Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label Money Laundering. Show all posts
Showing posts with label Money Laundering. Show all posts

Friday, November 20, 2015

607 NO USE OF SERVING MASTERS WHO CANNOT UNDERSTAND ऐसे मालिकों को सेवा करने से कुछ फाइदा नहीं मिलेगा, जिसको समस्याओं के अवगाहना नहीं रहेगा అర్ధం చేసుకోలేని దొరలను ఎన్నాళ్ళు కొలిచినా, మనకి జీవనం ఉండదు. కేవలం భ్రాంతి , భ్రమలు మాత్రమే మిగులుతాయి


There are more than 5000 verses of Vemana, published in scanned pdf form, available on net freely. Late C.P. Brown, (Charles Phillip Brown), while working as Sub-judge at Cuddapah (now: Kadapah Municipal Corporation, State of Residual Andhra Pradesh, India), Registrar in District Court Cuddapah, during the British Rule, is credited as the retriever of many of Vemana's verses. He has translated more than 2500 of Vemana's verses into English. Link for downloading these verses (note: original verses were not found in this file / book. Only English prose translation by brown are available).


ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా eruka lEni dorala nennALLu kolacinA ऎरुक लेनि दॊरल नॆन्नाळ्ळु कॊलिचिना
బ్రతుకులేదు వట్టి బ్రాంతిగాని bratuku lEdu vaTTi bhrAnti kAni ब्रतुकु लेदु वट्टि भ्रांति कानि
గొడ్డుటావుపాలు కోరిన చేపునా goDDu TAvu pAlu kOrina cEpunA गॊड्डु टावु पालु कोरिन चेपुना
విశ్వదాభిరామ వినురవేమ! viSvadAbhirAma vinura vEma! विश्वदाभिराम विनुर वेम.

ENGLISH GIST


No use in serving masters, for any number of years, who do not / cannot understand problems (of servants, of people etc.). There will only be hallucinations and illusions. If we approach a barren cow to milk it, will it yield milk?


हिन्दी तात्पर्य
ऐसे मालिकों को सेवा करने से कुछ फाइदा नहीं मिलेगा, जिसको समस्याओं के अवगाहना नहीं रहेगा। वैसे सेवाओं से हमें मिलेगा सिर्फ भ्रम और भ्रांति। अर्धांतर न्यास अलंकार. हम दूध लेने के लिये एक बाँझ अनुपजाऊ गाय की पास गये तो क्या मिलेगा ?


తెలుగు భావం
అర్ధం చేసుకోలేని దొరలను ఎన్నాళ్ళు కొలిచినా, మనకి జీవనం ఉండదు. కేవలం భ్రాంతి , భ్రమలు మాత్రమే మిగులుతాయి. గొడ్డుటావు దగ్గరికి పాలకోసం వెళ్తే అది చేపుతుందా. చేపదు.

EXAMPLES

1. India's PM Narendra Modi appealed to the G20 countries and the Developed countries, to help in tracing the Indian money stashed abroad. This will never happen, though countries like Switzerland may sometimes, make noises. Reason: All the developed countries have, and run the Tax Haven Offshore Banking Centres. All the developed countries invite filthy rich Indians to settle in their countries and/or invest in their countries. Here a conflict of interest is involved. Hence, help will never come. India should make its own arrangements to prevent leakage of funds from India into money-laundering banks and money laundering countries like Mauritius, Singapore, UAE, Bahrain, Island of Man, Luxemburg, Belgium, Hongkong, Makalu (China) , etc. etc. Where there is a will, there will be a way.


भारत प्रधान मंत्री श्री नरेंद्र मोडी , जी २० देशों के नेताओं को प्रार्धना किया कि, विदेशों में छुपे हुए भारतीयों के काले धन को भारत भेजवाने केलिये मदद दे। यह कभी भी नहीं होगा। क्योंकि, हर एक देश, भारत से काले धन मंघा कर, संपन्न होता है। पेसा वापस भेजने केलिये मदद करना के मतलब यह होता है कि वे आत्महत्या कर लेना।


భారత ప్రధాన మంత్రిగారు టర్కీ లో జరిగిన జీ ౨౦ దేశాల సమావేశాలలో, అభివృధ్ధి చెందిన దేశాధిపతులను వారి దేశాలలో భారతీయులు దాచిన నల్లడబ్బును భారత్ కు పంపటంలో సహాయం చేయమని , వేడుకున్నారు. అలా వారు సహాయం చేయటం అనేది ఎన్నటికీ జరగని పని. మనకి నోరు నొప్పే. కారణాలు : వాళ్ళు బ్రతికేదే మన దేశంనుండి అక్కడకి వెళ్ళే నల్ల డబ్బు మీదే. ప్రతిదేశానికీ నల్లడబ్బు ను విదేశాలనుండి సేకరించటానికి ఆఫ్ షోర్ బ్యాంకింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతిదేశమూ, ముడ్లో కూడ డబ్బులు దాచుకునే ఛండాలపు పనులు చేసి డబ్బులు కుమ్ముకునే భారతీయులను తమదేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టమని, తమ దేశంలో సెటిల్ అవమని వేడుకుంటున్నాయి. టాటాలు, జిందాళ్ళు, మిట్టళ్ళు, స్వరాజ్ పాళ్ళూ, ఇలా పెట్టుబడులు పెట్టి అక్కడ లార్డులు గా మారిన వాళ్ళే. మన పారిశ్రామికవేత్తలకు సిగ్గూ శరమూ లేనప్పుడు విదేశాలను అడుక్కుని ప్రయోజనమేమి ఉంటుంది. భారత దేశమే తన సరిహద్దులను (కస్టమ్స్ హౌస్ లను, బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలను ) కట్టుదిట్టం చేసుకుని మారిషస్, సింగపూర్, డుబాయ్, బాహ్రెయిన్, ఐలాండ్ ఆఫ్ మాన్, లగ్జెంబర్గు, బెల్జియం, హాంగ్ కాంగ్, మకాలు (చైనా), మొ || దేశాలకు మనీ లాండరింగు జరగకుండ కట్టుదిట్టాలు చేసుకోవాలి. కోరిక ఉంటే మార్గం ఉంటుంది. మన నేతలు మహానటులు. వారికి విదేశాలలో దాచబడిన డబ్బులను భారత్ కు తేవాలనే కోరిక నిజంగా ఉంటే. అలాటి కోరికనునిజంగా అమలు చేయాలని ప్రయత్నిస్తే, ప్రధాన మంత్రి అనేవాడు ఒక నిమిషం కూడ తన సింహాసనంమీద కూర్చో లేడు. పారిశ్రామిక వేత్తలు మ్యాజిక్ నంబర్ ౨౭౨ మంది ఎంపీ లనూ కొని పారేస్తారు. కొనుగోలు శక్తిలో మన పారిశ్రామిక వేత్తలను , అమ్ముడుపోయే నైపుణ్యంలో మన ఎంపీలను మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే, మనం వోటుకో పదిహేనొందలు తీసుకొని వోటేసి మరీ మరీ వారిని గెలిపించాము కదా.

౨. శేషాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఎంత వేడుకన్నా, ఎంత ప్రాధేయపడినా, శ్రీ నరేంద్ర మోడీగారు గతంలో తాను ఆంధ్ర్ప ప్రదేశ్ కి ఇచ్చిన హామీల నన్నిటినీ మరచి పోయి, ఆంధ్ర ప్రదేశ్ కు ఒక చిల్లి కానీ కూడా విదిలించటం లేదు. ఆయన బీహార్ కు ౧,౨౫,౦౦౦ కోట్లు, జమ్ము కాశ్మీర్ కు ౮౦,౦౦౦ వేల కోట్లూ ఇస్తామన్నారు. నిజంగా ఇస్తారా లేక ఏదో ఒక కారణం చెప్పి ఎగవేస్తారా అనే దాన్ని మనం వెండి తెర మీద చూడాలి. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు, శ్రీ చం.బా. నా. గారు, --గౌరవనీయ నరేంద్ర మోడీ, మహా గౌరవనీయ అరుణ్ జైట్లీలనుండి, ఒక్కో ఆవుదగ్గర రోజూ ప్రొద్దునా సాయంకాలం 60 లీటర్ల పాలు పిండుకోవాలని తెగ ఆయాస పడిపోతున్నారు. అది వృషణాల ప్రయాస గా మిగిలి పోయే అవకాశం ఉంది.


To continue. सशेष. ఇంకా ఉంది.

Thursday, April 30, 2015

490 Part 1: Is India more complex or the rest of the world, more complex? क्या भारत ज्यादा जटिल या बाकी दुनिया ज्यादा पेचीदा ? మిగతా ప్రపంచంతో పోల్చినపుడు భారత్ ఎక్కువ సంక్లిష్టంగా తోచటంలేదా?



There is one news item, and one article worthy of reading by Indians who wish to spend sometime on searching facts:

1. News item: Today (30.4.2015) The Hindu.
Click to go to http://www.thehindu.com/news/national/amar-singh-may-have-acted-as-conduit-book/article7155683.ece



2. Article: "Color of the mice to catch" by Jawed Naqvi. Published in Dawn, a top newspaper of Pakisthan. Reproduced in Deccan Chronicle 29.4.2015.
Click to go to http://www.dawn.com/news/1178616/colour-of-the-mice-to-catch


The news item is of very serious nature. New York Post, a tabloid published from U.S., revealed quoting from a forthcoming book "Clinton Cash", that Ms. Hillary Clinton's Clinton Foundation received $1 million to $5 million from Amar Singh.

At that time, Ms. Clinton was a Senator, and was a co-chair of Senate India caucus. Ms. Clinton supported passing in Senate, of the Indo-US Civil Nuclear Deal. It was already passed in US Congress with overwhelming majority.


Of course, Clinton Foundation and Ms. Clinton's Campaign (Election campaign for US Presidential candidature of Democratic Party) "have strongly refuted the suggestions of any wrongdoings." 


Analyses विश्लेषण విశ్లేషణలు 

As per American Law, Ms. Hillary Clinton might not have done anything wrong.  

Many Telugu readers do not know who Amar Singh is. For their benefit: He used to be No. 2 in the Samajvadi Party, led by Mr. Mulayam Singh Yadav. Ms. Jayaprada, veteran film-star migrated to U.P. to work under Mr. Amar Singh, and she became an MP in U.P. State. After Mr. Amar Singh left Samajvadi Party, Ms. Jayaprada came back to Andhra Pradesh. She is now searching for greener pastures.


అమర్ సింగ్ గారు ఎవరో తెలియని తెలుగు పాఠకుల కొరకు: అమర్ సింగ్ గారు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని మూలాయం సింగ్ యాదవ్ గారి సమాజ్ వాదీ పార్టీలో రెండవ స్థానంలో ఉండగా, సినీతార జయప్రద ఆయన వద్ద పనిచేయటానికి వెళ్ళి ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గంలో ఎమ్.పీ. గా ఎన్నికయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. తరువాత అమర్ సింగు గారు సమాజ్ వాదీ పార్టీ నుండి బయటకు వచ్చాక, జయప్రద గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెనక్కి వచ్చి, తిరిగి ఇక్కడ రాజకీయ ఆవాసం పొందాలని ప్రయత్నించిన విషయం గుర్తుకు తెచ్చుకోవచ్చు. శ్రీ అమర్ సింగు గారికి అమితాభ్ బచన్ గారు, జయాభాదురీగార్లతో కుటుంబ స్నేహం ఉండేది. వారికి ఆర్ధిక సహాయం కూడ చేశారని అంటారు, కానీ దానిని శ్రీ బిగ్ బీ గారు తిరిగి ఇవ్వలేదని ఒక వాదం ఉంది. శ్రీ అమర్ సింగ్ గారికి సహారా అనే సంస్థ (ఇపుడు దాని యజమాని సెబీ వారు పెట్టిన ఒక కేసులో జైలులో ఉన్నారు) తో కూడ సంబంధాలు ఉన్నాయంటారు. శ్రీ అమర్ సింగ్ గారు కొంత కాలం తీవ్ర అనారోగ్యానికి గురయి సింగపూర్ లో చికిత్స కూడ పొందారు.


Countries of the world paying lobbyist American Congress (equivalent of Indian Lok Sabha) Members, American Senate (=Rajya Sabha) Members, to work on their behalf to get things done at White House, American Congress, Senate, is quite common. It is not illegal in U.S. Donations to Trusts administered by Congress members and Senators in exchange for work done in U.S., is also common.

In India also, this type of payments may be common, though lobbying is illegal.


Sometimes, it may be necessary, in National interest.


Acceptance of Indo US Civil Nuclear Deal pertains to the reign of Mr. Manmohan Singh as Prime Minister. We have to wait and see, what he is going to say.


In U.S.A., this revelation may be used by the opponents of Ms. Hillary Clinton, to spoil her chances of Democratic Party nomination. In India, this news item can be used as a stick, by BJP to beat Congress and Manmohan Singh.

Mrs. Indira Gandhi, used to say that Corruption was a universal phenomenon.  శ్రీమతి ఇందిరా గాంధీ గారు అవినీతి ప్రపంచమంతా ఉంది, సర్వాంతర్యామి అనేవారు (మనం పట్టించుకోకూడదని భావం).

What I understood during the last 20 years, from the events taking place in USA  बीस साल अमॆरिका के तरीखे देखने के बाद मै क्या सीखा ఇరవయి ఏళ్ళు అమెరికాలో జరిగే సంఘటనలను చూశాక నేను ఏమి నేర్చుకున్నాను:  

For everything got done in USA, countries pay.  How can India be an exception?  For example to get an invitation from White House to visit USA, Heads of Nations (or their Embassies) have to pay bribes (euphemism: lobbying).   Mr. Barack Obama wrote a great eulogy in praise of Mr. Narendra Modi, recently, in New York Times.  I personally believe that somebody might have lobbied and paid some keyperson  in US Whit House to get this piece written and published.


అమెరికాలో ఏదేశం ఏపని చేయించుకోవాలన్నా, దేశాలవారు చెల్లింపులు చేయాల్సిందే.  భారత్ కు మినహాయింపు ఎలా?  అమెరికాను సందర్శించండి అని శ్వేతసౌధం నుండి ఆహ్వానాన్ని పొందాలంటే, దేశాధినేతలైనా లేదా వారి తరఫున రాయబార కార్యాలయాలైనా లాబీయిస్టులకు చెల్లింపులు చేయాల్సిందే.  లంచాలకే ముద్దు పేరు లాబీయింగు.   ఈ మధ్య బారక్ ఒబామా గారు న్యూయార్క టైమ్స్ పత్రికలో శ్రీ నరేంద్ర మోడీ గారిని ఎంతో మెచ్చుకుంటూ ఒక వ్యాసాన్ని వ్రాశారు.  నా వ్యక్తిగత నమ్మకం ఏమిటంటే,   ఈ వ్యాసాన్ని వైట్ హౌస్ లో వ్రాయించటానికి, దానిని న్యూయార్కు టైమ్సులో ప్రచురిం చేయించటానికి ఎవరో ఒకరు లాబీయింగు చేయించి చెల్లింపులు చేసి ఉండాల్సిందే  లేదంటే, గత ౭౦ సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఏ అమెరికా అధ్యక్షుడికీ , ఏ భారతీయ నేతా మీద లేని ప్రేమ ఇపుడెందుకు పుట్టుకు వచ్చింది.

ఇది భాజపాకు గానీ, భారత ప్రధానికి గానీ, భారత ప్రభుత్వానికి గానీ, తెలియకుండానే, అమెరికాలో జరిగి ఉండవచ్చు.  ఎలాగంటే అమెరికా దగ్గర భారత్ వేల కోట్ల విలువ చేసే, బోయింగ్ మొ || విమానాలు కొనాలి.  పాత అణు విద్యుత్ కేంద్రాల  యంత్రాలు కొనాలి.   ఇరాక్ దగ్గర క్రూడ్ కొనటం మానేసి, అమెరికా దగ్గర షేల్ ఇంధనం కొనాలి.  మెక్ డో వెల్ పిజ్జాలు కొనాలి.  కోకాకోలా , పెప్సీ నీళ్ళు ౧౩౦ కోట్లమందికీ అలవాటు చేయాలి.  ఇవన్నీ చేయించాలంటే, భారత్ తో పని ఉన్న ఏ   అమెరికన్ కంపెనీ వాళ్ళైనా,  వైట్ హౌస్ లో కీలక వ్యక్తులకు,  డాలర్లలో చెల్లింపులు చేసి ఉండవచ్చు.

India seems to be more complex and complicated, when compared to the rest of the World.

शेष जगत से तुलन किये तो, बाकी दुनिया से भारत ज्यादा जटिल और पेचीदा दिख रहा है।  

మిగతా ప్రపంచంతో పోల్చినపుడు భారత్ ఎక్కువ సంక్లిష్టంగా కనిపిస్తుంది.   ఈ విషయాన్ని పైన ఇచ్చిన జావేద్ నక్వీ గారి వ్యాసాన్ని పరిశీలించనపుడు వివరిస్తాను.

(To continue & revise as may be necessary. सशेष. पुनः संस्करण करने का है। ఇంకా ఉంది. తిరగవ్రాయాలి కూడాను. సూచనలకు స్వాగతం.)

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |