या मार्क्स वाद या संपूर्ण समाजवाद को प्रांतीय / भाषावादी / धर्मवादी / कुल या जातिवाद वांछाओं से कुछ तालूक नहीं रहना। उनको यह मान लेना और हमेशा अपने दृष्टिकोण में रखना कि श्रामिक वर्ग को सत्ते में लाना, यह प्रथम कर्तव्य होना चाहिये। समस्या यह है की, वर्गों की, वर्गों के मध्य अति भयंकर आमदानी व्यत्यास, संपत्ती व्यत्यास जिन को हमारे व्यवस्था पोषण कर रहीं है, उनको कैसा निर्मूलन करना।

కమ్యూనిస్టు పార్టీ పోలిట్ బ్యూరోకి మరియు కేంద్రీయ కమిటీకి, మరియు ఆపార్టీ వారి రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణ అను పెద్ద వారికీ, ఎల్లప్పుడూ జ్ఞప్తిలో ఉండవలసిన విషయం ఏమిటంటే, సామ్యవాదానికి గానీ, మార్క్సిజానికి గానీ, లెనినిజానికి గానీ, సంపూర్ణ సమాజవాదానికి గానీ, ప్రాంతీయ / భాషా వాద / మతవాద / కులవాద రాగ ద్వేషాలు, వాంఛలు, ఆకాంక్షలతో ఎలాటి సంబంధం ఉండకూడదనీ, కమ్యూనిస్టు పార్టీల ప్రధాన దృష్టి ఎల్లప్పుడూ శ్రామిక వర్గాన్ని ఎలా అధికారం లోకి తేవటమా, నేడు అతి భయంకర స్థాయిలో పెరిగిపోతున్న ఆదాయాలు, సంపదల మధ్య వ్యత్యాసాలను ఏపధ్ధతిలో నిర్మూలించాలా , వర్గాల మధ్య చోటు చేసుకున్న, చేసుకుంటున్న, చేసుకోబోతున్న, అతి ఘోరమైన అఖాతాలను ఎలా పూడ్చి సమసమాజాన్ని స్థాపించటమా అనే దానిపై కేంద్రీకృతమై ఉండాలి.

The above news says that CPI workers have started a fast unto-death demanding special status for Andhra Pradesh. I view that the lives of CPI workers are too valuable to sacrifice at the alter of the bourgeoisie parties to fulfil their deceptive, elusive, fake promises which were made with no intention to fulfil. Special Status demand is too flimsy a ground to lay down lives. Of course, the 21st Century fasts unto-death may not have a really serious intent to continue it until death, if the demands are not fulfilled, and that there is always a foresight that Police will interrupt it in the middle , admit the fast-makers into hospitals, and inject saline. This has been proved numerous times. Mr. Chandra Babu Naidu knew it when he did it in New Delhi. KCR knew it. Jagan knows it. But, still, let us give a benefit of doubt to the CPI workers that they are serious and sincere in their fasting. They seem to have been misguided by somebody to convince them to undertake the misadventure. Funniest part is, Mr. Chandra Babu Naidu is worried about the life of Jagan, but not worried about the value of the lives of CPI Workers. Why? Only he should tell. Are CPI Workers flies and mosquitos to be brushed aside?

Encouraging Regionalism, Casteism, Communalism, etc. create practical problems for All India Parties. For example, all the 29 States of India may want Special Status for their respective States. Will the CPI Central Committee support and allow their 29 State level Committees to start agitations to pursue their goals? Suppose, if all the 29 State CPI Units want their workers to start fast-unto-death, there will be disintegration of India. Chasing with the hounds and fleeing-running with the hares will be foolish and not possible. CPI Secretary Mr. Narayana has already done sufficient injustice to the State of Residual Andhra Pradesh, and to the cause of Communism and Working Classes of both Telangana and Sesh Andhra areas, when he sided with TRS and sailed with KCR & Company demanding separate Telangana. Mr. Suravaram Sudhakara Reddy owes a duty to explain to the people of India to explain how their support to separate Telangana Movement benefited the Workers of Telangana, or Sesh Andhra, or the Working Classes of India.



తాము విద్వేష పూరితమైన తెలంగాణ ఉద్యమాన్ని బలపరచటం వల్ల తెలంగాణ శ్రామికులుగానీ, శేష్ ఆంధ్రా శ్రామికులు గానీ, అఖిల భారత కార్మికులు గానీ ఏవిధంగా ఉధ్ధరించబడ్డారో వివరించవలసిన బాధ్యత సీపీఐ నేతలైన శ్రీ సురవరం సుధాకర రెడ్డి, శ్రీ నారాయణ, శ్రీ కె. రామకృష్ణలపై ఉన్నది.

పార్టీ వర్కర్లైనా, కాకపోయినా శ్రామికుల ప్రాణాలు చాలా విలువైనవి. వాటిని రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే ఛోటా డిమాండ్ కొరకు బలి ఇవ్వటం బుధ్ధిమాన్ పనికాదు. సీపీఐ వర్కర్లను ఎవరు ఈ పనికి ప్రేరేపించారో తెలియదు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రాలకు లభించే లాభాలు తాత్కాలికమైనవి, ఆవిరైపోయేవి, ఏది ఏమైనా, అవి వ్యాపారులకు, పారిశ్రామిక వేత్తలకు లాభం చేకూర్చేవే తప్ప శ్రామికులకు లాభం చేసేవి కాదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ను కసాయి వాళ్ళలాగా బిజెపీ మరియు కాంగ్రెస్ కలిసి లోక్ సభలో అతి అవమాన కరమైన పధ్ధతిలో తలుపులు వేసి, టీవీఛానెల్ ను క్లోజ్ చేసి, ఆంధ్రప్రదేశ్ ఎమ్ పీ లను కొట్టుకుంటూ చేసినపుడు , ఆపార్టీలు అమలు చేసే ఉద్దేశ్యం లేకుండా చేసిన దొంగ వాగ్దానమే తప్ప మరేమీ కాదు. దీనికి శిక్షను కాంగ్రెస్ ఇప్పటికే అనుభవించి నామరూపాలు లేకుండా పోయింది. బిజెపీకి తెలుగు వాళ్ళు శిక్ష విధించటానికి ఆపార్టీ కి ఇక్కడ అస్థిత్వమే లేదు. ఇంక మిగిలిన రెండు బూర్జువా పార్టీలు టీడీపీ మరియు వైయస్ ఆర్ పీ లు ప్రజలను మభ్య పెట్టటానికి రకరకాల మాటలు చెప్తూ కాలక్షేపం చేస్తున్నాయి. ఈ బురదలోకి వామపక్షాలు దిగటం వల్ల తమ ప్రాథమిక లక్ష్యం అయిన శ్రామిక రాజ్యం అనే దాన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. వామపక్షాలు పంచాయితీలకు, మునిసిపాలిటీలకు, కార్పోరేషన్ లకు, శాసనసభలకు, శాసనమండళ్ళకు పోటీ చేయటం వల్ల తాము స్థాపించవలసిన కార్మిక రాజ్యాన్ని నెలకొల్పటానికి కావాల్సిన అధికారాలను సాధించలేవు. పైగా, పంచాయితీలకు, మునిసిపాలిటీలకు, కార్పోరేషన్ లకు, శాసనసభలకు, శాసనమండళ్ళలో వామ పక్షాలు బలాన్ని పొందినా, అధికారంలోకి వచ్చినా చేయకలిగేది ఏమీ లేదు. బెంగాల్లో , కేరళలో జరుగుతున్నది ఇదే. అలాగని మావోయిస్టు మార్గమైన హింసావాదాన్ని (మావోయిస్టులు దీనిని రాజ్య హింసకు ప్రతిహింస అంటారు) ఎంచుకోటం ప్రమాదకరం. ఎన్ని కష్టాలు పడైనా ప్రజల ఆదరణను నిజాయితీతో కూడిన పధ్ధతిలో చూరగొనాల్సిందే. ఇంకో దారిలేదు. పైగా జరగాల్సింది అఖిల భారత స్థాయిలోనే అంటే నూట ఇరవయికోట్ల భారతీయులను ప్రభావితం చేయాల్సిందే.

కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలి. ఏ ఉదాత్త లక్ష్యాలూ లేని నరేంద్ర మోడీయే, ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టినపుడు, ఎంతో చరిత్ర కలిగిన పార్టీలైన కమ్యూనిస్టులు ఆపనిని ఎందుకు చేయలేవు. అయితే శ్రీమోడీకి పారిశ్రామిక వేత్తల అండ ఉన్నది, మాకు ఎక్కడ ఉన్నది అని వామ పక్షాలు అనవచ్చు. దీనికి జవాబు ఏమిటంటే, వోటు వేసేది శ్రామిక వర్గాల వారా లేక పారిశ్రామిక వేత్తలా. మోడీని అందలం పైకి ఎక్కించటానికి పారిశ్రామికవేత్తలు ఎంత తాపత్రయపడినా ఆపని చేసింది శ్రామిక వర్గాల ప్రజలే. (భారతీయులలో 80% మంది శ్రామికులే. ఐటీ ఉద్యోగులు కూడా శ్రామికులే, అయితే వారికా అంతర్ జ్ఞానం లేదు.). కమ్యూనిస్టు పార్టీలు శ్రామిక వర్గాల ఆదరణ పొందటానికి కృషిచేయాలే తప్ప ప్రాంతీయ దురభిమానాలను రెచ్చకొట్టటం ప్రమాదకరం.

గతంలో రంగనాయకమ్మ గారు ఆంధ్ర జ్యోతిలో వ్రాశారు. కమ్యూనిస్టు పార్టీ పత్రికకు విశాలాంధ్ర అనే పేరు సరియైనది కాదు. అది ప్రాంతీయ దురభిమానాలను రేకెత్తించేదిగా ఉంది. ఈవిషయం కమ్యూనిస్టు నేతలు లోతుగా ఆలోచిస్తే అర్ధం అవుతుంది. ఎన్నో ఏళ్ళ బట్టి ఆపేరు ఉంది కాబట్టి కొనసాగాలనటం కూడ సరికాదు. విశాలాంధ్రకు శ్రమ శక్తి అని నామకరణం చేయటం ఉత్తమం అని నా గాడిద వాణి చెప్తున్నది.

To continue. सशेष्. సశేషం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.