364 ధ్వనికి తట్టుకోలేక పోతే హైదరాబాదులోనూ, విజయవాడలోనూ పనిచేయటం ఎందుకు.
౩౬౪ ध्वनियों के साथ सहन करने के लिए जब असमर्थ हो, तब हैदराबाद और विजयवाडा में क्यों काम करना।
Should leave sound-polluted cities like Hyderabad and Vijayawada. హైదరాబాదు, విజయవాడ వంటి ధ్వని కాలుష్యనగరాలను వదలి వేయాలి. हैदराबाद और विजयवाड जैसे ध्वनि कलुषित नगरों को छोड देना चाहिऎ।
Some days back the Deccan Chronicle daily reported that the Chief Minister of Andhra Pradesh felt annoyed as his Chamber in A.P. Secretariat, Hyderabad was not made sound-proof and he was disturbed by the sounds made by vehicles moving on nearby flyovers.
కొద్ది రోజుల క్రతం దక్కన్ క్రానికల్ పత్రిక రిపోర్టు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీచంద్రబాబునాయుడు గారికి, హైదరాబాదు సచివాలయంలో ఉన్న తన ఛాంబర్ ను బులెట్ ప్రూఫ్ చేసినా, సరిగా సౌండ్ ప్రూఫ్ చేయనందుకు కోపం వచ్చిందిట. సమీపంలో ఉన్న ఫ్లైవోవర్ పై వెళ్ళే వాహనాలు చేసే శబ్దాలకు అయ్యగారికి కోపం వచ్చిందిట.
कुछ दिन पहले, दक्कन क्रानिकल् अखबार एक समाचार छापा -- आंध्र प्रदेश के मुख्यमंत्री श्री चंद्रबाबु नायुडुजी को, हैदराबाद सचिवालय में अपने छांबर बुलॆट् प्रूफ बने हुए तो भी, सौंड प्रूफ नहीँ बनने कारण से बहुत गुस्सा आया। नजदीक फ्लैबोवर पर जानेवाले गाडियों से निकलते ध्वनियों से उसको झुंझलाहट उठा और उनहोंने अपने प्रधान कार्यदर्शि और अधिकार गणों को झुंझलाहट व्यक्त किया।
वैबीराव गधे के टिप्पणी Comment of ybrao-a-donkey వైబీరావు గాడిద వ్యాఖ్య
When somebody breeds a pig or a sheep for its pork or mutton, or keep a dog out of love as pet, he-she should also be prepared to tolerate their shit.
ఒక వ్య్కక్తి మాంసం కోసం పందినో గొర్రెనో, లేక ప్రేమ ఎక్కువై కుక్కనో పెంచుతున్నప్పుడు అవి పెట్టే పెంట యొక్క వాసనను పూర్తిగా కాకపోయినా కనీసం ఒక శాతం అయినా భరించటానికి సిధ్ధంగా ఉండాలి.
जब एक आदमी मटन या पोर्क के लियॆ एक सुअर या भेड, या प्रॆम से एक कुत्ते को पालन पोषण कर रहा है, तब वह उन से उभरने वाले मलिन और दुरगंध को कम से कम एक प्रतिशत सहने के लिये तय्यार रहना।

No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.