Thursday, February 25, 2016

672 No need for Ms. Smriti Irani to behead herself श्रीमती स्मृति इरानी महाशयी को, अपने शिर को कटवा कर अलग कराने के जैसे कठोर कदम लेना और उस शिर को मायावती महाशयी की पादों के सामने रखने की अवसर ही नहीं आयेगा మహాత్మా స్మృతి ఇరానీ గారికి తన శిరస్సును ఖండించుకుని, దురాత్మా మాయావతి గారి పాదాల వద్ద పెట్టాల్సినంత తీవ్రమైన చర్య తీసుకోవలసిన అవసరం కలగక పోవచ్చు లేండి.


Ms. Smriti Irani need not go to such levels as beheading herself and placing her head at the feet of Ms. Mayawati (Former CM of UP., and B.S.P. Boss). Such dialogues can impress some of our M.Ps who are business magnates, but intellectual illiterates. They may augur well on TV Screens (I had the fortune of viewing Ms. Smriti Irani's Speech dated 24.2.2016 in Lok Sabha, on a TV Screen). The speech shows her histrionic talent, her artistic capabilities, voice modulations, superbly. But such skills and talents can only convince gullible innocent persons who do not have wherewithal to check facts or history or socio-economic realities. Jyothiraditya Sindhia, Congress Leader, who initiated the discussion, also may not really know anything about Late Rohit Vemula, or the socio-economic realities of India. Consequently, Indians will be at the mercy of Indian M.Ps.

श्रीमती स्मृति इरानी महाशयी को, अपने शिर को कटवा कर अलग कराने के जैसे कठोर कदम लेना और उस शिर को मायावती महाशयी की पादों के सामने रखने की अवसर ही नहीं आयेगा। उस तरह के आलाप सल्लाप व्यापार धुरंधर धनाढ्य मगर मेथो निर्बल कुछ माननीय संसद सदस्यों को मंत्र मुग्ध करने में सफल होते होगा, परन्तु, आलोचना शील पौरों पर प्रभावशील नहीं होते। इरानीजी की अभिनय प्रतिभा अत्यंत अभिनंदनीय है। दिनांक २४.२.२०१६, लोक सभा में, इरानीजी से दी गई अद्भुत प्रसंग के टीवी छानॆलों पर देखने की सौभाग्य मुझे भी मिली। उनकी कळा कौशल, आवाज के उतार-चढाव, ठहराव और बहाली, भाषण के वेग नियंत्रण, ये सभी नैपुण्य, कुछ जन्म सिध्ध मिले होगा, कुछ कई सालों के प्रशिक्षण, स्वशिक्षण, साधना, टीवी अभिनेत्री के अनुभव, कई अन्य कारणों से उनकी मिली हुई, के प्रदर्शनों से हम सम्मोहित होने के आवश्यकता नहीं है। अगर भारत जनता , उन अभिनय नैपुण्यों से प्रभावित और सम्मोहित होने के लिये संसिध्ध है, तो कोई भी इस जनता को सुधार नहीं कर सकते हैं। समाज के इतिहास, सांघिक आर्धिक सत्यों को जानने के लिये, जनता और श्रध्धावान बनना और श्रमशील होना पडता है।

మహాత్మా స్మృతి ఇరానీ గారికి తన శిరస్సును ఖండించుకుని, దురాత్మా మాయావతి గారి పాదాల వద్ద పెట్టాల్సినంత తీవ్రమైన చర్య తీసుకోవలసిన అవసరం కలగక పోవచ్చు లేండి. ౨౪.౨.౨౦౧౬ వ తేదీన, లోక్ సభలో శ్రీమతి స్మృతి ఇరానీ గారి హావభావ భరిత ప్రసంగాన్ని , టీవీ ఛానెళ్ళ పై చూసే సౌభాగ్యం ఈ వైబీరావు గాడిద కు కూడ కలిగింది. చూస్తున్నప్పుడు కలిగిన అభిప్రాయం ఏమిటంటే, ఆమె మహా వక్త అయినా, కాకపోయినా, గొప్ప అభినేత్రి. షుమారు ౨౦ సంవత్సరాల టీవి నటి అనుభవం ఉండటం వల్ల, ఆంగ్లం, హిందీ డైలాగులను స్టేజీ పై డెలివరీ చేయటంలో ఆమె గొప్ప పట్టు సాధించింది. తన ప్రసంగం యొక్క వేగాన్ని నియంత్రించుకోటం, అవసరమైనపుడు గొంతును తారానికి తీసుకెళ్ళటం, అవసరం లేనపుడు మంద్రానికి దించటం, ఆగి సభ్యుల ముఖాల వంక చూడటం, ఈనైపుణ్యాలు అన్నీ ఆమెకు కొన్ని జన్మ సిధ్ధంగా వచ్చి ఉండవచ్చు. మరికొన్ని టీవీ ఛానెళ్ళలో శిక్షణ, అనుభవం ద్వారా సంక్రమించి ఉండవచ్చు. కానీ మొత్తం మీద ఆమె ప్రసంగం, కనీసం కొందరైనా లోక్ సభ సభ్యులమీద, టీవీ ఛానెళ్ళను చూస్తున్న కొందరైనా ఆమ్ జనతా పైన కూడ ప్రభావాన్ని చూపటంలో విజయవంతం అయిందనే చెప్పాలి. అయితే మన లోక్ సభ సభ్యులలో పలువురు (పార్టీలకు అతీతంగా) గొప్ప వ్యాపార దురంధరులు, ధనిక చక్రవర్తులు, తత్ఫలితంగా (పలుసందర్భాలలో మనకి లక్ష్మీ సరస్వతులకి మధ్య ఉండే ఈ వైరుధ్యం కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఉన్నచోట ఈమె ఉండదు. ఈమె ఉన్నచోట ఆమె ఉండదు. దీని గురించే మనం వేయి పేజీలు వ్రాసుకోవచ్చు. ), వారిలో కొందరైనా (తమలో ఎవరు మేధో నిర్బలులో , ఎవరు కాదో బయట వాళ్ళ ప్రమేయం లేకుండా ఎమ్ పీ లే తేల్చుకోవాలి) మేథో నిర్బలులు, ప్రభావితులు అయ్యాక ఇంకా దుర్బలులు అయ్యే అవకాశం ఉండచ్చు. వారిపై, శ్రీమతి ఇరానీ గారి ప్రసంగం గొప్ప ప్రభావాన్ని చూపచ్చు. లోక్ సభ స్పీకర్ గారు మటుకు తన ముసి ముసి నవ్వులతో, శ్రీమతి ఇరానీ ప్రసంగానికి తన అభినందనలను తెలిపారనే పర్సెప్షన్ నాకు కలిగింది. అది కరెక్టు కాకపోవచ్చు, అనేది వేరే విషయం.

There is a need to discuss in length some of the issues raised by Ms. Irani. Else, there is a risk of at least some innocent common people believing that whatever she said are absolutely true. Many of them are only partial truths. For that, more than a hundred blog posts may be needed. Whenever we get some spare time, we can discuss some of those.

First Links to read the reports about Ms. Irani's statements in Indian Parliament:

Link: Click to go to Indian Express News about Ms. Irani's Speech in Rajya Sabha.

Link: Click to go to Indian Express

ybrao-a-donkey's humble comments. वैबीराव एक गधे के विनम्र राय . వైబీరావ్ గాడిద వినమ్ర వాణి. You have every right to differ with me. I respect your right. आपको मेरे मत से भिन्न राय रखने के संपूर्ण हक है। मै उस अधिकार को परिपूर्ण रूप से गौरव देता हुँ. మీకు, మీ భిన్నమైన అభిప్రాయాన్ని కలిగిఉండే సంపూర్ణ హక్కు ఉంది. దానిని ఎంతో నేను గౌరవిస్తాను. However, pl. examine this donkey's views also. परन्तु एस गधे के दृष्टिकोण को भी अनुशीलन कीजिये. కానీ ఈ గాడిద దృష్టికోణాన్ని కూడ ఓర చూపుతో కంటజూడుమీ, క్రీగంట జూడమీ.Ms. Smriti Irani has combined several different (sometimes relevant and sometimes irrelevant) issues in her speech. It is a political speech. It has nothing real, to do with Bharat Mata (Mother India).

TAIL PIECE धूम केतू తోక చుక్క

WHY did Sage Valmiki in his Valmiki Ramayana depict tATaka, SUrpa nakha, and the women guarding Sita in Ashoka Garden as black ugly women with big pangs, big bodies, horns, red eyes, etc.

The so called daemons (rAkshasas, asurAs) were nothing but natives of India. Why did all the three Aryan Epics - Ramayana, Mahabharata, Mahabhagavata, run down Native Indian Women? Were they really ugly? Why Mandodari alone was not depicted as ugly? Was Ravana Aryan or non-Aryan? If Ravana was non-Aryan how could he be described as a "Brahmin" ?

The depiction of MahishAsura (Daemon with a form of "mahasham=Buffalo", may also be in that tradition of insulting Natives of India. (For the benefit of those who may not know about the Culture of India: There is a tribe by name "Asura" in Jhar Khand. They are humans only. How can they have horns on head?

Many cultural and historical facts are to be deeply investigated into. TV Actresses may not have the capabilities or a "will" to do it.

No wonder, our beloved Prime Minister Mr. Narendra Modi, is reported to have tweeted "satyamEva jayatE".

What is satyam? What is jayam?

Subject to substantial Revision, additions and deletions. To continue and revise this, with more proof.. सशेष. సశేషం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.