Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label G20 countries. Show all posts
Showing posts with label G20 countries. Show all posts

Friday, November 20, 2015

607 NO USE OF SERVING MASTERS WHO CANNOT UNDERSTAND ऐसे मालिकों को सेवा करने से कुछ फाइदा नहीं मिलेगा, जिसको समस्याओं के अवगाहना नहीं रहेगा అర్ధం చేసుకోలేని దొరలను ఎన్నాళ్ళు కొలిచినా, మనకి జీవనం ఉండదు. కేవలం భ్రాంతి , భ్రమలు మాత్రమే మిగులుతాయి


There are more than 5000 verses of Vemana, published in scanned pdf form, available on net freely. Late C.P. Brown, (Charles Phillip Brown), while working as Sub-judge at Cuddapah (now: Kadapah Municipal Corporation, State of Residual Andhra Pradesh, India), Registrar in District Court Cuddapah, during the British Rule, is credited as the retriever of many of Vemana's verses. He has translated more than 2500 of Vemana's verses into English. Link for downloading these verses (note: original verses were not found in this file / book. Only English prose translation by brown are available).


ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా eruka lEni dorala nennALLu kolacinA ऎरुक लेनि दॊरल नॆन्नाळ्ळु कॊलिचिना
బ్రతుకులేదు వట్టి బ్రాంతిగాని bratuku lEdu vaTTi bhrAnti kAni ब्रतुकु लेदु वट्टि भ्रांति कानि
గొడ్డుటావుపాలు కోరిన చేపునా goDDu TAvu pAlu kOrina cEpunA गॊड्डु टावु पालु कोरिन चेपुना
విశ్వదాభిరామ వినురవేమ! viSvadAbhirAma vinura vEma! विश्वदाभिराम विनुर वेम.

ENGLISH GIST


No use in serving masters, for any number of years, who do not / cannot understand problems (of servants, of people etc.). There will only be hallucinations and illusions. If we approach a barren cow to milk it, will it yield milk?


हिन्दी तात्पर्य
ऐसे मालिकों को सेवा करने से कुछ फाइदा नहीं मिलेगा, जिसको समस्याओं के अवगाहना नहीं रहेगा। वैसे सेवाओं से हमें मिलेगा सिर्फ भ्रम और भ्रांति। अर्धांतर न्यास अलंकार. हम दूध लेने के लिये एक बाँझ अनुपजाऊ गाय की पास गये तो क्या मिलेगा ?


తెలుగు భావం
అర్ధం చేసుకోలేని దొరలను ఎన్నాళ్ళు కొలిచినా, మనకి జీవనం ఉండదు. కేవలం భ్రాంతి , భ్రమలు మాత్రమే మిగులుతాయి. గొడ్డుటావు దగ్గరికి పాలకోసం వెళ్తే అది చేపుతుందా. చేపదు.

EXAMPLES

1. India's PM Narendra Modi appealed to the G20 countries and the Developed countries, to help in tracing the Indian money stashed abroad. This will never happen, though countries like Switzerland may sometimes, make noises. Reason: All the developed countries have, and run the Tax Haven Offshore Banking Centres. All the developed countries invite filthy rich Indians to settle in their countries and/or invest in their countries. Here a conflict of interest is involved. Hence, help will never come. India should make its own arrangements to prevent leakage of funds from India into money-laundering banks and money laundering countries like Mauritius, Singapore, UAE, Bahrain, Island of Man, Luxemburg, Belgium, Hongkong, Makalu (China) , etc. etc. Where there is a will, there will be a way.


भारत प्रधान मंत्री श्री नरेंद्र मोडी , जी २० देशों के नेताओं को प्रार्धना किया कि, विदेशों में छुपे हुए भारतीयों के काले धन को भारत भेजवाने केलिये मदद दे। यह कभी भी नहीं होगा। क्योंकि, हर एक देश, भारत से काले धन मंघा कर, संपन्न होता है। पेसा वापस भेजने केलिये मदद करना के मतलब यह होता है कि वे आत्महत्या कर लेना।


భారత ప్రధాన మంత్రిగారు టర్కీ లో జరిగిన జీ ౨౦ దేశాల సమావేశాలలో, అభివృధ్ధి చెందిన దేశాధిపతులను వారి దేశాలలో భారతీయులు దాచిన నల్లడబ్బును భారత్ కు పంపటంలో సహాయం చేయమని , వేడుకున్నారు. అలా వారు సహాయం చేయటం అనేది ఎన్నటికీ జరగని పని. మనకి నోరు నొప్పే. కారణాలు : వాళ్ళు బ్రతికేదే మన దేశంనుండి అక్కడకి వెళ్ళే నల్ల డబ్బు మీదే. ప్రతిదేశానికీ నల్లడబ్బు ను విదేశాలనుండి సేకరించటానికి ఆఫ్ షోర్ బ్యాంకింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతిదేశమూ, ముడ్లో కూడ డబ్బులు దాచుకునే ఛండాలపు పనులు చేసి డబ్బులు కుమ్ముకునే భారతీయులను తమదేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టమని, తమ దేశంలో సెటిల్ అవమని వేడుకుంటున్నాయి. టాటాలు, జిందాళ్ళు, మిట్టళ్ళు, స్వరాజ్ పాళ్ళూ, ఇలా పెట్టుబడులు పెట్టి అక్కడ లార్డులు గా మారిన వాళ్ళే. మన పారిశ్రామికవేత్తలకు సిగ్గూ శరమూ లేనప్పుడు విదేశాలను అడుక్కుని ప్రయోజనమేమి ఉంటుంది. భారత దేశమే తన సరిహద్దులను (కస్టమ్స్ హౌస్ లను, బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలను ) కట్టుదిట్టం చేసుకుని మారిషస్, సింగపూర్, డుబాయ్, బాహ్రెయిన్, ఐలాండ్ ఆఫ్ మాన్, లగ్జెంబర్గు, బెల్జియం, హాంగ్ కాంగ్, మకాలు (చైనా), మొ || దేశాలకు మనీ లాండరింగు జరగకుండ కట్టుదిట్టాలు చేసుకోవాలి. కోరిక ఉంటే మార్గం ఉంటుంది. మన నేతలు మహానటులు. వారికి విదేశాలలో దాచబడిన డబ్బులను భారత్ కు తేవాలనే కోరిక నిజంగా ఉంటే. అలాటి కోరికనునిజంగా అమలు చేయాలని ప్రయత్నిస్తే, ప్రధాన మంత్రి అనేవాడు ఒక నిమిషం కూడ తన సింహాసనంమీద కూర్చో లేడు. పారిశ్రామిక వేత్తలు మ్యాజిక్ నంబర్ ౨౭౨ మంది ఎంపీ లనూ కొని పారేస్తారు. కొనుగోలు శక్తిలో మన పారిశ్రామిక వేత్తలను , అమ్ముడుపోయే నైపుణ్యంలో మన ఎంపీలను మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే, మనం వోటుకో పదిహేనొందలు తీసుకొని వోటేసి మరీ మరీ వారిని గెలిపించాము కదా.

౨. శేషాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఎంత వేడుకన్నా, ఎంత ప్రాధేయపడినా, శ్రీ నరేంద్ర మోడీగారు గతంలో తాను ఆంధ్ర్ప ప్రదేశ్ కి ఇచ్చిన హామీల నన్నిటినీ మరచి పోయి, ఆంధ్ర ప్రదేశ్ కు ఒక చిల్లి కానీ కూడా విదిలించటం లేదు. ఆయన బీహార్ కు ౧,౨౫,౦౦౦ కోట్లు, జమ్ము కాశ్మీర్ కు ౮౦,౦౦౦ వేల కోట్లూ ఇస్తామన్నారు. నిజంగా ఇస్తారా లేక ఏదో ఒక కారణం చెప్పి ఎగవేస్తారా అనే దాన్ని మనం వెండి తెర మీద చూడాలి. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు, శ్రీ చం.బా. నా. గారు, --గౌరవనీయ నరేంద్ర మోడీ, మహా గౌరవనీయ అరుణ్ జైట్లీలనుండి, ఒక్కో ఆవుదగ్గర రోజూ ప్రొద్దునా సాయంకాలం 60 లీటర్ల పాలు పిండుకోవాలని తెగ ఆయాస పడిపోతున్నారు. అది వృషణాల ప్రయాస గా మిగిలి పోయే అవకాశం ఉంది.


To continue. सशेष. ఇంకా ఉంది.

Sunday, February 23, 2014

156 Chidambaram Economics

156 Need to recognise degradation of Indian Economic affairs సంస్కరణల వల్ల భారతీయ ఆర్ధిక వ్యవస్ తీవ్రంగా దిగజారిన విషయాన్ని గుర్తించ వలసిన అవసరం
చర్చనీయాంశాలు: భారత్, ఆర్ధికరంగం, Indian Economics, Finance Minister, RBI


సీమాంధ్ర ప్రజలను మాయాజూదంతో వనవాసానికి పంపటంలో ప్రముఖపాత్ర వహించిన కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీచిదంబరం గారు, రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ గారిని వెంటేసుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరంలో జరిగిన జీ20 దేశాల ఆర్ధిక మంత్రుల మరియు సెంట్రల్ బ్యాంకుల సమావేశానికి హాజరై వచ్చారు.

ఈసందర్భంగా కొన్ని శ్రీవారి సువార్తలను చూద్దాం.
The communique has been drawn by the deputies sitting together and our concerns have been fully reflected in the communique.

ఆ సందేశపత్రం డెప్యూటీలందరు కూర్చొని తయారు చేశారు. దానిలో మన కన్ సరన్స్ (మనల్ని అభద్రతకు గురి చేస్తున్న, బాధిస్తున్న అంశాలు) అన్నీ కూడ ప్రతిబింబించాయి.

కమ్యూనిక్ (ప్రకటన)తో మీరు తృప్తి పడ్డారా అంటే అవును అన్నారు.

”...when countries withdraw from quantitative easing they should keep in mind the spillovers on the developing countries,”
''...దేశాలు క్వాంటిటేటివ్ ఈజింగ్ నుండి ఉపసంహరించుకుంటున్నప్పుడు వాళ్ళు ఆ ఉపసంహరణ యొక్క చిమ్ముళ్ళు, వొలుకుళ్ళు (spillovers ప్రభావం) అభివృధ్ధి చెందుతున్న దేశాలమీద పడతాయని గుర్తుంచుకోవాలి...''

''...Emerging economies followed the advice of the IMF when the major economies went through a period of downturn after the 2008 global financial crisis...''
''..2008లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం వచ్చి అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలు పతనోన్ముఖం అయినపుడు అభివృధ్ధి చెందుతున్న దేశాల ఆర్ధిక వ్యవస్థలు అంతర్జాతీయ ద్రవ్యనిథి (ఐఎమ్ఎఫ్) సలహాలను పాటించాయి... ''

''...So when they (developed world) sought our cooperation during the economic downturn it is only fair that they cooperate with developing countries during the economic recovery...''
''..కనుక వాళ్ళు(అభివృధ్ధిచెందిన అమెరికా మొ||) మన సహకారం అడిగినపుడు మనం (అభివృధ్ధిచెందుతున్న దేశాలు) ఇచ్చాం. కాబట్టి వాళ్ళు మన ఆర్ధిక వ్యవస్థలు కోలుకోటానికి సహకరించాలి. .. ''

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


అభివృధ్ధి చెందిన దేశాలతో వ్యవహరించటం అంటే మాయాజూదంతో సీమాంధ్ర ప్రజలను కట్టుబట్టలతో అడవులపాలు చేసినంత తేలిక కాదు.

ఈసందర్భంగా జర్మనీ ఆర్ధిక మంత్రి శ్రీ Wolfgang Schaeuble వోల్ఫ్ గాంగ్ షావూబుల్ గారి వ్యాఖ్యల్లో కొంత చేదునిజాన్ని మనం గుర్తించాలి. ఆయన ఏమన్నాడంటే భారత్ ఆర్ధిక సమస్యలకు అభివృధ్ధి చెందిన దేశాలు మాత్రమే కారణం కాదు, అంతర్గత కారణాలు కూడ ఉన్నాయి.

క్వాంటిటేటివ్ ఈజింగ్ యొక్క చిమ్ముళ్ళు ఒలుకుళ్ళు అంటే ఏమిటి What is the meaning of the spill overs of quantitative easing?




ఈసందర్భంగా మనం కొన్ని వాస్తవాలను పరిశీలిద్దాం:-- ౧. భారత్ ఆర్ధిక సంస్కరణలకు ముందు చమురు, యంత్ర పరికరాల దిగుమతులకు విదేశీ అప్పులపై ఆధారపడి ఉండేది. 1991 చంద్రశేఖర్ గారు ప్రధాని అయిన కాలంలో విదేశ మారకం కరువై కొంత బంగారాన్ని లండన్ లో తాకట్టు పెట్టవలసి వచ్చింది. దీనికి సరియైన పరిష్కారం ఎగుమతులను పెంచుకోటం.

౨. తరువాత ఆర్ధిక మంత్రి అయిన శ్రీ మన్మోహన్ సింగ్ గారికి కష్టపడి ఎగుమతులను పెంచుకోటం ఇష్టం లేక సంస్కరణలు అంటూ ఊదరకొట్టి విదేశీ పెట్టుబడులకు గేట్లు ఎత్తేశారు. విదేశీ పెట్టుబడులకోసం అడుక్కుంటూ దేశాలు తిరగటం మొదలు పట్టారు.

౩. ఆదే సమయంలో అమెరికా, యూరప్ లలో ఆర్ధికవ్యవస్థలో ఆదేశాల కేంద్ర బ్యాంకులు తమ దేశ ఆర్ధిక సంస్థలకు లూజుగా డబ్బులు అప్పులిచ్చే అలవాటు ఉండేది. యూరో అమెరికన్ ఆర్ధిక సంస్థల వద్ధ తేరగా వచ్చిన ఫెడరల్ రిజర్వు డబ్బులు ఉండటంతో వారు చైనా, భారత్ మొ|| దేశాల్లోకి డాలర్లను యూరోలను కుమ్మరించారు. అంబానీ మొ|| భారతీయ ఘరానా పెట్టుబడిదారులు తమషేర్ల ధరలను విపరీతంగా పెంచేసి ప్రపంచ బిలియనీర్లలో చేరి పోయారు.

ఇప్పుడు అమెరికా, యూరప్ లలో క్లిష్ట పరిస్థితి వచ్చింది. అదేపనిగా వారి ఆర్ధిక సంస్థలకు అప్పులు, పెట్టుబడులు సమకూర్చటం కుదరదు, వాటిని ఉపసంహరించాలని గుర్తించారు. ఇందులో తప్పేముంది?

అమెరికా, యూరప్ సెంట్రల్ బ్యాంకులు నిధుల విడుదల తగ్గించటమో, తమ వడ్డీరేట్లను పెంచటమో చేసినపుడల్లా ముంబాయిలో షేర్ మార్కెట్లు కుప్పకూలుతూ ఉంటాయి. రూపాయి మీద వత్తిడి పెరిగి రూపాయి బాహ్యవిలువ డౌన్ అవుతు ఉంటుంది.

చిదంబరం గారు అనే అభినవ గిరీశం గారు అడిగేదేమిటంటే, మీరు మీ ఆర్ధిక సంస్థలకు ఉద్దీపనాలు తగ్గించకండి. మీ ఆర్ధిక సంస్థల దగ్గరి డాలర్లను, యూరోలను మీరు లాక్కుంటే, వారు భారత్ లోని డాలర్లను, యూరోలను వెనక్కి తీసుకుంటారు. మా రూపాయి, మా షేర్ మార్కెట్లు దెబ్బతింటాయి. మా వృధ్ధి రేటు డౌన్ అవుతుంది.

హనుమంతుడి ముందరా కుప్పిగంతులు?

సీమాంధ్ర ఎంపీల, కేంద్రమంత్రుల, ఆంధ్రప్రదేశ్ శాసనసభ విజ్ఞప్తులను కేంద్రం ఎంత పట్టించుకుంది? భారత్ విజ్ఞప్తులను అమెరికా యూరప్ లు ఎందుకు పట్టించు కుంటాయి.

గుడిలో లింగాన్ని మాత్రమే మింగేవాడొకడుంటే, గుడినే మింగేశే వాళ్ళుంటారు, చిదంబరం గారూ.
(తిరగ వ్రాయ వలసినది, జోడించ వలసినది, ఇంకా ఉంది.)

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |