Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Thursday, December 3, 2015

622 Can a person earn celestial divine merit by sacrificing cows? गो वधा यज्ञ करने से , क्या मानव को पुण्य कैसा मिलेगी ? గోవధతో కూడిన యజ్ఞం చేస్తే మానవుడికి పుణ్యం ఎలా వస్తుంది ?


Can a person earn celestial divine merit by sacrificing cows? गो वधा यज्ञ करने से , क्या मानव को पुण्य कैसा मिलेगी ? గోవధతో కూడిన యజ్ఞం చేస్తే మానవుడికి పుణ్యం ఎలా వస్తుంది ? 1. Krishna Dvaipayana Vyasa's Mahabharata, Aranya Parva, Chapter 83, Verse 34 i.e. 3-83-34 (This number may slightly vary from version to version of Mahabharata) declares so. tatO gOdAvarIm prApya nityam siddha sEvitAm,
gavAm mEdham avApnOti vAsukEr lOkam uttamam 3-83-34
vENAyAha sangamEt snAtvA vAji mEdha phalam labhEt
varadA sangamE snAtvA gO sahasra phalam labhEt 3-83-35.
World Language: English National Language: Hindi Mother Tongue: Telugu spoken by 100 million people
1. Krishna Dvaipayana Vyasa's Mahabharata, Aranya Parva, Chapter 83, Verse 34 i.e. 3-83-34 (This number may slightly vary from version to version of Mahabharata) declares so. कृष्ण द्वैपायन व्यास के महा भारत इतिहास, वन पर्व (अरण्य पर्व), अध्याय ८३, श्लोक ३४, वैसा कहती है। కృష్ణ ద్వైపాయన వ్యాసుల వారి సంస్కృత మహాభారతం (సంస్కృత వ్యాస భారతం), ఆరణ్య పర్వం (వన పర్వం అని కూడ అంటారు. అధ్యాయం 83, శ్లోకం 34 మనకు అలా బోధిస్తుంది.
2. tatO gOdAvarIm prApya nityam siddha sEvitAm,
gavAm mEdham avApnOti vAsukEr lOkam uttamam 3-83-34
vENAyAha sangamEt snAtvA vAji mEdha phalam labhEt
varadA sangamE snAtvA gO sahasra phalam labhEt 3-83-35.
ततो गोदावरीं प्राप्य नित्यम सिध्ध नि सेविताम
गवाम मेधम अवाप्नोति वासुकेर लोकम उत्तमम ३-८३-८४
वेणयां संगमेत स्नात्वा वाजि मेध फलं लभेत
वरदा संगमेत् स्नात्वा गो सहस्र फलम लभेत ३-८३-३५
తతో గోదావరీం ప్రాప్య నిత్యం సిద్ధనిసేవితాం।
గవాం మేధమవాప్నోతి వాసుకేర్లోకముత్తమం ||3-83-34
వేణాయాః సంగమే స్నాత్వా వాజిమేధఫలం లభేత్।
వరదాసంగమే స్నాత్వా గోసహస్రఫలం లభేత్ ||3-83-35
3. Godavari River is regularly visited by Fulfilled Sages. Person bathing in Godavari River gets the fruits of a cow-sacrifice. The person will also go to the abode of the Serpant King vAsuki (jewel in the neck of Lord Shiva). Person bathing in VeNi River (KrishnavEni or Krishna River- eg. Vijayawada Barrage) will get the fruits of a horse sacrifice. Person bathing in Varada River will get fruits of gifting a 1000 cows. गोदावरि नदी में नहान करने के लिये सिध्ध योगी वर आते रहते हैं। गोदावरी नदीं मे नहान करने वाले नरों (यात्रियों ) को गो मेध यज्ञ करने के फल मिलेगी। वह वासुकी के लोक जायेगा (वासुकी शिव महादेव के कंठालंकृत आभरण)। कृष्णवेणी नदी में स्नान करनेवाले यात्री को अश्वमेथ यज्ञ करने के फल मिलेगी। वरदा नदी में स्नान करने वाले व्यक्ती को एक हजार गाय दाने देने के फल मिलेगी। గోదావరీ నదిని తపస్శిధ్ధులు సందర్శిస్తూ ఉంటారు. గోదావరిలో స్నానం చేసే వారికి, గోమేధ యజ్ఞం (అంటే ఆవును యూపస్థంభానికి కట్టి బలి ఇవ్వటం అనే అర్ధం తీసుకోటం లో తప్పు లేదేమో) ఫలితం వస్తుంది. మరణానంతరం, వాళ్ళు, శివ కంఠాభరణుడైన సర్పరాజు వాసుకి గారి లోకానికి వెళ్తారు. వేణీ నదిలో స్నానం చేసే వారికి, అశ్వమేథ ఫలం లభిస్తుంది. వరదా నదిలో స్నానం చేసే వారికి, వేయి ఆవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది.
4. Context in Mahabharata: Pandavas having lost in the game of dice, are on a 12 year exile into a Forest. During the first year, inter alia (among others) Sage Narada visited them. YudhishThira received him with great worshipful reverence and with folded hands, and requested him to explain the benefits of pilgrimages, and bathing in sacred rivers. Narada used hundreds of verses to enumerate the benefits of pilgrima. This list is quoted as said by Sage Pulastya to Great Bhishma. महा भारत में संदर्भ : पांडव, कौरवों से माया द्यूत मे हारने के बाद, १२ साल अरण्यवास और १ साल अज्ञात वास करने के लिये, वनों में प्रवेश किये । प्रथम संवत्सर ने उनको देखने के लिये कई मुनी आये । उन में नारद भी थे। युधिष्ठरि, नारद महा मुनि को उत्तम रीती से पूजा और स्वागत दिया। तदनंतर, नारद मुनीजी से पूछा : तीर्ध यात्रा करने से नरों को क्या क्या उत्तम फलित मिलेगे। नारम महा मुनी सैकडों श्लोकों में भारत के कई पुण्य नदीयों में नहान करने से मिलने वाले लाभों को विवरण दिया। इस विवरण परोक्ष रीती में था। मुनि पुलस्त्य को भीष्म पितामह इन लाभों के बारे में पूछा, और मुनि पुलस्त्य सैकडों श्लोकों में तीर्थ, क्षेत्रो के पुण्यों के वर्णन किया था। మహా భారతం లో సందర్భం : పాండవులు మాయాద్యూతంలో ఓడిపోయి పదమూడేళ్ళ అరణ్య అజ్ఞాత వాసాల్లో ఉన్నారు. మొదటి ఏడాదే వారిని పలువురు సందర్శించారు. వారిలో నారద మహాముని కూడ ఉన్నారు. ధర్మరాజుగారు తన సహజ సిధ్ధమైన వినయ విధేయతలతో, నారదుడిని పూజించి, పుణ్య క్షేత్రాలను దర్శించటం వల్ల, పుణ్యతీర్ధాలలో స్నానం చేస్తే వచ్చే ఫలితాలను కరుణతో చెప్పమని కోరాడు. నారదుడు తాను పులస్త్య మహాముని భీష్మ పితామహుడికి చెప్తూ ఉండగా విన్నదానిని, కొన్ని వందల శ్లోకాలలో యుధిష్ఠిరుడికి బోధించాడు . ఆతీర్ధాలలో గోదావరీ, కృష్ణా నదులు కూడ ఉన్నాయి. గోదావరి లో స్నానం చేస్తే గోమేధ యజ్ఢం చేస్తే వచ్చే ఫలితం వస్తుందట. వాసుకి లోకాలకు పోతారుట. అదే కృష్ణానదిలో స్నానం చేస్తే అశ్వమేథ ఫలం వస్తుందట.
5. ybrao-a-donkey's humble. Kindly tolerate. वैबीराव एक गधे के विनम्र राय। कृपया सहनता से देखीये। వైబీ రావు ఒక గాడిద వినమ్ర అభిప్రాయం. క్షమా దృష్టితో చూడండి.
6. Many historians agree that Aryans migrated to India from Latvia / Lithuania / Old Prussia / Central Asia etc. By their very nature, North Europeans of those days, as well as these days, do not have any taboo against eating beef, even as staple food. Their principal God was Vishn (or Vishan) meaning all-pervading. Their principal Goddess was Lakshmi mAtE. Their principal worship method was through animal sacrifices. It was their main method of propitiating Lord VishNu (also called Yagna nArAyan) was by offering animal flesh, and clarified butter. Their sages, whenever an opportunity arises, describe the benefits of horse sacrifices, other sacrifices. When they migrated to India, The early Jains (not the modern Jains) seem to have objected to the animal sacrifices. Some Indian natives might have even tried to disrupt the animal sacrifices, probably by pouring water etc. into sacrificial pyres. But VaishNava scriptures called them rAkshasas having horns, long teeth, and alleged that they were pouring blood, liquor, flesh into the sacrificial pyres. कई इतिहासकार इसको अनुमोदन किये कि : आर्यन्स उत्तर यूरप या धृव प्रांतों याने नार्वे, स्वीडन, डॆन्मार्क, हालॆंड, फिनलांड, लाट्विया, लिथुयेनिया, ओल्ड प्रष्या, आदी बाल्कन देशों से केंद्रीय एसिया द्वारा भारत आये। उत्तर यूरोपियन्स को अपने सहज स्वभाव से, गो मांस खानें के लिये उसको कुछ भी अभ्यंतर नहीं रहते थे। उनके मुख्य भगवान था विषन (विष्णु मतलब सर्व व्यापी), देवता लक्मे माते और १४ अन्य माते। उनके मुख्य पूजा प्रार्धना विधान जानवरों को बलिदान देनेवाले यज्ञ याग थे। जंतु मांस के तुकडे को , घी में मिला कर, होमाग्नि गुंडों में डाल कर वे अपने विषन (यज्ञ नारायण) को संतुष्ट करते थे। उनके ऋषी, अवसर मिलने समय पर, अश्वमेथ याग, गो मेध याग , आदी यज्ञ यागों के उत्तम फलितों को राजाओं के सम्मुख वर्णन करके, उनसे यज्ञ यागादि क्रतु कराते थे। जब नार्त यूरोपियन (नार्डिस्का) भारत को में उपनिवेशन किये, भारत के प्राचीन निवासि आदी जैन या अन्य शाकाहारी जन, जान्वरों को यज्ञ यागों में काटने को व्यतिरेक किया होगा। कुछ उन दिनों के भारतीय निवासी जानवरों को मार डालने वाले यज्ञों को रोकने के लिये, होम गुंडों मॆं पानी डाला होगा। वैष्णव ग्रंध उन प्राचीन भारत वासियों को राक्षस वर्णन करके, उनको शृंग, बडे बडे दांत, अरुण नेत्र, विकृत रूप दे कर अपमान करने के कोशिश किये होगा। ఆర్యులు భారత్ లోకి, ఉత్తర యూరప్ నుండి అంటే నార్వే, స్వీడన్, డెన్మార్కు, హాలెండ్, ఫిన్లాండ్, లాట్వియా, లిథుయేనియా, ఓల్డ ప్రష్యా, మొ. దేశాలనుండి , మధ్య ఆసియా ద్వారా భారత్ లోకి వచ్చారనే అభిప్రాయాన్ని పలువురు చరిత్రకారులు వ్యక్తం చేశారు. లోక్ మాన్య బాలగంగాధర్ తిలక్ గారు కూడ, ఆర్యులు ధృవ ప్రాంతం నుండి వచ్చారని అభిప్రాయపడ్డారు. ఉత్తర యూరప్ (నార్డిస్కా) వాతావరణం ప్రకారం, వారు అక్కడ గోమాంస భక్షకులుగా ఉండటానికి వెనుకాడ వలసిన పనిలేదు. వారు తాము తినే గోమాంసం, ఇతర జంతువుల మాంసాన్నే తమ దేవుళ్ళకి బలిగా నివేదించటం మొదలు పెట్టారు. (విగ్రహారాధన లేకుండా, హోమగుండాలలోకి మాంసాన్ని, నెయ్యిని కుమ్మరించి, అగ్ని దేవుడి ద్వారా, విష్ణుదేవుడికి (యజ్ఞనారాయణుడు అనే పేరు అందుకే) హవిస్సులు అనే పేరుతో చేరవేయటాన్ని ఇష్ట పడేవాళ్ళు. వారు భారత దేశానికి వలస వచ్చినపుడు, ఇక్కడ ఉన్న ఆది భారతీయులు , శాకాహారులుగా ఉండటానికీ (దీని ముందు పోస్టును చూడండి), జంతు హింసకు వ్యతిరేకంగా అహింసా వ్రతాన్ని చేపట్టటానికీ కట్టుపడే వారు కావటం వల్ల, యజ్ఞ యాగాదులలో జంతువులను బలి ఇవ్వటాన్ని వారు నిరసించి ఉండ వచ్చు. హింసతో కూడిన యజ్ఞ యాగాదులను ఆపటానికి హోమగుండాలలోని మంటలను ఆర్పటానికి, వారు హోమ గుండాలలో నీళ్ళను కుమ్మరించి ఉండ వచ్చు. తమ పనికి అడ్డువస్తున్నారన్న అక్కసుతో ఆర్య రచయితలు, మునులు, వీరిని రాక్షసులుగా, కొమ్ములు ఉన్న వారిగా, పెద్ద దంతాలు, ఎర్ర కళ్ళు, పెద్ద నాలుకలు , వికృత దేహం ఉన్న వాళ్ళుగా చిత్రించటం జరిగి ఉండ వచ్చు.
7. See Valmiki Ramayana. How tATaki was described? How mAricha and subAhu were described? Were they no described as having horns, big teeth, big tongues, red eyes, ugly black bodies ? वाल्मीकी रामायण को देखीये। ताटकी को कैसे वर्णन दिये। उसको शृंग , बडे दांत, बडे जीभ, लाल नयन, विकृत रूप सभी दिये या नहीं। मारीच और सुबाहुओं को कैसे वर्णन किये। వాల్మీకి రామాయణాన్ని చూడండి. తాటకిని ఎలా వర్ణించారు. ఆమెకు కొమ్ములు, పెద్ద కోరలు, పెద్ద నాలుక, ఎర్రని కళ్ళు, బాన పొట్ట మొ. వికృత రూపాలను ఇచ్చారా లేదా. మారీచ సుబాహులను ఎలా వర్ణించారు. సీతారామ కల్యాణం సినిమాలో వారు ఆకాశంలోంచి కుండలతో ధారలుగా రక్తాన్ని మాంసాన్ని యజ్ఞ గుండాల్లోకి కుమ్మరించటాన్ని చూపించారా లేదా.
8. Today all Indians are fully mashed up. We are all hybrid persons. If anybody says that he is an Arya, and some other person is something else, they cannot prove what they claim. Hence, it will be apt for us, in the interest of saving the integrity of this country, to stop identifying ourselves with any particular caste or religion or region or race or something else. आज हम सभी एक मिश्रम जाती है। हम हैब्रिड पर्सन्स हैं। किसी आदमी अगर कहे, मै आर्य, और दूसरे अन्य आद्मी अनार्य, उसको निरूपण करना असाध्य है। डी ऎन ए टॆस्टों से भी फाइदा नहीं रहेगा। इसीलिये, हम इस देश के क्षेम और भद्रता को दृष्टी में रख कर, हमारे जाती, धर्म, प्रांत, भाषा आदी, संगों को तोडना ही होगा। ఈరోజు మనమంతా మిశ్రమ పౌరులము. హైబ్రిడ్ వంగడాలము. ఎవరైనా తాను ఆర్యుడననీ, మరెవరో ఆర్యేతరుడనో, ద్రావిడుడనో, ఇంకోటనో అంటే దానిని ఋజువు చేసుకోటం అసాధ్యం. డీ ఎన్ ఏ పరీక్ష తో కూడ కుదరదు.
9. Some sons of our mega Stars may think that they are born with a silver spoon and that they can take millions of bucks even for their debut films. Similarly some people may think that they are born with spoons of beef curries in their mouths. Such beliefs will not really help them in any way, except in self-deception. कुछ मॆगा स्टारों के पुत्र, अपने प्रथम चित्र प्रवेश में ही करोडों रूपये फीज लेने के लिये, वें मुखों में सिल्वर स्पूनों से पैदा हुऎ शोचने वाले आ रहे हैं। वैसा ही, कुछ अमायक जीवी, वें जन्म लेते ही , मुखों में गो मांस के स्पून्स रख कर पैदा हुऎ , इस ढंग में शोचने के लिये अन्यों से प्रेरित होते रहते हैं। वैसे विश्वासों से उनको उत्तम फलित नहीं मिलते नहीं। सिरफ् उन विश्वासें आत्म वंचन के दोहद कारी होते हैं। కొందరు మెగా స్టార్లుగా చెప్పబడే వారి మెగా పుత్రులు, తాము నటించే మొదటి చిత్రానికే కోట్లను బాదచ్చని అనుకున్నట్లుగా, కొందరు అమాయక జీవులు తాము పుట్టుకతోనే నోటిలో ఎద్దు కూర లేక పెద్ద కూర స్పూనును పెట్టుకొని పుట్టామని అనుకునే లాగా ఇతరుల చేత ప్రేరేపణకు గురి అవుతూ ఉండవచ్చును. అలా ఇతరుల చేత ప్రేరేపించ బడటానికి అనుమతించటం వల్ల వారికేమీ ఉత్తమ ఫలితాలు కలుగబోవు. కేవలం ఆత్మ వంచన మాత్రమే మిగలచ్చు. నేను ఇలా వ్రాయటం వల్ల అలా అనుమతించే వారి మనసు గాయపడే అవకాశం ఉంది. వారి కేమైనా అభ్యంతరాలు ఉంటే క్రింద ఉన్న విండోలో కామెంటు వ్రాస్తే, వారికి సంతోషం కలిగే లాగా, సత్యం నుండి దూరంగా జరగకుండా జవాబివ్వటానికి ప్రయత్నించ గలను. తీవ్ర అభ్యంతరాలు ఉంటే, ఈ పాయింటు నం. 9 ని తీసివేయటానికి కూడ వెనుకాడను.


To continue. सशेष. ఇంకా ఉంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |