Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label లౌకికవాదం. Show all posts
Showing posts with label లౌకికవాదం. Show all posts

Sunday, November 29, 2015

618 Analysis of path-indifference, religion-indifference धर्म निरपेक्ष्य, पंथ निरपेक्ष्य के विश्लेषण, ధర్మ నిరపేక్ష్య, పంథ్ నిరపేక్ష్య విశ్లేషణ

Vivekananda Paramahamsa

World Language English National Language Hindi Mother Tongue Telugu
1. One gets an impression that Mr. Rajnath Singh, Home Minister of India desirs that the word ‘panth-nirapEkshya’ is to be used in the place ‘dharm nirapEkshya’, to refer to Secularism. यह ऐसा दिख रहा है, हमारे भारत के मान्य गृह मंत्रिवर श्री राजनाथ सिंगजी, सॆक्युलरिजम को निर्वचन करने के लिये “धर्म निरपेक्ष्यता” के स्थान पर “पंत निरपेक्ष्यता या पंथ निरपेक्षता” उपयोग करना चाहते हैं। మన భారత్ మాననీయ కేంద్ర హోమ్ మంత్రి వర్యులు శ్రీ రాజనాథ్ సింగ్ గారు, లౌకిక వాదాన్ని గురించి ప్రస్తావించే టపుడు “ధర్మ నిరపేక్ష్యత” అనే పదగుఛ్ఛం స్థానంలో “పంత్ నిరపేక్ష్యత” లేక “పంథ్” నిరపేక్ష్యత అనే పదగుఛ్ఛాన్ని వాడాలని భావిస్తున్నట్లుగా తోస్తున్నది.
2. apEksha = desire, love. nir=not. nirapEkshyata = no desire for, no (special) love for. dharm= in the meaning of religion. There are more than three other meanings. panth= path.(Indo European origin both for English and Sanskrit). panth nirapEkshyata means no special love for any particular path. शब्द अपेक्षा -इछ्छा, प्रेम. निर- नहीं. धरम्- religion. धर्म निरपेक्ष्यता - किसी धर्म केलिये प्रत्येक प्रेम नहीं। पंथृ- रास्ता, मार्ग. पंथा. पंथ निरपेक्ष्यता - किसी पंथ के लिये प्रत्येक प्रेम नहीं। పద గుఛ్ఛం ధర్మ నిరపేక్ష్యత లో ధర్మం అనే హిందీ పదానికి అర్ధం మతం అని. హిందీలో కూడ ధర్మానికి పలు అర్ధాలు ఉన్నా, ప్రభుత్వం లో బాగా రూఢిగా అతిగా వాడబడుతున్న అర్ధం మతం అని. తెలుగులో మనం రేలిజియన్ ను మనం ధర్మం అని చాలా తక్కువగా వాడతాం. మతం అనే పదాన్ని అధికంగా వాడతాం. హిందీలో మతం అంటే అభిప్రాయం, వోటు. తెలుగులో కూడ మతం అనే సంస్కృతం దిగుమతి పదానికి అభిప్రాయం అనే అర్ధం ఉంది కానీ ఎక్కువ ప్రజాదరణలో లేదు. అభిమతం, రతమతం, వంటివి అభిప్రాయం అనే భావంలోంచి వచ్చినవే. తెలుగులో ధర్మానికి బాగా రూఢియైన అర్ధం ఛారిటీ. ధర్మం చేయండి బాబూ అంటే ఒక రూపాయి పడేయమని. రేలంగిది ఒక సినిమా పాటకూడ ఉంది. నలభయి యేళ్ళ క్రితం బిచ్చగాళ్ళకు బనియన్లు దానం చేసిన వాళ్ళు దానిమీద ఫలానా వాడి ధర్మం అని ప్రింటింగు చేయించి ఇచ్చే వాళ్ళు. దీనిని మనం ధర్మంch అనచ్చు. భగవద్ గీతా అర్ధంలో, ధర్మం అంటే కర్తవ్యం. నీ ధర్మం (భగవద్గీత ప్రకారం ధర్మం అంటే నీ కుల ధర్మం) నీవు చేయమని గీత చెప్తుంది. దీనిని మనం ధర్మd అనచ్చు. అంటే ధర్మడ్యూటీ అన్మమాట. తెలుగులో కూడ అపేక్షను సాగతీసుకుని ఆపేక్ష అని కోరిక, ప్రేమ అనే అర్ధంలో వాడుకుంటున్నాము. దీనికి ముందు నిర్ తగిలిస్తే ధర్మం వద్దు అంటే కర్తవ్యం వద్దు, ఛారిటీ వద్దు అనే అర్ధాలు వచ్చే అవకాశులు ఉన్నాయి. తెలుగులో పంథా = దారి, మార్గం అనే అర్ధంలో మావోయిస్టులు ఎక్కువ వాడుతున్నట్లు కనిపిస్తుంది.
3. Like English, its Indo-European sister Sanskrit, also suffers from multiplicity of meanings for the same word. This lacuna spread into Hindi. It will be better if Government of India, bureaucrats, leaders in their conversations, speeches and official docs. use appropriate suffixes for the word dharma, to indicate the meaning in which they are using the word. Ex: dharmach = dharma of charity, Bill Gate and Tata Model. Throw some money, save some tax, and earn good name. dharmad= dharma-duty. Example: Coalition dharma. इंग्लीष के तरह उसकी इंडो यूरोपियन सिबलिंग संस्कृत में यह समस्या बहुत अत्यंत क्लिष्ट होता है कि, जब एक पद को दस मतलब होते हैं, किस अर्ध मे भाषण कर्ता या लेखक उस पद को उपयोग किया, उस अर्धको निस्संदेह रूप से पकडना अत्यंत कठिन बलता है। इसी लिये भारत सर्कार, उसके अथिकारी गण, नेता गण, बहुळार्ध करक पदों को उपयोग करने के समय पर, वे यह भी स्पष्ट रूप से कहना होगा कि, किस अर्ध में उस पद को वे उपयोग कर रहे हैं। उदा- धर्म-दा (धर्म-दान charity), धर्म-क (धर्म कर्तव्य), धर्म-म (धर्म-मत या धर्म रॆलिजियन) आदी। పంథ్ అనే పదం విషయానికి వచ్చినపుడు, మతానిక సంబంధించిన అర్ధాన్ని వెతకాలంటే, దేవుడిని చేరటానికి ఏ మార్గంలో వెళ్ళాలి. భక్తి మార్గమా (ఇందులో మళ్ళీ రకాలు సగుణ భక్తి, నిర్గుణ భక్తి, తను ప్రియురాలిగా దేవుడిని ప్రియుడిగా భావిస్తూ పూజించటం, పలు దేవతల ఎడల భక్తియా, ఏకైక దేవత యెడల భక్తియా ఇలా ), కర్మ మార్గం (దీనిలో పలు అర్ధాలు పూర్వ జన్మ కర్మయా, సంచిత కర్మయా, ప్రారబ్ధ కర్మయా, కర్తవ్యమా, సకామకర్మయా, నిష్కామ కర్మయా, యజ్ఞ యాగ శ్రాధ్ధాది రిట్యుయల్ కర్మయా, ఎన్నో ), జ్నాన మార్గమా (అద్వైత జ్ఞానమా, ద్వైత జ్ఞానమా, విశిష్టాద్వైత జ్ఞానమా, సాంఖ్య జ్ఞానమా, స్వ్వరూప జ్ఞానమా, నిత్యానిత్య, సత్యాసత్య, జ్ఢానాలా ఇలా ఎన్నో), ఇంక వైరాగ్య మార్గం లోకి వస్తే మెండికెంట్ సన్యాసమా, ఘరానా మఠాల సన్యాసమా, దండి సన్యాసమా, త్రిదండి సన్యాసమా, పరమహంస సన్యాసమా (రామకృష్ణ పరమహంస, వివేకానంద,తోతాపురీ స్టైల్, జుట్టుకు రంగు వేసుకునే సన్యాసమా, జుట్టుకు కాకుండా గడ్డానికి మాత్రమే రంగు వేసుకునే సన్యాసమా, మేము కాషాయ గుడ్డలు కట్టుకుంటాము కానీ మాది హిందూ మతానికి భిన్మం అనే మేము మైనారిటీ మతం వారం (రామకృష్ణ మఠ్ వారి సన్యాసమా) ఇలా రకరాకల ఎంపికలు చేసుకోవాల్సి ఉంటుంది. అరేబియా పంథ్ అంటే మగపిల్లలకి సుంతీ చేయించాలా వద్దా, ఆఫ్రికా పంథ్ అంటే ఆడపిల్లలకు అంగవిఛ్ఛేదం చేయించాలా వద్దా, వాటికన్ అమెరికన్ గురువుల పంథ్ లేక మధ్యయుగ ఆంగ్ల కవుల పంథ్ అంటే పిల్లలతో సెక్సును కళాత్మకంగా పరిపక్వతకు తీసుకెళ్ళటం, ఇలాగా ఈ ఎంపికలు అన్నీ పంథ్ అపేక్ష్య అయితే. రాజనాథ్ సింగ్ గారు కోరే పంథ్ నిరపేక్ష్య అయితే వీటన్నిటినీ సర్వధర్మ సమభావ గా మార్చుకోవాలి. ఎలాగా. )
THIS WILL BE SUBJECT TO FURTHER EDITING AND REVISION यह फिर पुनर विमर्शन करने का है। దీనిని పునర్ విమర్శ చేసి తిరగ వ్రాయవలసి ఉంటుంది.
In Economics we have an indifferent curve theory. If a person has to choose between two things say coffee and tea, he may prefer one thing to another. Sometimes, he may be ready to take anything without any special preference to any particular thing. This is what is called Indifference. Means, this or that no difference to me. I am ready for any of the two. Now, if a person has to chose between (or among) religions (dharma) or paths to reach the God (so called Non-existent improperly defined God) (panths) what will he have to choose? One can get true dharma-nirapEkshyata or panth-nirapekshyata only from the original definition of the Secularism i.e. ignoring religion altogether in the Affairs of the State, and Governance.
This particular blog post has been typed by using a Markdown Software package called Haroopad. For those who wish to download it free and use it may download it from their home page: http://pad.haroopress.com/. This writer does not have any financial dealings with them. As this blog writer is using a package designed by them, and they need donations to help keep development going, and inasmuch as this blogwriter does not have Dollar/Euro funds to donate them, as a matter of “Thanks Giving”, we are providing this link. Link to Haroopress.com इस ब्लाग पोस्ट टैप करने में. श्री हारू प्रॆस से डिजैन किया हुआ एक साफ्टवेर को उपयोग किया गया है। प्याकेज को और आगे डॆवलप करमे केलिये उनको धन सहायता चाहिए. इस ब्लाग रैटर के पास देने केलिये डालर या यूरो धन नहीं है, इसीलिये धन्यवाद रूप में इस लिंक दिया जा रहा है। ఈ బ్లాగ్ పోస్టును టైపు చేయటంలో మార్కడౌన్ అనే హారూ పాడ్ ప్యాకేజీని వాడటం జరిగింది. ఆ ప్యాకేజీని ఇంకా అభివృధ్ధి చేయటానికి వారికి ఇంకా డొనేషన్ల అవసరం ఉన్నట్లుగా కనిపిస్తుంది. నాదగ్గర డాలర్ల లేక యూరోల ధనం లేనందు వల్ల , కృతజ్ఞతా సూచకంగా ఈ లింకును ఇస్తున్నాను. హారూ పాడ్ ను వాడుకుందామనుకునే వారు ప్రక్కన ఉన్న లింకును క్లిక్ చేసుకుని వారి వెబ్ సైట్ లోకి వెళ్ళచ్చు.

Friday, November 27, 2015

614 If those who do not understand Secularism is misusing the term, those who do not understand Hindutva are misusing Hindutva! जैसा लौकिकवाद को नहीं जानने वाले लोग उस शब्द को दुरुपयोग कर रहे है, वैसा ही हिंदूत्वा को नहीं जानने वाले लोग हिंदूत्व को दुरुपयोग कर रहे हैं। లౌకిక వాదం అంటే ఏమిటో తెలియని వాళ్ళలు లౌకికవాదం పదాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగానే హిందూత్వ అంటే తెలియని వాళ్ళు హిందూత్వ శబ్దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

Rajnath Singh & Modi

World Language English National Lanugage Hindi Mother Tongue Telugu
1. The speech of India’s Home Minister Rajnath Singh in Lower House of Indian Parliament, about Secularism and Socialism, is ambiguous. लोक सभा में, दिनांक २६.११.१५, श्री राजनाथ सिंग, गृह मंत्री से, सॆक्युलरिजम और सोषलिजम के बारे में दिया हुआ भाषण कई संदेहों को, और प्रश्नोंं को उठाता है। హోమ్ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ గారు లోక్ సభలో , 26.11.2015 నాడు చేసిన ప్రసంగం పలు ప్రశ్నలకు, సందేహాలకు దారితీసేదిగా ఉంది.
2. It will be better for him, and his party BJP to make out clearly what they want to clarify, instead of confusing people. उनको और उन के दल बीजेपी को यह उचित होगा, कि वे स्पष्ट करना वे क्या चाहते। जनता को संभ्रमित करने से उनको कुछ फाइदा नहीं मिलेगा। తామేది చెప్పదలుచుకున్నారో, చేయదలుచుకున్నారో, స్పష్టంగా చెప్పటం శ్రీ సింగు గారికీ వారి పార్టీకి, బహుశా దేశానికి కూడా మేలు చేస్తుంది. జనాన్ని అయోమయంలో పడేయటం వల్ల ఏమి ప్రయోజనం?
3. Educated and Intelligent people clearly know that Congrss, the Left, the Hindi belt Regional Parties like Samajwadi, JDU, RJD of Lalu Yadav, sing the song of Secularism and Socialism as a part of their minority appeasement vote bank politics. This Advani called Pseudo Scularism. Now people, understand. विद्यावान और मेथोवान भरतीयों को यह पत है कि, कांग्रॆस, समाजवादी, जॆडीयु, आरजॆडी लालू यादव, वामपक्षीय दल सॆक्युलरिजम के गाना गाते है, उन के वोट ब्यांक पालिटिक्स, और मैनारिटी तुष्टीकरण केलिये वे निबध्ध है। इसको ही अदवाणी जी सूडो सॆक्युलरिजम साफ कह दिया। విద్యావంతులు, ఎంతో కొంత తెలివితేటల గల భారతీయులకు ఇది తెలుసు, కాంగ్రెస్, సమాజవాదీ, జెడీయు, ఆర్ జెడీ లలూ యాదవ్, సీపీఐ సీపీఎమ్ మొ. వామ పక్ష పార్టీలు తమ వోట్ బ్యాంకులన కాపాడుకోటం కోసం, మైనారిటీలను తృప్తిపరచి తమ గుప్పిటలో ఉంచుకోటం కోసం, సెక్యులరిజం పాటను పాడుతూ ఉంటాయని. దీనినే మాన్యశ్రీ లాల్ కృష్ణ అద్ వాణీ గారు సూడో సెక్యులరిజం అని చక్కగానే నిర్వచించారు.
4. Then what is the intention of Mr. Rajnath Singh, when he says that Let bygone is bygone? Doesn’t he want Secularism at all? Or doesn’t he want Secularism in the meaning of ‘ignoring religion in governance and confining religion to the private walls of home, friends and relatives. अभी, श्री राजनाथ सिंग के इछ्छा क्या है? वे क्या चाहते है. सॆक्युलरिजम को संपूर्ण रूप से निकाल देना, क्या. नहीं तो, सॆक्युलरिजम को, कांगरॆस से दिया हुआ सर्व धर्म समभावना अर्ध में, रद करना, क्या? रॆलिजियन को घरों को, बंधु मित्रों को परिमित करना श्री सिंग और बीजेपी को पसंद नहीं है तो, वह ही वे स्ष्ट करना होगा। శ్రీ రాజనాథ్ సింగ్ గారు, బీజేపీ తమ అసలు అభిమతమేమిటో స్పష్టం చేయాలి. వారికి సెక్యులరిజం అసలే వద్దా. లేక సెక్యులరిజం, కాంగ్రెస్ ఆదుల చేత ఇవ్వబడిన దొంగ నిర్వచనం సర్వ మత సమభావం, అనే అర్ధం లో వద్దా. లేక మతాన్ని గృహానికి, కొద్దిమంది బంధుమిత్రులు అనే వలయానికి పరిమితం చేసి, మతాలను జన జీవితాలతో ఆడుకోనివ్వకుండా చేయటం అనే లౌకికవాద నిర్వచనాన్ని వ్యతిరేకిస్తారా. ఏదో ఒకటి తేల్చి చెప్తే బాగుంటుంది.
5. It will be extremely dangerous to play with Religion. Religion is like fire. Once ignited, instead of getting itself extinguished, it will enflame both the target and the igniter. धर्म (इस शब्द को हिंदी और संस्कृत मे कई अर्ध हैं), इसीलिये, रॆलिजियन शब्द उपयोग करना उचित. रॆलिजियन और अग्नी दोनों, एक बार जलाने के बाद हमेशा सिर्फ लक्ष्य वस्तुओं को नहीं जलाते, बारंबार जलाने वाले को भी भस्म कर देते हैं। మతం, అగ్ని వీటికి ఒక సమాన ధర్మం ఉంది. అది ఏమంటే, అవి తరచుగా కేవలంగా ఎవరిని కాల్చాలని ఉద్దేశించారో వారిని మాత్రమే కాల్చి ఊరుకోవు. కొన్నిసార్లు అంటించిన వాళ్ళని కూడ కాలుస్తాయి. కాబట్టి మతం, అగ్నిలతో ఆటలాడుకోటం మంచిది కాదు. అంతే కాదు, టపాకాయలలాగే, మతం ప్రజల జేబులను ఖాళీ చేసి వాళ్ళను బికారి వెధవలుగా చేస్తుంది.

Saturday, March 15, 2014

182 hindutva

182 hindutva
Agenda, ఎజెండా, कार्यसूची: హిందూత్వ, hindutva, హిందూమతం, లౌకికవాదం, భారతీయేతరమతాలు



భారత్ లో జాతీయ, ప్రాంతీయ భేదాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీలు మైనారిటీ మతశక్తులనో, మెజారిటీ మత శక్తులనో ప్రోత్సహిస్తున్న విషయం విజ్ఞులకు తెలుసు.

భారతీయేతర మతాలు వ్యవస్థీకృతమై ఉన్నాయి. అవి విదేశీయుల నుండి విరాళాలు పొందుతూ, తరచుగా వారి చేత దర్శకత్వం వహించ బడుతూ ఉన్నాయి. విదేశీ మతాల వారు ఈ అలవాటుని మార్చుకోటం సర్వదా జాతికి శ్రేయోదాయకం.

హిందూ అనే పదం మనకు పురాణాలలో, ఇతిహాసాలలో కనిపించదు. హిందూ అనే పదాన్ని విదేశీయులు ముఖ్యంగా పశ్చిమ దేశాలవారు సింధూనదికి తూర్పుగా ఉన్న దేశం అంటే భారత దేశానికి పేరుగా వాడారు. మతం అంటే ఒక జీవన విధానం, ఒక అభిప్రాయం. ఏ దేవుడిని పూజిస్తారు అనేది కొన్ని వందల అంశాలలో ఒక అంశమే తప్ప అదే మెయిన్ అంశం కాదు. ఏమి తింటారు. ఏ బట్టలు కట్టుకుంటారు, ఎలాంటి ఇళ్ళల్లో ఉంటారు, స్త్రీ బాల వృధ్ధులని ఎలా గౌరవిస్తారు, పెళ్ళి, నామకరణం, పుష్ఫవతి కావటం, గర్భవతి కావటం (సీమంతం), మరణాలు, సంస్మరణాలు, ఇవన్నీ మతంలో ఒక భాగమే. సంస్కృతి అనే పదం, మతం అనే పదం సమానార్ధకాలు. నానాటికీ మతం అనే పదం, దురదృష్ట వశాత్తూ నారో గేజి లోకి వెళ్ళి పోయింది. రాగ ద్వేషాలకు, మారణ కాండలకు, దారి తీసింది. విశాలమైన బహుళత్వం స్థానంలో ఇరుకు ఆలోచనలు పుట్టుకొచ్చాయి. చక్కని రాజమార్గం స్థానంలో సందులు గొందులు పుట్టుకొచ్చాయి.

భారతీయేతర (విదేశీ) మతాలు అవ్యవస్థీకృతం కావటం

భారతీయులు ఏకం కావటానికి ఇది చక్కటి పరిష్కారం. అంటే మతాధిపతులు పెట్టే పంజరాల లో నుండి వారు బయట పడాలి. ప్రార్ధనా మందిరాలలో ప్రార్ధనలు చేసుకోటం, ఆధ్యాత్మికంగా (ఆధ్యాత్మికం అనేది నిజంగా ఉంటే) వారు తమను తాము మెరుగు పరుచుకుంటూ , ప్రార్ధనామందిరాలను దర్శించేవారికి చేదోడు వాదోడుగా ఉండాలి. ప్రజలు మద్యం, గంజాయి, అతి మాంసాహార విహారాలు, అతి స్త్రీలోలత్వం వంటి వాటికి బానిసలై పోతే వారి నెత్తినెక్కకుండా, వారిని బయట పడేసేందుకు ప్రయత్నించాలి. నేడు అలా జరగటం లేదు. మతాధిపతులు, ఆజ్ఞలను జారీ చేస్తూ వాటిని ప్రజలపై రుద్దుతున్నారు. విదేశీ మతాలలో ప్రబలి ఉన్న, ప్రబలుతున్న ఒక అలవాటేమిటంటే, ప్రతి వారిని తమ మతంలోకి మార్చటానికి ప్రయత్నించటం. తాము పూజించే దేవుడే గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, ఇతర దేవతలను పూజించే వారు అనాగరికులు, ప్యాగన్లు, కాఫిర్లు, వాళ్లతో యుధ్ధాలు చేసో, లేక వారిని మభ్యపెట్టో, ఆశలు కల్పించో దేవుళ్ళను మార్చుకునే లాగా చేయాలి అనే ప్రయత్నాలు ఎక్కువ కావటం వల్ల జనాభా నిష్పత్తిలో మార్పులు రావటం మొ|| ఎన్నో సమస్యలు చోటు చేసుకుంటున్నాయి.

హిందూమతం

హిందూ మతం అనే మతం నిజానికి లేదు. భారతీయులందరు హిందువులే. ఘోరీ మహమ్మద్ దండెత్తి వచ్చి కొన్ని ప్రాంతాలను ఆక్రమించి బలవంతంగా తమ మతాన్ని రుద్దటం మొదలెట్టినప్పటినుండే హిందువులు వేరు, హిందూ మతం వేరు అనే తర్కం మొదలయింది.

సనాతన ధర్మం అనే దానికి కూడ విశాలమైన అర్ధం ఉంది. సనాతనం అంటే ఎన్నో వేల ఏళ్ళనుండి వస్తున్నది. ధర్మం అంటే జీవన విధానం. దీనికి మతానికి ఉండే ఆధునికి సంకుచితార్ధాన్ని మనం ఆపాదించ లేం.

అయితే ప్రజలు, భారత ప్రభుత్వం హిందూ మతాన్ని వ్యవస్థీకృతం చేసుకోదలుచుకుంటే చేసుకోటానికి ప్రణాలికా బధ్ధంగా ముందుకెళ్ళవచ్చు. ఇది భారతీయ సమాజాన్ని విడతీసే ప్రమాదం ఉంది. దీనికన్నా భారతీయేతర మతాలనే అవ్యవస్థీకృతం చేయటమే మేలుగా కనిపిస్తుంది.

హిందూ మతాన్ని వ్యవస్థీకృతం చేయటం ఎలా (ఒక పధ్ధతి)

దీనిని వైబీరావు గాడిద సమర్ధిస్తున్నట్లుగా విజ్ఞులు భావించరాదు.

ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది సరియైన సమాచారాన్ని కలిగి ఉండటం లేదు. ప్రభుత్వం ఆధార్ కార్డు డేటా లోనే జన్మ మతం, మతాలను మారినపుడు మార్పిడి చరిత్ర రికార్డు చేయాలి. దీని కొరకు ఇంటింటకీ తిరిగి వోటర్ల లిస్టు తరహాలోనే సమాచారాన్ని సేకరించాలి.

ప్రభుత్వం ఒక ప్రత్యేక మత ఎన్నికల కమీషన్ ను నియమించి వారి చేత అన్ని మతాలకు ఎన్నికలను నిర్వహించాలి. హిందూ మతానికి సంబంధించినంత వరకు, ఆధార్ లో హిందువుగా నమోదు అయిన వోటర్లు అందరూ హిందూ వ్యవస్థ __ హిందూ సంస్థాన్ అనచ్చేమో, ఈ హిందూ సంస్థాన్ ప్రతినిథి సభను, పాలక వర్గాన్ని రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకోవచ్చు. దానికో అధ్యక్షుడు, కార్యదర్శులు, రిజిష్టర్డ్ కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు మొ|| ఉండాల్సి వస్తుంది.

హిందూ మతానికి సంబంధించిన ఆచారాలు, చట్టాలలో ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలంటో ఈ ప్రతినిధి సభ చర్చించి, కార్యనిర్వాహకవర్గం ద్వారా తమ సూచనలను ప్రజలకు పంపచ్చు. అవసరమనుకున్నప్పుడు ప్రజలలో రహస్యబ్యాలెట్ ద్వాలా రిఫరెండంలను నిర్వహించుకోవచ్చు. మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు, టాబ్ లెట్లు వచ్చాక ఇవి తేలికే. సాధారణంగా సూచనలను ప్రజలపై రుద్దచ్చా అంటే రుద్దలేమనే చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే రిఫరెండం లో 80% శాతం వోటర్లు ఆమోదించిన దానిని ప్రోత్సాహకాలు వంటి ద్వారా అమలు చేయవచ్చేమో. అందరూ కలసి ఆలోచించాల్సిన విషయం.

ఈ మధ్య పూరీ శంకరాచార్యుల వారు ఎక్కడ కుంభ మేళా జరపాలి , ఏనదులలో మునగాలి అనేది నిర్ణయించటం తమ అధికారం, మీరెలా జోక్యం చేసుకుంటారు అని ఛత్తీస్ గఢ్ గవర్నరు మంత్రులపై విరుచుకుపడ్డారు. పూరీ శంకరాచార్యుడు ఎన్నికైన మతాధికారి అయితే ఈవిరుచుకు పడటం కొంతమేరకు న్యాయం అవచ్చు.


(ఇంకా జోడించ వలసింది ఉంది. ఈలోగా మీ మనో భావాలు గాయపడితే కామెంట్లు వ్రాయచ్చు).

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |