SELF-CONGRATULATING FOOLS
చర్చనీయాంశాలు: Manmohan Singh, bifurcation, విభజన, telangana, తెలంగాణ, Andhra Pradesh
Prime Minister Mr. Manmohan Singh said in Lok Sabha on 21st February 2014:
Passage of Telangana bill indicated that this country can take “difficult” decisionsతెలుగు సారం
తెలంగాణ బిల్లును పాస్ చేయటం ఈ దేశం ''కఠినమైన'' నిర్ణయాలు తీసుకోగలదని నిరూపించింది.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
అబ్బో అబ్బో! ఎంత గొప్ప తెలివితేటలో కదా. తెలంగాణ బిల్లును తమ తమ స్వార్ధాలను నెరవేర్చుకోటానికి ఎన్ని దుష్ట పధ్ధతులను వినియోగించుకోవచ్చో అన్నిటిని కాంగ్రెస్ , బిజేపి కుమ్మక్కై ప్రదర్శనాపూర్వకంగా నిరూపించాయి. కాంగ్రెస్ బీజీపీ లకన్నా కసాయి వాళ్ళే నయం అని ఋజువు చేశాయి. ఈమాత్రం దానికి కూడ స్వంత డబ్బా కొట్టుకోవాలా?
English Gist: Ha!! Ha!!! what a great intelligence! Congress and BJP have conspired to prove how Telangana bill can be used for selfish purposes and demonstrated the slaughterous and foxy methods available for passing the bill. Congress and BJP have proved that butchers can be more compassionate than the All India political parties in India. Do they need to blow their own trumpets for these misdeeds and congratulate one another?
ఇలాంటి కఠిన నిర్ణయాలను అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం, ఈక్రింది వాటిల్లో ఎందుకు తీసుకోలేకపోయారో వివరించుకోవలసిన బాధ్యత శ్రీమన్మోహన్ సింగ్, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీమతి సుష్మా స్వరాజ్ లపై ఉంటుంది.
English Gist: Mr. Manmohan Singh, Ms. Sonia Gandhi, Ms. Sushma Swaraj have a duty to explain why they could not take this type of DIFFICULT DECISIONS for solving the following problems:-
1. ఆకాశాన్ని అంటుతున్న ధరలు. Sky-rocketing prices
2. చీకటి బజారు నిల్వలను బయటకు తీయలేక పోటం. Controlling hoarding and Blackmarkets
3. విలయ తాండవం చేస్తున్న అవినీతి Endless corruption
4. దేశం బయటికి వెళ్ళిపోయిన కొన్ని లక్షల అవినీతి ధనాన్ని వెనక్కి తెప్పించుకోలేక పోటం. Getting back lakhs of crore of Rupees which is stacked abroad
5. గంగా యమునల్లా ఏరులై పారుతున్న మద్యం. Liquor which is flowing like rivers Ganga and Yamuna.
6. గోవులను, ఎద్దులను, గేదెలను, దున్నపోతులను, ఎద్దులను, ఒంటెలను యథేఛ్ఛగా వధించటం, కబేళాలను నియంత్రించ లేక పోటం. Slaughter of cows, bulls, buffalos, camels.
7. స్త్రీలపై బలవంతంగా రుద్దుతున్న ఘోషాను నియంత్రించలేక పోటం. Failure to stop the inhuman practice of parda (veil) which is being imposed on women.
8. ధనికులకు పేదలకు మధ్య పెరిగి పోతున్న సంపద, ఆదాయం అంతరాలు. Disparities in income and wealth. Increase in the number of billionaires. Impoverishment of poor.
9. కుల వ్యవస్థను నిర్మూలించలేక పోగా కులాల వారీగా టికెట్లు ఎందుకు పంచుతున్నారో. నేరగాళ్ళకు టికెట్లు ఎలా సంతోషంగా ఇస్తున్నారు? ధనవంతులకే టికెట్లను ఎందుకు అమ్ముకుంటున్నారు? పేదలకు ఎందుకు టికెట్లు ఇవ్వలేకపోతున్నారు? Not only failure to eradicate caste system but also both Congress and BJP distributing tickets on caste basis to criminals. WHY they are selling Party tickets to filthy rich? Why they are unable to select poor people as canddidates for Lok Sabha and Rajya Sabha?
10. జనాభాను ఎందుకు నియంత్రించ లేక పోతున్నారు? కాంగ్రెస్ బీజేపీల పాలనలోనే కదా స్వాతంత్ర్యం నాటికి ౩6 కోట్లు ఉన్న జనాభా నేటికి 120 కోట్లకు చేరుకున్నది. Failure to control population growth. During the rule of these two parties, India's population rose from 36 crore to 120 crore.
Why Congress and BJP were/are unable to take difficult decisions in these areas which are more crucial and critical than dividing a small fry like Andhra Pradesh? Why they are congratulating one another? ఒకరి చేతులు ఒకళ్ళు పిసుక్కుంటూ, దొంగ దణ్ణాలు పెట్టుకుంటూ, పరస్పరం ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు?
Won't they know that people of India can also take "difficult" decisions? భారత ప్రజలు కూడ కఠినమైన నిర్ణయాలు తీసుకోగలరని వారికి తెలియదా?
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.