326 బఫూన్లు ఎవరు? వోటర్లే నిజమైన బఫూన్లు.
३२६ बफून्स कौन हैँ? वोटर्स हैँ असली विदूषक
चर्चांश, topics for discussion, చర్చనీయాంశాలు: 326, చంద్రబాబు, జగన్, चंद्रबाबु नायुडु, जगन, శాసనసభ


आंध्र प्रदेश के वोटर्स -- Voters of Andhra Pradesh -- ఆంధ్రప్రదేశ్ వోటర్లు
The party of the leader who started with 3 acres and amassed thousands of crores, received 29.1% of the votes polled. మూడెకరాలతో ప్రారంభించి వేల కోట్లు సంపాదించిన నాయకుడి పార్టీకి వోటర్లు 29.1% శాతం వోట్లు కట్టపెట్టారు. पार्टी जिस के नेता तीन एकर भूमी से अपने जीवन शुरू किया, और हजरो करोड कमाया, उस पार्टी को आंध्र प्रदेश वोटर्स २९.१% वोट्स मिला।
The party of the leader against whom quid pro quo corruption cases of amassing thousands of crores is pending with courts, supported by strong evidence, received 28.9% of votes polled. వేల కోట్ల --బదులు కి బదులు అవినీతి-- బురద అంటుకొని, బలమైన సాక్ష్యాలతో క్రిమినల్ కేసులు పెండింగు ఉండి ఏడాదిన్నర దాకా జైలులో గడిపి వచ్చిన నేత గారి పార్టీకి 28.9% వోట్లు వచ్చాయి. पार्टी जिस के नेता के खिलाफ् हजारों करोड संपत्ती बनने के क्रिमिनल केसॆस् अदालत में पॆंडिंग हैं, और जिस के खिलाफ मजबूत मामले हैँ, उस पार्टी को आंध्र प्रदेश वोटर्स २८.९% वोट्स मिला।
इस सब से हम को क्या पता चलता है? ఈ మొత్తం బట్టి మనకేమి అర్ధం అవుతుంది? From all this, what we can comprehend?
Nothing is complicated or subtle. इस में पेचीदा या सूक्ष्म चीज कुछ भी नहीँ है। ఇందులో సంక్లిష్టమైనదీ, సూక్ష్మమైనది ఏదీ లేదు.
ఇందులో ప్రజలకు తెలియనది కూడా ఏమీ లేదు. There is nothing in this, which people do not know. इस मे कुछ नहीँ है, जिस को लोग नहीं जानते।
एक लोकोक्ति है। प्रियं ब्रूयात। सत्यं ब्रूयात। न ब्रूयात सत्यं अप्रियं। There is a proverb. Tell what people like. Tell what is truth. Do not tell that truth which people do not appreciate. ప్రియంగా మాట్లాడండి. సత్యం చెప్పండి. అప్రియమైన సత్యాన్ని చెప్పకండి.
మూర్ఖులైన రాజులు, మొండి సుల్తానులు రాజ్యం చేసిన కాలంలో , వారి సమ్ముఖంలో సత్యం చెప్పటం, కొరడా దెబ్బలకు, ఉరి కొయ్యలకు దారితీసేది. కాబట్టి ఈ సూక్తి చాల విలువైంది. उन पुराने दिनों में जब मूर्ख राजा, हठी सुल्तान के सत्ता चला, उन के सामने, उनके अड्डे में सच बोलना या अप्रिय बोलना, एक सौ कोडे चाबुक को रास्ता दिखाते थे। या फांसी को पोल को भेजवाते थे। इसीलिये यह सूक्ति बहुत अमूल्य है। In those days, when idiotic kings and foolish sultans ruled the roost, telling truth led to a hundred whiplashes or a hanging pole. Hence, this adage is very precious.
This advice is valid and valuable even today. ఈసలహా ఈ నాటికి కూడ చెల్లుతుంది, విలువైనది. यह उपदेश आजकल भी प्रभाव शाली और अमूल्य होता है।
तथाभी, इस उपदेश के विरुध्ध लिखना ही पडेगा। Notwithstanding this valuable advice, we have to ignore this advice and write what is true, even if it be unpleasant. ఈ సలహా ఎంత విలువైనదైనా, దీనికి విరుధ్ధంగా, చేదు నిజాన్ని వ్రాయక తప్పటం లేదు.
నోట్లు తీసుకుని, మద్యం తీసుకుని, మాయమాటలు విని, 29.1% వోట్లు, 28.9% వోట్లు వేసిన వాళ్ళే బఫూన్లు,బేవకూఫ్ లు. అంతే కానీ వేల కోట్లు సంపాదించుకుని, ప్రజల ఖర్చుతో చట్టసభలలో ఒకళ్ళ నొకళ్ళు తిట్టుకునే ప్రజా ప్రతినిథులు కారు. नोट्स लेकर, मदिरा लेकर, नकली और झूटे वादे सुन कर, 29.1% वोट्स, 28.9% वोट्स देने वाले मतदाता ही बफून्स और बेवकूफ होते हैँ। हजारों करोड कमाने वाले, लोगों के पेसों से चलने वाले चट्ट सभाओं में , लोगों के पेसे खाकर, एक दूस्रे को गालियाँ देने वाले नेता बफून या बेवकूफ नहीं होते।Those voters who gave 29.1% votes and 28.9% votes, taking money, liquor, listening to fake and false promises, are the real baffoons and idiots. Those who make hundreds of crores, devor people's moneys, and abuse one another in legislative houses are not baffoons or idiots.
Sorry for the harsh language. కఠిన మైన పదాలు వాడాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాను. कठोर शब्द प्रयोग करना पडा, विञ पाटक क्षमा कीजिये।
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.