
Why didn't the Priests, Swamijis (ochre-robed monks), Pravachana Saraswatis and Anvaya Saraswatis (Goddesses of Learning in Discourses and Interpretations) tell the Telangana Chief Minister K. Chandrasekhara Rao (KCR) that it will be futile to perform Ayutha Chandi Yagam spending Rs. 120 million, 4000 kg. of clarified butter, 12000 kg. of rice boiled in milk and sugar? Why didn't they tell him that it would be suffice even if a leaf / flower / fruit / a spoon (called uddhariNe in Telugu) of water to immensely please Lord VishNu?
In India's National Language Hindi: क्यों हमारे पूजारी और पुरोहित, स्वामीजी, प्रवचन सरस्वती, अन्वय सरस्वती, सनातन धर्म रत्नाकर आदी महनीय लोग , तॆलंगाणा मुख्य मंत्रि श्री कॆ चंद्र शेखर राव् को नहीं कहा कि-- रू. १२ करोड खर्च, ४,००० किलो घी होमाग्नियों में डालने से, १२,००० किलो दूध पायस को हवन कुंडों में डालने से कुछ फल नहीं मिलेगा, और कि भगवान महा विष्णु को संतृप्त करने के लिये सिर्फ एक पत्र या एक पुष्प या एक छोटा फल या एक चमच पानी काफी होते हैं ?
In Yb's mother tongue Telugu: మన పూజారులు, పురోహితులు, యాజకులు, స్వాములవార్లు, అన్వయ సరస్వతులు, ప్రవచన సరస్వతులు, సనాతన ధర్మ రత్నాకరులు, తెలంగాణ ముఖ్య మంత్రి శ్రీ కెసీఆర్ గారికి, ఆయుత చండీ యాగం ద్వారా రూ. 12 కోట్లను ఖర్చు చేయటం, రోజూ 4,000 కిలోల నెయ్యిని, 12,000 కిలోల పాయసాన్ని హోమగుండాల్లో పోసి పొగలు తెప్పించటం వల్ల ప్రయోజనం ఉండదనీ, భగవాన్ శ్రీ మహా విష్ణువును సంతృప్తి పరచటానికి కేవలం ఒక తులసీ లేక మారేడు ఆకో, పుష్పమో, లేక ఒక పండో లేక ఒక ఉధ్ధరిణెడు నీళ్ళో సమర్పిస్తే చాలని, ఎన్నో యజ్ఞాల ఫలం లభిస్తుందని, లోక కల్యాణం జరుగుతుందనీ, ఎందుకు చెప్పలేదు ?
Ans: It is because, they have an interest in the SHARES OF THE SPOILS. They get paid well for their services, they get some gold offerings, free silk clothes, etc. etc. क्योंकि, उनको उन यज्ञों में अपने स्वार्ध पूरित आसक्ति, अपने जीवन भृती, धन दान, भूरि सुवर्ण दान, भूदान, खरीदी सिल्क वस्त्रों के दान, आदी सभीं चीजों पर आशा है। ఎందు కంటే, వారికి ఆయాగాన్ని నిర్వహిస్తే కెసీఆర్ నుండి లభించే ధనం, భూరి దానాలు, సంభావనలు, సువర్ణ దానం, గులాబీ, ఎరుపు, కాషాయ, పట్టు వస్త్రాల దానం, భూదానాలు, గృహదానాలు, ఇంకా ఎన్నో ఎన్నో లాభాలు, రాష్ట్రపతులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లతో పరిచయాలు మొ. వాటిపై ఆశ ఉంటుంది. అందుకే వారు కెసిఆర్ ఎప్పటికీ నిజాన్నీ హితాన్నీ చెప్పలేదు.
One happy ending, in the final fire that reduced the sacrificial cottage to ashes, nobody lost their lives. Of course, President of India might have been disappointed for not being able to pray to the sacrificial fires. एक आनंद दायक विषय यह है की, यागांत दिन लगा आग् में कोई मृत नहीं हुआ। तो, भारत राष्ट्र पती जी को अपने हॆलीकाप्टर को याग स्थली पर उतारना साध्य नहीं हुआ। रिक्त वापस होने से उनको कुछ निरुत्साह पाया होगा। ఒక ఆనంద దాయకమైన విషయము ఏమిటంటే, యాగాంత దినంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఎవరి ప్రాణాలు పోలేదు. భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీగారు మాత్రము తన హెలికాప్టర్ ను యాగస్థలిలో దింపకుండా వెనుతిరగవలసి వచ్చింది. రిక్త హస్తాలతో వెళ్ళవలసి వచ్చినందుకు నిరుత్సాహపడి ఉండవచ్చు.
Are the Bhagavad Gita sayings wrong? क्या भगवद गीता के वचन आचरणीय नहीं है ? భగవద్ గీతా వచనాలు ఆచరణీయాలు కావా ?
Bhagavad gita, Chapter RAAJA VIDYAA Yoga, Verse 026
patram pushpam phalam tOyam
yO mE bhaktyA prayachchhati
tad aham bhaktyupahrutam
aSnAmi prayatAtmana:
English Gist: Even if a leaf, or a flower , or a fruit, or a spoon of water is offered to me with sincere dedication, I shall take it.
भदवद गीता , राज विद्या राज गुह्य योगा, श्लोक नं. २६
पत्रं पुष्पं फलं तोयं
यो मे भक्त्या प्रयछ्छति,
तद अहम भक्त्युपहृतम
आश्नामि प्रयतात्मनः ।
భగవద్ గీత, రాజ విద్యా రాజ గుహ్య యోగం, ౨౬ వ శ్లోకం.
పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయఛ్ఛతి
తద్ అహమ్ భక్త్యపహృతమ్
అశ్నామి ప్రయతాత్మనః.
పురోహితులు, స్వామీజీలు కెసీఆర్ ను రాజుగా బాగానే కీర్తించారు. మరి ఆరాజునుండి, ఇంతటి చక్కటి రాజ విద్యను ఎందుకు దాచిపెట్టారు. రాజునుండి గుహ్యం (రహస్యం) గా ఉంచితే కానీ తమకు భూ, ధన, సువర్ణ దానాలు రావనుకున్నారా. Previous Links:
Click to go to Post 047
Click to go to Post 637
Click to go toPost 633
To continue. सशेष. సశేషం.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.