362 భారత్ వంటి పేద దేశాలకు బాలీవుడ్ సినిమాలు దారిదోపిడీలు కాకూడదు.
३६२ भारत जैसे गरीब देशों के लिये, बालीवुड फिल्म्स लूटमार नहीं बनना।
च्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు: 362, బాలీవుడ్, बालीवुड, Bollywood
Hrithik Roshan's, Katrina Kaif film Bang Bang is said to have amassed Rs. 500 million in just first two days of its release. Experts believe that, Bang Bang will collect Rs. 1500 million and create a record.
హృతిక్ రోషన్ గారి, కత్రీనా కైఫ్ గారు నటించిన సినిమా బ్యాంగ్ బ్యాంగ్ విడుదలైన రెండు రోజులలోనే రూ. 50 కోట్లు వసూలు చేసిందట. త్వరలోనే రూ. 150 కోట్లు వసూలుచేసి కొత్త రికార్డు స్థాపిస్తుందిట.
रिपोर्टंस के अनुसार, हृतिक रोषन की फिल्म, कत्रीना कैफ अभिनय कृत फिल्म, बैंग बैंग सिर्फ दो दिनि में पचास करोड रूपये कमाया। थोडे दिन में ही एक सौ पचास करोड रूपये कमाते, मीडिया के अनुसार।
वैबीराव गधे का राय Perspective of ybrao a donkey వైబీరావు గాడిద దృష్టిలో
After the advent of computers and multimedia software, films can be produced today with as little as a million Rupees.
కంప్యూటర్లు, మల్టీమీడియా సాఫ్టువేర్లు, గ్రాఫిక్ లు వచ్చాక, ఇపుడు కేవలం పదిలక్షల రూపాయలతో కూడ సినిమా నిర్మాణం సాధ్యమయ్యింది.
कंप्यूटर्स,मल्टीमीडिया साफ्टवेर, ग्राफिक्स आविष्कार होने के बाद, अभी चित्र निर्माण आसान और सस्ता हो गया। अभी, ज्यादा से ज्यादे दस लाख रूपये से भी हम, एक फिल्म बना सकते ।
Why should Bollywood fellows invest millions of Rupees in making garbage like films and rob poor people of their hard earned daily wages, to recoup investments made?
బాలీవుడ్ వెధవలు, తాము వెర్రి వెంగళాయిలు గా మారి, కోట్లాది రూపాయలు మాఫియా ఫైనాన్సియర్ల వద్ద అప్పులు చేసుకుంటూ, చెత్త సినిమాలు తీసి, జనాలను వెర్రి వెంగళాయిలుగా మార్చటానికి ప్రయత్నిస్తూ, పేదల కష్టార్జితాన్ని దోచుకోటానికి ప్రయత్నించటం ఎంతవరకు న్యాయం?
बालीवुड मूर्ख, खुद मूर्ख बनकर, करोडों रूपये माफिया के पास उधार लेकर, कचरा फिल्मस क्यों बनाना, और जनता को मूर्ख बनाकर, गरीब लोगों के कष्टार्जित वित्त को लूटना, कैसे न्याय होगा ?
आज का वीडियो Today's video ఈరోజు వీడియో
North Indian Music's complex tune rAg aDAna. ఉత్తర భారత దేశ, సంక్లిష్ట రాగం, అడానా. उत्तर भारत देश, हिंदूस्थानी संगीत के, संक्लिष्ट राग अडाना।
The western notation for this composition can be seen at http://museyb.blogspot.comhttp://museyb.blogspot.com. దీని పాశ్చాత్య స్వర లిపిని నా మరొక బ్లాగ్ మ్యూజ్ వైబీ.బ్లాగ్ స్పాట్.కామ్ లో చూడవచ్చు. इस राग के पाश्चात्य स्वर लिपि को , मेरा ब्लाग हॆच टी टी पी म्यूज वैबी.ब्लागस्पाट.काम में देख सकते हैं।
ముఖ్య గమనిక
హిందూస్థానీ అడానా రాగానికి , కర్నాటక సంగీత అఠాణా రాగానికి తేడా గుర్తించటం అవసరం.
ఈ రెండు రాగాలూ ఒకదానితో మరొకటి సంబంధం లేనివి.
హిందూస్థానీ అడానా, కర్నాటక సంగీత కోణంలోంచి చూస్తే, ఇరవయి యవ మేళ కర్త నటభైరవి జన్యం గా భావించాల్సి ఉంటుంది. అంటే, సారమతి, నాగ గాంధారి, హంస వాహిని మొ|| రాగాల సోదర రాగం అవుతుంది, తప్ప కర్నాటక అఠాణాకి కాదు.
కర్నాటక అఠాణా రాగం, శంకరాభరణ జన్యం. అక్కడక్కడ కైశికి నిషాదం వాడినపుడు హరికాంభోజి లక్షణాలను చూపిస్తుంది.
హిందూస్థానీ అడాణా కోమల గాంధారాన్ని వాడితే (సాధారణ గాంధారం), స్ట్రాంగైన కర్నాటక అఠణా అంతర గాంధారాన్ని వాడుతుంది. హిందూస్థానీ అడాణా కోమల ధైవతాన్ని వాడితే (కర్నాటక శుధ్ధ ధైవతం) , కర్నాటక అఠాణా చతుశృతి ధైవతాన్ని వాడుతుంది. హిందూస్థానీ అడాణా కోమల నిషాదాన్ని (కైశికి నిషాదం) వాడితే, కర్నాటక అఠాణా స్ట్రాంగ్ అయిన కాకలీ నిషాదాన్ని వాడుతుంది.
కనుక రెండూ వేరే వేరే. ఇపుడు హిందూస్థానీ అడాణా వీడియోను మరొకసారి పరిశీలించండి. దీనిని హిందూస్థానీ దర్బారి కానడలాగా , హిందూస్థానీ ఆసావ్రీ, జౌన్ పురి ల లాగా వినపడకుండా చూడటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఇంకా ఉంది. सशेष. To continue.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.