327 ఏది విజయం, ఏది పరాజయం?
327 सफलता क्या है और विफलता क्या है?
चर्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు: 327, విజయాలు, పరాజయాలు, सफलताएँ, विफलताएँ, Successes, Failures
There are no definitions for the words success or failure. విజయం అనే పదానికి గానీ, పరాజయం అనే పదానికి గానీ నిర్వచనాలు లేవు. शब्द सफलता या विफलता के लिए कोई परिभाषाएँ हैं।
Readers can see in the following website, a set of quotes of the so called great persons, about success, and how to strive for success. ఈ క్రింది వెబ్ సైట్ లో మనమంతా మహా మహులు అనే వారి కొన్ని సూక్తుల కూర్పును పాఠకులు చూడచ్చు. निमन् लिखित वॆब सैट् मे विञ् पाठक, हम जिन को महामह कहते हैँ उनके कुछ सूक्तियों के संकलन को देख सकते हैं।. Click to go to Hindi Sahitya Darpan| హిందీ సాహిత్య దర్పణానికి వెళ్ళటానికి క్లిక్ చేయండి| हिन्दी साहित्य दर्पण को जाने के लिये क्लिक
About those quotes, one reader at their website, commented as under: ఆ సూక్తులను గురించి ఒక అజ్ఞాత పాఠకులు ఈక్రింది కామెంటు వ్రాశారు. उन सूक्तियों के बारे में एक अञात पाठक निम्न लिखित टिप्पणि दिया:----
Anonymous 1/14/2014 12:28 AM वही सबसे तेज चलता है, जो अकेला चलता है। प्रत्येक अच्छा कार्य पहले असम्भव नजर आता है। ऊद्यम ही सफलता की कुंजी है। एकाग्रता से ही विजय मिलती है। कीर्ति वीरोचित कार्यो की सुगन्ध है।भाग्य साहसी का साथ देता है।सफलता अत्यधिक परिश्रम चाहती है। विवेक बहादुरी का उत्तम अंश है। कार्य उद्यम से सिद्ध होते है, मनोरथो से नही। संकल्प ही मनुष्य का बल है। प्रचंड वायु मे भी पहाड विचलित नही होते। कर्म करने मे ही अधिकार है, फल मे नही। मेहनत, हिम्मत और लगन से कल्पना साकार होती है। अपने शक्तियो पर भरोसा करने वाला कभी असफल नही होता।
तॆलुगु संग्रह Telugu gist: ఒంటరిగా వెళ్ళే వాడే అందరి కన్నా వేగంగా వెళ్తాడు. ప్రతి ఒక్క మంచి పని, మొదట అసంభవం గా కనిపిస్తుంది. విజయము యొక్క తాళం చెవి ప్రయత్నమే. ఏకాగ్రతతో మాత్రమే విజయం లభిస్తుంది. వీరోచిత కార్యముల యొక్క సుగంధమే కీర్తి. భాగ్యము సాహసవంతుని వెన్నంటి ఉంటుంది. సాఫల్యము అత్యధిక పరిశ్రమను కోరుతుంది. వీరత్వము లేక శౌర్యము యొక్క ప్రధాన అంశము వివేకము. కార్యము ప్రయత్నము చే సిధ్ధిస్తుంది తప్ప, మనోరథాలతో (మాత్రమే అని ఉండాలి, లేదు) కాదు. సంకల్పమే మానవుడికి బలం. వాయువు ఎంతటి ప్రచండమైనదియైనా, పర్వతము చలించదు. మనము కర్మ చేయటానికే అధికారము కలిగియున్నాము,ఫలం లో కాదు. శ్రమ, ధైర్యము, మరియు ఏకాగ్రత తో కల్పన కూడ సాకారం అవుతుంది. తన శక్తి యుక్తులందు ఆత్మవిశ్వాసం కలిగియున్న వాడు, ఎన్నటికీ అసఫలుడు అవడు.
ఇంగ్లీషు సారం अंग्रेजी संग्रह: He who moves alone, moves the fastest. Every good task, at first appears to be, impossible. Key of success is effort and perseverance. Success materialises only with concentration and dedication. The fragrance of valorous acts is fame. Fortune follows a courageous person, like his shadow. Success demands extreme efforts. Wisdom is the chief element of chivalry. Goal is attained by effort, and not by ambitions or desires or intentions. Conviction and strong commitment to conviction is the strength for a person. Howsoever powerful a gale may be, a mountain does not move by it. We have authority only to perform karmas, but we have no right to their fruits. With hard work, courage and concentration, a fantasy can become a reality. A person who has confidence in himself and his capabilities, will never fail.
ybrao-a-donkey's comments వైబీరావు గాడిద వ్యాఖ్యలు वैबीराव गधे के टिप्पणि
Though this apparently looks like a harangue, sometimes this can motivate a person, who is hitherto unmotivated or undermotvated, because of lack of appropriate stimulus. ఇది చూడటానికి అతి ఉద్బోధనలాగా కనిపించినా, అ-స్వయంచోదితుల విషయంలో, అల్పస్వయంచోదితుల విషయంలో, ఈ సూక్తి చోదనం బాగానే చేస్తుంది.
I failed in some subjects in exam. But my friend passed in all. Now, he is an engineer in Microsoft. And I am the owner of the Microsoft. --Bill Gates.
నేను పరీక్షలో కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాను. కానీ నా స్నేహితుడు పాస్ అయ్యాడు. అతడు మైక్రోసాఫ్ట్ లో ఇంజనీరు. నేను మైక్రోసాఫ్టుకి యజమానిని. ----బిల్ గేట్స్.
मै कुछ विषयों में फॆयिल हो गया था। परन्तु मेरा दोस्त पास् हो गया। वह मैक्रोसाफ्ट में इंजनियर् है। मै मैक्रोसाफ्ट के मालिक हुँ। ----बिल गेट्स.
सिर्फ पैसे कमाना, कंपॆनीयों को निर्माण करना, आम लोगों को अपने एक गुत्ताधिपत्य से सताना, बिल गेट्स जैसे लोग विजय मानते। वह उनके ओर से सफलता की परिभाषा। शायद दुनिया के कई लोग सफलता को इसी मतलब में लेते हैँ। तथापी हम इस को विश्व जनीन नहीं कह सकते। धंधा करना, पैसे कमाना, विश्व विख्यात क्रिकॆटर् बनना, देश के प्रधान मंत्रि बनना, यह कहना मुष्किल है कि इन को हम विजय चिह्न मानना उचित होगा। People of the ilk of Bill Gates may consider earning money (through just or foul means), building and running Companies, harassing common people with monopolistic tendencies, etc. as indicators of success. బిల్ గేట్స్ తరహా మనుష్యులు, డబ్బు సంపాదించటం (న్యాయంగా గానీ, అన్యాయంగా గానీ), కంపెనీలను నిర్మించటం, నడపటం, తమ గుత్తాధిపత్య ధోరణులతో సామాన్య జనాన్ని సతాయించటం, వీటిని విజయ సూచికలుగా భావిస్తూ ఉండవచ్చు.
కానీ బిల్ గేట్స్ వంటి వాళ్ళు పెట్టిన కంపెనీలు కూడ విఫలమైనాయి. మైక్రోసాఫ్టు కూడ ఇంక ముందు విఫలమవకూడదని లేదు. Even, Companies which have been started by persons like Bill Gates also have failed. There is also no guarantee that Microsoft should not / would not fail in future. और भी, बिल गेट्स जैसै लोगों से स्थापित किया हुआ कंपॆनीस भी विफल हुआ। कोई ग्यारंटी भी नहीं है कि, मैक्रोसाफ्ट भी फेयिल नही होते या फॆयिल् नहीं हो सकते।
उदाहरण के लिये हम, बिल गेट्स से स्थापित हुआ आप्टिम ऎनर्जी को ले स्कते है। We can take, for example, the case of the Optim Energy, owned/ founded by Mr. Bill Gates. ఉదాహరణకు మనం బిల్ గేట్స్ స్థాపించిన | లేక కొని కలిగియున్న , ఆప్టిమ్ ఎనర్జీ అనే కంపెనీని తీసుకోవచ్చు.
To continue. సశేషం . असंपूर्ण.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.