Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label వేమన. Show all posts
Showing posts with label వేమన. Show all posts

Sunday, July 27, 2014

310 Everliving quote of Lincoln's quote and Vemana's verse


310 లింకన్ సజీవ సూక్తి , మరియు వేమన సజీవ పద్యం
310 लिंकन महोदय के एक सजीव सूक्ति, और वेमन महाकवि के एक पद्य
చర్చనీయాంశాలు: 310,వేమన, నాగయ్య, అబ్రహాం లింకన్, वेमन, अब्रहाम लिंकन,
సజీవ సూక్తి A live quote सजीव सूक्ति
:
“You can fool all the people some of the time and some of the people all the time; but you cannot fool all the people all the time”—Abraham Lincoln

తెలుగు సారం: అందరినీ కొన్ని సమయాలలో మీరు మోసం చేయ కలగచ్చు. మరియు కొందరిని అన్ని సమయాలలోనూ మోసం చేయగలగచ్చు. కానీ అందరినీ , అన్ని సమయాలలోనూ మోసం చేయటం సాధ్యమా?

हिन्दी संग्रह: आप सभी लोगों को कुछ समय तक बेवकूफ बना सकते। आप कुछ लोगों को हर समय मूर्ख बना सकते। परन्तु, सभी लोगों को , सभी समय पर, नहीं ठगा सक्ते।

వైబీరావు గాడిద వ్యాఖ్య



పై సూక్తి మనం ఎవరికి వర్తింప చేయ వచ్చు? శ్రీ నరేంద్ర మోడీకా? శ్రీమతి సోనియా గాంధీకా? శ్రీ రాహుల్ గాంధీకా? శ్రీ చంద్రబాబు నాయుడికా? శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డికా? శ్రీ కె.చంద్రశేఖర రావుకా?





Today's Telugu verse. ఈనాటి తెలుగు పద్యం. आज का तेलुगु पद्य
:


ఆఁడు దానిబొంకు గోడపెట్టినయట్టు
పురుషవరుని బొంకు పూలతడిక
స్త్రీలనేర్పులు భువి చీకురాయి తపము
విశ్వదాభిరామ వినర వేమ!

మూడవ లైనులోని చీకురాయి పదానికి మూడర్ధాలు ఉన్నాయి. 1. వురుకుడు కప్ప. 2. మిణ్ణాగు (పాము). 3.క్షణంలో వచ్చి కురిసి క్షణంలో మాయమయ్యే వాన. ఇక్కడ సందర్భాన్ని బట్టి చీకురాయి తపాన్ని మనం పాములు కప్పలు చేసే తపస్సు గా అర్ధం చేసుకోవాలంటే, దానిని దొంగ తపస్సు అనాల్సి వస్తుంది. స్త్రీల నేర్పులు చీకురాయిల తపస్సు లు అన్నప్పుడు అవి దొంగ నేర్పులు అని అర్ధం చేసుకోవాలా? లేక, క్షణికమైన వానతో పోల్చుకోవాలా?

1వ లైను: స్త్రీలు అబధ్ధాలు ఆడితే గోడ పెట్టినట్లే ఉంటుంది. 2వలైను: మగవాళ్ళు అబధ్ధాలాడితే పూల తడిక లాగా ఉంటాయంటే, వాటిని దాటటం తేలిక అనుకోవాలి.

ADu dAni bonku gODa peTTina yaTTu
purusha varuni bonku pUla taDika
strIla nErpulu bhuvi cIkurAyi tapamu
visvadAbhirAmi vinura vEma.

English gist: Oh Vema! Listen. If a woman lies, it will be like an wall (impenetrable). If a man lies, it will be like a fence of flowers (Can be easily crossed). Skills and talents of women are like the penances of frogs and serpants.

आडदानि बॊंकु गोड पॆट्टिन यट्टु
पुरुष वरुनि बॊंकु, पूल तडिक
स्त्रील नेर्पुलु भुवि चीकुरायि तपमु
विश्वदाभिराम विनुर वेम.

हिन्दी संग्रह: ओ वेमा, ओ अभिरामा, सुनो: जब एक औरत झूट बोलती, वह एक दीवार की तरह अभेद्य और अवेध्य रहेगी। जब एक मर्द झूट बोलेगा, वह एक फूलों की बाड तरह सुभेद्य और सुछेद्य रहेगी। औरतों की योग्यता और कौशल, एक साँप की तपस्या तरह होती है। (मतलब क्या होगा?)

వైబీరావు గాడిద అభిప్రాయం. वैबीराव के टिप्पणी. Perspective and comment of Ybrao a donkey



I cannot attribute an anti-feminist or misogynic prejudice to Vemana. Reason: Vemana had a tumultous life of steep ups and downs. If he had any adverse view towards women, it may be because of his personal experience or an observation of the world at that moment of history

తెలుగు సారం: నేను వేమనకు స్త్రీద్వేషాన్ని ఆపాదించలేను. కారణం: ఎందుకంటే, వేమన వ్యక్తిగత జీవీతం చాల ఢక్కా మొక్కీలతో గడచింది. ఆయనకు స్త్రీల యెడల తూష్ణీంభావ దృష్టి గనుక ఏ కించిత్తైనా ఉంటే, అది ఆయన వ్యక్తిగత నకారానుభవం వల్ల గానీ, ఆయన కాలంలో ని సమాజంలోని పరిస్థితులను ఆయన గమనించిన దాన్ని బట్టి చెప్పింది అనుకోవాలి.

हिन्दी संग्रह: मै वेमन महाकवि को स्त्री द्वेषी नहीं कह सकता हुँ। क्यों कि: वेमन के जीवन बहुत उतार चढावों से भरा हुआ था। अगर उस के मन में, स्त्रियों के ऊपर कुछ प्रतिकूल दृष्टि बने, तो वह अपने व्यक्तिगत अनुभवों से थक गया होगा, या उनके समकालीन समाज में उन दिनों में होने झूटे घटनाओं को देखने के अनंतर परिणाम क्रम में उत्पन्न हुआ होगा।

A review of the film Yogi Vemana (Nagaiah) by The Hindu is worth studying. Here is the link for those who want to study.

తెలుగు సారం: నాగయ్యగారి యోగి వేమన సినిమా పై, ది హిందూ పత్రిక వారి సమీక్ష తప్పక చదువతగినది ఒకటి ఉన్నది. చదువరులకు లింకు:

हिन्दी संग्रह: योगि वेमना (नागय्या) फिल्म के समीक्षा, दि हिन्दू दिन पत्रिका में पठन योग्य एक है। देखने के लिऎ लिंक: Click

Friday, October 18, 2013

016 Centre should not act in haste after nine years delay


Prime Minister of India, Mr. Narendra Modi, is too complex a person to understand. Sometimes, he shows undue haste. Sometimes, he exhibits callous unconcern. For ordinary people, these traits can be overlooked. But for a top Leader and Apex Administrator of a Nation of 1.3 billion, eager to be the No. 3 Economic Power in the World, this trait of undue haste or undue indifference, can be cause for anxiety.
చేయ దగిన వేళ చేసెడి కార్యంబు. A thing which is to be done at a particular time,
వేగపడి యొనర్ప విషమదౌను, when done in haste becomes poison.
బుడమకాయ చేదు , ముదిరిన తీపౌను. A cucumber will be bitter when raw. Becomes sweeter, when ripens.
విశ్వదాభి రామ వినుర వేమ. Poet Vemana's address to himself.

అర్ధం.
-----
ఏ సమయంలో ఏపని చేయాలో ఆ పని చేయకుండా, తొందర పడి ముందే చేస్తే అది విషం అవుతుంది. పచ్చి దోసకాయను ముందే తింటే , అది చేదుగా ఉండచ్చు. దోరగా ముదిరే దాకా ఆగితే అది తీయగా మారచ్చు.

1969 to 1999. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నియంతృత్వ పథకాలను ఇరు ప్రాంతాల నాయకులతో కుమ్మక్కై , ప్రజలపై రుద్దింది. 2002నుండి కెసీఆర్ తో కుమ్మక్కైనా 2013 వరకు ఆమోద యోగ్యమైన పరిష్కరాలు వెతక కుండా కాలక్షేపం చేసింది. 2013 లో లేడికి లేచిందే పరుగు లాగా ఏక పక్షంగా సీమాంధ్ర ప్రజలపై రుద్దుడు కార్యక్రమం మొదలు పెట్టింది.

BJP compromised with Chandra Babu Naidu in 2000 and did not concede telangANa along with uttarAkhand, jhArkhanD and chattIsgaDh. Now, it is prodding and pushing Congress. Why BJP does not take into account the feelings of Am Admi in SImAndhra?

BJP should practise empathy. Unemployed persons of Gujarat, Rajasthan and MP are seeking jobs in Delhi, and Mumbai. Suppose Maharashtra leaders want to drive away Gujaratis and rAjasthAnis from Mumbai, how BJP will feel? Suppose Delhi leaders want to drive away Gujaratis and rAjasthAnis, MP natives, from Delhi, how BJP will react? What TRS, TCongress leaders are asking is against national integration. They do not realise that States are just geographical divisions made for convenience.

Any person can migrate/move from anywhere to anywhere all over India for employment and trade. It is a constitutional right. Purchase of a small house and some small properties anywhere in India (subject to some limit) is also a Constitutional Right. What Tleaders are asking goes against India as a Nation, Union and a single geographical entity. For the sake of one or two seats in telangANa, BJP should not work against national spirit.

మహాకవి భారవి శ్లోకాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి.


సహసా విదధీతి నక్రియాం
అవివేకః పరమ ఆపదం పదం
వృణతేహి విమృశ్య కారిణం
గుణ లుబ్ధా స్వయమేవ సంపదః.

అర్ధం.
_____

ఏపనినైనా తొందరపాటుతో చేయకూడదు. తొందర క్షణికావేశాన్ని కలిగిస్తుంది. క్షణికావేశం వల్ల వ్యక్తి అవివేకి అవుతాడు. అవివేకం అనేక ఆపదలకు నిలయం. బాగా ఆలోచించి పనిచేసే వాడిని సంపదలు, సుఖాలు వరిస్తాయి.

దీని అర్ధం ప్రతి పనినీ నాన పెట్టాలని కాదు. ఆలస్యం అమృతం విషం అని కూడా ఒక లోకోక్తి ఉన్నది. త్వరగా చేయవలసిన వాటిని ఆలస్యం చేయటం, ఆలోచించి చేయవలసిన వాటికి హడావుడిగా ముందుకు వెళ్ళి బోర్లా పడవద్దని భావం. తన ఆరోగ్యం బాగుండ నందు వల్ల , రాహుల్ కూ , ప్రియాంకకూ , తగిన రాజ్యాలను ఇచ్చి పట్టాభిషేకాలను చేయాలని సోనియా తహతహలాడటం తప్పు కాక పోవచ్చు కానీ , ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్లుగా , తొందరపాటు పొత్తుల ప్రభావం , సీమాంధ్ర సామాన్యులపై అశనిపాతం లా పడటం దురదృష్టకరం.

Added on 4th Jan. 2016.



Prime Minister of India, Mr. Narendra Modi, is too complex a person to understand. Sometimes, he shows undue haste. Sometimes, he exhibits callous unconcern. For ordinary people, these traits can be overlooked. But for a top Leader and Apex Administrator of a Nation of 1.3 billion, eager to be the No. 3 Economic Power in the World, this trait of undue haste or undue indifference, can be cause for anxiety.

To continue. असंपूर्ण. ఇంకా ఉంది.

Wednesday, October 16, 2013

#014 Wash the Queen's feet with tears!


Congress Leaders serve their Dynastic Leaders Mrs. Sonia Gandhi and Mr. Rahul Gandhi with great dedication and devotion. If leaders of other States do "two much", Congress Leaders of Andhra Pradesh do "three much" !!!
Here is a verse from the Great Telugu Poet Vemana, who has frankly presented the futility of serving masters for long time. What such people get in return is not "Living" , but an "Illusion" only.

యెరుక లేక దొరల నెన్నాళ్ళు కొలిచిన
బ్రతుకు లేదు వట్టి భ్రాంతి గాని
గొడ్డు టావు పాలు కోరితే చేపునా
విశ్వదాభిరామ వినుర వేమ.

సదసద్ జ్ఞానము లేకుండా దొరలను ఎన్నాళ్ళు సేవించి నప్పటికీ భ్రాంతి తప్ప బ్రతుకు బాగుపడదు. పాల కోసం గొడ్డుటావు దగ్గరికి వెళ్తే అది చేపదు.
ఇది ౧౫.౧౭ శతాబ్దాల పద్యం అయినప్పటికి ౨౧వ శతాబ్దానికి చక్కగా వర్తిస్తుంది.

సోనియా గాంధీని తెలంగాణ నేతలు , సీమాంధ్ర నేతలు ఎంతో విశ్వాసంతో కొల్చారు. కొందరికి కొన్ని పదవులు కూడా లభించాయి. కానీ ఏమి లాభం? జీవితాలు బానిస బ్రతుకు లయ్యాయి. కిషోర చంద్ర దేవుడు, పళ్ళంరాజు, జయపాలుడు, చిరంజీవి, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, శీలం, కోటా సూర్యప్రకాశుడు, ఒక్కరికీ శాంతి లేదు. వస్తున్నట్లు కనిపిస్తున్నది నిజంగా వస్తుందా. సోనియా పాదాలను కన్నీళ్ళతో కడిగినా ఆమెకు కనికరం కలిగేలాగా లేదు.
హతవిధీ?

Added on 04th Jan. 2016.


Did Mr. Raghuveera Reddy, the 2015, 2016 President of Andhra Pradesh Congress Committee learn any lesson?

Incomplete. असंपूर्ण. ఇంకా ఉంది.

Sunday, October 13, 2013

010 Persons who become brothers of lunatics


The whole world revolves around gold. One Merchant in Visakhapatnam paid Rs. 15 million to a Telugu Star for shooting just a one day ad. film for gold ornaments. In the context we shall see what Vemana , a 14/15th Century Poet said about Gold: Person who has gold, is equal to Venus (God of Love), Moon, Sun in glory.

హేమము కలవాడు కాముడౌ సోముడౌ Person with money becomes Venus, Moon,
దినకరుడగు వాడు తేజమందు Sun in glory.
విత్తహీనుడైన వెఱ్ఱుల తమ్ముడౌ He becomes an younger brother of an idiot, if he loses his gold.
విశ్వదా భిరామ వినుర వేమ. An incantation to the Poet himself.


అర్థం.
----
బంగారము కలవాడు మన్మథుడౌతాడు. చంద్రుడౌతాడు. సూర్యుడౌతాడు. గొప్ప వెలుగులు విరజెమ్ముతాడు. డబ్బు లేనివాడు పిచ్చివాళ్ళ తమ్ముడౌతాడు.
పరిశీలన.
-----
ఈ పద్యం ౧౫ , ౧౭ శతాబ్దాల మధ్య వ్రాయబడ్డా ౨౧వ శతాబ్దానికి చక్కగా వర్తిస్తుంది.

వైబీరావు గాడిద వ్యాఖ్య

అందుకే కదా అలుక్కాయల్లో గిలక్కాయల్లాగా బంగారం కొనుక్కోమని, ఎండార్స్మెంట్లు చేసిన మనహీరోలు చెవిలోఇల్లు కట్టుకొని మరీ చెప్తున్నారు.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |