Friday, November 14, 2014

394 Who is the lion of India? हिंदूस्थान के शेर कौन है? హిందూస్థాన్ సింహం ఎవరు?


According to Baba Ramdev, the Lion of India is , Mr. Narendra Modi. Baba Ramdev said it at Haridwar on 26th April 2013.
Who is the lion of India?  Of course, it is not I.  Because I am a donkey.  हिंदूस्थान के शेर कौन है, मैं तो नहीं।  मै गधा हूँ न।  హిందూస్థాన్ సింహం ఎవరు?  నేనైతే కాదు లెండి.  ఎందుకంటే, నేను గాడిదను కదా.

We shall come to the subject.  विषयांंश को आयेंगे।  విషయాంశానికి వద్దాము.

I have today uploaded a Hindusthani Classical Instrumental Video of RAg by name HindusthAni Sri.  आज मै, यहा, हिंदूस्थानी शास्त्रीय वाद्य संगीत में एक बहुत उत्तेजक राग हिंदूस्थानी श्री के वीडियो को अपलोड किया हूँ।  ఈ రోజు నేను హిందూస్థానీ శాస్త్రీయ వాద్య సంగీతంలో ఎంతో ఉత్తేజక రాగమైన హిందూస్థానీ శ్రీరాగాన్ని అప్ లోడ్ చేయటం జరిగింది.
After uploading, I wanted to check up whether the video comes properly in Google Search Results.  Hence, I went for a Google search.   अपलोड करने के बाद, गूगिल खोज रिज्ल्ट्स मे आयेगा या नहीं आयेगा देखने के लिये गूगिल अन्वेषण किया हुँ।
అప్ లోడ్ చేశాక, గూగిల్ సర్చిలో సరిగా వస్తుందో రాదో నని, సర్చి చేశాను. 

Surprise.  आश्चर्यचकित बात ఆశ్చర్యం.
The moment I entered Hindusthani Sri in Hindi devanagari script, and clicked the search button, I got 9570 Hindi results.  All of them say हिंदूस्थानी के शेर नरेन्द्र मोदी जी।   The following is a facebook page.
हिंदूस्थान के शेर श्री नरेन्द्र मोदी जी का समर्थक "विक्की वर्मा"   
What surprised me very much is not -Sriman Narendra Modi becoming Hindusthan ke Sher, but we got just only 9570 Hindi results.  यह मुझे आश्चर्यचकित किया कि-- श्रीमान नरेंद्र मोडी महोदय हिंदूस्थान के शेर बनना यह नहीं, हिंदूस्थाने के शेर श्री नरेंद् मोडीजी के विषय में सिर्फ ५९७० गूगिल फलित मिले।  నన్నాశ్చర్య పరిచింది, శ్రీ నరేంద్ర మోడీ మహోదయ్, హిందూస్థాన్ సింహం ఆయ్యాడా కాలేదా అనేది కాదు, శ్రీనరేంద్ర మోడీ హిందూస్థానీ సింహం అనే విషయం పై కేవలం 9570 హిందీ ఫలితాలు మాత్రమే రావటం.
Back to Tune HindusthAni Shree.  राग हिन्दूस्थानी श्री के बारे में सोचेंगे  హిందూస్థానీ శ్రీరాగం విషయానికివద్దాము
హిందూస్థానీ శ్రీ రాగమూ, కర్నాటక సంగీత సంగీత శ్రీరాగమూ (ఎందరో మాహానుభావులూ విని ఉంటారు) ఒకటి కాదు.  అవి ఉత్తర దక్షిణ ధృవాల లాంటివి.  
హిందూస్థానీ శ్రీ రాగం పూర్వీ (కొందరు పూరియా అంటారు, ఉత్తర భారత్ లోనే కొంత గందరగోళం ఉంది) కుటుంబానికి చెందినది.  నా దృష్టిలో పూర్వీ మరియు పూరియా రెండు ఒకే రాగ కుటుంబాన్ని సూచిస్తాయి.  పూర్వీ అన్నా పూరియా అన్నా తూర్పు దిశకు చెందిన అనే అర్ధం. అయితే ఇది తూర్పు భారత్ లో ప్రచలితం అనటానికి ఆధారాలు తక్కువ.  హిందూస్థాని సంగీతంలో పూరియా లేక పూర్వీ థాట్  దాదాపుగా కను మరుగయినట్లే.  మన కర్నాటక సంగీతంలో, హిందూస్థానీ పూర్వీథాట్ కి సమాన కుటుంబం లేక మేళ కర్త ౫౧ వ మేళ కర్త పంతువరాళి లేక కామవర్ధిని.   ఇది కర్నాటక శుధ్ధధైవతం కలిగింది.  మనం కర్నాటక సంగీతంలో వాడే పూర్వీ కల్యాణీ మొ|| రాగాలు గమనశ్రమ జన్యాలు.  వాటిలో చతుశృతి ధైవతం వాడకం జరుగుతుంది.  ఇది హిందూ స్థానీ సంగీతంలో మార్వా కుటుంబానికి చెందినవి.
 హిందూస్థానీ శ్రీ రాగం హిందూస్థానీ పూర్వీ లేక కర్నాటక పంతువరాళి జన్యం అయినపుడు, హిందూస్థానీ శ్రీ కి పంతువరాళీకి తేడా ఏమిటి
హిందూస్థానీ శ్రీ ఔడవ సంపూర్ణ రాగం.  అంటే ఆరోహణలో  ఐదు స్వరాలే.  అవరోహణలో సంపూర్ణంగా ఏడు స్వరాలు.
ఆరోహణ.   కర్నాటక శృతులు.  స, శు.రి.,  ప్ర.మ., పంచమం, కాకలి నిషాదం, తార షడ్జం.
అవరోహణ.  తార షడ్జం, కాకలి ని, శు.ధై., పం, ప్ర.మ., అంగా, శురి., మధ్య షడ్జం.
వాది శుధ్ధ రిషభం.  సంవాది పంచమం.
పైవీడియో కంప్యూటర్ కోడ్ ద్వారా తయారు చేసింది.  నిజం షెహ్నాయ్ లేక సితార్ పై వాయించింది కాదు.  స్వర లిపి చూడదలుచుకున్నవారు, నా ఈ క్రింది బ్లాగును చూడండి.
http://museyb.blogspot.in/search/label/143.
 
Are lions and donkeys permanent and eternal?  क्या शोर और गधे शाश्वत होते हैं ?  సింహాలు, గాడిదలు శాశ్వతమా? 
PL. see the following verse of Shri Bammera Potaraju, in his Sri Madandhra Mahabhagavatam.  सहज पांडित्य श्री बम्मॆरा पोतराज प्रणीत श्री मदांध् महा भागवतम के यह पद्य देखीये.  శ్రీమదాంధ్ర మహాభాగవతం లో ఈ సహజ పాండిత్య బమ్మెర పోతరాజు గారి పద్యాన్ని చూడండి.  

kArE rAjulu? rAjyamul kalugave? garvOnnatim pondarE?
vArErI siri mUTa kaTTukoni pOvan jAlirE? bhUmipai
pErainam kaladE? Sibi pramukhulun prItin yaSah kAmulai
IrE kOrkulu? vAralan maracirE ikkAlamun bhArgavA?

कारे राजुलु ? राज्यमुल् कलुगवे ? गर्वोन्नतिं पॊंदरे?
वारेरी सिरिन् मूट गट्टुकॊनि पोवन जालिरे?, भूमिपैन
पेरैनन कलदे ? शिबि प्रमुखुलुन प्रीतन यशह कामुलै
ईरे कोर्कुलु ? वारलन् मरचिरे जनुल इक्कालम्मुनन भार्गवा !

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!

Didn't persons become kings in the past? Weren't kingdoms formed? Didn't the kings become proud and arrogant? Where are they? Did they take their wealth anywhere? Do they have their names etched on this Earth? Won't the kings Sibi et al desirous of fame, fulfill desires of seekers? Did the people forget them?

Context:
This verse is from the episode of Lord VishNu's incarnation of vAmana, to suppress Emperor Bali to the nether world, and restore Chief of Demy Gods -Indra to his position. In this story, VishNu in the guise of VAmana, a celibate priest (youthful Brahmin) asked for 3 feet of land from the Emperor Bali. Bali's preceptor and savior Sukracharaya tried to dissuade Emperor Bali from granting the wish of the deceitful God VishNu in the guise of BrahmaNa vAmana. The above is part of the conversation between the preceptor SukracArya and the Emperor Bali. Emperor Bali was referring to the ephemeral nature of kings, kingdoms and wealth. He went ahead with his benevolence by gifting 3 feet of land to vAmana. vAmana measured entire expanse of the earth with his first step, entire skies with his second step, and asked the king where to keep his third step. Bali showed his head and asked vAmana to place it on his head. vAmana seized the opportunity, placed his foot on Bali's head, and suppressed him to the nether world. Thereafter, vAmana restored demy-God-Boss Indra to his position.


What lesson is there for the 21st Century Indian rulers? That Narendra Modi, Arun Jaitley, Chandra Babu Naidu, Devendra Fadnavis should learn?
This is to be discussed in depth. We shall continue on some other day.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.