328 పని తీసుకుండే పధ్ధతి ఇది కాదు!!
చర్చనీయాంశాలు, चर्चांश, topics for discussion: 328, Narendra Modi, Management, నిర్వహణా శాస్త్రం, ప్రవర్తనా శాస్త్రం, HRD, Motivation

हमारे देश में प्रजा प्रतिनिथि बनने के लिये कोई शैक्षणिक योग्यताओं की जरूरत नहीं है। उस रिवाज और संविधि के अनुसार इंदिरा गांधी, राजीव गांधी, देश के प्रधान मंत्री बने। सोनिया गांधी, और राहुल गांधी भी प्रधान मंत्री बनते थे।In our country, probably in most other countries also, for becoming a people's representative, and then a ruler in democracy, no academic qualification is necessary. మన దేశంలో, బహుశా ప్రపంచంలోని పలు ఇతర దేశాలలో కూడ, ప్రజా ప్రతినిథి కావటానికి, ఆతరువాత దేశ పాలకుడు కావటానికి, ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. ఈ (దుర్? సదా?)ఆచారానికి అనుగుణంగానే, స్వర్గీయ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, దేశ ప్రధానమంత్రులు కాగలిగారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కూడ, వాళ్ళ విధి వక్రించకుండా ఉంటే(?) దేశ ప్రధానమంత్రులు అయ్యే వాళ్ళేమో.
ఎం బి ఎ అనే విద్య (మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఎడ్మినిస్ట్రేషన్), మరియు నిర్వహణా శాస్త్రంలో రకరకాల డిప్లోమాలు, మనదేశంలో పలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఐఐఎమ్ లు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కాలేజీ తరగతుల ద్వారా, దూర విద్య ద్వారా అందిస్తున్నాయి. ऎम् बी ए नामक एक स्नातकोत्रर उपाधी, और निर्वहणा शास्त्र मॆं भिन्न भिन्न डिप्लोमास् को देश में कई सरकारी विश्व विद्यालय, ऐऐऎम्, प्रैवेट विश्व विद्यालय, कालेजी कक्षाओं द्वारा, और दूर विद्या द्वारा, दे रहे (बाँट रहे?) हैँ। Many Government Universities, I.I.Ms., Private Universities, are imparting Management Education through College Class Rooms and Distance Education, and conferring (distributing? selling?) degrees like M.B.A. and many other diplomas.
What is the benefit of studying these courses? ఈ కోర్సులను చదవటం వల్ల లాభమేమి? इन पाठ्य क्रमों को पढने से, सीखने से फायिदा क्या मिलेगा?
One argument: Why should rulers study these courses? These courses are intended for business persons and Corporate Managers. They are not necessary for bureaucrats, M.L.A.s, M.P.s., and Ministers. ఒక వాదన: పాలకులు ఈకోర్సులను ఎందుకు చదవాలి? ఈ కోర్సులు వ్యాపారాల నిర్వాహకులకు ఉద్దేశించినవి, కార్పోరేట్ మేనేజర్లకు ఉద్దేశించినవి. అవి మన బ్యూరో క్రాట్లకు, శాసన సభ్యులకు, ఎంపీలకు, మంత్రులకు అవసరం లేదు. एक बहस: हमारे शासक लोग इन पाठ्य क्रमों को क्यों पढना, सीखना? इन पाठ्य क्रम वाणिज्य वेत्ता, कार्पोरेट मेनेजर्स के लिये उद्दिष्ठ हैँ। हमारे ब्यूरोक्राट्स, संसद, मंत्रीयों को इन पाठ्य क्रमों के जरूरत नहीं हैँ।
इस तर्क उचित नहीं है। ఈ వాదన సముచితమైనది కాదు. This argument is not reasonable or supportable.
Management science, and the principles of Management are necessary not only for business houses, but also for Courts, individuals, families, Governments, Institutions, Organisations, Societies, and everybody else. నిర్వహణా శాస్త్రం, మరియు నిర్వహణా సూత్రాలు అనేవి కేవలం వ్యాపారసంస్థలకే కాదు, న్యాయస్థానాలకు, వ్యక్తులకు, కుటుంబాలకు, సంస్థలకు,సంఘాలకు,మరియు ప్రతివారికీ కూడ అవసరమే. प्रबंध-विञान, और प्रबंध विञान के सूत्र, सिर्फ व्यापारिक घरानों के लिये नहीं, और भी अदालतें, व्यक्ति, कुटुम्ब, सरकारों, संस्थाए, समाजों और सभी लोगों को आवश्यक हैं।
यह मुख्य विषय हम हमेशा ध्यान में रखना चाहिए कि: प्रबंधक लोग बिना जानकारी से भी प्रबंध विज्ञान के सूत्रों को इस्तेमाले कर सकते, करते रहते है। प्रबंध सूत्रों को लागू करने के लिये प्रबंध विज्ञान या ऎम् बी ए पढने का जरूरत नहीं है। परन्तु ज्ञान से काम करना और अपने भाग्य पर भरोसा रख कर काम करने में बहुत फरक रहता है। We should always keep in mind that people can apply management principles, without knowing that they are applying management principles. They will be doing it quite often, unconsciously. There is no need to study Management Science or principles of Management or MBA, for applying the Principles of Management unconsciously. మనం మర్చిపోకూడని ఒక విషయం ఏమిటంటే, నిర్వాహకులు తమకు తెలియకుండానే, నిర్వహణా శాస్త్ర సూత్రాలను అమలు చేస్తూ ఉండవచ్చును. చేస్తూ ఉంటారు కూడాను. నిర్వహణా శాస్త్ర సూత్రాలను తమకు తెలియకుండానే అమలు చేయటానికి నిర్వహణా శాస్త్రాన్ని గానీ, ఆశాస్త్ర సూత్రాలను గానీ అధ్యయనం చేయవలసిన అవసరం గానీ, ఎంబీఏ చదవాల్సిన అవసరం లేదు.
అయితే నిర్వహణా శాస్త్రాన్ని చదవని వారికి, ఆశాస్త్రంలో ఉన్న సూత్రాలను గురించి తెలియక పోటం వల్ల, తాము చేసే నిర్ణయాల కొన్ని ముందు వెనుకలను (ప్రాస్ అండ్ కాన్స్) గురించిన సమాచార లోపం ఉండే అవకాశం ఉంది. मगर, जिन लोग प्रबंध-विज्ञान को नहीँ पढे, जिनको पढने के दिल चस्पी नहीं है, उनको अपने से बनने वाले निर्णयो के बारे में समाचार लोप होने का खतरा रहेगा । But for those who have not read the Management Science, there will be a risk of their not knowing the Management Principles, and consequently, they may face a danger of taking decisions on the basis of inadequate information or analyses of the surrounding circumstances.
We shall now take one example of the speech of Mr. Narendra Modi, our PM. ఇపుడు మనం, నరేంద్ర మోడీ గారు, ఇటీవల ఇచ్చిన ఒక ఉపన్యాసం యొక్క ఉదాహరణను అధ్యయనం చేద్దాం. अभी हम मान्य श्री नरेंद्र मोदी महोदय के दिया हुआ एक भाषण को प्रबंध-विज्ञान के दृष्टिकोण से परीक्षा करेंगे।
असंपूर्ण। Incomplete. సశేషం.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.