Wednesday, January 13, 2016

647 Can a 34 year man make his 34 year brother sit on his lap? क्या एक ३४ साल उम्र व्यक्ती अपने ३४ साल भाई को अपने गोद पर बिठा सकते । ఒక ౩౪ సంవత్సరాల వ్యక్తి తన ౩౪ సంవత్సరాల సోదరుడిని తన ఒడిలో కూర్చో పెట్టుకుని ౭౬ శ్లోకాల ఉపన్యాసం ఇవ్వగలడా.

photo courtesy Wikipedia
An adult person aged about 34 years, making his brother also aged about 34 years, to sit on his lap, how far appropriate? Then with the person on his lap, can he give a lecture with 76 verses on how to govern a country?


Valmiki Ramayana, Book 2, The Happenings in AyOdhya, Chapter 100, Verse 3.

AyOdhya KAnDa, Sarga 100, Verse 3.

AghrAya rAmaH tam mUrdhni
pariShvajya ca raaghavaH |
anke bharatam ArOpya
parya prichchat samAhitaH |

English Gist, with context in the Epic Valmiki Ramayana: Rama, Lakshmana, and Sita, left Ayodhya to forest on exile. They camped at ChitrakUT. Bharata came to Ayodhya from his maternal Uncle's City, summoned by Sage VasishTha. Bharata was not willing to get coronated. He rebuked Kaikeyi. Then, taking all the three queens of daSaratha, Sage VasishTha, Ministers of the Kingdom, Army, he ventures into forests. Reaches the place where Sita Rama Lakshmanas were camping. Rama received Bharata with love.

Rama smelt the hair of Bharata (a gesture of fraternal love), customary in Ancient India. Took him into his embrace. Rama made Bharata to sit on his (Rama's) lap. Then he questions Bharata, for details.

In India's National Language Hindi, Devanagari script.

वाल्मीकि रामायण, अयोध्या कांड, सर्ग १००, श्लोक ३.

आघ्राय रामः तम मूर्ध्नानि
परिष्वज्य च राघवः |
अंके भरतम आरोप्य
पर्य पृछ्छत समाहितः |

संदर्भ और श्लोकार्ध विवरण
श्रीराम, शीता और लक्ष्मण अरण्य गये थे । भाई भरत, अपने मामा यूधाजित के केकय राज्य से, ऋषि वशिष्ठ के संदेश देख कर, अयोध्या वापस आया। भरत अयोध्या पति बनने के लिये इनकार किया । शतृघ्न, तीनों दशरथ पत्नी, ऋषी वशिष्ट, अमात्य गण, सेना, सब को ले कर, चित्रकूट में श्रीराम कुटीर पहुँचे । श्रीराम अपने भाई को स्वागत किया.

श्रीराम अपने भाई के शिर, शिरोजों के आघ्राण किया। भरत को अपने अंक पर बिठाया। और उसको परि पृछ्छ करना (प्रश्न करना) शुरू किया।

In Residual Andhra Pradesh mother tongue Telugu:

వాల్మీకి రామాయణం, అయోధ్యా కాండ, ౧౦౦ వ సర్గ, ౩ వ శ్లోకం.

ఆఘ్రాయ రామః తమ్ మూర్ధ్నాని
పరిష్వజ్య చ రాఘవః |
అంకే భరతం ఆరోప్య
పర్య పృఛ్ఛత సమాహితః. |

సీతారామలక్ష్మణులు అరణ్యవాసంలో కి ప్రవేశించారు. చిత్రకూటంలో విడిది చేశారు. వశిష్ఠుడి సందేశం అంది, భరత శత్రుఘ్నులు తమ మాతామహులైన అశ్వపతి, మేనమామ యుధాజిత్ ల కైకయ రాజ్యం నుండి అయోధ్యకు తిరిగి వచ్చారు. కైకేయి కోరినా, భరతుడు అయోధ్యాభిషిక్తుడు కావటానికి నిరాకరించి ఆమెను తిట్టాడు. వశిష్ఠుడిని, మంత్రులను, ముగ్గురు రాణులను, శత్రుఘ్నుడిని వెంట పెట్టుకొని, ససైన్యంగా చిత్రకూటంలో ఉన్న శ్రీరామ కుటీరాన్ని సమీపించాడు.

శ్రీరాముడు భరతుడిని ఆనందంతో ఆహ్వానించాడు. అతడి నుదురును శిరోజాలను వాసన చూశాడు. (మూర్ధ్నాన్ని ఆఘ్రాణించటం, ఇది ఒక ప్రేమ సూచకం). తమ్ముడిని కౌగలించుకున్నాడు. తొడపై కూర్చో పెట్టుకున్నాడు. ఇంక ప్రశ్నించటం ప్రారంభించాడు. (తమ్ముడికి ఉపన్యాస పూరిత హిత బోధ చేశాడంటే బాగుంటుంది.)

ybrao-a-donkey's humble comments. वैबीराव एक गधे के विनम्र राय . వైబీరావ్ గాడిద వినమ్ర వాణి. You have every right to differ with me. I respect your right. आपको मेरे मत से भिन्न राय रखने के संपूर्ण हक है। मै उस अधिकार को परिपूर्ण रूप से गौरव देता हुँ. మీకు, మీ భిన్నమైన అభిప్రాయాన్ని కలిగిఉండే సంపూర్ణ హక్కు ఉంది. దానిని ఎంతో నేను గౌరవిస్తాను. However, pl. examine this donkey's views also. परन्तु एस गधे के दृष्टिकोण को भी अनुशीलन कीजिये. కానీ ఈ గాడిద దృష్టికోణాన్ని కూడ ఓర చూపుతో కంటజూడుమీ, క్రీగంట జూడమీ.



What were the ages of Rama and Bharata at that time? With a few hours gap, both were of the same age.

As per Book 1, Chapter 20, Verse 2 Una shoDasha varshO me rAmO rAjIva lOcanaHa | na yuddha yogyatAm asya pashyAmi saha rAkshasaiHi || Rama was 16 years of age when Sage Visvamitra took him to forest and Mithila where Shri Rama broke Shiva's bow.

As per Book 1, Chapter 77, Verse 25, 1-77-25, rAmaH ca sItayaa sArdham vijahAra bahUn ritUn manasviI tad gatamAnasya tasyA hridi samarpitaHa | , after his marriage with Sita, Rama spent several years in AyOdhya, loving Sita.

As per Book 5 (Sundara Kanda), Chapter 33 , Verse 17 samA dvAdaSa tatra aham rAghavasya nivESane, bhunjanam nuyAn bhogAn sarva kAma samridhini | , Sita told Hanuman, that she lived in Rama's House with great comfort for twelve years.

As per Book 2 (Ayodhya Kanda), Chapter 20, Verse 45 i.e. 2-20-45, dasha sapta ca varShANi tava jAtasya rAghava | asitAni prakAnkShantyA mayA duhkha parikShayam. , Kausalya said to Rama that she had waited for 17 years after his upanayanam (thread ceremony), with a hope that he would redress her grave hardships in Ayodhya (presumably in the hands of KaikEyi). It is not clear when the thread ceremony of Shri Rama was performed. If we assume that his thread ceremony was performed at the age 8, then adding 17 years of Kausalya's waiting, Shri Rama will be 25, when he was asked to go on a forest exile.

I (ybrao-a-donkey) have read somewhere in Valmiki Ramayana itself, that Shri Rama functioned as Prince and assisted Dasaratha in administration for 17 years in Ayodhya. This verse, I am unable to trace now. I shall search again and quote.

Hence if we take 16 + 12, years, the age of Rama and Bharata when they met in ChitrakUt may be 28 years. If we accept the idea of 16 + 17 years, then their age may be 33 or 34.

The question of propriety which arises here is: Can a man of 25/28/34 years, make his brother aged 25/28/34 years sit on his lap?

25/28/34 సంవత్సరాల అన్న ఒడిలో 25/28/34 సంవత్సరాల తమ్ముడు కూర్చోటం ఏమిటి. సాధారణంగా ఒడులలో పిల్లలను కూర్చో పెట్టుకుని ముద్దు చేస్తారు. పెద్దవాళ్ళను ఒడిలో కూర్చో పెట్టుకోరు. మరి రాముడు ఇక్కడ రాముడు భరతుడిని ఒడిలో ఎందుకు కూర్చో పెట్టుకున్నాడు ? ఇది శతాబ్దాల కాలంలో వాల్మీకి తదనంతర కవులు, పూజారులు దీనిని వాల్మీకి రామాయణంలోకి చొప్పించి ఉండ వచ్చును. నిజానికి, పరిస్థితులను బట్టి చూస్తే, శ్రీరామ భరతులకు ఒకే రాజ్యాన్ని కోరే వారవటం వల్ల, ఒళ్ళో కూర్చో పెట్టుకునేటంత ప్రేమ అసాధ్యం. శ్రీరాముడు భరతుడి ఎడల ప్రేమను నటించారంటే అది మర్యాదగా ఉండదు. కాబట్టి, దీనిన, వారి మధ్య ప్రేమ అత్యధికం గా ఉన్నట్లు చూపించటానికి పూజారులు, అనంతర కవులు చేసిన కల్పనగా భావించాలి.

అప్పటికి భరతుడు ఇంకా పరిపాలన ప్రారంభించనే లేదు. కేకయ రాజ్యం నుండి రాగానే, భరతుడు దశరథుడి మరణాన్ని చూచాడు. వెంటనే సన్నాహాలు చేసుకుని, రోడ్లు నిర్మించుకుని, చిత్రకూటానికి బయలుదేరాడు. భరతుడిని చూడగానే, శ్రీరాముడు అతడిని ఒడిలో కూర్చో పెట్టుకుని, రాజ్య పాలన పెర్ఫార్మెన్స్ రిపోర్టు అడగటం, ౭౬ శ్లోకాలతో రాజ్యాన్ని ఎలా పాలించాలో ఉపన్యాసం ఇవ్వటం, సందర్భోచితం కాదు. బ్రాహ్మణులను గౌరవించు, పూజించు అనే నీతిబోధను శ్రీరాముడి నోటి ద్వారా, ఆకాలపు సూర్యవంశం, చంద్రవంశం వాళ్మమని చెప్పుకునే రాజుల బుర్రలలోకి ఎక్కించటానికి, పూజారులు ఈ సర్గను (ఆధ్యాయాన్ని) వాల్మీకి రామాయణం లోకి చొప్పించారని భావించాల్సి వస్తుంది.

To continue and revise this, with more proof.. सशेष. సశేషం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.