Thursday, November 19, 2015

606 Opportunities in America are like Luciana dung cakes which refuse to stick to walls. అమెరికాలో డబ్బా కొట్టె స్వాతంత్ర్యం, అవకాశాలు, లూసియానా గోడకు అతుక్కుని, అమెరికా గోడకు అతుక్కోలేకపోయిన పిడకలు మాత్రమే.


Did Bob Jindal americanise himself, or just playing the American Capitalists tune, who fund the American Presidential Candidates? बाब् जिंदाल महोदय, क्या अपने को अपन अमॆरिकनैज किया, या अमॆरिकन प्रॆसिडॆंट्स-गवर्नर्स को आर्धिक मदद करनेवाले पूंजीदारियों के गाना गा रहा है. శ్రీ బాబ్ జిందాలుడు గారు తనను తాను అమెరికనైజ్ చేసుకున్నారా లేక అమెరికన్ అధ్యక్ష, గవర్నర్ అభ్యర్ధులకు నిధులందించే పెట్టుబడిదారుల పాటలు పాడుతున్నారా?
Equal opportunities, Freedom for citizens, all the stuff is a gas created by the Capitalists and their Governments. //అమెరికన్లు తరచుగా డబ్బా కొట్టుకునే స్వాతంత్ర్యం, సమానావకాశాలు అనేవి పెట్టుబడిదారులు, వారిచే నడుపబడే ప్రభుత్వాలు సృష్టించి జనాలపై వదిలే గ్యాస్ మాత్రమే.
For the information of those outside USA, who do not know about Bobby Jindal:- అమెరికా బయట ఉంటూ బాబీ జిందాల్ ఎవరో తెలియని వారి సమాచారము కొరకు
  • Governor of Louisiana. లూసియానా రాష్ట్ర గవర్నర్.
  • Republican Party// రిపబ్లికన్ పార్టీ.//
  • One of the contendors for the American Presidential Candidature from the Republican Party. Now he has withdrawn because his scores were very low. Inadequate fund support. అమెరికా అధ్యక్ష పదవి కి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వాన్ని సాధించటానికి పోటీపడి తగిన ప్రోత్సాహము , నిధులు లభించక, విరమించుకున్నాడు.
  • His parents moved about 45 years back from India to USA for permanent residence. ఆయన తల్లి తండ్రులు ౪౫ సంవత్సరాల క్రితం భారత్ నుండి అమెరికాకు వలస వెళ్ళారు.
  • Jindal was born in U.S.A. జిందాల్ అమెరికా లోనే జన్మించాడు.
  • Though not a White American, pretends to be one. శ్వేత జాతీయ అమెరికన్ కాకపోయినా తాను అట్టివాడనే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
  • In the eyes of Indian Media, he is an Indian Light. భారతీయ దృష్టిలో ఆయన ఒక భారతీయ తేజం.
  • His mother tongue is not Telugu. Else Telugu Media would have described him as "Telugu Light". // ఆయన మాతృభాష తెలుగు కాదు కానీ, అయిఉంటే, తెలుగు మీడియా అయనను తెలుగు తేజం అని ఆకాశానికి ఎత్తి ఉండేది.//
  • For those who wish to read about the negative side of Jindal's Governance as Louisiana Governor here is a link:-- బాబీ జిందాల దేవుడి, లూసియానా గవర్నర్ గా పరిపాలనా వైఫల్యాలను చదవాలనుకునేవారికి లింకు. http://www.salon.com/2015/11/18/good_riddance_bobby_jindal_louisianas_disastrous_governor_gets_the_comeuppance_he_deserves/ 

    ===Okay, in what way he is concerned with your arakshaka vAda and Total Socialism? బాగానే ఉంది, మీ లక్ష్యమైన అరక్షక వాదానికీ, సంపూర్ణ సామ్యవాదానికీ జిందాల్ గారి మాటలకూ పాటలకూ , ఏమిటీ సంబంధం?===



    Answers జవాబులు
    For our leaders and super-rich, for everything, America is the friend, philosopher , guide and Guru. Now, see, how Jindal , like a dung cake thrown at the wall, fell without sticking to it, while appearing as though he was stuck to it? మనకు ప్రతి దానికీ అమెరికా యేగా ఆదర్శం. ఇపుడు చూడండీ, జిందాల్ గారు డబ్బులు లేక గోడకు కొట్టిన పిడకలాగా అతుక్కున్నట్లే అతక్కుని నేల మీద ఎలా చతికిల పడ్డాడో. కానీ అమెరికా పాట పాడటం ఎలా మానలేదో.
  • In the above image, you might have seen his American Tune: // పై చిత్రంలో మీరు ఆయన పాడిన అమెరికా పాటను చూసి ఉంటారు.//
  • "...Going forward, I believe we have to be the party of growth and we can never stop being the party that believes in opportunity. We cannot settle for the left's view of envy and division ..." "... ముందుకు పోతూ, నేను నమ్ముతాను, మనము (రిపబ్లికన్) వృధ్ధి పార్టీగా ఉండాలి. మరియు అవకాశాలను ఇవ్వటం ను నమ్మేగా పార్టీగా ఉండటాన్ని మానేయకూడదు. మనము లెఫ్టు యొక్క అసూయపడటం, మరియు (ప్రజలను) విభజించటం అనే దృక్పథంతో రాజీ పడకూడదు. ..."

    ybrao-a-donkey's voice. वैबीराव गधे के वाणी వైబీరావు గాడిద వాణి.

  • It is not the goal or the work of the Left to indulge in envy, or encourage envy between the two Sections of the Society. ( In a 10 rung ladder, those who are in the 6th to 10th rungs are the super rich. Those who are in the rungs from 1 to 5 are the relative poor.). It is never the intention of the Left that those who are in the rungs 1 to 5 should be jealous of those who are in rungs 6 to 10. సమాజం లో ఈర్ష్యాసూయలను సృష్టించటం వామ పక్షాల పని కానే కాదు. అలాటివి సమాజంలో ఉన్నప్పుడు, పెరుగుతున్నప్పుడు వాటిని పెంచి పోషించటం లెఫ్టు యొక్క పని అసలే కాదు. వాటికి పరిష్కారాలను అన్వేషించటంలో నే సంపూర్ణ సామ్యవాదం జన్మించింది.
  • It is not the function or the principle of Left to divide people into classes. That Division is done by the Capitalists themselves. Sometimes, Governments do it, with overt or covert support of the Governments they sponser. // ప్రజలను ధనికులు పేదలుగా విభజించటం వామ పక్షాలపని కానే కాదు. ఆపని పెట్టుబడిదారులదే. వారి వద్ద నిధులు తీసుకుని, అధ్యక్షులుగా, ప్రధాన మంత్రులుగా, ముఖ్య మంత్రులుగా పోటీ చేసే బూర్జువా నేతలు, వాళ్ళ చేత పెట్టుబడిదారుల కొరకు, పెట్టుబడిదారుల చేత నడపబడే పెట్టుబడిదారుల యొక్క ప్రభుత్వాలదే.//
  • Equal opportunities, Freedom for citizens, all the stuff is a gas created by the Capitalists and their Governments. //అమెరికన్లు తరచుగా డబ్బా కొట్టుకునే స్వాతంత్ర్యం, సమానావకాశాలు అనేవి పెట్టుబడిదారులు, వారిచే నడుపబడే ప్రభుత్వాలు సృష్టించి జనాలపై వదిలే గ్యాస్ మాత్రమే. //

To continue. सशेष. ఇంకా ఉంది. ఇంకో రోజు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.