Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label జశోదా బెన్. Show all posts
Showing posts with label జశోదా బెన్. Show all posts

Monday, November 23, 2015

612 Supreme Court will kindly take up the case of Ms. Jashoda Ben's Passport Denial suo moto, सुप्रीम कोर्ट श्रीमति जशोदा बेन को पासपोर्ट तिरस्कार केस को सु माटो विचारण के लिये ले लेना, సుప్రీం కోర్టు శ్రీమతి జశోదా బెన్ గారికి పాస్ పోర్టు తిరస్కార విషయాన్ని సు మాటో గా విచారణకు స్వీకరించి ఆమెకు ఉత్తమ న్యాయం చేయాలి


World Language- English National Language- Hindi Mother tongue- Telugu spoken by 100 million people
The phrase Suo Moto , in commonly understood terms refers to a court taking up a case on its own, without any application being filed by any parties. पद गुछ्छ सू मोटो की साधारण अर्ध यह है कि, कोर्ट एक केस को स्वछ्छंद तरीखे में (याने अपने अपन), किसी पार्टी के अप्लिकेषन के बिना ले लेना, और विचारण करना। సు మోటో (లేక సు మాటో) అనే పద గుఛ్ఛం యొక్క సాధారణ అర్ధం ఏమిటంటే, కోర్టు తనంతట తానే స్వఛ్ఛందంగా, ఎవరి అప్లికేషన్ లేకుండా, ఒక కేసును చేపట్టి విచారణ జరపటం.
In old days Courts seem to be taking only Contempt of Court Cases on Suo Moto basis. पहले दिनों में कोर्ट्स सिर्फ कोर्ट धिक्कार (न्यायालय-अवमान,अदालत की अपमान करना) केसों ही सुओ माटो स्वीकृत करने के संप्रदाय दिख रहा है। పాత రోజులలో కోర్టులు కేవలం కోర్టు థిక్కార కేసులలో మాత్రమే సు మాటో గా కేసులను స్వీకరించేవిగా ఉన్నట్లు కనిపిస్తుంది.
How outsiders see the Indian Judiciary handling Suo Moto cases, here is a good Academic Study available for download at the website www.law.nyu.edu. Link to download this file: . This is a beautiful study by one Mr. Marc Galanter, draft of which has been presented at a Symposium held at Florida International University College of Law, on 24th Oct. 2014. भारत के बाहर रहने वाले, न्याय निपुणों को, भारत के न्याय संप्रदाय और आचरण कैसे दिखेगा, इस को जानने के लिये, इंटरनॆट मॆं ला.ऎनवैयू.ऎड्यु वॆब सैट (लिंक बाये बाजू में दिया हुआ है) बहुत उपयोगी एक अध्ययन डौन लोड कर सकते है। इस स्टडी के ड्राफ्ट को दिनांक २४.१०.२०१४ हुआ, फ्लारिडा यूनिवर्सिटी इंटरनेशनल कालेज आफ ला, में हुआ एक सिंपोजियम् में पढा गया है। इसक रचयिता श्री मार्क गालंटर् है। భారత్ బయట ఉండే న్యాయ నిపుణులు , భారతీయ న్యాయ స్థానాలలో జరిగి విచారణా విధానాలను ఏఏ కోణాలను అధ్యయనం చేస్తారు, వాటి పై ఎలాటి అభిప్రాయాలను పొందే అవకాశం ఉంది, తెలుసుకోటానికి, అంతర్ జాలంలో, ఫ్లారిడా యూనివర్సిటీ ది ఇంటర్ నేషనల్ లా లో 24.10.2014 నాడు జరిగిన ఒక సింపోజియంలో చదివిన ఈ స్టడీ బాగా ఉపకరిస్తుంది. దీనిని పిడీఎఫ్ (ప్రింటుకు అనువైన కాపీ) డౌన్ లోడ్ చేసుకోటానికి లింకు ఎడమ ప్రక్కన ఉంది.
This study contains a review of the evolution of PIL, Suo Moto, Epistolary jurisdiction (Supreme Court Acting on the basis of letters received from sufferers, treating them as Writ Petitions), Kadi Justice, Caste Panchayats, etc. इस अध्ययन में प्रजा हित व्याज्य, सु माटो, खतों को सुप्रीम कोर्ट रिट पिटीषन मान कर विचारण करना, जाती खत पंचायतों में बाँटा जाने वाले न्याय, कडी न्याय (इस्लाम में काजीयों दे जाने वाले न्याय),आदीविषयों पर एक श्रध्धा से किया हुआ समीक्षा है। ఈ అధ్యయనం లో ప్రజా హిత వ్యాజ్యాలు (పిల్), సు మాటో లు, ఎపిస్టోలరీ జురిస్డిక్షన్ (బాధితులు వ్రాసే ఉత్తరాలను సుప్రీం కోర్టు రిట్ పిటీషన్లుగా విచారణకు స్వీకరించటం , కుల పంచాయతీల న్యాయం, కాడీ న్యాయం (ఇస్లామిక్ కాజీల న్యాయం నుండి వచ్చిన పదం), మొ . వాటి ప్రస్తావన ఉంది.
The study has adequately covered one Supreme Court Suo Moto case of Jan. 2014, relating to a rape of a Santhal 20 yr. old girl, by several persons, on the orders of a caste panchayat held in a West Bengal village. Her guilt was she loved an Mohammeden who was working with her. The punishment was for jumping from the tribal traditions. इस अध्ययन में, जनवरी २०१४ के सुप्रीम कोर्ट के एक सु माटो केस के विषय पर काफी चर्चा की गई है। उस केस में, बीस साल के एक संताली युवती को, गिरिजन पंचायत के आज्ञाओं पर, कई व्यक्ती रेप किया। उसकी गलत थी कि, वह एक मुस्लिम व्यक्ति को प्यार की। ఈ అధ్యయనంలో, 2014 జనవరిలో , సుప్రీం కోర్టు సు మాటో గా స్వీకరించిన, 20 సంవత్సరాల వయసు ఉన్న **ఒక సంతాల్ ** యువతిని, పశ్చిమ బెంగాల్ లోని ఒక గ్రామంలో జరిగిన గిరిజన పంచాయితీలో ఇచ్చిన తీర్పు ప్రకారం, పలువురు వ్యక్తులు మాన భంగం చేయటం విషయాంశాన్ని, కొంత లోతుగానే పరిశీలించటం జరిగింది.
In this case, in view of the great seriousness and urgency of the case, Supreme Court has not directed the lower courts to take up the trial, following the usual methods of criminal prosecution, such as examination of witnesses, production of material evidence etc. etc. The Supreme Court delivered a very fast justice, waiving the standard practices of prosecution. The victim also substantially benefited with a compensation of Rs. 5 lakhs, a house site, a house construction on it, a Govt. job etc. Separately, later, a regular trial was also conducted in an appropriate lower court, on the arrested rapists, and they were awarded imprisonment. इस केस में, तीव्रता और अरजॆन्सी दृष्टिकोण से, सुप्रीम कोर्ट, पहले से पहले बाधित युवती को उत्तम परिहार दिलाया। रू. ५,००,००० रकम, एक गृह निवेशन स्थल, गृह निर्माण, जीवनी केलिये नौकरी, सब दिलाया। बाद में, अभियुक्तों पर, स्थानिक अदालतों में एक अलग मुकद्दमा चला और उनको कैद प्राप्त हुआ। अति सत्वर न्याय केलिये यह केस एक अत्युत्तम दृष्टांत बनी रहेगी। ఈకేసులో, సాధారణంగా జరిగే రీతిలో, క్రింది కోర్టులను విచారణ చెప్పమని సూచించకుండా, సుప్రీమ్ కోర్టే బాధితురాలికి, సూ మాటో గా అంటే బాధితురాలు దరఖాస్తు చేసుకోకుండానే ఆమెకు ఉత్తమ న్యాయం చేసింది. ఆమెకు రూ. 5,00,000 నగదు పరిహారం, ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం, ప్రభుత్వోద్యోగం వంటి పరిహారాలను, రక్షణను ఇప్పించింది. ఆ తరువాత, నిందితులపై క్రింది కోర్టులలో విడిగా విచారణ జరిగింది. వారికి జైలు శిక్ష విధించ బడింది.
ybrao-a-donkey humbly feels that it will be appropriate for Supreme Court to take up suo moto, the case of denial of Passport to Mrs. Jashoda Ben, the dharma patni of our beloved Prime Minister Shri Narendra Modi. Her sufferings are nearly 45 years old. There also seems to be no relief in the forthcoming years also. Hence, her case deserves a suo moto hearing by Supreme Court, without her approaching any court. वैबीराव एक गधे के यह विनम्र राय है कि, हमारे प्रधान मंत्री श्री नरेंद्र मोडीजी के धर्म पत्नि को पास् पोर्ट तिरस्कार विषय को भी सुप्रीम् कोर्ट सु मोटू विचारण केलिये लेना और उनक उत्तम न्याय दिलाना। क्योंकी उसकी बाधा अंदाजा ४५ सालों के है। श्रीमति जशोदा बॆन किसी कोर्टु को आश्रय करने के बाधा , सुप्रीम कोर्टु उसको नहीं दिलाना। వైబీరావు గాడిద వినమ్ర అభిప్రాయం ఏమిటంటే, మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ యోగీశ్వరుల వారి ధర్మపత్ని, శ్రీమతి జశోదా బెన్ గారి కి పాస్ పోర్టు తిరస్కార విషయాన్ని కూడా సుప్రీమ్ కోర్టు సు మోటో గా (తనంత తాను గా) విచారణకు చేపట్టి ఆమెకు ఉత్తమ న్యాయాన్ని అందించాలి. ఎందుకంటే, శ్రీమతి జశోదా బెన్ గారు అనుభవిస్తున్న బాధ 45 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఈ విషయంలో ఆమె కోర్టుల చుట్టూ తిరగాలి అని సుప్రీం కోర్టు ఆశించటం సబబు కాదేమో. కారణం ఆమె 60 ఏళ్ళు దాటిన వృధ్ధురాలు. ఆమె తన మనుగడకు తన సోదరుల పై (పెన్షన్ వచ్చినా) ఆధారపడి ఉన్నది. సోదరులు కోర్టుల చుట్టు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేరు కదా.


To continue. सशेष. ఇంకా ఉంది.

Sunday, November 22, 2015

611 Smt. Sushma Swaraj ji, Shri Arun Jaitley ji, Shri Venkaiah Naiduji, kindly show pity on Smt. Jashoda Ben. श्रीमति सुष्मा स्वराजजी, श्री अरुण जैट्लीजी, श्री वॆंकय्या नायुडूजी, आप श्रीमति जशोदा बॆन जी पर करुणा दिखायिये। శ్రీమతి సుష్మా స్వరాజ్ గారూ, శ్రీ అరుణ్ జైట్లీ గారూ, శ్రీవెంకయ్యనాయుడు గారూ, మీరు శ్రీమతి జశోదా బెన్ గారిపై కరుణ చూపండి.

World Language English India's National Language HindiMother tongue Telugu
Mrs. Sushma Swaraj, our Foreign Affairs Minister, is a very very compassionate leader. We know that she helped Shri Lalit Modi of IPL Cricket Fame to go to Portugal for getting medical treatment to his wife. श्रीमति सुष्मा स्वराज, हमारे विदेशांग मंत्री, बहुत करुणामयी, दयाशील, सानुभूतिशील नेताजी है। वे ऐ.पी.ऎल क्रिकॆट विख्यात (दुष्-ख्यात?) श्री ललित मोडी को इंग्लंड से पोर्चुगल जा कर, अपने पत्नि को वैद्य चिकित्सा दिलाने के लिये सहायता दी। శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు మన విదేశాంగ మంత్రి, చాలా కరుణామయి, దయాశీలి, సానుభూతిశీలి. వారు, ఐ.పీ.ఎల్. క్రికెట్ లో చెడ్డ పేరు మూట గట్టుకుని ఇంగ్లండులో తల దాచుకున్న శ్రీ లలిత్ మోడీ గారిని భార్య చికిత్స కోసం పోర్చుగల్ వెళ్ళటానికి, ఆంగ్లేయ అధికారులకు సిఫార్సు చేసి ఎంతో సహాయం చేశారు.
When this issue raised a lot of dust in Indian Parliament. all the BJP leaders stood firmly behind her, supported her, and said what is wrong in showing compassion, on humanitarian grounds ! जब यह मुद्दा, पार्लमॆंट को चलाने केलिये एक समस्या बन गया, सभी बीजॆपी के नेता, श्रीमति सुष्माजी की पीछे खड कर, उसकी बहुत समरध्न किये। उस वखत बीजेपी नेता लोग कहा कि, मानवता कोण से सानुभूती दिखाने में क्या गलत है। ఈ విషయం, భారత పార్లమెంటు నడవటానికి ఒక సమస్యగా మారినపుడు, బీజేపీ నేతలు అంతా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి బాసటగా నిలబడి, మానవతా దృష్టితో సహాయం చేయటం తప్పేమిటి అని ఆమెకు ఎంతో మద్దతు ఇచ్చారు.
We shall greatly appreciate her kindness to Lalit Modi. Now, Smt. Jashoda Ben, a poor Lady, and wife of our Prime Minister Shri Narendra Modi, is going through a tough phase. ललित मोडी के विषय में , उनकी दयाशीलत्व को हम बहुत अभिनंंदन करेंगे, धन्यवाद देंगे। अभी, श्रीमति जशोद बॆन, हमारे प्रियतम प्रधान मंत्रीजी के **धर्म पत्नी ** बहुत तकलोफों में है। లలిత్ మోడీ గారి విషయంలో, శ్రీ మతి సుష్మా స్వరాజ్ గారు చూపిన కరుణకు మనమందరమూ అభినందిద్దాము, ధన్యవాదాలు తెలుపు కుందాము. ఇపుడు మన ప్రియతమప్రధాన మంత్రి గారి ధర్మపత్ని శ్రీమతి జశోదా బెన్ గారు చాలా కష్టాలలో ఉన్నది.
The application of Smt. Jashoda Ben for a passport has been rejected by the Passport Office on the ground that she has not submitted her Marriage certificate or a Joint Affidavit with her husband. श्रीमति जशोदा बॆन की पास् पोर्ट दरखास्त को गुजरात के पास पोर्ट अधिकारि, विवाह प्रमाण पत्र या , पती से जायिंट अफिडविट दाखल नहीं की, इस कारण से तिरस्कार किया. శ్రీమతి జశోదాబెన్ గారి పాస్ పోర్టు దరఖాస్తును, గుజరాత్ పాస్ పోర్టు అధికారి గారు తిరస్కరించారు. కారణం: వివాహ ధృవపత్రము లేక అది లేకపోతే భర్తతో జాయింటు అఫిడవిట్ ఆమె ఇవ్వలేకపోయింది.
Issuance of Passports come under the Ministry of External Affairs for which Ms. Sushma Swaraj is the Union Minister. पास पोर्टों को जारी करना, श्रीमति सुष्मा स्वराज की अधिकार परिथि के विषयांश है। इसीलिये, श्रीमति सुष्मा स्वराजजी, श्रीमति जशोद बॆनजी की प्रत्येक जॆन्यूयिन समस्या को करुणात्मक दृष्टी से देखना समुचित रहेगा। केंद्र मंत्रीजी अपने ब्यूरोक्राटों से परिचर्चा करने के बादु, गुजरात पासपोर्टु अधिकारी को समुचित रूप से पास पोर्ट जारी करने के लिये अधिकारिक आज्ञा भेजना , भारत के ख्याती को बढायेगा। పాస్ పోర్టులను జారీ చేయటం, శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి అధికార పరిధిలోని విదేశాంగ శాఖ కిందికి వస్తుంది. అందుచేత సుష్మా స్వరాజ్ జీ, శ్రీమతి జశోదా బెన్ గారిపై ఆమె ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, తన విదేశాంగ శాఖ కార్యదర్శి సలహా, లీగల్ ఎడ్వైజర్ల సలహాలు తీసుకుని, జశోదాబెన్ గారికి వివాహ ధృవపత్రం లేక భర్తతో జాయింటు అఫిడవిట్ నుండి మినహాయింపు ఇస్తు గుజరాత్ పాస్ పోర్టు అధికారి లిఖిత ఆదేశాలు పంపితే, కరుణా పయోనిధిగా శ్రీమతి స్వరాజ్ గారి పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. మరియు భారత్ ఖ్యాతి కూడ ఇనుమడిస్తుంది.
Alternative: Swaraj-ji can discuss the matter with our Prime Minister and husband of Smt. Jashoda Ben, and convince Shri Modiji to send a signed Joint Affidavit to Mrs. Jashoda Ben. दूसरा मार्ग- श्रीमति स्वराज जी हमारे प्रियतम प्रधानी और श्रीमति जशोदा बॆन की पतीदेव से मिलकर, उस से बात करने के बाद, श्री नरेंद्र मोडी के हस्ताक्षर किया हुआ जायिंट विवाह अफिडविट को श्रीमति जशोदा बॆन को भॆजवा सकते। రెండవ మార్గం: శ్రీమతి స్వరాజ్ గారు మన ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో సమస్యను, పాస్ పోర్టు రూల్సును చర్చించి, శ్రీ మోడీగారిచేత సంతకం చేయబడిన జాయింటు వివాహ అఫిడవిట్ ను, శ్రీమతి జశోదా బెన్ గారికి పంపించ వచ్చు.
Shri Arun Jaitley and Shri Venkaiah Naidu are both lawyers. They are regarded as important advisers to our Prime Minister Shri Narendra Modi. Hence, they can take pity on Ms. Jashoda Ben and arrange for sending an Marriage Affidavit signed by Shri Narendra Modi, to Smt. Jashoda Ben. श्री अरुण जैट्ली और श्री वॆंकय्य नायुडू महोदय, हमारे प्रधान मंत्री श्री नरेंद्र मोडी के मुख्य सलाहकारों दिख रहे है। इसी लिये वे, श्री नरेंद्र मोदी से प्रार्धना करके, उन से हस्ताक्षर किया हुआ जायिंट मैरेज अफिडविट को श्रीमति जॆशोदा बॆन को भॆजवाने के लिये कोशिश कर सकते। శ్రీ అరుణ్ జైట్లీ గారు, శ్రీ వెంకయ్యనాయుడు గారు, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి ముఖ్య సలహాదారులుగా ప్రజలు భావిస్తున్నారు. వారు శ్రీమతి జశోదా బెన్ పై కరుణించి, జాలితో, శ్రీ నరేంద్ర మోడీ గారిచేత సంతకం చేయబడిన ఒక జాయింటు వివాహ అఫిడవిట్ ను శ్రీమత జశోదా బెన్ గారికి పంపేలా ఏర్పాటు చేయటం న్యాయం. దీని వల్ల అంతర్జాతీయంగా భారత్ ఖ్యాతి, శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రఖ్యాతి, ఇనుమడిస్తాయి తప్ప తగ్గవు.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |