363 All our leaders before boarding the oratorial platform should be tested with breath analysers.
363 మన నాయకుల నందరినీ, పార్టీల పట్టింపు లేకుండా, స్టేజీ ఎక్కబోయే ముందు బ్రీత్ ఎనలైజర్లతో పరీక్షించాలి.
३६३ हमारे सभी नेताओं को, बगैर पार्टी परवाह, मंच चढने के पहले ही, सांस विश्लेषक यंत्र से टेस्टिंग करने का जरूरत है।
चर्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు : 363, బ్రీత్ ఎనలైజర్లు, सांस विश्लेषक, Breath analysers, చంద్రబాబు, కెసిఆర్, జగన్
Our leaders forget their bodies and souls when they climb upto stage for rendering speeches. మన నేతలు ఉపన్యసించటానికి స్టేజీలను ఎక్కినపుడు తమ శరీరాలను, మెదళ్ళను, తమ గత చరిత్రను కూడ మర్చి పోతూ ఉంటారు. हमारे अगुएं लोग, जब भाषण देने के लिये मंच चढते, अपने शरीर और मन दोनों को भूल जाते।
They forget to distinguish between what is to be told to people, and what is not fit to be uttered before people. ప్రజల ముందు ఏమి చెప్పకూడదో, చెప్పచ్చో అనే విషయాన్ని కూడ వాళ్ళు మర్చి పోతూ ఉంటారు. जिस चीज जन सम्मुख में बोलने लायक है, और जिस चीज भाषण निषिध्ध है, उन लोग भूल जाते रहते हैं।
Sometimes, they forget what they spoke on the same stage a few minutes back or at some other platform a few days back. అప్పుడప్పుడు మన నేతాజీలు అక్కడ ఆస్టేజీ పైనే కొద్ది నిమిషాల క్రితమే చెప్పిన విషయాన్నే మర్చిపోతూ ఉంటారు. కొన్ని సార్లు కొద్దిరోజులక్రితం వేరొక స్టేజీలపై చెప్పిన విషయాలను కూడ మర్చి పోతూ ఉంటారు. कभी कभी हमारे नेता लोग, अपने से उन ही स्टेज पर दिया हुआ भाषणों को, या दो तीन दिन पहले दुसरे मंचों पर दिया हुआ भाषणों को भी भूल जाते रहते हैं।
Reason can be anything under the sky. కారణం, ఈ ఆకాశం క్రింద ఏదైనా కావచ్చు. कारण तो , इस गगन के नीचे कुछ भी हो सकता है।
Leaders compete with one another in uttering profanities. తిట్లకు లంకించుకోటంలో ఒకరితో మరొకరు పోటీపడతారు. गालियाँ देनें में एक दूसरे से प्रतिस्पर्धा करते रहते हैं।
TRS boss and Telangana state CM, KCR is the most notorious in this respect. Chandra Babu Naidu does not lag behind. After all, they are gurus and sishyas to one another. టీఆర్ఎస్ నేత మరియు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసీఆర్ ఈ విషయంలో అందరికన్నా ఎక్కువ కుకీర్తి సంపాదించుకున్నాడు. శ్రీచంద్రబాబు నాయుడు గారు కూడ వెనుకబడి ఉండరు. వాళ్ళిద్దరూ గురు శిష్యులు కదా. दुर्भाषण करने में और गालिया देने में , टीआरऎस् बास, और तॆलंगाणा राज्य मुख्य मंत्री श्री कॆसीआर् सब से कुख्यात रहा है। चंद्रबाबु नायुडू भी पीछे नहीं झुकता। दौनों गुरु शिष्य हैँ न।
Former Prime Minister Atal Bihari Vajpayee, Former Dy. P.M. L.K. Advani, Former H.R.D. Minister and former BJP President Murali Manohar Joshi gave encouragement to Mr. Narendra Modi, to the extent of annointing him as C.M. of Gujarat from Delhi. మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బీహారీ వాజ్ పేయీ, మాజీ ఉప ప్రధాని శ్రీ ఎల్ కే అద్వానీ, మాజీ మానవ వనరుల వికాస మంత్రి మరియు మాజీ బిజెపీ అధ్యక్షుడు శ్రీ మురళీ మనోహర్ జోషీ గారు శ్రీనరేంద్ర మోడీకి ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చారంటే , చివరకు ఆయనను ఢిల్లీనుండి అహమ్మదాబాదుకి గుజరాత్ ముఖ్యమంత్రిగా పంపారు. भूतपूर्व प्रधानि श्री अटल बिहारी वाजपेयी, भूतपूर्व उप प्रधानि श्री ऎल के अद्वानी, भूत पूर्व मानव संसाधन विकास मंत्रीजी और भूतपूर्व बीजॆपी अध्यक्ष श्री मुर्ली मनोहर जोषी जी ने श्री नरेंद्र मोडी को इतना प्रोत्साह दिये थे, कि उस को दिल्ली से अहम्मदाबाद को गुजरात के मुख्यमंत्री रुप में रवाणा किये।
In the same manner, Mr. Chandra Babu Naidu too gave great encouragement to Mr. KCR, giving him assembly tickets repeatedly and taking him into his Cabinet, allocating good portfolios. అదే విధంగా శ్రీ చంద్రబాబునాయుడు కూడ,కెసిఆర్ కు మరల మరల అసెంబ్లీ టికెట్లను ఇచ్చి, తన మంత్రివర్గంలోకి తీసుకొని మంచి శాఖలను కేటాయించి, చాలా ప్రోత్సహించాడు. इसी तरह चंद्रबाबु नायुडू भी, कॆसीआर् को बार बार असॆंब्ली टिकॆट देकर, अपने मंत्रिवर्गं में लेकर, अछ्छे शाखाऎं देकर, बहुत प्रोत्साह दिया।
Ultimately, what happened? చివరికి ఏమైంది? अंत में क्या हुआ ?
Modi gave a big hand to Vajpayee, Advani and Joshi without winking an eyelid. శ్రీమోడీ గారు వాజ్ పేయీ, అద్వానీ, మరియు జోషీ లకు పెద్ద చెయ్యే ఇచ్చాడు. श्री मोदी महोदय वाजपेयी को, अद्वानी को, जोषी को , सब को बडे धोका दिया।
KCR is also creating a situation where Chandra Babu Naidu will not have a place to sit. కెసీఆర్ కూడ తన గురువు చంద్రబాబుకు నిలువ నీడ లేకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. कॆसीआर् भी अपने गुरु चंद्र बाबु को खडने के लिये भी हैदराबाद मॆं जगह नहीं देने का कंकण बध्ध दिख रहा है।
In some of the previous posts at this blog, you can see the speeches of Mr. KCR which evidence his ulterior motives. ఈ బ్లాగులో కొన్ని ఇటీవలి పోస్టింగు లలో, శ్రీకెసీఆర్ దుశ్చింతలను నిరూపించే ఆయన ఉపన్యాసాలను చూడవచ్చు. इस ब्लाग के कुछ पहले पोस्टिंगों मे, आप देख सकते हैं, श्री कॆसीआर् के दुश्चिंतनों को निरूपण करने वाले दुरभाषणों को आप देख सकते है।
We shall now see some of the changed voices of Shri Chandra Babu Naidu. మనం ఇపుడు శ్రీచంద్రబాబు నాయుడు గారి వాణిని చూద్దాం. अभी हम, श्री चंद्र बाबु नायुडु के बदले हुऎ कंठ स्वर को देखेंगे।
During Vijaya Dasami celebrations, he said that as promised, he removed all the belt shops. విజయ దశమి పండుగ సందర్భంగా శ్రీచంద్రబాబు నాయుడు గారు చెప్పారు: మేము బెల్టు షాపు ల నన్నిటినీ తొలగించాము, అని. विजय दशमी संदर्भ में श्री चंद्रबाबु नायुडु ने बोला कि उनके सरकार सभी बॆल्ट षापों को बंद कर दिया।
Now, the same Great Chandra Babu Naidu is telling in East Godavari Dt., that women should take up the responsibility of closing down the belt shops. ఇపుడు అదే ఘనాఘన చంద్రబాబు నాయుడు గారు తూర్పు గోదావరి జిల్లాలో మహిళల నుద్దేశించి అంటున్నారు: బెల్టు షాపులను మీరే క్లోజ్ చేయాలి, అని. अभी उसी चंद्र बाबु नायुडू महोदय कह रहे है कि: बॆल्ट षापों को औरतें बंद कराना।
How is this possible for women? ఇది స్త్రీలకు ఎలా సాధ్యం? यह महिलोओं को कैसा साध्य ?
Govt. has law enforcing agencies in its hands. It has plethora of Excise Officials ranging from Excise Commissioner to Constable, and great police officials from DGP to Home Guards. All of them have fire weapons. All of them have modern vehicles. All of them have wireless sets. They have helicopters. They have wads of money to pay to informers who give info about belt shops. In spite of all these, if the Govt. cannot catch hold of the belt shop organisers, how can hapless and helpless women can do it?
ప్రభుత్వం వద్ద చట్టాన్ని అమలు చేసే అధికారాలు, సంస్థలు ఉన్నాయి. ఎక్సైజ్ కమీషనర్ స్థాయి నుండి ఎక్సైజ్ కాన్ స్టేబులు స్థాయి వరకు అధికారులు ఉన్నారు. డీజీపీ నుండి హోం గార్డు స్థాయి వరకు పోలీసు అధికారులు ఉన్నారు. తుపాకులున్నాయి. ఆధునిక వాహనాలు ఉన్నాయి. కొన్ని తక్కువైనా కొనగలరు. వైర్ లెస్ సెట్లున్నాయి. హెలికాప్టర్లున్నాయి. (ఉన్నవాళ్ళలో కొందరు ఇళ్ళలో బట్టలుతుకుతున్నారు అనేది వేరే సంగతి). వాళ్ల దగ్గర బెల్టు షాపులకు సమాచారం అందించే వారికి చెల్లించటానికి కట్టల కొద్దీ రహస్య డబ్బులు ఉన్నాయి. అన్నీ ఉన్న ప్రభుత్వమే చేయలేని బెల్టు షాపులను తొలగించే పనిని భాగ్యహీన (భర్తలు తాగుబోతులవుతే స్త్రీలు భాగ్యహీనలు కాక ఏమవుతారు?), నిస్సహాయ స్త్రీలు ఎలా చేయగలుగుతారు?
सर्कार के पास कानून अमल करने के लिये अधिकार है, संस्थाएं हैं। ऎक्सैज कमीषनर स्थायी से ऎक्सैज कानस्टेबुल तक अधिकार लोग हैं। डी जी पी स्थायी से होम गार्ड तक पोलीस लोग हैं। बंदूकें हैं। अति आधुनक गाडियाँ हैं। कुछ कम हुए तो भी खरीद कर सकते हैं। वैरलॆस् सेट्स हैं। हॆलीकाप्टर्स हैं। (रहने वालों में कुछ नौकर पोलीस और ऎक्सैज अधिकारियों के घरों में कपडे धो रहे हैं, एक अलग बात है।) पोलीस और ऎक्सैज अधिकारियों के पास, समाचार देने वाले इन् फार्मर्स को पे करने के लिये रूपयॆ बंडिल्स भी रहते। सभी रखने वाले सरकार, बॆल्ट षापों को नहीं निकाल सके तो, भाग्यहीन, निस्सहाय औरतें उन बॆल्ट षापों को कैसा निकाल सकते हैं ?
Shri Chandra Babu Naidu, if sincere, should start cleaning from his own party. How many Telugu dEsam leaders run license shops as well as belt shops, and how many run only belt shops? This account, Mr. Chandra Babu Naidu should collect with help of his son Lokesh, and place on party website in internet.
శ్రీ చంద్రబాబునాయుడు ఈ స్వఛ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని తన పార్టీనుండే ప్రారంభించాలి. ఎంతమంది తెలుగుదేశం నేతలు లైసెన్సుడు షాపులను, బెల్టు షాపులను రెండిటినీ నడుపుతున్నారు? ఎంత మంది టీడీపీ నేతలు కేవలం బెల్టు షాపులనే నడుపుతున్నారు? ఈలెక్కను ముందు శ్రీచంద్రబాబు నాయుడు గారు తన ప్రియపుత్రుడు లోకేషు చేత సేకరింపచేసి పార్టీవారి ఇంటర్ నెట్ వెబ్ సైట్ లో పెట్టాలి.
श्री चंद्रबाबु नायुडु स्व्छ्छ आंध् प्रदेश कार्यक्रम को अपने तॆलुगु देशम पार्टी से शुरू करना। कितने तॆलुगु देशं नेताओं लैसेन्स्ड षाप्स और बॆल्ट षाप्स दोनों चला रहे है ? कित्ने तॆलुगु देशम लीडर्स सिर्फ बॆल्ट षाप्स ही चला रहे है ? इस समाचार को श्री चंद्रबाबु नायुडु अपने प्रिय पुत्र लोकेष के मदद लेकर संग्रहित करना और पार्टी के वॆब सैट पर रखाना।
सशेष। To continue. ఇంకా ఉంది.

No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.