Thursday, April 24, 2014

211 Role of Donkeys in 21st Century, Ramayana Days and Mahabharata days.
21వ శతాబ్దంలో గాడిదల ఉపయోగంతమిళనాడు రాష్ట్రం, ధర్మపురి జిల్లా, క్రిష్ణగిరి, నమక్కాల్ ప్రాంతంలో కొండదారులే తప్ప రోడ్లు లేవు. ఇవీఎం లను గ్రామాలకు రవాణా చేయటానికి గాడిదలను వాడారు. ఈ గాడిదలకు పేర్లు కూడ ఉన్నాయిట. అజిత్, కమల్, రజని, విజయ్, సినీహీరోల పేర్లు.

Use of Donkeys during Valmiki Ramayana period వాల్మీకి రామాయణ కాలంలో గాడిదల వినియోగంIn the Book of Forests, Ravana, the Demon King, abducted Sita, from her hermitage at Panchavati. For the purpose, it was depicted that Ravana used an expansive aircraft called Pushpaka. But, it was only a chariot driven by donkeys.
పోస్ట్ నంబర్ 208 లో వాల్మీకి రామాయణం అరణ్యకాండ సర్గ 64, శ్లోకాలు 46, 47 గురించి వ్రాసాను. రావణుడి పుష్పక విమానాన్ని గాడిదలు లాగిన వైనాన్ని వివరించాను. వాటి రొమ్ములకి బంగారు కవచాలు ఉన్న విషయం వ్రాశాను. పుష్పక విమానానికి పూడ్చిన గాడిదలంటే సామాన్యమైన గాడిదలా.

Use of donkeys during the period of Vyasa Mahabharata


వ్యాస భారతం, ఆది పర్వం, 213 వ ఆధ్యాయం, 40వ శ్లోకం నుండి 50 వశ్లోకం వరకు. సందర్భం. శ్రీకృష్ణుడి ప్రోత్సాహంతో అర్జునుడు సుభద్రను రైవత పర్వతంవద్ద జరుగుతున్న జాతరనుండి సుభద్రను ఎత్తుకొచ్చాడు. బలరామాది యాదవులు మొదట అర్జునుడిని వెంటాడినా, తరువాత రాజీపడి, కృష్ణార్జునులను వదిలేసి సుభద్రతో ఇంద్రప్రస్థానికి పంపారు. కృష్ణార్జున సుభద్రలను, పాండవులు సగౌరవంగా నగరంలోకి ఆహ్వానించారు. ఆసందర్భంగా కృష్ణుడు పాండవులకి తెచ్చిన కానుకల పట్టిక. Adi213-040. tato dadau vAsudEvo janyArthE dhanam uttamam-
haraNam vai subhadrAyA gnAtidEyam mahAyaSAh
Adi213 041 rathAnAm kAncanAngAnAm kiGkiNIjAlamAlinAm-
caturyujAm upEtAnAm sUtaih kuSalasammataih
sahasram pradadau krishNo gavAm ayutam Eva ca
SrImAn mAthuradESyAnAm dogdhrINAm puNyavarcasAm-
vaDavAnAm ca SubhrANAm candrAmSusama varcasAm
E dadau janArdanah prItyA sahasram hEmabhUshaNam
tathaivASvatarINAm ca dAntAnAm vAtaramhasAm-
SatAny anjanakESInAm SvEtAnAm panca panca ca
snApanotsAdanE caiva suyuktam vayasAnvitam-
strINAm sahasram gaurINAm suvEshANAm suvarcasAm
suvarNaSatakaNThInAm arogANAm suvAsasAm-
paricaryAsu dakshANAm pradadau pushkarEkshaNah


Adi213 046 kritAkritasya mukhyasya kanakasyAgnivarcasah-
manushyabhArAn dASArho dadau daSa janArdanah
gajAnAm tu prabhinnAnAm tridhA prasravatAm madam-
girikUTanikASAnAm samarEshv anivartinAm
kLptAnAm paTughaNTAnAm varANAm hEmamAlinAm-
hastyArohair upEtAnAm sahasram sAhasapriyah
rAmah pAdagrAhaNikam dadau pArthAya lAngalI-
prIyamANo haladharah sambandhaprItim Avahan
^
sa mahAdhanaratnaugho vastrakambalaphEnavAn-
mahAgajamahAgrAhah patAkASaivalAkulah

1-247-33 ప్రవాలాని చ హారాణి భూషణాని సహస్రశః। కుథాస్తరపరిస్తోమాన్వ్యాఘ్రాజినపురస్కృతాన్॥
1-247-34 వివిధైశ్చైవ రంత్నౌగైర్దీప్తప్రభమజాయత। శయనాసనయానైశ్చ యుధిష్ఠిరనివేశనం॥
1-247-35 తతః ప్రీతికరో యూనాం వివాహపరమోత్సవః। భద్రవత్యై సుభద్రాయై సప్తరాత్రమవర్తత॥
' 1-247-36 తేషాం దదౌ హృషీకేశో జన్యార్థే ధనముత్తమం। హరణం వై సుభద్రాయా జ్ఞాతిదేయం మహాయశాః॥
1-247-37 రథానాం కాంచనాంగానాం కింకిణీజాలమాలినాం। చతుర్యుజాముపేతానాం సూతైః కుశలశిక్షితైః॥
1-247-38 సహస్రం ప్రదదౌ కృష్మో గవామ్ యుతమేవ చ। శ్రీమాన్మాథురదేశ్యానాం దోగ్ధ్రీణాం పుణ్యవర్చసాం॥
1-247-39 బడవానాం చ శుద్ధానాం చంద్రాంశుసమవర్చసాం దదౌ జనార్దనః ప్రీత్యా సహస్రం హేమభూషితం॥
1-247-40 తథైవాశ్వతరీణాం చ దాంతానాం వాతరంహసాం। శతాన్యంజనకేశీనాం శ్వేతానాం పంచపంచ చ॥
1-247-41 స్నానపానోత్సవే చైవ ప్రయుక్తం వయసాన్వితం। స్త్రీణాం సహస్రం గౌరీణాం సువేషాణాం సువర్చసాం॥
1-247-42 సువర్ణశతకంఠీనామరోమాణాం స్వలంకృతాం। పరిచర్యాసు దక్షాణాం ప్రదదౌ పుష్కరేక్షణః॥
1-247-43 పృష్ఠ్యానామపి చాశ్వానాం బాహ్లికానాం జనార్దనః। దదౌ శతసహస్రాఖ్యం కన్యాధనమనుత్తమం॥
1-247-44 కృతాకృతస్య ముఖ్యస్య కనకస్యాగ్నివర్చసః। మనుష్యభారాందాశార్హో దదౌ దశ జనార్దనః॥
1-247-45 గజానాం తు ప్రభిన్నానాం త్రిధా ప్రస్రవతాం మదం। గిరికూటనికాశానాం సమరేష్వనివర్తినాం॥
1-247-46 క్లృప్తానాం పటుఘంటానాం చారూణాం హేమమాలినాం। హస్త్యారోహైరుపేతానాం సహస్రం సాహసప్రియః॥
1-247-47 రామః పాణిగ్రహణికం దదౌ పార్థాయ లాంగలీ। ప్రీయమాణో హలధరః సంబంధం ప్రతి మానయన్॥
1-247-48 స మహాధనరత్నౌఘో వస్త్రకంబలఫేనవాన్। మహాగజమహాగ్రాహః పతాకాశైవలాకులః॥
1-247-49 పాండుసాగరమావిద్ధః ప్రవివేశ మహాధనః। పూర్ణమాపూరయంస్తేషాం ద్విషచ్ఛోకావహోఽభవత్॥

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

వ్యాస భారతం ముంబాయి ఎడిషనా, బెంగాల్ ఎడిషనా అనే దాన్ని బట్టి శ్లోకం నంబర్లు, అధ్యాయం నంబర్లు మారచ్చు.

ఈ మ్యారేజి గిఫ్టుల పట్టీ ఆధునిక మ్యారేజీ గిఫ్టుల పట్టీకి ఏమాత్రం తీసిపోదు. ప్రస్తుతం రెండు విషయాలకే పరిమిత మవుతాను.

శ్రీకృష్ణుడు అర్జునుడి కోసం తెచ్చిన కానుకలలో 1000 గాడిదలు, మాంఛి తెల్లనివి, ఉన్నాయి. ఒక వేయి మంది హేమామాలిని వంటి స్త్రీలు కూడ ఉన్నారు. వీళ్ళు స్నానాలు చేయించటంలో నిపుణులుట.

దీనిని ఇంకా వివరంగా విశ్లేషించి వ్రాస్తాను.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.