328 పని తీసుకుండే పధ్ధతి ఇది కాదు!! -- part 2
३२८ काम लेने का तरीखा यह नहीं है !! -- part 2
చర్చనీయాంశాలు, चर्चांश, topics for discussion: 328, Narendra Modi, Management, నిర్వహణా శాస్త్రం, ప్రవర్తనా శాస్త్రం, HRD, Motivation, प्रबंध विज्ञान
ताजा खबर breaking news మెరుపు వార్త
Has Mizoram become a dumping bin for trashing unwanted Governors? వదిలించుకోవాలనుకుంటున్న గవర్నర్లను తోసేయటానికి, మిజోరాం రాష్ట్రం చెత్త కుండీనా? अवांछित राज्यपालों को डालने के लिये मिजोराम राज्य एक कचरे कुंडी है?
राष्ट्रपती महोदय श्री प्रणब मुखर्जी , अपने धारणा में दृढ विश्वास है तो, राष्ट्रपति पद को इस्तेफा देना चाहिए। President of India, Mr. Pranab Mukherjee, ought to have resigned, if he has courage of conviction. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి దృఢమైన ఆత్మవిశ్వాసం, నిజాయితీ ఉంటే, ఈ బానిస ప్రవృత్తిని గూట్లో బెట్టి, తన పదవికి రాజీనామా చేయాలి.
జవాబు: కానే కాదు, కాకూడదు. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ శంకర్ నారాయణ్ ను, మిజోరామ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సూచన పై రాష్ట్రపతి గారు బదిలి చేశారు. మాట వరసకి, శ్రీశంకరనారాయణ్ గారి పని తీరు బాగా లేదనుకోండి, కానీ అయనను మిజో రామ్ రాష్ట్రానికి ఎలా బదలీ చేస్తారు? అదేమీ చెత్తకుండీ కాదే? అలా చేస్తే, మిజోరామ్ రాష్ట్రాన్ని అవమానించినట్లు భావించాల్సి వస్తుంది. जवाब: नहीं, नहीं। कभी नहीं हो सकते। हमारा राष्ट्रपतीजी, महाराष्ट्र राज्यपाल श्री शंकर नारायण को मिजोराम बदली किए। मानीये, शंकरनारायणजी काम करने तरीखे अछ्छे नहीं है, फिर भी उन को मिजोराम भेजना, कैसे समर्धन कर सकते हैँ। मिजोराम कचरा कुंडी नहीँ है न। यह निर्णय को हम मिजोराम को अपमान करना , हम मानना पडता है।Answer: definitely not. It can never be. Our President of India, has transferred the Maharashtra Governor to Mizoram. Even assuming that Mr. Sankaranarayanan's performance is not satisfactory, he cannot be transferred to Mizoram, simply because Mizoram is not a dust bin to trash Governors. Mizoram is a State which deserves due respect on par with Maharashtra. Dumping Shankarnarayanan on Mizoram will be insulting that State.
Mr. Narendra Modi said that India will gain if North East gains. By dumping Shankaranarayanan in Mizoram, how North East will gain? నరేంద్ర మోడీ గారే అన్నారు, ఈశాన్య భారత్ లాభ పడితేనే, భారత్ లాభపడుతుందని. మహారాష్ట్రకి జంక్ గా కనపడిన శంకరనారాయణ గారిని మిజోరామ్ లో పారేస్తే, ఈశాన్య భారత్ ఎలా లాభపడుతుంది? नरेंद्र मोडीजी ही बोला: अगर ईशान्य भारत को लाभ मिले, सारे भारत को लाभ मिलेगा। महाराष्ट्र के जंक शंकरनारायणन को मिजोरां मे गिरावट करने से मिजोराम या ईशान्य भारत को फायिदा कैसा पहुँचेगा?
केंद्र सरकार, पिछले महीने में गुजरात राज्यपाल को मिजोराम मे गिरावट किये। वहा से उस को मकान भेजे। अभी शंकरनारायणन को गिरावट कर रहे है। आगे क्या? हाहा!! सुशासन!! Central Government, few months back, dumped the Gujarat Governor in Mizoram. From there, she was sent home. Now, they are dumping Sankarnarayanan. Haha!! What a good governance!! కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితమే, గుజరాత్ గవర్నర్ ను మిజోరాంలోకి విసిరేసింది. తరువాత ఆమెను ఇంటికి పంపింది. ఇపుడు శంకరనారాయణన్ ను విసిరేస్తున్నారు. హాహా!! సుశాసనం అంటే ఇదేనేమో.
पार्ट १ (post No. 327) मॆं मै बल दे कर लिखा था कि सिर्फ कार्पॊरेट प्रबंधकों के लिए नहीं, पालकों को भी प्रबंध विज्ञान सिध्धांतों के समझ और ध्यान रहना अवश्य है। पार्ट १ देखने के लिये क्लिक. I have emphasised in part 1 (post No. 327) that studying Management Science and understanding the Principles of Management is necessary NOT ONLY FOR corporate executives, but also rulers inclusive of Legislators, Ministers, Bureaucrats, Judges, Societies, apart even for individuals and families. నిర్వహణా శాస్త్ర అధ్యయనం, నిర్వహణా శాస్త్ర సిధ్ధాంతాల అవగాహన, కేవలం వాణిజ్య కార్పోరేట్ల మేనేజర్ల కే కాదు, పాలకులకు (శాసన నిర్మాతలు, మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులు, సమాజాల తో సహా-- అంతే కాక వ్యక్తులు, కుటుంబాలకు కూడ) అవసరమే అని కారణాలతో సహా వ్రాశాను.
Click to go to post 327.
I have also suggested that we shall study one speech of our beloved PM Shri Narendra Modi as an example. We shall now take up. ఒక ఉదాహరణగా మన ప్రియతమ ప్రధాని (ఉద్ బోధక సింహం) శ్రీ నరేంద్రమోడీ గారి ఒక ప్రసంగాన్ని పరిశీలిద్దామని వ్రాశాను. ఇపుడు చూద్దాము. एक उदाहरण के लिये, हमारा प्रियतम प्रधानी श्री नरेंद्र मोडी महोदय के एक सुभाषण के बारे में विचार करने के लिये प्रस्ताव रखा था। अभी देखेंगे।
"...I think there is this ‘chalta hai’ (lackadaisical) attitude. We can be the world leader by not following but by showing the way..."
"నేను అనుకుంటున్నాను, "చల్తాహై (నడుస్తుందిలే)" అనే నీరస నీరవ దృక్పథం ఉన్నదని నేను అనుకుంటున్నాను. మనం ప్రపంచ నేతలం కావాలంటే, మనం ప్రపంచానికి దారి చూపాలి, అంతే తప్ప మనం ప్రపంచం యొక్క వెనుక నడువ కూడదు."
"...मुझे लगता है कि, "चलता है" यह नीरस नीरव दृक्पथ चालू है। अगर हम दुनिया के नेता बनना चाहे, तो हम दुनिया को रास्ता दिखाना, हम दुनिया के पीछे नहीं चलना। ..."
वैबीराव गधे की व्यकतिगत राय Personal view of ybrao a donkey వైబీరావు ఒక గాడిద వ్యక్తిగత అభిప్రాయం
డిఆర్ డివో వారి చాల కార్యక్రమాలు గడువు తేదీని అతిక్రమించి నడుస్తూ ఉండవచ్చు. వారు వెనుక బడి ఉండ వచ్చు. దానికి కారణాలను వెతికి సరిదిద్దటం ఒక కర్తవ్యం. डिआरडिवो के परिशोधन और विकास कार्य धीरे धीरे चल रहे होगा। उसके समाधान के लिये हम समस्या के अंतरनिहित कारणों को सही ढंग से पकडना और सूधारात्मक कारवाई शुरू करना। R & D Programs of DRDO may be progressing tardily. The solution for that will be to identify the underlying reasons and initiating corrective action.
Nothing can be accomplished by chiding. బహిరంగ మందలింపులతో ఏమీ సాధించబడదు. प्रकट रूप डांटने से कोई कुछ नहीं पा सकते।
The previous Governments relished importing defence requirements, because they had foreign exchange reserves pooled from foreign investments, except probably A.K. Anthony, who spoke of some self-reliance and import substitution in defence procurements. Besides, there were kickbacks when aircrafts and weapons were purchased. Hence, the previous rulers might have promoted lackadaisical attitudes in Defence Research and Development. గత ప్రభుత్వాలు, రక్షణ అవసరాలను దిగుమతి చేసుకోటంలో ఆనందాన్ని పొందాయి. ఎందుకంటే, విదేశీ పెట్టుబడుల ద్వారా సేకరించిన డాలర్లు ప్రభుత్వాల దగ్గర గలగల లాడుతున్నాయి. చివరలో వచ్చిన ఏ.కే. ఆంథోనీ కొద్దిగా స్వావలంబనం, స్వదేశీ ఉత్పత్తుల పెంపుదల గురించి కొంత మాట్లాడాడు. भूत पूर्व सरकारों सब रक्षा खरीदों को आयात सामग्री से भर्ती करने में श्रध्धाळु रहे। क्योंकि उन के सामने बिलियन्स आफ डालर्स विदेश मारक भंडार रहते थे। और आयात सामग्री में उन को कमीषन किकब्यक्स मिलते थे। शायद ए.के. आंथोनी एक अपवाद तरह, रक्षा खरीदों में थोडा स्वावलंबन के बारे में बोलते थे। इसीलिये भूतपूर्व पालक रक्षा परिशोथन और विकास "चलता है" मनोदृष्टि कोण को बढाव दिया होगा।
प्रस्तुत मोडी सरकारी भी यू एस ए, चैना, इज्रेल, ब्रिटन, फ्रान्स, इटली आदी सर्कारों से रक्षा उत्पत्तियों को खरीदने के लिये दबाव में पड सकते है। रक्षा आयात को रुकना इतना आसान नहीं है। अगर सरकार को, सही तरगती रक्षा सामग्री विकास करने के लिये चित्त शुध्धि, नेकनीयती है तो, वह पहले सैन्याधिपति और डीआरडीवो विकासाधिपति मध्यगत टुटा हुआ पूल को फिर से बांधना पडता। There is also a grave risk of the present Modi Govt. also falling in the trap of pressures from the Govts. of U.S.A., China, Israel, Britain, France, Italy etc. It is not so easy to stop the imports of defence equipment, weapons and aircraft. If the Govt. has sincerity and honesty to produce the right class of defence equipment, first it should rebuild the broken bridge between the procurement recommending armed forces, navy, and Airforce Officials on one side and the DRDO scientists on the other side. ప్రస్తుత మోడీ ప్రభుత్వం కూడ ఆయుధాలను, విమానాలను, రక్షణ ఉత్పత్తులను తమనుండి కొనాల్సిందేనని, అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్సు, చైనా, ఇటలీ, ఇజ్రేల్ మొ|| దేశాల ప్రభుత్వాలనుండి తీవ్ర వత్తిడులకు గురి అయ్యే అవకాశం ఉంది. రక్షణ ఉత్పత్తులు, విమానాలు, ఆయుధాల దిగుమతులను ఆపటం అంత తేలీకేమీ కాదు. వివిధ తరగతులకు చెందిన రక్షణ ఉత్పత్తుల ను భారత్ లోనే తయారు చేయాలనే చిత్తశుధ్ధి , నిజాయితీ ప్రభుత్వానికి ఉంటే, ముందుగా త్రివిధ దళ సైన్యాధికారులు, రక్షణ శా ఖ అధికారులు, డిఆర్ డి వో శాస్త్రవేత్తల మధ్య విరిగిన వంతెనను పునర్మిర్మించటానికి కృషి చేయాలి.
తగిన సహాయం చేయటం వల్ల పని లో స్వయం చోదకత్వం, సామర్ధ్యం పెరుగుతాయి. समयोचित, पर्याप्त, सक्षम मदद करने से काम करने में स्वयं चोदकता, और सामर्ध्य बढता है। Self-Motivation, efficiency and effectiveness grow multifold with timely, adequate, enabling help.
Today's verse. ఈనాటి పద్యం. आज का पद्य
source: Andhra mahAbhAratam. vidura nItI. ఆంధ్ర మహాభారతం, విదురనీతి. आंध् महा भारत, विदुर नीति.
tanuvuna virigina alugula
anuvuna buchanga vacchu, ati nishThuratan
manamuna nATina mAtalu
vinumennia upAyamula veDalune adhipa.
Arrows and darts which have pierced into the body, can be with some dexterity, taken out and the body healed. But, petulant words which have pierced into brain, heart, and mind cannot be removed in spite of employing numerous methods.
तनुवुन विरिगिन यलुगुल
यनुवुन बुच्चंग वच्चु, अति निष्ठुरतन्
मनमुन नाटिन माटलु
विनुमॆन्नि उपायमुल वॆडलुनॆ यधिपा।
ओ राजा (धृतराष्ट्र को विदुर कह रहा था), शरीर में छेद किया है जो तीर और डार्ट्स को हम समर्धता से निकाल सकते हैँ। परन्तु मस्तिष्क, हृदय, और मन को छेद किया है जो ढीठ शब्द, उन को किसी उपाय हम नहीं निकाल सकते।
తనువున విరిగిన యలుగుల
యనువున బుచ్చెంగ వచ్చు, అతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు,
వినుమెన్ని యుపాయము లను వెడలునె యధిపా.
శరీరంలో గుచ్చుకున్న బాణాలను, నేర్పుతో బయటిలకి లాగి నొప్పిని తగ్గించుకోవచ్చు. కానీ మిక్కిలి నిష్ఠూరముతో మనసులో గుచ్చుకున్న కఠోర వాక్యాలను ఎన్ని ఉపాయాలను వాడినా పెరికి వేయలేము.
ఈనాటి సంస్కృత శ్లోకం. आज के संस्कृत श्लोक. Today's Sanskrit verse.
Mahakavi Bhartrihari. Approx. 5th Century C.E. భర్తృహరి మహాకవి, సుమారు 5వ శతాబ్దం. भर्तृहरी महाकवी, पाँचवा शताब्द.
nindantu nIti nipuNAm yadi va stuvantu,
lakshmi samAvisatu gachchatu vA yathEshTam,
Addyeiva vaa maranmastu yugaantare waa
NyAyayatpatha pravicalanti padam na dhIrah.
It is immaterial, whether experts in ethics and moral science blame or praise.
It is immaterial whether Goddess of Wealth arrives or leaves at her will.
It is immaterial whether Death approaches now or at the end of apocalypse.
Courageous persons do not deviate from the path of virtuousness.
నిందంతు నీతి నిపుణాం , యది వా స్తువంతు,
లక్ష్మీ సమావిశతు, గఛ్ఛతు, వా యథేష్టం,
అద్యైవ వా మరణమస్తు, యుగాంతరేవా,
న్యాయత్ పథా ప్రవిచలంతి న ధీరాః.
నీతి నిపుణులైన వాళ్ళు నిందించినా, లక్ష్మీదేవి తన ఇష్టం వచ్చినట్లు వచ్చినా పోయినా, మరణం ఈ రోజైనా, యుగాంతమందైనా, ధీరులైన వాళ్ళు న్యాయ మార్గం నుండి చలించరు.
निंदंतु नीति निपुणाम यदि वा स्तुवंतु
लक्ष्मी समाविशतु, गछ्चतु, वा यथेष्टं,
अद्यैव वा मरणमस्तु, युगांतरेवा,
न्यायात् पथा प्रिचलंति न धीराः।
नैतिकता के विश्षज्ञों को दोष आपाद करने दो। या प्रशंसा करने दो।
अपने इछ्छानुसार माता लक्ष्मी को आने दो, या जाने दो।
मौत अभी ही होने दो, या युगांत में होने दो,
सुधीर मानव, धर्म पथ से विचलित नहीं होते।
असंपूर्ण. Incomplete, under further editing. సశేషం.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.